30 వేలో ఆవును తయారు చేయడం కష్టం SLN dairy farm

  Рет қаралды 14,345

Mallesh Adla

Mallesh Adla

Күн бұрын

30 వేలో ఆవును తయారు చేయడం కష్టం SLN dairy farm ‪@MalleshAdla‬
#slndairyfarm #dairyfarmbusiness #malleshadla
ఎర్ర పహాడ్ గ్రామం తాడ్వాయి మండలం కామారెడ్డి జిల్లాకు చెందిన ముఖేష్ కుమార్ గారు మొదట్లో ఈము కోళ్ల పెంపకం వల్ల నష్టపోయి డైరీ రంగంలో కూడా మొదట్లో తెలియక కొన్ని పొరపాట్ల వల్ల నష్టం వచ్చిందని వాటిని వాటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి సరి చేసుకుంటూ ఇప్పుడు డైరీ ఫార్ములా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నానని అన్ని ఖర్చులు పోను నెలకు లక్ష వరకు మిగులుతుందని తన అభిప్రాయాలను అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది.
#bigdairyfarm #mukeshkumar #kamareddydist
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
Most Popular Videos
-----------------------------------
1. ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
2. 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
3. 35 రోజులకే కోతకు best fodder for dairy,sheep,goats @MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
4. అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla pempakam @MalleshAdla • అర ఎకరంలో 700 నాటు కోళ...
5. యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm @MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...
గమనిక :-
----------
ఈ వీడియోలో ముఖేష్ కుమార్ గారు డైరీ ఫార్మ్ గురించి మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే డైరీ ఫార్మ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుని మొదలు పెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.

