మీరు చెప్పేది ఎంత కష్టంగా ఉంటే చేసేటప్పుడు చాలా కష్టాలు ఉంటాయి మాకు చెబుతూనే అర్థమవుతుంది కానీ దాని ఫలితం అమోఘం ఇంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది లోకా క్షేమాన్ని కోరి నిన్ను నమ్ముకున్న వారిని నువ్వు రక్షించాలి మేమందరం నిన్ను నమ్మి ఉన్నావు డబ్బు పరంగా మీరు చెప్పే విధానాన్ని మా వల్ల కాదు మీ అందరి శిశువులుగా మీ అందరి అభిమానిగా మీ అందరూ ఆ కార్యక్రమాన్ని మీరే పూర్తి చేయాలి మీ వాళ్లే సాధ్యమవుతుంది మీరు చెప్పారు అంటే అది కచ్చితంగా చేర్చి తీరుతారు అందులో ఎలాంటి సందేహం లేదు గురువుగారు గత ఐదు సంవత్సరాలు గమనిస్తున్నాను ఐదు సంవత్సరాలుగా చూస్తున్నాను ఐదు సంవత్సరాలుగా వింటూ ఉన్నాను మీరు చెప్పేది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు కోటి పాదాభివందనాలు మీరు ఎప్పుడూ లోకాన్ని రక్షించుతూనే ఉండాలి సర్వేజనా సుఖినోభవంతు ఇట్లు మీ అభిమాని ఇట్లు మీ మునిపాల రాకేష్ మీ ఫాలోవర్ మీ అభిమాని సదా మీ సేవలో సర్వేజనా సుఖినోభవంతు
@lakshmiundralla14614 күн бұрын
Guruvugariki namaskar am
@ntej79273 күн бұрын
Thanks Guru Ji. God Bless You for all your sincere efforts Sir.