30 వయసు దాటితే పెళ్లి చేసుకోవచ్చా? || Anantha Lakshmi Garu Videos || SumanTV Life

  Рет қаралды 799,034

SumanTV Life

SumanTV Life

Күн бұрын

Пікірлер: 1 000
@ericbhana2914
@ericbhana2914 3 жыл бұрын
ఈ రోజుల్లో అమ్మాయి తల్లి తండ్రులు ఎలా ఆలోచిస్తున్నారు అంటే అబ్బాయికి ఆస్థి ఉండాలి అందం ఉండాలి మంచి ఇల్లు ఉండాలి కార్ ఉండాలి కాని ఇంట్లో తల్లితండ్రులు మాత్రం ఉండకూడదు
@dineshakula5830
@dineshakula5830 3 жыл бұрын
Is
@karribabyjahnavi9619
@karribabyjahnavi9619 3 жыл бұрын
Kadu
@ericbhana2914
@ericbhana2914 3 жыл бұрын
@@karribabyjahnavi9619 ఎందుకు కాదు
@Vemuri.Pavankumar007
@Vemuri.Pavankumar007 3 жыл бұрын
Well Said, I am facing such situations from 3 years
@VKCONTENT
@VKCONTENT 3 жыл бұрын
Absolutely right brother
@SrinivasaTeja
@SrinivasaTeja 3 жыл бұрын
అమ్మాయిల తల్లి తండ్రులు ఈ రోజుల్లో ఎలా ఆలోచిస్తున్నారు అంటే అబ్బాయిల కుటుంబాలకు ఆస్తులు బాగా ఉండి, అంటే సొంత ఇల్లు ఇంకా ఆ ఇంట్లో అన్ని వస్తువులు ఉండాలి అంటే ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్, ఫర్నిచర్, ఇన్వెర్టర్ ఇలా... అంటే ఆ ఇంట్లో చూడగానే హంగామా బాగా కనిపించాలి, ఇంకా పొలాలు, స్థలాలు ఇంకా అబ్బాయికి లక్ష పైన జీతం, బయట తిరగటానికి కారు ఇవన్నీ ఉండి ఇంకా అబ్బాయి అమ్మ నాన్న అబ్బాయి జీతం మీద ఆధారపడకుండా ఉంటే వాళ్ళకి వాళ్లే సంపాదించుకునే స్థితిలో ఆరోగ్యంగా ఉంటే అమ్మాయిని ఇస్తున్నారు. ఏ పరిస్థితుల్లో కానీ అబ్బాయిజీతం వాళ్ళ అమ్మ నాన్నకి ఇవ్వకూడదు అని అంటున్నారు. అబ్బాయి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బ్యాంకు కాతల్లో ఎంత చేర్చిపెట్టాడో అది చూపించమని అని కూడా అడుగుతున్నారు. ఇవన్నీ అబ్బాయి వయస్సు ఇరవై ఏడూ లేక ఇరవై ఎనిమిది లోపు ఉన్నవాడి కుటుంబానికి ఉండాలి. లేకుంటే వాళ్ళకి నచ్చలేదు అని అంటున్నారు. ఒక అమ్మాయికి పెళ్లి సమందం చూడబోయే తండ్రిని ఎవ్వరిని అడిగిన ఇలాంటి అబ్బాయి ఉంటే చెప్పండి మా అమ్మాయిని వెంటనే ఇచ్చేస్తాము అని అంటున్నారు. ఆస్తులు లేకపోయినా అబ్బాయికి జీతం తొంభై వేలు సంపాదిస్తున్న , తనకి వచ్చే భార్యను బాగా చూసుకునే స్థోమత సామర్ధ్యం ఉన్నాకానీ అమ్మాయిని వాళ్ళ తల్లి తండ్రులు ఇవ్వట్లేదు. మరి ఇంత గోరంగా ఉంటేనే కదా అబ్బాయిలకు అమ్మాయిలకు పెళ్లిళ్లు ఆలస్యంగా అవ్వుతున్నాయి. వాళ్ళకి తగినట్టుగా ఉండే కుటుంబం దొరికే వరకు వెతుకుతూనే ఉంటున్నారు. అందుకే అమ్మాయిలకు అబ్బాయిలకు ముప్పై వయస్సు తెలియకుండానే వచ్చేస్తుంది.. రోజు రోజుకి అమ్మాయిల తల్లింతండ్రులు చాలా దిగ జారుతున్నారు. మరి వాళ్ల కూతురు అస్సలు కష్టపడకుడుండా ఉండాలి అని, అన్నీ పెళ్లి అయ్యిన వెంటనే వచ్చేయాలి అని ఇంకా వాళ్ళ కూతురు బాగా సంతోషంగా ఉండాలి అని మరి వింతగా విచిత్రంగా ఆలోచిస్తున్నారు. అందుకే ఈరోజుల్లో చూస్తే అమ్మాయిల వయస్సు ఇరవై ఎనిమిది , ముప్పయి అయిన పెళ్లిళ్లు కావట్లేదు. అలా అని అబ్బాయిల తల్లి తండ్రులు వాళ్ళ కొడుకుకి వయస్సు అయిపోతున్న పట్టించుకోకుండా కట్నం కోసం అది ఏ సమందంలో అయితే బాగా ఇస్తారో ఇంకా అమ్మాయి ఎలా ఉన్నా పరవాలేదు కట్నం బాగా లక్షల్లో కోట్లల్లో ఇస్తే చాలు వాళ్ళ కొడుకుని ఆ అమ్మాయి కట్టపెడతాము అని అనటం వలన అబ్బాయిల వయస్సు కూడా ఎక్కువ అయిపోతుంది. ఇలా సుఖభోగాలు కోసం తల్లి తండ్రులు ఒకరికొకరు వేటలో ఉంటూ అమ్మాయి అబ్బాయిల మనస్సుల్లో ఏముందో తెలుసుకోవట్లేదు, ఇంకా వాళ్ళకి నరకం చూపిస్తున్నారు. వాళ్ళకి ఇవన్నీ అంతగా వద్దు అని అనుకున్నా, వయస్సు అయిపోతునందున పెళ్లి తొందరగా చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇందుకే పెళ్లిళ్లు సరిగ్గా అవ్వట్లేదు. ఎందుకు అబ్బాయికి, అమ్మాయికి పెళ్లి అవ్వట్లేదు అని గుడిలో ఉండే పూజరిని జాతకం చూడమని అడిగితే, అతని పొట్ట నింపుకోవటానికి కుజ దోషం, రాహు దోషం, సర్ప దోషం ఉంది అని చెప్పి ఏవేవో పరిహారాలు, హోమాలు చెయ్యాలి అని చెప్తారు. ఇది తల్లి తండ్రులు చేసే పొరపాట్లు వల్ల అవ్వట్లేదని ఎవ్వరు గ్రహించారు. ఎదో ఒకలా పెళ్లి అయిపోయింది అని అనుకుంటే పిల్లలు పుట్టట్లేదని ఒకే గోల. ముప్పయి దాటాక పెళ్లి అయితే పిల్లలు పుట్టకపోతే వాళ్ళు ఏమి చేయగలరు. ఇలా తల్లి తండ్రులు గొప్పలకి పోయి పిల్లల జీవితాలు ఒకరకంగా చెప్పాలంటే నాశనం చేస్తున్నారు. సమాజంలో మార్పు రావాలి. టీవీ సీరియల్స్, సినిమాలు మనుషుల స్వభావాలని వాళ్ళ పద్దతులని మార్చేస్తున్నాయి. తల్లి తండ్రులు పిల్లల చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకున్నప్పుడు పెళ్లి విషయంలో మాత్రం ఒక పక్క పిల్లలకి వయస్సు అయిపోతున్న పట్టించుకోకపోవడం దురదృష్టకరం. ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు అన్ని సరిగ్గా వాటికంతట జరుగుతాయి....! 😊
@vadarevusirisha2639
@vadarevusirisha2639 3 жыл бұрын
Well said 👍👍👍
@RajKumar-qg8sx
@RajKumar-qg8sx 3 жыл бұрын
Mee opika ki 🙏
@subinspectorofpolice119
@subinspectorofpolice119 3 жыл бұрын
ఇంత ఆలోచించావా నికు కూడా పెళ్లి అయ్యిండదు కదా
@suryakondepudi3603
@suryakondepudi3603 3 жыл бұрын
సమస్య గురించి మాట్లాడారు బాగానే ఉంది కాని పరిష్కార మార్గానికి సంబంధించిన సలహాలు కూడా ప్రస్తావించాలి
@bhanumathibhanu4066
@bhanumathibhanu4066 3 жыл бұрын
@@suryakondepudi3603 kada
@ysrnagar7935
@ysrnagar7935 3 жыл бұрын
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది మన చుట్టుపక్కలతొ కలివిడిగా ఉంటె వాళ్ళు కూడా మనకి సాయం చేస్తారు ఇక వయసు ఐపోయాక మన దగ్గర డబ్బు ఉంటె మంచి వృధాశ్రమాలు చాల ఉన్నాయ్ వారికీ మనం కాస్త డబ్బు వాళ్ళు మనల్ని జాగర్తగానే చూస్తారు అంతేగాని పెళ్ళి లేకపోతె జీవితమే లేదు అనుకోవద్దు ఒకవేళ ఆలస్యంగా పెళ్ళి చేసుకున్న పిల్లలు లేరని బాధపడకూడదు పిల్లలున్నవాళ్ళు కూడా పెద్దగా సుఖపడటం లేదు ఎందుకంటే ఇప్పుడు కాలం ఇదివరకటిలా లేదు అందరు బాగా FAST అయిపోయారు ఇది నా యొక్క అభిప్రాయం మాత్రమే ఎవరికైనా నచ్చకపోతే సారీ.
