padma garu,guruvu gari paatham oka ethu.aayana way of teaching li maatalu levu.meeru antha vivarinchatamu simply amazing script itcharu.artham chepparu.too good
@padma22076 жыл бұрын
మహానుభావులకు రాగ దేవతలు కనిపించారు కాబట్టే వాళ్ళు చేసిన పాటలు ఎప్పటికీ నిత్య నూతనంగా వుంటాయి🙏🙏 తంబురా లో స్వయంభూ ధ్వనులు వుంటాయి
@priyajayanth2 жыл бұрын
Thank you for this lesson. I wanted to attend this workshop but had missed it. A beautiful archive for the future generations also
@ramalakshmi88755 жыл бұрын
No one can sing like you greatyou are
@madhavi61643 жыл бұрын
Thank you for uploading this teaching by great guru Sri malladi suribabu gaaru. It's a wonderful opportunity for us sir.🙏🙏🙏🙏🙏
@gangadharanr1483 жыл бұрын
An ideal teaching process. A great example of how to impart lessons. Great! NamaskArams to the Guru.
@padma22075 жыл бұрын
Sri Gurubhyo Namaha నారాయణ తీర్థుల తరంగం----దుర్గా రాగం జయ జయ దుర్గే జిత వైరి వర్గే వియద నిలాది విచిత్ర సర్గే 1.సుందర తర చరణారవిందే సుఖ పరిపాలిత లోకబృందే నంద సునందాది యోగి వంద్యే నారాయణ సోదరి పరానందే 2.సరస మణి నూపుర సంగత పాదే సమధిగతాఖిల సాంగ వేదే కిన్నెర వర సుర బహు గీతే నంద నుతే నిఖిలానంద భరితే 3.కనక పటావృత ఘన తర జఘనే కల్యాణ దాయిని కమనీయ వదనే ఇనకోటి సంకాశ దివ్యాభరణే ఇష్ట జనాభీష్ట దాన నిపుణే 4.అనుదయ లయ సచ్చిదానంద లతికే ఆలోల మణిమయ తాటంక ధనికే నానా రూపాది కార్య సాధనికే నారాయణ తీర్థ భావిత ఫలకే source 'Sri Krishna leela Tarangini' archive.org/details/SriKrishnaLeelaTarangini/page/n23 (page 16 or 17) "సుందర తర చరణారవిందే" శరణ్యే త్రయంబికే గౌరి అన్నవిధముగా తనను ఆశ్రయించిన శరణు కోరిన భక్తులను తరింపచేయు సుందరమైన చరణారవిందములకు పాద పద్మములకు శిరసా మనసా నమస్సుమాంజలి అమ్మా ఓ దుర్గమ్మా జిత వైరి వర్గే = వివిధ రకాల శతృవర్గములను జిత జయించిన ఓ అమ్మా దుర్గా నీకు నమస్కారము జయము జయము "అనుదయ లయ సచ్చిదానంద లతికే " అమ్మ దయ అనుదయ అనగా ఎడతెరిపి లేని దయ సూర్యుడు తన ఎడతెరిపి లేని కిరణాలతో, చంద్రుడు తన ఔషధీ కిరణములతో ఈ జీవకోటిని సనాతనముగా అనగా continuous గా రక్షించి కాపాడుతున్న విధముగా అమ్మ దయ 'అనుదయ' ఆలోల=gently moving "ఆలోల మణిమయ తాటంక ధనికే" లతికే = కల్పవృక్ష లత "అనుదయ లయ సచ్చిదానంద లతికే" పదచ్చేదం చేయగా वियत् (వియత్) అనగా గాలి, నిల = ఆకాశం, ఆది = మొదలగు, విచిత్ర = అద్భుతమైన , సర్గే పదానికి విశ్వము, ప్రకృతి, సృష్టి రచన, అలా చాలా పర్యాయ పదాలు అన్వయించుకోవచ్చని నా అభిప్రాయం. అద్భుతమైన ఈ సృష్టి గాలి ఆకాశం మొదలగు వాటిని సృష్టిచినదానవు.పంచ భూతములు అయిన భూమి,నీరు,అగ్ని,,ఆకాశము,వాయువు సృష్టిచినదానవు. ఓం పంచభూతాత్మికయై నమో నమః మహానుభావులకు రాగ దేవతలు కనిపించారు కాబట్టే వాళ్ళు చేసిన పాటలు ఎప్పటికీ నిత్య నూతనంగా వుంటాయి🙏🙏 తంబురా లో స్వయంభూ ధ్వనులు వుంటాయిi భావంబుల నెరింగి భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్ కల్గి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైనవారు ఎందరో మహానుభావులు
@pramilatumuluru99253 жыл бұрын
Chala chakkaga vevarincharu🙏🙏
@vanivithala20642 жыл бұрын
Chaala చక్కని అవకాశం కల్పించారు.విని నేర్చుకోడానికి. శతకోటి వందనాలు.