Пікірлер: 22
@m.srikanthlandsurveyorarch7381
@m.srikanthlandsurveyorarch7381 14 күн бұрын
Good Explanation.....,👍👏👌👌👌
@prakashbesthaprakash6169
@prakashbesthaprakash6169 16 күн бұрын
Good information anna garu
@maheshyadavmahesh5899
@maheshyadavmahesh5899 15 күн бұрын
Super interview Mallesh Anna good information Mukesh Kumar I am from nallamadugu village
@GugulothVenkatesh-ko1je
@GugulothVenkatesh-ko1je 15 күн бұрын
Mallesh anna tmr Dana Ela thayaruchestharu dhani gurinchi video cheyandi bro...
@VaanaraAgricultureDairyFarm
@VaanaraAgricultureDairyFarm 16 күн бұрын
ఎక్కడ నష్ట పోతామో అదే చెప్పరు ఎందుకంటే నష్టాల గురించి చెప్తే జనాలు ఎవ్వరు చూడరు లైక్ చేయరు జనం... జనం... జనం........ నష్టం పొతే నే తెలుసుకునే జనం. మరి నాలుగు సంవత్సరాలనుండి వీడియోస్ తీసే అతను మాత్రం డైరీ లో దిగడు 😅😅😅😅😅
@rajkumar-zm8te
@rajkumar-zm8te 15 күн бұрын
Nuvvu cheppu nikkuda oka channel vundhi kadha anna videos cheste dairy pettala anna
@paadisirulu
@paadisirulu 15 күн бұрын
❤😅😅😅😅
@prakashbesthaprakash6169
@prakashbesthaprakash6169 15 күн бұрын
Anna vallaki milk rate enthaa vasthundhi anta
@mutyalarajarameshreddy2348
@mutyalarajarameshreddy2348 16 күн бұрын
6 గంటలకు అని 6.08 pm కు start చేసారు అన్న. అయినా మీ మీద ఉన్న అభిమానం తో అలాగే ఎదురు చూసాను 🙏🙏💐💐💐
@shivakumar-iu9wh
@shivakumar-iu9wh 16 күн бұрын
TMR గురించి వీడియో చెయ్యండి
@kothalapallyvigneshchary5658
@kothalapallyvigneshchary5658 16 күн бұрын
😢Milk price low aedi mallesh anna views kuda tagaru anna 2hours aedi 800 views kada ralaydu anna cow amo 1lakh odi milk price amo 35rs odi
@Skylr7
@Skylr7 15 күн бұрын
Idi mahapapam beerliqwed beerpottu vadatharu. Palu agipogane kothaku ammutharu
@bharathgoud8722
@bharathgoud8722 15 күн бұрын
Anna Advanta Grass Seed Ekkada Dorrukuthondhi information ivvandhi
@MalleshAdla
@MalleshAdla 15 күн бұрын
ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి రైతు నెంబర్ ఇస్తాను బ్రో
@ammananna7638
@ammananna7638 6 күн бұрын
వేణు గోపాల్ రెడ్డి కర్ట్ గా మాట్లడం లేదు అటు ఇటు అన్నట్టు ఉన్నది
@prakashbesthaprakash6169
@prakashbesthaprakash6169 16 күн бұрын
Anna valla milk rate enthano.adagandi
@bhoomaiahgandla9466
@bhoomaiahgandla9466 11 күн бұрын
Milk cost for liter
@rockstarhari7826
@rockstarhari7826 16 күн бұрын
Anna gari number ..pedithe baguntadi bro
@VaanaraAgricultureDairyFarm
@VaanaraAgricultureDairyFarm 16 күн бұрын
ఎక్కడ నష్ట పోతామో అదే చెప్పరు ఎందుకంటే నష్టాల గురించి చెప్తే జనాలు ఎవ్వరు చూడరు లైక్ చేయరు జనం... జనం... జనం........ నష్టం పొతే నే తెలుసుకునే జనం. మరి నాలుగు సంవత్సరాలనుండి వీడియోస్ తీసే అతను మాత్రం డైరీ లో దిగడు 😅😅😅😅😅
@dhdhdhdjfk
@dhdhdhdjfk 16 күн бұрын
నాలుగేళ్లు కష్టపడితే అతను పెట్టిన పెట్టుబడి వస్తుంది వడ్డీ జీరో నాలుగేళ్లు టైం వేస్ట్ ఇతనికి
@VaanaraAgricultureDairyFarm
@VaanaraAgricultureDairyFarm 16 күн бұрын
వా good
@ramanamudavath6711
@ramanamudavath6711 16 күн бұрын
మందులు పడేసాడు అంట 😂 అవి మానుషుల లాగా అడ్డమైన ఫుడ్ తినవు అందుకే రోగాలు రావు వచ్చిన రోగ నిరోధక శక్తి ఎక్కువ మందు వాడకుండానే తగ్గే గుణం వాటికీ వుంటుంది కొంత మంది వెటర్నరీ డాక్టర్ దేవుడు అంటాడు, కానీ చాలా మంది వెటర్నరీ డాక్టర్ కీ వైద్యం కూడా తెలియ కుండా వస్తున్నారు ఎందుకంటే వాటికీ మందు వాడినా వాడక పోయిన తగ్గిపోతుంది కాబట్టి ఈ వీడియో లో అంత fake ఇన్ఫర్మేషన్ వుంది కొన్ని సంవత్సరాలనుండి నుండి వీడియోస్ తీస్తున్న అతనికి ఎంత అనుభవం రావాలి ఎంత ప్రాఫిట్ సాదించాలి తన వీడియోస్ తనకి ఉపయోగ పడితే అతనే రిచ్ ఐయ్యే వాడు But జనాలు ఎర్రిపప్పలు దొరుకుతున్నారు 🎉😂🎉😂🎉😂🎉🎉😂🎉😂🎉
100 ఆవులతో డెయిరీ.. రోజు 400 లీటర్ల పాలు | 100 Cow Dairy
19:37
World‘s Strongest Man VS Apple
01:00
Browney
Рет қаралды 58 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,9 МЛН
Bikes, Fans & Business with @SrimanKotaru | Telugu Podcast | BBWV 26
2:02:17
Backbenching with Vivek
Рет қаралды 99 М.
World‘s Strongest Man VS Apple
01:00
Browney
Рет қаралды 58 МЛН