@MuraliKrishna-ip4se
@MuraliKrishna-ip4se 3 жыл бұрын
Well said...
@kittufitnessclass941
@kittufitnessclass941 3 жыл бұрын
But jivithamlo personal problemsni share chesukovatani frnds frindlyga vuntaru kani jeevithantham thodu vundaruga so pakkinti varu poruginti vaaru health bagolenapudu.... manaki salahalu istaru kaani manaki seva chesi health kaapadaleruga so chesukovali pelli thodu vundali vamsam abivruddi chesukovali..kastam sukalni panchukovali samajam lo viuvaina lifeni lead cheyyali....
@pavankumar.ppavankumar.p7471
@pavankumar.ppavankumar.p7471 3 жыл бұрын
@@sailushravsallinone హయ్
@Peace.wanderer950
@Peace.wanderer950 3 жыл бұрын
పెళ్లి చేసుకోవటం కంటే మంతెన సత్యనారాయణ గారి లాగా జీవించడం మంచిది
@srikanthb5928
@srikanthb5928 3 жыл бұрын
Nijam chepparu... 👌👌👌
@kksravi
@kksravi 3 жыл бұрын
Manthena is not bachelor, he was married
@Peace.wanderer950
@Peace.wanderer950 3 жыл бұрын
వారికి అర్థం చేసుకునే అర్ధాంగి దొరికారు... వారు ధన్యులు... ఆయన పెళ్లి చేసుకున్నా ఆయన జీవితం మాత్రం కుటుంబానికి దూరం
@maipalsrisri9046
@maipalsrisri9046 3 жыл бұрын
qdcvfdddq
@jaganPuram
@jaganPuram 3 жыл бұрын
Well said 😀😀👌
@ravibarla3359
@ravibarla3359 3 жыл бұрын
చాలా ఓపికగా పద్ధతిగా వివరించారు జీవిత బంధం గురించి
@rohidast214
@rohidast214 3 жыл бұрын
ఓంటరి జీవితం ఎంతో ముఖ్యమైనది మంచిది.
@mahendramudhiraj6653
@mahendramudhiraj6653 3 жыл бұрын
20 yers lo pelli cheysukuntey 40 years manaku vachey sariki 20years koduku untey better' kada 👍
@pavankumarsharmacheedella7641
@pavankumarsharmacheedella7641 3 жыл бұрын
అందరికీ govt job లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగి అయ్యి ఉండాలి,, అబ్బాయి తండ్రి ఏదైనా ఉద్యోగం చేసి పెన్షన్ తీసుకుంటు విడిగా వేరే ఇంట్లో ఉండాలి. వీడికి సొంతఇల్లు car, బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలి. రంగు, ఎత్తు, లావు సరిగా ఉండాలి. వయసులో ఇద్దరికీ వ్యత్యాసం 3సంవత్సరాలకు మించి ఒక్కనెల కూడా ఎక్కువ ఉండకూడదు, ఇవన్నీ సరిగా ఉన్నా జాతకాలు బాగా కలవాలి ఇలా ఐతే మగవాళ్ళకి పెళ్లిళ్లు ఎలా అవుతాయి?
@phanidharkumar7007
@phanidharkumar7007 3 жыл бұрын
27 years ki illu, car, 6 digit salary kavalante scam lu cheyali... ala cheyalem memu... memu nijayithiga ma shakti unnantha sampadistam... nacchite chesukondi lekapothe maneyandi
@abhinaykumar5323
@abhinaykumar5323 3 жыл бұрын
Correct cheppavu bro
@ysambasivarao3579
@ysambasivarao3579 3 жыл бұрын
ఇవన్నీ కోరే అమ్మాయిల తండ్రి అన్నదమ్ముల జీతం 6000 వుంటుంది. ఒంటి మీద కాసు బంగారం వుండదు, కొంప పోరంబోకు స్థలంలో వుంటాది. బట్టలు రొడ్డుప్రక్క షాప్ లో, 13 వా ఏటా నుండి 30 వరకు లవర్స్ దగ్గర డబ్బు దొబ్బీ కోరికలు తీర్చుకుంటూ, ఆ డబ్బుతో బ్యూటీ క్లినిక్ లో లేని రంగు వున్నట్లు, పలుచని జుట్టు పొంగినట్లు, స్పాంజి బ్రాలతో, roldgold నగలతో అమాయక యువకులను వలలో వేసుకుంటున్నారు. స్థోమత కల అబ్బాయిని కోరేవారు, తాము కూడా స్థోమత కలిగివుండాలి.
@g.srinivasgoud.8955
@g.srinivasgoud.8955 3 жыл бұрын
@@ysambasivarao3579 ఏమి matladuthunaavo నీకు అర్ధం అవుతుద్దా ? 6000 RS కోసము 12,15HOURS కష్టపడతారు. మర్యాదగా బతికేది ఈ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆడపడుచులు. మీ ఫ్యామిలీ గురుంచి మీ అమ్మ,నాన నీ అడిగి తెలుసుకోండి. మీ తాత ముత్తాతలు ఎంత salary ki job చేశారో?
@rajproton
@rajproton 3 жыл бұрын
Well said
@nareshm1016
@nareshm1016 3 жыл бұрын
caoorect bro nenu 31 thathalu icchindi em ledu own house kuda ledu kuda beduthunna crorepatis kavale ante em chestham
@KK-gc5lj
@KK-gc5lj 3 жыл бұрын
I have gone through a divorce. Money was a major factor behind it. My suggestion is earn a little , search for a girl who are from lesser financial background who is well aware of struggles in life.
@abhinavreddy524
@abhinavreddy524 3 жыл бұрын
You r correct brother
@shipras7
@shipras7 3 жыл бұрын
That is what I did , happily married since 2016 , she was my student from a humble background , 12yrs of gap between us , now 2 children , boy n girl
@KK-gc5lj
@KK-gc5lj 3 жыл бұрын
@@shipras7 didn't anyone object becoz of the age gap ?