@sangeethamusica4 жыл бұрын
Blessed are we to live in the times of sri guru ...what a great teacher . My sincere namaskarams to you sir 🙏
@kutumbarao553 жыл бұрын
Teacher is more powerful than lecturer bexause Teacher has to enter into the minds of the students , come down to that level, unlike a lecturer who will not take risk of whether the students understand ir not. Now suribabu garu has become a Teacher to primary school students . By seeing this interest is created in me to learn music
Very touching.Useful upload to learn.Thanks for the nice share.
@anuradhat89853 ай бұрын
Thank you Guru garu
@shubhaprada67973 жыл бұрын
namaste sir . amazing song and raagam . sri gurubhyonamaha
@anjaneyuluvoora86282 жыл бұрын
గురువుగారు, ఈ రోజు మీ సూర్య భగవానుని పాట వింటూ ఏ దైనా ఒక్క పాట మీ దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది కదా! అనుకుంటే.. next ఈ పాట్యం వచ్చింది. ఈశ్వర లీల ..technology రూపంలో సాకారమయినది 🥰🙏🙏 నేను చెన్నై శ్రీమన్నారాయణగారి తమ్ముణ్ణి 🙏🙏
@meeshi1511 Жыл бұрын
I wish there were subtitles in English. Shri.M Suri Babu spoke about his guru and paramaguru. Would like to know. I would also like to know as to who tuned this song. Thank you
@gopalakrishnaaryapuvvada75154 жыл бұрын
Narayanaterdula variki namaskarams Brahmasri suribabu gariki NAMASKARAMS Durga devi ki jayamu jayamu Durga devi ki namaskarams
@bhuvanamani91516 жыл бұрын
Dhanyosmi 🙏🙏👏🏻👏🏻👏🏻
@bulusunarayanamurthy87834 жыл бұрын
Guruvugariku namaskaram. Sri ram, Ravi ki abhinandanalu.
@bulususeshagiri20563 жыл бұрын
My sincere respects to Guru garu🙏🙏🙏
@ramalakshmi88757 жыл бұрын
Great divine person
@lakshmivithal32525 жыл бұрын
My sincere pranamam to you sir
@sobhachaturvedula65046 жыл бұрын
Superb guruvugaru
@Pushpa-i4mАй бұрын
Please give swaram sahithyam notation
@padmaks74992 жыл бұрын
Ma adrustam meeru maaku lesson cheppadam. Mimmalni chuse adrustam ila dhakkindi maaku guruvugaru🙏🙏🙏
@prabhukaza6 жыл бұрын
Excellent exposition of NarayNateertha
@prabhakarann5092 Жыл бұрын
excellent teaching sir
@chayachandrasamskriti2 жыл бұрын
Please I want script
@Pushpa-i4m Жыл бұрын
Please kindly download notations
@durgarani37365 жыл бұрын
Atyadbhutam madhuram mastaru
@padma90253 жыл бұрын
🙏🙏🙏🙏
@vijayabharathi92415 жыл бұрын
Nice song
@mkrangachar6 жыл бұрын
Excellent.
@sudhakarg89213 жыл бұрын
excellent
@padma22075 жыл бұрын
మహానుభావులకు రాగ దేవతలు కనిపించారు కాబట్టే వాళ్ళు చేసిన పాటలు ఎప్పటికీ నిత్య నూతనంగా వుంటాయి🙏🙏 తంబురా లో స్వయంభూ ధ్వనులు వుంటాయి