అన్నయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారములు .అన్నయ్య గారు మీరు చెప్పిన విధంగానే ఒక్కరిమో కూర్చున్నప్పుడు తప్పకుండా ఆలోచనలు వస్తున్నాయి .ఆలోచనలు నాకు నేనుగా చూసుకుంటే ,ఏవి మంచివి, ఏవి చెడ్డవి అన్నవి పూర్తిగా కాకపోయినా ,కొంతవరకు నాకు అర్థం అవుతున్నాయి అన్నయ్యగారు.
@divineplanet-designinglive16819 ай бұрын
god bless you.. be happy.. be good.. be kind ..
@sudhamurthy84819 ай бұрын
గురువుగారికి నమస్కారములు చాల గొప్పగా చెప్తున్నారు మాకు ఎంతొదైరమును ప్రసాదిస్తున్నారు ఆకర్షణ సిద్దాంతం గురించి తెలియజేయగలరని వేడుకుంటున్నాను ||
@divineplanet-designinglive16819 ай бұрын
ఆకర్షణ సిద్ధాంతము పేరు కూడా నేను వినలేదు. నాకు తెలియదండి...
@sureshbabu-no7bh9 ай бұрын
Law of attraction
@srirajavatsavaisaraswathi62469 ай бұрын
👌👌👌💐🙏🙏🙏💐
@divineplanet-designinglive16819 ай бұрын
@@srirajavatsavaisaraswathi6246 god bless you..
@ramakrishnam37059 ай бұрын
🙏🙏 అన్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు చాలా చక్కగా అర్థం అయింది నేను ఎలా వుండాలి అని అర్దం అయింది మంచిగా వుండటానికి తప్పక ప్రయత్నం చేస్తాను
@divineplanet-designinglive16819 ай бұрын
god bless you.. be happy.. be good.. be kind ..
@sandhyrani80199 ай бұрын
మనలో ఉన్న భగవత్ శక్తి విచక్షణా జ్ఞానం.... ఆ విచక్షణా జ్ఞానము మంచిని చెడును చెప్తుంది ఏ నిర్ణయం తీసుకోవాలన్న స్వేచ్ఛ మనకుంది మన స్వేచ్ఛను ఉపయోగించి తీసుకున్న నిర్ణయాలను బట్టి కర్మలు వస్తాయి .మన జీవితంలో కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల ముందు మన శక్తిని ఏ విధంగా ఉపయోగిస్తే మనకు ఏ కర్మ ఫలితాలు వచ్చాయో మనల్ని మనం గమనించుకుంటే సరిపోతుంది. ఆధ్యాత్మిక చదువు చదువుకుందాం🙏
@divineplanet-designinglive16819 ай бұрын
god bless you.. be happy.. be good.. be kind ..
@ammajiyalamanchili81569 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ
@divineplanet-designinglive16819 ай бұрын
god bless you..be happy... be good .. be kind .. good is god ...
@BhallamudiBuchi-ug6ud8 ай бұрын
సామాన్యులకు కూడ బాగా అర్ధము అవుతున్నది,ధన్యవాదాలు
@divineplanet-designinglive16818 ай бұрын
god bless you ..be happy.. be kind .. be good..
@lalitamantha47439 ай бұрын
Namaskaramu sir.
@divineplanet-designinglive16819 ай бұрын
god bless you.. be happy.. be good.. be kind ..
@lakshmig50882 ай бұрын
గురుదేవునికి శతకోటి ధన్యవాదములు. 🙏🙏🙏
@divineplanet-designinglive16812 ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe....
@uritimuralidhar59562 ай бұрын
It's very useful and accurate analysis....🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Namaskaramulu guruvgaru
@divineplanet-designinglive16812 ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe....
@dhyanamsaranamgachhami9 ай бұрын
కృతజ్ఞతలు అండి 🌹🌹🙏 మనలో శక్తి.. విశ్వంలో ఉన్న శక్తి ఒక్కటే అన్నారు. శక్తి అర్ధం అవ్వటానికి భగవంతుడు అని పేరు పెట్టారు. అన్నారు. శక్తి కి రూపం, రుచి, ఆకారం లేదు అన్నారు. మరి మన చేసే పనులు మంచి, చెడు బట్టి మన కు సుఖాలు, సంతోషం లు ఉంటాయి కదా అండి.మనం ధర్మం తప్పితే మనకు శిక్ష పడుతుంది అంటారు. శక్తి కి తీర్పు ఎలా ఇవ్వగలుగు తుంది కాస్త తెలియ జేయ్యగలరు. 🌹🌹🙏.