@shipras7
@shipras7 3 жыл бұрын
Initially objected, but later there was no chance but to accept for them
@KK-gc5lj
@KK-gc5lj 3 жыл бұрын
@@shipras7 all the best.
@ajprakash407
@ajprakash407 3 жыл бұрын
ఆడపిల్లలు ఏజ్ లో ఉండగా highlevel మ్యాచ్ కోసం చూస్తూ చూస్తూ నార్మల్ మగాల్లని లెక్కచేయటలెధు. తర్వాత అ మగాళ్ళు వీల్లను లెక్కచేయకపొయెసరికి, అమ్మాయిలకి వాళ్ల అసలు రేంజ్ ఎమిటో తెలుసుకుని రోజూ వెళ్లి తినే పానిపూరి బండివాడితొ లేచిపొథున్నారు. Yes it isనిజంఅండి🙊
@monanethi503
@monanethi503 3 жыл бұрын
@aj Prakash - అబ్బో.. అవునా..!!!! మరి matrimony survey లు చూస్తే.. ఒక్కో town లో 40 year's దాటిన పెళ్ళీ కానీ అబ్బాయిలు 50k to 1lak దాకా ఉన్నట్టు గా లెక్కలు వస్తున్నాయి..!!
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 жыл бұрын
ఐతే పానీపూరి బండిపెట్టుకోవడమే కరెక్టా!!!?
@arunamyadara4671
@arunamyadara4671 3 жыл бұрын
Abbayila thallidandriki ammayi andam kavali,chaduvu kavali,bagakatnam kavali,-ammayila thallidandrili abbayi bagundali,chaduvu vundali,aasthi vundali,manchi work vundali,katnam thakkuva thisukovali,- indulo ye vokkaru raji padaleru ,ika vayasochina pillalaki yela pellillu avuthayi
@venunineotreeofouro1oneone6
@venunineotreeofouro1oneone6 3 жыл бұрын
💯 nijam cheppinav👈👌👌🤝
@PKJBL
@PKJBL 4 жыл бұрын
అమ్మాయిలు కి గొంతెమ్మ కోరిక లు ఎక్కువ అయిపోయాయి...
@shivakumar-be7ie
@shivakumar-be7ie 3 жыл бұрын
Correct sir
@radhamadhav8201
@radhamadhav8201 3 жыл бұрын
Especially earning girl and parents are dependent on them as well. And they don't want to loose them.
@shivakumar-be7ie
@shivakumar-be7ie 3 жыл бұрын
@@radhamadhav8201 s
@Lovefailure2033
@Lovefailure2033 3 жыл бұрын
👍
@swathi1537
@swathi1537 3 жыл бұрын
Manam chesthe samaram vere vaallu chesthe vyabhichaaram
@spacademysrinivaspatnaik4298
@spacademysrinivaspatnaik4298 3 жыл бұрын
Mam Your questions is Genuine. 1. But social change due High ambition of life. 2. Living relationship. 3. Choose of life partner, some time not compromise parents and other expecting factors. 3.Luxurious marriage causes postponed marrrige. Solution is in your hand. Jai Sri Rama.🙏
@omkareshwar253
@omkareshwar253 3 жыл бұрын
అమ్మ నాన్న , కుటుంబ సభ్యులకు దూరంగా ఉంది సంపాదించింది దండగ. వాళ్ళకి వృద్దాప్యం వచ్చాక ఏ వృదధాశ్రమానికో పంపిస్తున్నారు. అలా బ్రతకడం ఎందుకు? అమ్మ నాన్న కన్న సంపాదించడం ఎక్కువ అయిపోయింది ఈ తరానికి, ఎప్పుడైతే మనిషి తన స్థోమత కి మించి ఖర్చు పెట్టడం మొదలు పెడతాడో , అప్పటి నుండి మన జీవితం కష్టాల్లోకి వెళ్తుంది. అందుకే సంపాదించింది కొంత అయ్యిన ఖర్చులు తగ్గించుకుంటే ఉన్నదాంతో సంతోషంగా ఉండొచ్చు.
@ravichandrareddytalakola3572
@ravichandrareddytalakola3572 3 жыл бұрын
Carectbro
@poojamanthati340
@poojamanthati340 3 жыл бұрын
Naku 29years.but naku nana leru, amma nenu anthe. Vachina sambandalu family ledu and katnam ichevalu leru ani vellipothunaru.. So money untene pelli avthundi anukoni ardamaindi. Manaku health bagalenapudu manaku okka thodu avasaram ani miru cheparu nijame. Kani aa thodi nu konukunentha money ledu ani pelli gurinchi alochinchadam manesanu.
@mohammedbasheeruddin1743
@mohammedbasheeruddin1743 3 жыл бұрын
whatsaap me 8520992339
@poojamanthati340
@poojamanthati340 3 жыл бұрын
@@mohammedbasheeruddin1743 y
@UR_kashinath_yadav
@UR_kashinath_yadav 3 жыл бұрын
Marry poor girl.
@poojamanthati340
@poojamanthati340 3 жыл бұрын
@@UR_kashinath_yadav all the best
@singerrk2965
@singerrk2965 3 жыл бұрын
Nenu kuda poor girl ne marriage cheskovali ani anukuntunna manaki ammai character manchiga unte chalu valaki dabbu aasti lekunna vala family ammai manchiga unte chalu ani anukuntunna kani maa family valu oppukovatledu
@ksnkk8343
@ksnkk8343 3 жыл бұрын
నేను ఒంటరిగా ఉన్నా..చాలా అద్భుతం గా ఉన్నాను..ఇప్పుడు నాకు 40 .
@jaganPuram
@jaganPuram 3 жыл бұрын
Nenu pelli chesukokudadhu ani anukuntunna. Naa age 30. Naaku oka doubt emiti ante manaku 70 age vasthey manalni evaru chusukuntaaru. Kindly suggest me if you have any answer to it or have any plans. Thanks Brother.
@ksnkk8343
@ksnkk8343 3 жыл бұрын
@@jaganPuram earn huge money. So many ways is there Order food daily ..they provided house service at any cost... Don't worry.. Maintain healthy & peaceful life up to 65..
@megastarmovva9233
@megastarmovva9233 3 жыл бұрын
+ksn kk why u still dont got married are u uneducated like me or not having wealth,
@lokesh9322
@lokesh9322 3 жыл бұрын
Epati nunde healthy food tesuko roju running 🏃‍♂️ excerise cheye. Epati nundi regular ga workout cheste 60+ yrs ina yavari pina depend kakunda untav.. ne earnings tho after 50 yrs world traveling cheye...
@saivenkatsav
@saivenkatsav 3 жыл бұрын
Ammai kante 2-5 years gap undali and athaniki manchi job undali, property undali etc chala undali ante, athani age 35--40 anna aitadhi or 2nd marriage anna aitadhi, eppatlo anni unna konni karanala valla marriage set avvadam ledhu, marriage ayyaka pillalakosam prayatnisthe, after 30 years konni challenges face cheyalsi vastundhi, ammai aithe 23--25 ki pelli cheyali and abbai ki 26--28 lopu maximum cheseyyali ani na alochana.
@ericbhana2914
@ericbhana2914 3 жыл бұрын
మా రెలెటివ్స్ లో ఒక అమ్మాయి వుంది ఎక్కువ ఆస్థి ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి ఎన్ని సంబంధాలు వచ్చినా రిజెక్ట్ చేసారు లాస్ట్ కి అది ఎవడో అడ్రస్ లేని వాడితో లేచిపోయింది
@jaganPuram
@jaganPuram 3 жыл бұрын
Manchi pani chesindhi😀
@pasupullabhanu9525
@pasupullabhanu9525 3 жыл бұрын
నువ్వు బాగా హ్యాపీగా పిల్ అయినట్లు ఉన్నావ్....
