Рет қаралды 21,931
నమస్తే మీరు చూస్తున్నది తెలుగు రైతునేస్తం నా పేరు శ్రీకాంత్ ఈరోజు మన తెలుగురైతునేస్తం కార్యక్రమంలో బొప్పాయి సాగులో వారి అనుభవాలు పoచుకోవడానికీ రైతు యoగం నాయుడు. గారు ఉన్నారు వారు మొదటిసారిగా బొప్పాయి సాగు చేయటం జరిగింది. వీరిది కె. కొట్టాలపల్లి గ్రామం, గార్లదిన్నె మండలం, అనంతపురం జిల్లా.మోదటి కొతలో 1.5 టన్నులు అమ్మడం జరిగింది. కిలో 10 రూపాయలు అమ్మడం జరిగింది. 3 ఎకరాలకు 2700 మొక్కలు చొప్పున తోటలో వెసాము ,ఈ వెరైటీ వచ్చి No. 15 అని , అలాగే పంట 8వ నేల నుండి ధిగుభడి మొదలై 2సంవస్థరాల వరకు వుంటుంది. దాదాపు 20 కోతలు పైగా వస్తుంది. పెట్టుబడి 4లక్షల అయ్యింది . అలాగె మంచి దిగుబడి వస్తే 3 ఏకరాలకు 4 లక్షలు పైగా అధాయం వస్తుంది అని రైతు యంగం నాయుడు తెలియ చేసారు.
#బొప్పాయి సాగు #బొప్పాయి వ్యవసాయం
గమనిక : మన తెలుగురైతునేస్తం చానెల్లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.