@divineplanet-designinglive16819 ай бұрын
శక్తి తీర్పు ఇవ్వటం లేదు .. నేను మనిషిని అన్న భావనలో మీరే సుఖ దుఖాలకు లోనవుతారు ...జ్ఞానికి దేహమున్నా నేను ఆత్మా శక్తిని అన్న భావనలో శరీర సుఖ దుఖాలు స్వీకరించడు ..కేవలం భావమార్పే తప్ప శక్తి చేసేది ఏమి లేదు ...మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ..
చాలా స్పష్టంగా చెప్పారు గురువు గారు ధన్యవాదములు 🙏🙏🙏
@divineplanet-designinglive16816 ай бұрын
GOD BLESS YOU.. BE HAPPT.. BE GOOD .. BE KIND ..
@skshafia68955 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...
@kondapallijesudaysratnam31958 ай бұрын
Manandwomenaresupreem❤❤❤ 50:10
@divineplanet-designinglive16818 ай бұрын
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
@geetakumari22439 ай бұрын
Sir...మీరు చాల బాగా చెపుతున్నారు. Baga అర్దం అవుతుంది .ధన్యవాదాలు. నాలో ఒక ప్రశ్న ఉంది. స్తోత్రాలు ,మంత్రాలు చదివితే మనశ్శాంతి రావటం జరుగుతుంది. ఇది నాకు కూడా జరుగుతోంది. నాకూ చాల ఇష్టం స్తోత్రాలు చదవడం అంటే. ఆదిశంకరులు కూడా ఎన్నో స్తోత్రాలు రచించారు. ఫలాశృతి కూడా రాసేరు. మరి వీటి గురించి మీ అభిప్రాయం ఏమిటి. లలిత సహస్ర నామ స్తోత్రం చదివిన వాళ్ల Brain లో waves మారుతాయని ,ప్రశాంతంగా ఉంటారని అంటారు. దీనికి మీరు ఏమం టారు. తెలుప గలరు .నమస్కారములు .🙏
@divineplanet-designinglive16819 ай бұрын
అవన్నీ మానసికముగా నిజమే .. ఉన్నది ఒక్కటే అన్నది ఆఖరి సత్యము .. అదే ఆత్మా జ్ఞానము .. ఆది శంకరుల వారు ఎవరస్థాయిలో వారికి చెప్పారు ...
@kondapallijesudaysratnam31958 ай бұрын
Pranashaktiissuprem❤❤❤ 1:05:25
@divineplanet-designinglive16818 ай бұрын
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
@ramanaramana68639 ай бұрын
❤❤❤❤❤
@divineplanet-designinglive16819 ай бұрын
god bless you..be happy... be good .. be kind .. good is god ...
Thank you...God bless you.. Be happy . Be good... Be kind... Be safe...
@yvraocreations11382 ай бұрын
🙏 సత్యము నిత్య నూతనము 🌹
@divineplanet-designinglive16812 ай бұрын
Thank you..Thank you...God bless you.. Be happy . Be good... Be kind... Be safe...
@bhaskarraovankadaru35805 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@divineplanet-designinglive16814 ай бұрын
మంచిగా జీవిద్దాము ... మంచి మన లోపల, బయట సాధనగా మారుతుంది ...
@gsarada77689 ай бұрын
చాలా క్లారిటీ వచ్చింది sir.. ఎన్నో సందేహాలకు సమాధానాలు లభించాయి..నిజం.. లోపలి నుండి చెప్తూనే ఉంటుంది.. ఇది తప్పు అని..కానీ దాని నోరు నొక్కి నాకు నచ్చినట్లు చేసిన అనుభవం నాకు కూడా ఉంది.. ఇక ఎప్పుడూ అలా చేయను. బుద్ధి మాట వినడం నేర్చుకుంటాను. నేను అనుభవిస్తున్న ప్రతీ బాధా నేను చేసిన తప్పులకు ప్రతిఫలం అన్నది మీ వంటి గురువుల ద్వారా తెలుసుకున్నాను.