@ericbhana2914
@ericbhana2914 3 жыл бұрын
@@pasupullabhanu9525 అంతేగా మరి ఇంకొకళ్ళు అన్నా వొళ్ళు దగ్గర పెట్టుకోనీ జాగ్రత్తగా వుంటారు
@anilkumardvr8262
@anilkumardvr8262 3 жыл бұрын
అదే కదా చెప్పింది, మరీ అంత విర్రవీగితే అలాగే జరుగుతుంది.
@maheshchinthala2150
@maheshchinthala2150 3 жыл бұрын
ఆ హ హ హ హ హ హ
@msrswamy6364
@msrswamy6364 3 жыл бұрын
డా. అనంతలక్ష్మి గారు, చాలా పరిణితి చెందిన వ్యక్తి. సమాజం హితంకై కృషి చెస్తున్నారు. వారు చెప్పిన వాస్తవాలను. గ్రహిద్దాం. పెళ్లిని కేవలం ధన సంపాదనకు మార్గంగా చూస్తే జీవితాలు దుర్భరమౌతవి. ఈడు,జోడు, తోడు, నీడ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సర్దుబాటు కావాలి. ఒడుదుడుకులు సహజం. స్వయంపోషకత్వం, తొందరగా సంతానం మంచిది. వారి సమాధానాలకు జేజేలు. MSR Swamy, aged 77 yrs.
@chitranaresh7759
@chitranaresh7759 3 жыл бұрын
Unna lekunna, ohhh preminchee manusuu jeevithantam thodu unteee janma danayam, alanti varuu lenappudu ontari jeevithaniki minchina isvaryam inkokati undaduu
@bhanumathibhanu4066
@bhanumathibhanu4066 3 жыл бұрын
Avunu
@sureshbabukandimalla9249
@sureshbabukandimalla9249 3 жыл бұрын
Baga cheparu...amma...naku oka sandehamu...oka pila vadu vuna tarvatha ... wife pillavadi ni bhartha Dagara vadili vere Pelli chesukoni velli pothundi...mari a vyakthi ki 40 years with 9 years kid...e paristhithi lo ....a bhartha cheya valasina pani emoto...chepagalara amma.. 🙏🙏🙏 ante Dharmamu (sasthram) emi cheputhundi....chepandi please.... 🙏🙏🙏
@ravibarla3359
@ravibarla3359 3 жыл бұрын
వివాహ బంధం విలువ చాలా గొప్పగా వివరించారు అమ్మ
@familylovemdp3540
@familylovemdp3540 3 жыл бұрын
సర్లే ఎనెన్నో అనుకుంటాము అన్నీ జరుగుతాయ ఏంటి paisal kavali manchi car kavali job kavali manchi pellam kavali manchi bed kavali
@btiru6857
@btiru6857 3 жыл бұрын
😄
@target1665
@target1665 3 жыл бұрын
😂😂😂
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 жыл бұрын
హతవిధీ😀😀😀😀😀😀😀😀
@enjamurinaresh4696
@enjamurinaresh4696 3 жыл бұрын
😂😂😂
@familylovemdp3540
@familylovemdp3540 3 жыл бұрын
varaniki okkasaryna pellanni kottali lekapote ekkado okadaggara ijjath potadhu alusu d** guthadi
@shivajishiva3563
@shivajishiva3563 3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు.. అమ్మ
@ksnkk8343
@ksnkk8343 3 жыл бұрын
ఈ రోజు డబ్బు ఉంటే చాలు. పెళ్ళి అనవసరం. ఆప్యాయతలు పెళ్లాం కు మాత్రం ఉంటుందా?
@monanethi503
@monanethi503 3 жыл бұрын
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴 🌹మనం ఎంతగా అభివృద్ది చెందుతున్నామో.. తెలియటం లేదు గానీ వివాహ వ్యవస్థ అంతగా పతనం దిశగా దూసుకుపోతోంది.. 🌹ఒక అబద్ధం వెయ్యి సార్లో లక్ష సార్లో చెప్తే నిజము గా మారిపోదు.. 🌹మంచి కట్నం ఇవ్వని అమ్మాయిని మనిషిగానే చూడరు, అత్తగారి తరుపు వారు.. 🌹చెప్పుకో దగ్గ ఆస్తీ లేకపోతే అబ్బాయికి, పిల్లనే ఇవ్వనీ.. రోజుల్లోకి వచ్చిపడ్డారు ఇటు అమ్మాయి తల్లీ తండ్రులు.. 🌹అమ్మాయికే విలువ ఎక్కువ అని, మన సొసైటీ గొంతెత్తి అరుస్తుంది.. కానీ, 🌹ఇటు గౌరవం, అటు సింపతీలు దక్కుతున్నది అబ్బాయి తల్లీ తండ్రులకి మాత్రమే.. 🌹అమ్మాయిలు పెళ్ళికి ఒప్పుకోక పోతే, ఆమె తల్లీ తండ్రులు తిడుతారు.. ఒప్పుకుంటే, అత్తగారు తొక్కుతారు.. ( స్నేహపూర్వకంగా మెదిలే గుణం కలవారి శాతం చాలా తక్కువ మనకి) 🌹ఎలా అంటారా..!! కొడలు జాబ్ చేయాలా, రిజైన్ చేయాలా, ఆ నిర్ణయం అత్తవారి చేతుల్లోనే.. ఆమె ఆదాయం అత్తగారి చేతుల్లోనే.. ఆమె పుట్టింటికి వెళ్ళాలి అన్నా ఆత్తగారి పర్మిషన్ కావాల్సిందే.. ఫ్యామిలీ ఫంక్షన్స్ కీ రెడీ అయ్యే విధానం అత్త గారి చేతుల్లోనే.. ఆమె menstrual cycle control అత్తగారి చేతుల్లోనే.. (పూజలు వ్రతాల కోసం) ఆమె pregnency ప్లానింగ్ అత్తగారి చేతుల్లోనే.. ఆఫ్టర్ డెలివరీ ఉద్యోగం అత్తగారి దయ మీదే.. కోడలు తమ కంట్రోల్ లోనే ఉండాలి అనే ఇంటెన్షన్ లిస్ట్ లో మేజర్ అండ్ కామన్ కొన్ని మాత్రమే.. కొన్ని, కొందరు వదిలేసినా.. మళ్లీ అదంతా కోడలికి తమ మెహర్బాని లా చూపిస్తూ, సైలెంట్ ప్రెజర్స్ ఇచ్చే అత్తగార్లకి కూడా కొదవే లేదు.. 🌹అమ్మో ఇవన్ని నాతో కావేమో, అనుకుంటూ, లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిలకి వేరే టైప్ ఆఫ్ టార్చర్స్ రెడీగానే ఉంటున్నాయి.. లక్ బాలేక, అలా చేసుకున్న మొగుడికి ఏమైనా అయిందంటే మటుకూ.. బెగ్గర్స్ లైఫ్ బెటర్ అనిపించక మానదు 🌹ఇక అబ్బాయిల సంగతీ కి వస్తే.. అతను తన జీవితభాగస్వామినీ నిర్ణయించుకునే హక్కుని మాత్రమే కలిగి వుంటాడు.. 🌹అంతకు మించి అతనూ వైఫ్ గురించీ కానీ, ఆలోచిస్తే తల్లితండ్రుల పట్ల దయా గౌరవం లేని జీవుల జాబితా లోకి పంపబడుతాడు.. 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏 🌹ఈ కాలంలో అమ్మాయిలనీ వాళ్ళ ఇళ్ళల్లో ప్రిన్సెస్ లాగా పెంచుతున్నారు.. అబ్బాయిల పేరెంట్స్, వారినీ pets లాగా పెంచుతున్నారు.. ఇంక వివాహ వ్యవస్థ కూలక నిలుస్తుందా..!!!? 🌹ఒక స్నేహపూర్వక వాతావరణం, ఒకరి పట్ల మరొకరి నమ్మకం, అర్థం చేసుకునే గుణం తోనే మన పెళ్లి వ్యవస్థ మళ్ళీ మెరుగుపడుతుంది..🙏
@luckygaming6569
@luckygaming6569 2 жыл бұрын
Sz
@MK-pc3te
@MK-pc3te 3 жыл бұрын
పిల్లని ఇచ్చేవాళ్ళు ఉంటే ఏ వయసులో అయిన చేసుకోవచ్చు..😂
@anithaanu951
@anithaanu951 3 жыл бұрын
Ha ha😀
@mupendar5791
@mupendar5791 3 жыл бұрын
@@anithaanu951 హాయ్ బంగారం
@saikrishna9650
@saikrishna9650 3 жыл бұрын
Super bro...
