Chala baga chepparu sir Meeru chala clear ga explain chestunnaru Meeku enni sarlu thanks cheppina takkive sir
@ravivastu23 күн бұрын
Thanq sir.
@santoshharsa826 Жыл бұрын
ఇంత వరకు తెలియని విషయం తెలిపారు Sir...... ఇంటికి నాభి, ప్రహారీకి బ్రహ్మ అని center point స్థానాలు చెప్పారు. మీ వాక్చాతుర్యంతో video చూసేవాళ్ళకి కూడా వాస్తు వివరించే సామర్థ్య నైపుణయాభివృద్ధి కలిగినట్లు అవుతుంది . నిజంగా మా అదృష్టం. ధన్యవాదాలు Sir.
@ravivastu Жыл бұрын
Thanq sir ధన్యవాదాలు.
@qlifepop1817 Жыл бұрын
@@ravivastu meeru cheppe vidanam lo septic tank nu kubera stanam pakkane pettali.idi correct yena?.kuberudiki Abraham rada.?.
@qlifepop1817 Жыл бұрын
Agraham
@ravivastu Жыл бұрын
మీరు చెప్పేది దిక్పాలకుడు ఇక్కడ మెయిన్ ప్లనెట్స్ చూడాలి నార్త్ బుధుడు nw చంద్రుడు. ఈ రెండింటి మధ్యలో పెట్టాలి.
@Sekharpm-p9n7 ай бұрын
Kapowend lane houseku yakada patalee sir
@Viraj_videos265Ай бұрын
Chalabaga explain cheseru.
@ravivastuАй бұрын
Thanq sir..
@venumadhavankurapati2 ай бұрын
Super explanation
@ravivastu2 ай бұрын
Thanq andi.
@shefashioncreations6399Ай бұрын
మంచి వ్యక్తి phone చేస్తే చక్కగా మాట్లాడారు
@bankapydiraju-yq7xw Жыл бұрын
సూపర్ గా చెప్పావు బాబు
@ravivastu Жыл бұрын
Thanq sir.
@indurthyjagadeesh688313 күн бұрын
Maa intiki uttara vayuvyam bathroom undi kaani prahari godaki aanukoni undi sir place ledu kabbati ala lattavalssi vachindi sir dosham unntta leda sir
@ravivastu13 күн бұрын
Vuntundhi sir.
@satishsiddu Жыл бұрын
Super sir ,dividing entha angle lo draw chestunnaru or divide 16 bagalu ela draw cheyali centre point nundi
సార్ మేము తాత కాలం నుంచి pedha sir మీ ఇల్లు విడియో పెట్టండి ఫస్ట్
@ravivastu9 ай бұрын
Ok sir
@vavileteyogeswaraharikumar68824 ай бұрын
Square housesir maadhi...north of north west lo toilet vundachha sir ...if not ekkada pettukovali...present west of south west lo vundhi. Degrees correct ga vundhi 0 degrees north ... please help me sir
@ravivastu4 ай бұрын
Plan chuste gani cheppalem sir.
@jalajaranisangidi7153 Жыл бұрын
Ground floor freega vadhilesi upstairs lo kattinapudu kuda same niyamalu varthisthaya
@ravivastu Жыл бұрын
Avunu same varthisthai.
@shankaraiahellanthakunta942 Жыл бұрын
Super explained,,
@ravivastu Жыл бұрын
Thanq sir
@ayaanteluguworld7114 Жыл бұрын
Very nice Srinu
@ravivastu Жыл бұрын
Thanq.
@srilakshmimilkparlour80967 ай бұрын
Need clear information about vaayva vaastu
@VaralakshmiiB Жыл бұрын
Thank you
@srilakshmimilkparlour80967 ай бұрын
Naabhi nd bramha stanam information how to find
@ravivastu7 ай бұрын
Video vundhi madam chudandi
@KrishnaMurthy-xv6cs Жыл бұрын
Can we build the toilet room atteched with main wall at uttara vayuvya?sir
@ravivastu Жыл бұрын
Yes pettukovachu
@KrishnaMurthy-xv6cs Жыл бұрын
Thank you sir.I want to talk with you sir.