@divineplanet-designinglive16819 ай бұрын
సత్యాన్ని సత్యముగానే ఆలోచించ గలిగితే అంట మనలోనే వున్నది ...god bless you.. be happy.. be kind .. be good .. good is god..
@srigowri9929 ай бұрын
నమస్తే గురువు గారు 🌹🙏🏼🌷 చాలా బాగా చెప్పారు.
@divineplanet-designinglive16818 ай бұрын
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
@lalitamantha47439 ай бұрын
Good morning sir.Inta correct ga ee roju varku yavaaru chepa ledu.Thanku very much sir me speachs chala eye opening ga unnati.
స్వామి రమణ మహర్షి జరిగేది ఎప్పటికీ జరుగుతుంది జరగనిది ఎప్పటికి జరగదు నీ ప్రమేయం అవసరం లేదు నువ్వు మాట్లాడకుండా కూర్చో అన్నారు దీని గురించి కొంచెం వివరంగా తెలియపరచగలరు
@divineplanet-designinglive16819 ай бұрын
అయ్యా వారు అనంత ఆత్మా శక్తిగా చెప్పారు .. మీకు ఆ స్తితివుంటే కూర్చోండి ...మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ..
@maheshgoudmahesh9 ай бұрын
🎉🎉🎉🎉🎉
@divineplanet-designinglive16819 ай бұрын
god bless you.. be happy.. be good.. be kind ..
@prabhavathipotnuru46659 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive16819 ай бұрын
god bless you.. be happy.. be good.. be kind ..
@kondapallijesudaysratnam31958 ай бұрын
Weknowgoodandbad 5:24 lnow
@kondapallijesudaysratnam31958 ай бұрын
Dontputkarmaonotharside 7:56
@kondapallijesudaysratnam31958 ай бұрын
Inworld99percentselfish❤❤❤ 10:37 ep
@sureshmattadi40739 ай бұрын
Sir great 👍
@divineplanet-designinglive16819 ай бұрын
god bless you..
@yvrao40515 ай бұрын
భవతు సబ్బే మంగళం
@divineplanet-designinglive16815 ай бұрын
god bless you.. be happy .. be good .. be kind ...
SIR I SOLUTE YOUR SPIRITUAL INTELLECTUAL , MEERU SAMPOORNAMGA SATYAM CHEPPUTHUNARU
@divineplanet-designinglive168114 күн бұрын
God bless you.. Be happy.. మంచిగా జీవించే ప్రయత్నం చేద్దాము...
@raghabhargav30099 ай бұрын
🙏🙏🏻 🙏 🙏🏻🙏
@divineplanet-designinglive16819 ай бұрын
.మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ..
@sanjeevreddy86379 ай бұрын
తప్పక మనకు చెడు తలంపు వచ్చినప్పుడు మన అంత రాత్మ చెడు ఆలోచననుఅద్దగిస్తుంది అప్పుడు మన చెడు భావం నుండి మంచి బావన కి రావాలి
@divineplanet-designinglive16819 ай бұрын
god bless you.. be happy .. be good .. be kind .. good is god ...
@satyakumar93179 ай бұрын
శ్రీరామ నవమి శుభాకాంక్షలు,,, నాదొక చిన్న ప్రశ్న. పాప పుణ్యముల కు ప్రాతిపదిక ఏమిటి అంటే ఏం చేస్తే పుణ్యం వచ్చినట్టు ఏం చేస్తే పాపం వచ్చినట్టు ఇది ఎలా తెలుస్తుంది వివరించగలరు
@divineplanet-designinglive16819 ай бұрын
అయ్యా , మీరు అద్గిన ప్రశ్నకు నిన్న సాయంత్రం 4 గంటలకు పాపపుణ్యఫలములు పేరుతొ 29 శీర్షిక చెప్పాను వినగలరు ..మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ..
@srilakshmi50639 ай бұрын
🙏
@divineplanet-designinglive16819 ай бұрын
god bless you..be happy... be good .. be kind .. good is god ...
@laraju15679 ай бұрын
🎉🎉🎉🎉😢
@divineplanet-designinglive16819 ай бұрын
god bless you..be happy... be good .. be kind .. good is god ...
@bhagavathich73719 ай бұрын
🙏🙏🙏🙏
@divineplanet-designinglive16819 ай бұрын
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ..
@EMTITruth3 ай бұрын
Kotikoti. namskaramulu
@divineplanet-designinglive16813 ай бұрын
God bless you.. Be happy.