@anithaanu951
@anithaanu951 3 жыл бұрын
@@mupendar5791 am not bangaram am not a girl am a women and I have akid
@realized_dreams
@realized_dreams 3 жыл бұрын
@@anithaanu951 super sister .... Eee lanti dogs chat lo girls ni kuda vadularuu... Be brave like a lioness..
@shivarajumoola7850
@shivarajumoola7850 4 жыл бұрын
Chala Manchu salahalu chesharu, nijam kuda chepparu.good information for youths.
@sudheergurram789
@sudheergurram789 3 жыл бұрын
Farmers paristiti Mari darunam ga undi
@spacademysrinivaspatnaik4298
@spacademysrinivaspatnaik4298 3 жыл бұрын
Naina ye Prabhutham farmers ki neglected.
@ramanaram8328
@ramanaram8328 3 жыл бұрын
Yes bro
@somidianuradha8741
@somidianuradha8741 3 жыл бұрын
S bro thindi kavali pandinchevadu vaddhu 🤔🤔🤔
@somidianuradha8741
@somidianuradha8741 3 жыл бұрын
Rythu ni waste fellow kindha jamachesthunnaru ammaila parents. Hyd lo undali job cheyali ante mari thinadaniki ekkadanundi ravali andharu gaddi thinali sorry gaddi kuda Rythu penchithene vasthundhi
@nanajiramesh7025
@nanajiramesh7025 3 жыл бұрын
@@somidianuradha8741 yes correct ga chepparu
@maheshnandi11
@maheshnandi11 3 жыл бұрын
పెళ్లి కావాలి అంటే కులాలు మతాలు ఆస్తులు ఇలా చాలా ఉంటే ఇంకేం అవుతాయి .....
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 жыл бұрын
వామ్మో!!!పెళ్ళా!!!!!🤸🤦
@Imprasad2619
@Imprasad2619 3 жыл бұрын
Caste la meda pelli jaragatam lo em tappu ledu le bro. Same caste vallu matrame kada arrange marriages cheskunedi and same caste aytene valla formalities okala untayi ,leda intercaste marriage anuko pelli kuturu vallu okala cheddam ante pelli koduku side vallu inkola cheddam antaru, appudu pelli kasta petakulu avtundi. Caste caste ki pelli formalities lo changes avtayi anduke same caste aytene madyalo ye misunderstandings ravu
@gollapothuvishnu1073
@gollapothuvishnu1073 3 жыл бұрын
Marriage is compalassary for weak and normal persons but not the stronger and strongest
@bhavanireddy7560
@bhavanireddy7560 3 жыл бұрын
Yes ur correct
@vennelaeconomy9028
@vennelaeconomy9028 3 жыл бұрын
Correct bro
@srikanthgundavaram8498
@srikanthgundavaram8498 3 жыл бұрын
Amma Meru chala manchi sandesham echaru
@paddupaddu7010
@paddupaddu7010 3 жыл бұрын
నాకు అమ్మ నాన్న లేరు నాకు బ్రదర్ కూడా లేరు నన్ను ఎవరు పెట్టి ఇచ్చుకోడం లేదు మా బంధువులు. దేవుడు వే దిక్కు నాకు.
@prabhukumar85
@prabhukumar85 3 жыл бұрын
బాగా చెప్పారు బామ్మా గారు 👍
@pavan50075
@pavan50075 3 жыл бұрын
Diniki karnam parents e vadini chusi nerchuko vidini chusi nerchuko ani mental stress pettadru. Student ga unnapudu vadiki capability chuskovali. Developing age vache sariki automatic mind and person development Kosar chustadi
@bharathih.t4724
@bharathih.t4724 3 жыл бұрын
To be frankly speaking madam early marriage early divorce what is the use.. proper education undadu... Parents support undadu... Inko peliki yevaru muduku kuda raru...life question mark ayipothundi kadandi.. danikana I'm ready for marriage Ani anukunapudu the relationship will be good..
@kvikas3852
@kvikas3852 3 жыл бұрын
That's why we need to consult astrologer before tie up.
@prashanthrathod9366
@prashanthrathod9366 3 жыл бұрын
Hii
@DurgaPrasad-zq4iu
@DurgaPrasad-zq4iu 3 жыл бұрын
@@kvikas3852 బట్ వాళ్ళు కమర్షియల్ అయ్యిపోయారు బ్రో..🤣🤣🤣
@hanumanbojjoju3472
@hanumanbojjoju3472 2 жыл бұрын
Exactly wt do u tought
@madhusudhanrao2094
@madhusudhanrao2094 3 жыл бұрын
Very lifestyle reality experiences are Advised to present generations maa. Exactly correct truth. Very usefull to present generations. Maa.🙏🙏🙏🙏
@eknag106
@eknag106 3 жыл бұрын
Wifes నమ్మకంగా ఉంటారు అని ఏంటి? Servents ఉంటారు, ఉండకపోతారు. పెళ్ళాం కూడా అంతే. పెళ్లి అనేది వ్యక్తిగత నిర్ణయం. అబ్దుల్ కలాం, వాజపై,టాటా ఇంకా చాలామంది పెళ్లి చేసుకోలేదు. జీవితంలో చాలా సాధించారు. పెళ్లి తర్వాత పిల్లలు మనల్ని ముసలి వయసులో చూసుకుంటారు అనేది అసత్యం. చాలామంది పిల్లలు తల్లిదండ్రుల కన్నా ముందే పోతున్నారు. కొంతమంది వదిలేసి విదేశాలు ఉండిపోతున్నారు,వృధాశ్రమల్లో వదిలేస్తున్నారు."మానసికంగా,శారీరకంగా మనం ఎప్పుడైతే పెళ్లికి సిద్ధంగా ఉంటామో,అప్పుడు చేసుకోవచ్చు పెళ్లి.సిద్ధంగా లేకపోతే చేసుకోవకార్లేదు. ఎవరి కర్మ ఎలా ఉంటే అలా అవతది.
@mallikarjunasastry8193
@mallikarjunasastry8193 2 жыл бұрын
Most of the parents of girls required package butnot fi amily good will
@reenusreekavadi
@reenusreekavadi Жыл бұрын
Super andi
@asyed3117
@asyed3117 4 жыл бұрын
👩‍❤️‍👨Each & every point is valuable mam🙏🏻 Comprmizing life is always successful👍 👩🏻What is the correct age ?👨🏻
@target1665
@target1665 3 жыл бұрын
26 or 28
@harithareddy9038
@harithareddy9038 3 жыл бұрын
I wil wait till I get correct match...do marriage whenever u r ready for that ,it's not depending on age
@harikrishnareddysoma6683
@harikrishnareddysoma6683 3 жыл бұрын
S
@xavier2695
@xavier2695 3 жыл бұрын
Better
@truthspeaker6107
@truthspeaker6107 3 жыл бұрын
Correct but society girls age ni Baga consider chesthundi, kharma
@xavier2695
@xavier2695 3 жыл бұрын
@@truthspeaker6107 wats u r age
@truthspeaker6107
@truthspeaker6107 3 жыл бұрын
@@xavier2695 y
@sandhyakrishnan4373
@sandhyakrishnan4373 3 жыл бұрын
This is a very personal issue...for various reasons men & women do not marry at the time that ""'''' some wise people fix""""'' , say 25 yrs. or 28 yrs. or whatever...no one has a right to decide that matter...it is upto any one to marry any time they feel they are ready. A in appropriate subject for discussion.
