అన్నయ్య మీ వీడియో చాలా బాగుంది ఈ మధ్యన నాకు తెలిసింది నాకు ఒక అక్క పరిచయం చేసింది
@Chavvamamatha-i7k9 күн бұрын
అన్నయ్య పర్సనల్ జీవితం నీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నయ్య నాకు పెద్ద పాపకు నాలుగు సంవత్సరాలు ఉంటాయి చిన్న పాపకు రెండు సంవత్సరాలు ఉంటాయి ఒక అబ్బాయికి 11 నెలలు ఉంటాయి అయినా సరే వాళ్లను చూసుకుంటూ నీ పతి వీడియోస్ చూస్తాను నా పెళ్లి అయ్యి ఐదు సంవత్సరాలు అయ్యింది రెండు సంవత్సరాల నుంచి నీ వీడియోస్ నాకు పరిచయం అయ్యాయి అప్పటినుంచి నీ వీడియోస్ చాలా బాగా చూస్తున్నాను ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను మా అమ్మకు నాకు బ్లౌజులు కుట్టుకున్నాను పర్ఫెక్ట్ గా వచ్చాయి అన్నయ్య భేటీ వాళ్లకు కూడా కుడుతున్నాను మేము మాటలు నాకు చాలా ఆనందంగా ఉంటాయి నీ మాటలు విన్నాక నాకు ధైర్యం వచ్చింది నేను ఒక్క డ్రీమ్ పెట్టుకున్నాను అన్నయ్య మంచిగా బోటింగ్ షాపు పెట్టుకొని నడుపుకోవాలని ఉంది మా ఆయనకు సాయం చేయాలని ఉంది అన్నయ్య ఎంత కష్టమైనా సరే నా పిల్లలను పట్టుకొని అయినా సరే నా కళ నెరవేర్చుకుంటాను అన్నయ్య నాకు నా అన్నయ్య ఉన్నాడని ధైర్యం ఉంది అన్నయ్య
@Chodimudi.bhavaniDevanssheКүн бұрын
Same annayya
@r.varunak7valogs26410 күн бұрын
మీరు చెప్పిన మోటివేషన్ చాలా చాలా మనసుకు హత్తుకునేలా నచ్చింది అన్నయ్య
@sahajakondamuri227410 күн бұрын
Tq brother valuble massage given
@kurmaiahgoud20498 күн бұрын
Chamanchi motivation Mee matalo entonijaundi. Annaya
@ParvathiVennal10 күн бұрын
Super explain and very good motivation tq annaya
@Maheshwari-z4x10 күн бұрын
Hi Ananya me class miss miss ayanu Malli continue ga Chetan Nenu boat Prince cut blouse teaching caysanu Chala Baga vachindi perfect ga satta Hindi thank you so much Ananya
@haimavathigajula139510 күн бұрын
Chala Baba chupista naraya 👌👌
@NAGARAJUK-vg6cc9 күн бұрын
హాయ్ అన్నయ్య చాలా బాగా చెబుతున్నారు అన్నయ్య
@sunithachittam739310 күн бұрын
Tq annaya
@haimavathigajula139510 күн бұрын
Mere Ghar cutting paper thank you and thank you🎉🎉
@swathikamanuru681110 күн бұрын
Hii Anaya bagaa cheptnaru meeru tailoring nerpestaraa anyaaya andhareke ......plss...