@ravivastu Жыл бұрын
Ok sir call me.
@sandhyadevi2993 Жыл бұрын
Sir padamara vayuvyamlo pettacha
@ravivastu Жыл бұрын
Ye vundavachu.
@phnku5 ай бұрын
Sir, What about Second toilet?
@ravivastu5 ай бұрын
Ese.
@hemabommidi87376 ай бұрын
Uttara vavyam Lo shops undavacha sir
@ravivastu6 ай бұрын
Vaddu Andi.
@hemabommidi87376 ай бұрын
YahMahina remedies cheppandi sir please
@ravivastu6 ай бұрын
Call cheyyandi sir.
@dvijayadvijaya2283 Жыл бұрын
Gatiga ciputi bagunu
@sairamstudies4077 Жыл бұрын
Sir small bed room lo.toilets ekkada tiskovali.sir
@ravivastu Жыл бұрын
డిగ్రీ చూసి పెట్టుకోవాలి sir
@aseervadamsreeramula55094 ай бұрын
తూర్పు ఆగ్నేయం బాత్రూమ్ ఇంట్లోకి డోర్ పెట్టవచ్చా.
@ravivastu4 ай бұрын
వద్దు
@bajivali53054 ай бұрын
13/40 North plan please
@NNKP5045 ай бұрын
ఇదే యు ట్యూబ్ లో సూర్యదేవర వేణుగోపాల్ అనే వాస్తు అతను వాయువ్యం టాయిలెట్స్ పెట్టడానికి మంచి చోటు అనిచెప్పాడు...ఈయన ఉత్తర వాయువ్యం అంటాడు. . ఎవరిని నమ్మాలి
@ravivastu5 ай бұрын
Practical ga houses chudandi, evaru cheppedhi nijamo telustundhi andi.
@NNKP5045 ай бұрын
@@ravivastu ప్రాక్టికల్ గా చూస్తే కనక 90%ఇళ్ళు వాస్తు ప్రకారం ఉండవు... జనాభా లో ఉన్న ఎక్కువ శాతం పేద వారు ఒకటిన్నర సెంట్ల స్థలం లో ఇళ్ళు కట్టుకుంటారు. ఎక్కువగా పెంకుల , రేకుల ఇళ్ళు అయి ఉంటాయి.వాటికి కాంపౌండ్ వాల్స్ ఉండవు ఆయం ఉండదు గవ ర్నమెంట్ వారూ,హౌసింగ్ బోర్డు వారూ స్వచ్ఛంద సంస్థ ల వారూ ఇచ్చే ఇళ్లు, ఇంకా అపార్మెంట్లు వాస్తు ప్రకారం ఉండవు... మధ్య తరగతి వారు ఎక్కువగా 150/200 గజాలలో ఇళ్ళు కట్టుకుంటారు అందులో 70%దాకా స్థలాలు విదిక్కుల లో ఉంటాయి... ఎవరైనా వాస్తు ఫాలో అవుదాం అనుకుంటే ఒకో సిద్దాంతి ఒకో రకంగా వాస్తు చెప్పి ఆయం, బ్రహ్మస్థానం అంటూ భయపెట్టి డబ్బులు పిండేస్తారు ..ఒక సిద్ధాంతి గజాయం అనీ చెప్పి పాతిక వేలు పిండుతాడు అదే ఆయా న్ని ఇంకో సిద్ధాంతి ఖరాయం అంటాడు...ఇల్లు కడుతుందగా ఇంకో సిద్దాంతి వచ్చి ఇదంతా తప్పు అంటాడు.. డిగ్రీల ప్రకారం లేదంటాడు... ఇల్లు కట్టే కాంట్రాక్టర్ ప్లాన్ మార్చాలి అంటే డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు...