@فيفافيفا-ص7ك
@فيفافيفا-ص7ك 4 жыл бұрын
Thanks amma, my sister life also like this, she is 30+, she said, I don"t want to marige, my mother every day 😭😭😭😭😭
@ksrik1582
@ksrik1582 2 жыл бұрын
Very nice explanation amma 🙏
@vanisrirowthula189
@vanisrirowthula189 3 жыл бұрын
Amma, nenu degree,chadivanu, ventane 19 yrs lo oka uneducat aina Driver ni ichhi marriage chesaru, ippudu na age 34,iddaru pullalu paapa- 10 yrs, babu- 9 yrs, అస్తకష్టాలు paddanu marriage chesukuni, dayachesi marriage chesukunrtappu right person ni chesukondi.
@banupriya5404
@banupriya5404 3 жыл бұрын
True
@banupriya5404
@banupriya5404 3 жыл бұрын
@@bhimuhb3852 no. Not yet ... memu kooda oohinchukuntam future ni
@nivasthoughts5861
@nivasthoughts5861 3 жыл бұрын
True... selection is more important
@thigullaveeresh891
@thigullaveeresh891 3 жыл бұрын
Hi
@pavankumar.ppavankumar.p7471
@pavankumar.ppavankumar.p7471 3 жыл бұрын
@@banupriya5404 హయ్
@sureshbabuk4540
@sureshbabuk4540 3 жыл бұрын
Old thought.... Listen Rgv videos... Listen Puri Jagannath videos...
@mjeavankumar5849
@mjeavankumar5849 3 жыл бұрын
బామ్మగారు నేను ఒక ప్రవైట్ స్కూల్ లో జాబ్ చేస్తాను నేను ఎక్కడికి పెళ్లి చూపులకి వెళ్ళాక... తర్వాత మాకు గవర్నమెంట్ జాబ్ ఉన్నవాళ్లు మాకు కావాలి అంటున్నారు ఏం చేయాలి జీవితం మీదనే విరక్తి కలిగేలాగా ఉంది....
@jaganmohan2222
@jaganmohan2222 3 жыл бұрын
NENU KUDA BRO
@thodupunoorirajkumar5203
@thodupunoorirajkumar5203 3 жыл бұрын
Pillanu ivvaru manaku
@RAM65108133
@RAM65108133 3 жыл бұрын
38..దేవ తెలికుల
@eppallasrikanth1338
@eppallasrikanth1338 3 жыл бұрын
👍
@siva9995
@siva9995 3 жыл бұрын
Poor peoples ni cjesukondi
@ravibarla3359
@ravibarla3359 3 жыл бұрын
మీరు చెప్తుంటే వినాలని చాలా తెలుసుకోవాలని అనిపిస్తుంది
@mounikasvn5347
@mounikasvn5347 3 жыл бұрын
Meru cheppindi nijam bamma gaaru...Government job vunna ammailanu government job vunna abbailu vadhanukuntunnaru..... Valla kante position thakkuva vundalani anukuntunnaru😎
@psampath5522
@psampath5522 3 жыл бұрын
Super medem
@spacademysrinivaspatnaik4298
@spacademysrinivaspatnaik4298 3 жыл бұрын
Guruamma Garu Namaskar 1. Selfish world. 2.Egoism 3. Impatience 4.Westernity. 5. Lost faith religion. All these spoils our society.
@bannurukeerthika6280
@bannurukeerthika6280 3 жыл бұрын
Chala manchi matalu chepparu adjustment first nundi anni work lo vundali
@AmarNath-xb4ig
@AmarNath-xb4ig 3 жыл бұрын
R u lady
@AmarNath-xb4ig
@AmarNath-xb4ig 3 жыл бұрын
Hai
@kulakarnimahalaxmi5684
@kulakarnimahalaxmi5684 3 жыл бұрын
Super ga chepparu bamagaru👏👏👏👏👏👌👌👌
@88harshita
@88harshita 3 жыл бұрын
Superb ,obey ur parents is main thing
@sathishkumaryadavsky5354
@sathishkumaryadavsky5354 3 жыл бұрын
చాల రోజుల తరువాత మిమ్మల్ని చూడటం ఆనందం గా వుంది ...madam 🙏తెలుగు ఆత్మ గౌరవానికి ప్రతీక...మీరు
@anveshravipati6222
@anveshravipati6222 3 жыл бұрын
Anarogyam tho unde chivari kshnala kosam mottam jeevitanne nasanam chesukolem kada
@sridharization
@sridharization 3 жыл бұрын
True
@inabathiniuma3971
@inabathiniuma3971 3 жыл бұрын
Chala baga chepparu. Thanks Amma.
@snehalathamurali9566
@snehalathamurali9566 4 жыл бұрын
బాగా చెప్పారమ్మ
@prem4937
@prem4937 3 жыл бұрын
👍
@P2Tmedia
@P2Tmedia 3 жыл бұрын
DONT MARRY BE HAPPY we need maintain this for 50years automatically culture will set right, demand for human beings decreased as that product was more, TRUE, all the life time bachelors who are not lazy form a group we can happily lead the lifes, if you don't earn even bachelor life was difficult we should eat and live healthy and enjoy healthy, then we can control so many pblm of ours and if we like others too
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు.అమ్మగారు.
@balasubramanyamkolluru6117
@balasubramanyamkolluru6117 3 жыл бұрын
Good message :: madam :: 👌👌 ::
@krishnagirimeenakshi9910
@krishnagirimeenakshi9910 3 жыл бұрын
Earnings of a boy plays a vital role in marriages
@couplenewstoday4054
@couplenewstoday4054 3 жыл бұрын
◆భార్యభర్తల ఇద్దరికి అవగాహన అవసరం. ఇష్యూని ఇష్యూగా చూడాలే గాని ప్రాబ్లమ్ గా చూడకూడదు ◆ ఆవేశాలని, ఉద్రేకాలని అదుపులో ఉంచుకోవాలి. ◆ పెళ్ళి అనేది నూరేళ్ళ పంట అని గుర్తించాలి. ◆జీవితం గురించి చక్కని ప్లానింగ్ ఉండాలి. కంప్యూటర్ తో కాకుండా జీవితంతో కనెక్ట్ అవ్వాలి. ◆శృంగారంపై ఆసక్తి కనబరచాలి. ◆. డిప్రషన్ ని ఢీ కొట్టాలి. ◆మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగాని ప్రాక్టీసు చెయ్యాలి ◆మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంపొందించుకోవాలి చేయాలి. ◆జీవితానికి సంబంధించిన విలువలు గురించి అవగాహన చక్కగా పెంచుకోవాలి. ◆ప్రతిరోజూ దంపతుల కోసం కొంత సమయం తప్పక కేటాయించాలి. ◆. Empathy కలిగి ఉండాలి. ◆ ఆదర్శవంతమైన కుటుంబం నిరంతరం ఇద్దరి మనస్సులో ఉండాలి. ◆ ఎదుటి వాళ్ళ తప్పులని ఎంచడం కాకుండా ఎవరి తప్పులని వాళ్ళు అంగీకరించడంచేయాలి. ◆మాటల్లో, చేతల్లో నిజాయితీ ఉండాలి. ◆బలహీనతలని కప్పిపుచ్చుకోవడం కాకుండా వరన్పర సహకారంతో పరిష్కరించుకోవాలి. ◆కలిసి ఉండాలనే భావం గట్టిగా ఉండాలి .జీవితం ఆనందించడం కోసమే గాని యాంత్రికంగా మారడం కోసం కాదు అని తెలుసుకోవాలి. ◆ఇద్దరిదీ ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం అనుకోవాలి.