@venkatakumarithammisetti75699 күн бұрын
చాలా చక్కగా చెప్పారు అన్న య్య
@dheepagyaneshammu708710 күн бұрын
Hi Anna 11. Class lo normal prince's cut blouse nerchukunnamu front part ni straight cut chesukovaali prince's cut dot vachi 10 inches petti dot vesukovaali dhiniki shape belt undadhu, 12-15 classes vachi one dot blouse nerchukunnamu dhani kuda ante front part straight cut chesukovaali shoulder thakkuva pettukovaali, neck pyki pettukovaali dehanni collecter Blouse antaru dhiniki kuda shape belt undadhu inka front part ki dha vachi koddiga one cut down petti cut chesukoni dots vesukovaali thanku so much anna nenu chala baga ardham chesukunnanu❤
@geethahomefoodsarts630510 күн бұрын
Brother la kadu, mother la motivate chestunnaru.👏🏾👏🏾👏🏾
@lakshmiadi20139 күн бұрын
Hi annaiah super thanks 🙏
@SravaniTellakula-t9f10 күн бұрын
anna meru supper edhi na story anna thanks🤝👏🙏
@Anu-127710 күн бұрын
Baga chipthunaru bro alagi dress,long frocks kuda class thisukondi
@KamishettyVasantha9 күн бұрын
Nice class
@srilakshmisr285010 күн бұрын
హాయ్ అండి బాలు గారు పాషా గారు నా గురించి ఇంత కష్టపడుతున్నారు అందుకని మేము కూడా పట్టుదలగా నేర్చుకుంటున్నానండి బాలు గారు పాషా గారు ఇంత బాగా చెప్తున్నారని అందరూ అంటున్నారు అండి Ok
@KamishettyVasantha9 күн бұрын
No problem brother konni saaru kudarakapovachu emi anukovatledu class ki
@kalyanigowri358610 күн бұрын
Anaya blouse lu ayipuyakaa frockes gane dress lu striching class lu pettu anaya pliese
@bhimavarapuharishreddy954310 күн бұрын
Tq anna msg super
@KalyaniA-e7n10 күн бұрын
Hi అన్న
@bhimavarapuharishreddy954310 күн бұрын
Annayya 3 steps frack cating and stitching video cheyandi annayya miru chepthene Naku Baga ardham avthundhi please
@KamishettyVasantha9 күн бұрын
Nijame brother nenu kuda face chesanu elanti problem ni baga depression lo ki veltanu ma husband kuda elane cheptadu vaallu ela annaru ala annaru ani urike alochinchaku ani kaani manasulo Ave tirugutuntaie brother
@kurmaiahgoud204910 күн бұрын
Tqanna
@sravanikps493110 күн бұрын
Collar neck kolathalu ela thisukovali annaya
@gamingkabaabchandu175510 күн бұрын
Blouse యింతక ముందు కుట్టాను కాని మీ వీడియోస్ చూసాక నీట్ గా కుట్టాలి అని పట్టుదల గా యిష్టంగా కట్టా టానికి try చెస్తున్నాను అన్నయ్యా! TQ కానీ Front main dot సరిగ్గా రావటం లేదు సైడ్ కి అయిపోతుంద న్నయ్యా! font main Dot Tap తో చూపించండి!
@GuglawathSaideep10 күн бұрын
హాయ్ అన్నయ్య 🙏🙏
@jyothi988210 күн бұрын
Mee manchi mata bagundi bhai
@Chavvamamatha-i7k10 күн бұрын
అన్నయ్య మొటి వేశాన్ క్లాస్ చే ప డం లేదు అన్నయ్య
@SHAISTA2238510 күн бұрын
Hai brother
@VijayaLakshmiGuntur-p4e8 күн бұрын
సారీ అన్న కాసులుచూడలేకఫొఎను
@sheelamsheelam714410 күн бұрын
Anna paper cutting models kavali send cheysthara amount entha cheypthey phone pay cheysthamu.
@ramyaeadara52135 күн бұрын
Annaya back dhani modha front one inch takkuva cut chestharanta adhi elano pettandi
@PadmavathiGade10 күн бұрын
హాయ్ అన్న
@vijayalaxmi490510 күн бұрын
🎉🙏👌
@shaikasha507010 күн бұрын
👌👌👌👌💐💐💐💐🙌🙌🙌🙌
@jhansirani94468 күн бұрын
Hi Anna naku cutting patterns kavali ela book cheskovali
@veeramalluGayathri8 күн бұрын
Hi
@Anu-127710 күн бұрын
Baga chipthunaru bro alagi dress,long frocks kuda class thisukondi