@ravivastu5 ай бұрын
మీరు చెప్పేది అంత నిజం అండి, కానీ యూట్యూబ్లో చెప్పేవారు అంత నిజం కాదు. ఎవరు చెప్పేది నిజం తెలియాలి అంటే వీడియోస్ చూస్తే తెలియదు, వారు చెప్పేది లైవ్ లో హౌసెస్ చూస్తేనే తెలుస్తుంది. దీనిపై ఒక వీడియో కూడా చేశాను వీడియో no.10 చూడండి తెలుస్తుంది.
@NNKP5045 ай бұрын
@@ravivastu నాకు మీతో ఏమీ అభిప్రాయ బేధం లేదు.. మీ కంటెంట్ చాలా వరకూ జెన్యూవిన్ గా ఉంటుంది... మీరు గమనిస్తే వాస్తు బిందెలు, వాస్తు చెంబులు, పిరమిడ్లు అంటూ వ్యాపారం చేసే వారు ఎక్కువగా ఉన్నారు. అది శాస్త్ర విరుద్ధం కదా... శాస్త్రం గుణదోషాలు మాత్రమే చెపుతుంది...
@poojahavil3 ай бұрын
Same naaku kuuda problem undhi present ... Agneyam lo septic tank petti bathroom pettesaadu... contractor... Em cheyyalo theliyatledhu
@nagaiahkattamanchi9108 Жыл бұрын
I am not understand your message not clear it is very confusion
@ravivastu Жыл бұрын
Call me
@s.dhanushchand72958 ай бұрын
మీలాగా ఎవరు చెప్పలేదు ఇంత క్లియర్ గా అంత పిచ్చిపిచ్చిగా పిచ్చిపిచ్చిగా అక్కడిది ఇక్కడ తిప్పి తిప్పి చెప్పారు ఏమీ అర్థం కాదు మీ వీడియో మాత్రం 100% ప్రతి ఒక్కరికి అర్థం అవుతది మీకు ధన్యవాదాలు 🙏ఇంత మంచి చెప్పినందుకు మీకు మేము కృతజ్ఞతగా తెలుపుతున్నాము ఇంత క్లియర్ గా చెప్పే వాళ్ళు ఎవరు లేరు యూట్యూబ్లో కానీ మీరు చెప్తున్నారు ఒకరు రూపాయి డబ్బు ఆశించకుండా క్లియర్గా చెబుతున్నారు మిగతా వాళ్లంతా వాళ్ళ నంబర్ పెట్టి మమ్మల్ని పిలవాలి అన్నట్టుగా తిక్కమక్క అంత పిచ్చిపిచ్చిగా చెప్తున్నారు💯
@ravivastu8 ай бұрын
Thanq sir.
@sudhakargoudbudida71677 ай бұрын
స్వామి గారు మేము రెంట్ కి ఉన్నాము L ఆకారంలో వాయయం పెరిగి బాత్రూం ఉంది నష్టం ఉంది remedi చెప్పండి
@ravivastu7 ай бұрын
Remedy kaadhu andi house Marandi
@sudhakargoudbudida71675 ай бұрын
@@ravivastuok swami thanku🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@DileepKumar-v8j11 ай бұрын
ఇంటిలోపల వాయువ్య మూలాన టాయ్లెట్ వుండోచ్చున్న వుంటే ఎలాంటి దోషాలు కలుగును
@nagasuseelaneeladri96227 ай бұрын
North east lo ante degrees choodali katanga cheppandi
@ravivastu7 ай бұрын
Ne 45° lo vuntundhi andi.
@narsireddyguduru15054 ай бұрын
మా లెట్రిన్ బాత్రూమ్ ఇంటిపర్లు ఆగ్నేయ మూలగా ఉన్నది ఉండవచ్చా సార్