@vikramnanda2833
@vikramnanda2833 2 жыл бұрын
Thanks for the valuable life lessons 🙏
@sudhakarreddy2851
@sudhakarreddy2851 3 жыл бұрын
Present days 30 years ki marriage common
@ysambasivarao3579
@ysambasivarao3579 3 жыл бұрын
కొత్త బండి కన్నా అందరూ వాడేసిన బండి చౌక, నడపటం తేలిక, makeup లాంటి పెయింట్ వేసి కొత్త దని నమ్మించవచ్చు
@krishnamullkadapa6403
@krishnamullkadapa6403 3 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు అమ్మ
@TheGongurapachadi
@TheGongurapachadi 3 жыл бұрын
Excellent explanation amma.🙏
@reenusreekavadi
@reenusreekavadi Жыл бұрын
Pelli cheskunte old age lo sevalu chesevallu kavali antunaru mana husband kuda old age lo old eh kadha manaku em sevalu chesthadu mana pillalu manatho undakunda vrudhasram lo cherpisthunaru mari pillalu leni valla paristhithi enti chachaka chese dhanakarmalu devudu erugu manam brathiki undi chusthunama emanna
@svkc7011
@svkc7011 4 жыл бұрын
Very nice information
@ramalaxmilaxmi730
@ramalaxmilaxmi730 3 жыл бұрын
Chala baga chepparamma
@nageswarudugolla6421
@nageswarudugolla6421 3 жыл бұрын
ఒంటరితనం ఎందుకు ఎంటవిశాల ప్రపంచములో సమాజాసేవ ఒంటటనము కాదుకదా
@thodupunoorirajkumar5203
@thodupunoorirajkumar5203 3 жыл бұрын
@Durga Prasad kadu sir kutumbaseva cheyamantaru....🙄🙄
@shankarsharma2510
@shankarsharma2510 3 жыл бұрын
SHANKAR SHARMA Baljapelli
@gollapothuvishnu1073
@gollapothuvishnu1073 3 жыл бұрын
Soloness means not lonelyness its happiness
@praveenag9614
@praveenag9614 3 жыл бұрын
Thodu kosam ani Avasararamuni chusukuni sambandhalu puttinchey estam maku ledu
@gandhiramavath6936
@gandhiramavath6936 3 жыл бұрын
Thank you Amma 🙏🙏🙏
@pradeepreddy391
@pradeepreddy391 3 жыл бұрын
Last lo aa punch 'solo life we so better' super baamma gaaru
@giribabu2872
@giribabu2872 3 жыл бұрын
Your said so well 👏👏👏👏👏
@srinudondeti728
@srinudondeti728 3 жыл бұрын
Life lo edi Manam anukunattu undadu,, but everyone
@suryachowdary444
@suryachowdary444 3 жыл бұрын
Marriage is waste of time it KILLS freedom 4both.... Full ga sampadhinchi intrest unte anadha saranalayaniki raseyendi aasthi Ledhante gangalo poseyendi meru njoy chesinantha chesi ....edhi chala chala better to live happlyyy whole life...m
@Luckyrocks27
@Luckyrocks27 3 жыл бұрын
😀
@SaddamSk-sd6je
@SaddamSk-sd6je 3 жыл бұрын
40 age ainaka enka ontariga batakadam enduku enchakka vuri vesukoni chaste evariki em bhada vundadu
@palurichandramouli79
@palurichandramouli79 3 жыл бұрын
Amma Oka question, 25 years age lo pelli chesukivadanike abbailu ready ne but ammae side valaku alla settle kavali 25 years ke settled how's possible for all, Mari 35 vachaka almost settled ante apudu age ekuva antaru, okasri dinigurchi matladithea bagudeadi, meru matladindi kevalam Male gurinche,
@ysambasivarao3579
@ysambasivarao3579 3 жыл бұрын
చేసుకోకూడదు, 4, 5 ఏళ్లు అత్తమామలను వదిలించుకోవడానికి, అలకలకు సరిపోతుంది. ముదురు పెళ్ళానికి గర్భం కోసం doctors చుట్టూ 5 ఏళ్లు తిరుగుతారు, ఈ లోగా ముట్లు ఎండిపోయి musalithokka అవుతుంది.. ఈ మాత్రం దానికి 75 ఏళ్ల వరకు లైంగిక సామర్ధ్యం గల పురుషులను బలి చేయాలా.
@ramya132
@ramya132 3 жыл бұрын
i pity u...learn some manners or shut your mouth..
@ysambasivarao3579
@ysambasivarao3579 3 жыл бұрын
@@ramya132 వాస్తవాన్ని జీర్ణించుకోవ డం manners లేని వారికి చాలా కష్టం. జీర్ణించుకోవడం ఇష్టం లేకపోతే మూసుకోవచ్చు.
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 3 жыл бұрын
Amma nannalu yellakalam thodundaru kada,
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 3 жыл бұрын
Amma, yivanni adhunika kalam lo talayettutunna rugmatha. Jevitham antene sadduku povadam.
@pavankumar.ppavankumar.p7471
@pavankumar.ppavankumar.p7471 3 жыл бұрын
@@ramya132 హయ్
@prabhakarrao2045
@prabhakarrao2045 3 жыл бұрын
Good analysis amma.
@P2Tmedia
@P2Tmedia 3 жыл бұрын
The only request for present gen we have enough problem so take care of health we don't know wife or husband who will goes to heaven first:) so as per her talk if you stay healthy don't risk, daily walking then no need of marriage so we can decrease burden of over population
@bindumadhavi6259
@bindumadhavi6259 3 жыл бұрын
👌
@P2Tmedia
@P2Tmedia 3 жыл бұрын
@@bindumadhavi6259 tnq 😁
@kavyap9928
@kavyap9928 3 жыл бұрын
Tarvatha Japan laga old generation ekkuvuntadi oka roju.
@P2Tmedia
@P2Tmedia 3 жыл бұрын
@@kavyap9928 mana తర్వాత దేశం పరిస్థితి ఎంటి అని మీరు ఆడుతున్నారు, నేను ముందు మన పరిస్థితి గురించి చెబుతున్న, నేను చెప్పినంత మాత్రాన మాట వింటారా ప్రతి సెకండ్ కి ఒకరు పోతే ఇద్దరు పుడుతున్నారు, నేను చెప్పినందుకు నిజంగా వింటే మహా అయితే 50శాతం అంటే మిగతా వాళ్ళు అలాగే పెళ్లి చేసుకుంటారు అంటే మన జనాభా 100కోట్లు అలాగే ఉంటారు. ఇక జపాన్ అంటారా ఇక్కడ అంత corporate హవా ముసలి వాళ్ళ వల్లే దేశానికి నష్టం అంటారు ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ సేపు పనిచేసే వారు కావాలి మనకి పాత తరం వారి మోసం వల్ల నష్టపోయారు ఆ వెదవలు ముసలివారు అయ్యారు తిరిగి మనం ఆ తప్పు చేయ కూడదు. కానీ ఇప్పుడు కూడా జనం మారలేదు 30000 వస్థే ఒకరిని జీతం పెరిగాక ఇంకొకరిని కనే పరిస్థితి. ఇప్పుడే ఎవరు పట్టించి కోవట్లేదు మనం కని పెంచాటనికే జీవతం అయిపోతుంది అపుడు మన ఆరోగ్యం, అదే ఇప్పటి నుంచే మనల్ని మనం పట్టించుకోవాలి అంటున్నా, సామాన్యులకి మన దేశం లో పిల్లలు నిజంగా బారం, మీరు చెప్పింది జరగాలి అంటే అందరూ కలిసి అవినీతి పై పోరాటం చేయాలి , నేను చెప్పింది ఒక రకంగా పోరాటమే, ఇలా కాదులే ఒక వీడియో చేస్తే మీకు అర్దం అవ్వుధి finally DONT MARRY BE HAPPY
@MehboobKhan-ov1xd
@MehboobKhan-ov1xd 3 жыл бұрын
You are absolutely right .
