చాలా బాగా అర్ధం అయ్యేలా చెప్పుతున్నారు చాలా థాంక్స్ అన్నయ్య 👌
@Sai_Gamer_FF_000IiveАй бұрын
Anna meeru cheppe tailoring class vini nenu kuda na blouse and stitching chesukuntanu anna naku kuda koncham stitching telusu kani bhayam anna mevalle naku bhayam povali anna meeru chala Baga tailoring class cepputunnaru tq anna
@sudhap7229Ай бұрын
కొద్దిగా ,అర్థమైనది అండి మళ్ళీ చూసి అర్థం చేసుకుంటాను Thank you
@MariyammaKaturi-ro5oqАй бұрын
భాష గారు మీరు మంచి టైలర్ మీరు చెప్పినట్టు మీరు వివరంగా చెబుతారు మా కోసం ఎంత కష్టపడుతూ నేర్పుతున్నందుకు థాంక్స్ భాషా గారు రెండో క్లాసులకు నేను కూడా నేర్చుకుంటున్నాను👌
@Anucollection1908Ай бұрын
Pasha anna peru 😊
@laxmibujji5894Ай бұрын
Pasha
@Anucollection1908Ай бұрын
@@laxmibujji5894 s by mistake lo d touch ayindhi 😊
@laxmibujji5894Ай бұрын
Ok
@bhaskarviju4661Ай бұрын
Amount pay cheyalenivallaku chala help chestunnaru. God bless u brother
@varalakshmis3wАй бұрын
ఓకే అన్నయ్య మీరు చెప్పినట్టు వింటాను
@PilliPadma-m6g10 күн бұрын
చాలా బాగా చెబుతున్నావు అన్నయ్య
@vasanthagreen5487Ай бұрын
Tq all the best bashagaru
@laxmidurgahomes3580Ай бұрын
Yes బ్రదర్ చాలా శ్రద్ధగా వింటాను
@NithinNitu-pt5bzАй бұрын
చాలా వరకు డౌట్స్ ఉన్నాయి అన్నయ్య కానీ ఇప్పుడు మీ కటింగ్ విన్న తర్వాత ఆ డౌట్ లన్ని క్లియర్ అయిపోయింది చాలా క్లియర్ గా క్లారిటీ గా అర్థమైంది థాంక్యూ అన్నయ్య
@LOCAL_BOYS_kurnoolАй бұрын
థాంక్యూ సో మచ్ అన్నయ్య మేముండేది కర్నూల్ చాలా బాగా అర్థమయ్యేలాగా చెబుతున్నారు థాంక్యూ సో మచ్
@KrishnayadavThotakuriАй бұрын
ఓకే అన్నయ్య చాలా బాగా చెబుతున్నారు
@mani4439Ай бұрын
అన్న చాలా బాగా అర్థమైంది అన్న నడుము లూజు 32 పోడువు 15 షోల్డర్ 5 అన్న
@vanitanarra93121 күн бұрын
Thank you brother. First time chusaanu mi video ni cutting, explain super .... wonderful speech...like kottanu..share chesaanu brother...
@k.muniraja3586Ай бұрын
Anna meeru chala baga Sheppard body ni Bhatti kolathalu thesukovali chabhaga arthamavindhi thank u anna
@pakalapatilavanya535Ай бұрын
Tq bro frist time mi video chusthu blouse cutting chesukuna 😊
@ramanaaendapally5872Ай бұрын
Chala baga chepthunnaru
@JubedabegamMohammadАй бұрын
Nijanga chepputunna bayya front part lo sepu belt vese daggara direct ga cut chese danni kadu kani ippudu mi cutting lo aa doubt clear ayyindi thanku bayya
@gangalanka332014 күн бұрын
థాంక్యూ అన్నయ్య
@bujji3711Ай бұрын
చాలా అర్దం అయ్యింది చాలా బాగా చెప్పారు,thank brother
@yernenijyothi3592Ай бұрын
హాయ్ తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్ థాంక్యూ సో మచ్ చక్కగా టైం తీసుకునే విధంగా చెప్తున్నందుకు మొదటి క్లాసు ఫస్ట్ నడుము కొలత సెకండ్ షోల్డర్ పొడవు లావుగా ఉన్న వాళ్లకి ఎక్కువ సన్నగా ఉన్నవాళ్లకి తక్కువ అని చెప్పారు
@arifabegum8797Ай бұрын
Thank you bhaiya very nice 🙂
@user-Satya1234Ай бұрын
Bagundi thank you thank you thammudu
@YasobuBudaalaАй бұрын
అనృయ బాగా చెప్పారు
@ramaraogollapudi2292Ай бұрын
అన్నా. నువ్వు చాలా బాగా. చెబుతావు
@Laxmidevi-zt4lsАй бұрын
👌me classes chusi crass kat nerchkunna bro tq meru par fektga chebutharu fiting kuda chala Baga untadi 🙏
@bhanupriyaparimala5816Ай бұрын
Thank you annaya chala Baga chepthunnaru Naku cutting lo chala doubts unde Anni clear ayinavi
@AshaDhakeАй бұрын
చాలా బాగా అర్ధం అయ్యింది అన్న
@ramaraoballi411Ай бұрын
Nijam ga Pasha garu mearu baga class chepputharu me dhaggara nenu konni tips nerchukunna tq andi
@MaryMaryvijayaАй бұрын
Hi bro me class's chustunanu chala happy ga vundi neruchukutunanu
@santhoshraju3861Ай бұрын
బాగా చెప్పారు
@songamamatha8109Ай бұрын
నడుము కొలత తో స్టార్ట్ చేశారు చాలా బాగా చెప్పారు అన్నయ్య బాగా అర్థమైంది