ALL ARE OCCURED SOON. PATIENCE IS BEST SOLLUTION 👌. ALL ARE CREDIT TDP GOVERNMENT PERIOD IN THIS NO DOUBT. BUT SOME RUNNING FINANCIAL CRISIS.
@vinodkumar-iz5fz5 сағат бұрын
పాపం ,చంద్రశేఖర్ రెడ్డి 2019-24 మధ్య ఎక్కడికి పోయావు., భూమి మీద లేవేమో, ఒకసారి కిందకి వచ్చినట్లున్నావు ఇప్పుడు నీకు ఉద్యోగులు,వారి బాధలు కనపడు తున్నాయా?? పి.ఆర్.సి గురించి మీ పార్టీ, నువ్వు మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా?? (2024 ఎన్నికల ఫలితాలు ఏం చెప్పాయో తెలిసిందా)., ఐఆర్ 27% ఇచ్చి దాని కంటే తక్కువగా పి.ఆర్.సి ఇచ్చిన చరిత్ర ఎవరిదో తెలుసుకో., ఉద్యోగులు పదవీ విరమణ చేస్తే వారికి ఎక్కడ రిటైర్ బెనిఫిట్స్ అప్పటికే ఇవ్వవలసి వస్తుంది ఏమోనని 2 సంరాల సర్వీసు పెంచిన వెధవ ప్రభుత్వాన్ని అడుగండి.,60 యేళ్ళకి పనిచేసే సత్తా సీనియర్ సిటిజన్లలో ఉండదని తెలియదా??., డిఏ బకాయిలు సకాలంలో ఇచ్చిన మొహమా మీది?? హెచ్ఆర్ఏ తగ్గించిన ప్రభుత్వం ఎవరిది??., ముఖ్యంగా సిపియస్ రద్దు చేస్తామని చెప్పి ఓట్లేయించుకుని రద్దు చేయకుండా కమిటీలతో కాలయాపన చేసిన దొంగ ప్రభుత్వం ఎవరో తెలుసుకుని మాట్లాడడం నేర్చుకో??.,
@venkatasivaprasad124934 минут бұрын
😮అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక్క బకాయిలు అన్న ఇచ్చారా. ఇప్పుడు మీరు ఉద్యోగస్తులకోసం ఫైట్ చేస్తున్నారంటే హాస్యాస్పదం