@sankarpsr
@sankarpsr 3 жыл бұрын
Anantha Lakshmi బామ్మ గారి భర్త గారికి ఒక like వేసుకోండి
@gnrchannel8711
@gnrchannel8711 3 жыл бұрын
Good information amama garu
@sekhar.badugubadugu3137
@sekhar.badugubadugu3137 3 жыл бұрын
రంకు సాగుతుంటే పెళ్ళిందుకురా పెదబాబూ అంనాడట అలా ఉంది ఈ రోజులొ యాత్🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@ysambasivarao3579
@ysambasivarao3579 3 жыл бұрын
14 నుండి 35 వరకు లవర్స్ దగ్గర దూల తీర్చుకొని, వారి దగ్గర డబ్బు డొబ్బి, పిప్పి లాంటి శరీరాన్ని Beauty clinic లో touchup ఇచ్చి, mutludugey ముందు పెళ్లి చేసుకొనే బదులు గోదారిలో దూకి చావచ్చుగా.
@sekhar.badugubadugu3137
@sekhar.badugubadugu3137 3 жыл бұрын
@@ysambasivarao3579 ok 👍
@sayannakavali23
@sayannakavali23 3 жыл бұрын
Madam you are given good advice for youth.Thank you madam.
@ShivaKumar-fp4gu
@ShivaKumar-fp4gu 3 жыл бұрын
Pelli annte okka narakam gurthupetukondi bro
@ramsrams22
@ramsrams22 3 жыл бұрын
Yes bro
@Funfoodtravel-Boys
@Funfoodtravel-Boys 3 жыл бұрын
Pelli inda
@suravenkateswarlu1975
@suravenkateswarlu1975 3 жыл бұрын
Super Amma
@nandakishore966
@nandakishore966 3 жыл бұрын
Superb..gud explanation Amma.but rich పెళ్ళి కొడుకు కావాలంటున్నారు
@ysambasivarao3579
@ysambasivarao3579 3 жыл бұрын
Father, brothers సంపాదన 6000 , రూపాలు బట్టతల, బొజ్జ, గారపల్లు, footpath డ్రెస్సులు, పోరంబోకు స్థలంలో కొంప, అమ్మాయికి మాత్రం ప్రబాస్, 40000 జీతం, అపార్ట్మెంట్, అత్తమామలు, ఆడబడుచులు, మరుదులు వుండకూడదు, తను దగ్గర వున్నవి roldgold అయినా మొగుడు 50 కాసుల బంగారం కొనాలి, అందుకోసం వ్యభిచారం చేసి ఆ డబ్బుతో Beauty clinic లో లేనివి వున్నట్లుగా hair, chest, seat colour eyebros మార్చుకొని అమాయక మగపిల్లల ను వలలో వేసుకుంటున్నారు.
@ysambasivarao3579
@ysambasivarao3579 3 жыл бұрын
తమ స్థాయి కి మించిన అబ్బాయిని చూస్తున్న వారు vyabhichharulu
@mallikarjunarao5390
@mallikarjunarao5390 3 жыл бұрын
@@ysambasivarao3579 ya
@kittufitnessclass941
@kittufitnessclass941 3 жыл бұрын
@@ysambasivarao3579 right bro ippudunna adavallu ethics chudatamle, economy custunnaru....govt joblu andariki kavalantunnaru vaadu yentha mandu babu, affairs vunna ok antunnaru life secure chustunnaru
@anandakrishna659
@anandakrishna659 3 жыл бұрын
@@ysambasivarao3579 correct
@sepuripushpa4206
@sepuripushpa4206 3 жыл бұрын
miru cheppindi chala bagundi bharha poyaru pillalu jobs pattinchukoru ne retired emloy naku thodu evaru peru aasti pedda hods icha nannu chuchedrvaru
@manjularangu7033
@manjularangu7033 3 жыл бұрын
Jagamantha kutumbam naadi, ekaki jeevitham naadi. Sanyasam sunyam kuda naadi. 🙏
@Hariii9
@Hariii9 3 жыл бұрын
yemaindhi
@naresh33291
@naresh33291 3 жыл бұрын
Bhama garu what you are saying that is 100% correct, current generation not realizing about age and future living life
@venkat237
@venkat237 3 жыл бұрын
అమ్మాయిలకు, వాళ్ళ తల్లితండ్రులకు డబ్బు ముఖ్యమని ఆలోచనలు చేస్తున్నారు
@arbchannel6840
@arbchannel6840 3 жыл бұрын
Yes, dabbu ,government job,Evanni chustunnaru,Veetitopatu Education kuda, For example Btech
@sscreatives4649
@sscreatives4649 3 жыл бұрын
nijam
@SRIHARI-ny6ix
@SRIHARI-ny6ix 3 жыл бұрын
It's true brother they are expecting every thing like good job,good house, good property
@kavyap9928
@kavyap9928 3 жыл бұрын
Mari abbailu emina dowry lekunda chesukuntunnara?
@venkat237
@venkat237 3 жыл бұрын
@@kavyap9928 dowry అడగకపోతే ఏ లోపం ఉందో అని అనుమానం, dowry అడిగిన వారికే అమ్మాయిలు value ఇస్తున్నారు
@nirmalazad7122
@nirmalazad7122 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ 🙏🙏
@sampathrouthu2169
@sampathrouthu2169 4 жыл бұрын
100% correct.
@kolasaimehar9149
@kolasaimehar9149 2 жыл бұрын
Amma theera pelli chesukunna taruvaatha Mosam cheyarani garuntee anti
@అల్లుడుశీను
@అల్లుడుశీను 3 жыл бұрын
నాకు పెళ్ళి సంబంధం cancel అయ్యింది 3 రోజుల క్రితం ...కానీ వాళ్లకు మా ఇల్లు నచ్చలేదు.ఇల్లు చిన్నది అన్నారు,అస్తి లేదు అన్నారు,...ఆస్తి ఉంటేనే పిల్లను ఇస్తారా....మాకు నచ్చలేదు అన్నా నేను బాధ పడేవాన్ని కాదు. లేని ఆస్తిని ఎక్కడినుండి తీసుకురావాలి...😟😮😠 పెళ్ళి అంటేనే రక్తం మరిగి పోతోంది నాకు....🙏🙏🙏🙏🙏🙏 అమ్మాయిల తల్లిదండ్రులు ఇలాగే ఆలోచిస్తే భావితరాల భవిషత్తు అంధకారమే.....😭😭😭😭
@roopar5649
@roopar5649 3 жыл бұрын
Chala baga chepparu amma
@prem4937
@prem4937 3 жыл бұрын
money is not important ... first' life..mee also baa amma side 🙏👍
@anveshravipati6222
@anveshravipati6222 3 жыл бұрын
Pelli chesukunte sanka naki potaru.... Guarantee
@nakkapallisubhash3537
@nakkapallisubhash3537 3 жыл бұрын
Good programme.
小丑揭穿坏人的阴谋 #小丑 #天使 #shorts
00:35
好人小丑
Рет қаралды 35 МЛН