@m.rajendragupta1309 ай бұрын
🙏❤️🙏
@divineplanet-designinglive16819 ай бұрын
మంచిగా జీవిద్దాము ...మంచిని మించిన సాధన లేదు ...
@kalabhairavacreations95689 ай бұрын
ద్వాదశి షోడశి అంటే ఏమిటో అర్థం చెప్పండి.. మరియు త్రివిధ దీక్ష అంటే అర్థం చెప్పండి
@divineplanet-designinglive16819 ай бұрын
ఇవి నాకు తెలియదు ....god bless you..be happy... be good .. be kind .. good is god ...
@ramakrishnam370529 күн бұрын
🙏🙏
@divineplanet-designinglive168128 күн бұрын
Thank you..అన్ని విషయాలలో, అన్ని వేళలా, అన్ని చోట్లా,అందరితో మంచిగా ఉండాలి అంటే - మనను మనము గమనించుకుంటూ, సరిచేసుకుంటూ, నిత్య సాధన చేయాలి. ఈ సాధనే తపస్సు.అన్ని దైవీ పర, ఆధ్యాత్మిక సాధనలు మనిషికి మంచి నేర్పటానికే.మనిషిలో చెడు పోగొట్టటానికే. మంచిగా జీవించటమే అన్ని సాధనల సారము. మంచిగా జీవిద్దాము. God bless you...
@KORAVANGIMALESWARARAO9 ай бұрын
Thanks
@divineplanet-designinglive16819 ай бұрын
god bless you.. be happy.. be good.. be kind ..
@ganeshthota15259 ай бұрын
👏👏👏👏👏👏👏👏
@divineplanet-designinglive16819 ай бұрын
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ..
@geethalakshmisarathy70729 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive16819 ай бұрын
god bless you.. be happy.. be good.. be kind ..
@ch.venkatanarasayya82729 ай бұрын
ప్రాపంచక భాషలో చెప్పాలంటే ఒకే బ్రాండ్ మందు పది మంది త్రాగితే పదిమంది కి పది ర కాల కళలు బయట పడతాయి. అంటే వారి మనస్తత్వం అలాంటిది. అందరిలో ఓకే ఆత్మ, పాపంగాని, పుణ్యం గాని, వారిమనస్సు చెప్పినట్లు చేస్తాడు.
@divineplanet-designinglive16819 ай бұрын
god bless you.. be happy.. be good.. be kind ..
@nadimollavishnubabu49738 ай бұрын
Suupar
@divineplanet-designinglive16818 ай бұрын
మంచిగా జీవిద్దాము ..ఇలా జీవించటం మనము ఎవరికో చేసే మేలు కాదు .. మనకు మనము చేసుకునే మేలు .. మంచిగా ఉండేవారి , మనసు , శరీరము శాంతిగా వుండి అనారోగ్యములు రావు ..కుటుంబములో , సమాజములో కలహములు వుండవు ... సామాన్య జీవితము నుండి ఆధ్యాత్మిక సాధనల వరకు మొట్ట మొదట అవసరమైనది మంచి ...చిట్ట చివరిది మంచే ..
@arunachalashiva76979 ай бұрын
Mana desam lo kula vyavastha valle ga gorre matham loki velthunnaru 😢 recemt ga kuda kada jathi vallani illtreat chesina incidents enno and villages lo antarani tanam inka ekuva undi😢
@divineplanet-designinglive16819 ай бұрын
.మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ..
@SrkRaiduАй бұрын
Automachine
@divineplanet-designinglive1681Ай бұрын
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...అన్ని మతముల , మార్గముల సారము , మనిషి ఆచరించవలసిన ధర్మము - మంచి ... god bless you.
@arunachalashiva76979 ай бұрын
Namasthe ji ...Mana desam lo raju lu kyda inko rajyam paina dandayatra chesevallu kada even matham kosam like shaivam vaishanavam ani vallu nammina mathanni rajulu prajala meda ruddatam anedhi sarwasadaaranam kada.... raacharikam ni anduke kada wrong idealogy anedhi❤ .....
@divineplanet-designinglive16819 ай бұрын
god bless you.. be happy.. be good.. be kind ..
@arunachalashiva76979 ай бұрын
@@divineplanet-designinglive1681 na prashna chadavaledu anukunta guriv garu meru