అబ్బబ్బా ఏముంది సినిమా. సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఫుల్ కామెడీ అనిపించింది. అందరూ వల్ల తగ్గట్టు నటించాడు ఇరగదీసారు. కృష్ణ సారు సుమను సాయిబుసాల రాదండి రమేష్ గారు చాలా చాలా బాగా చేశారండి అందరూ.లాస్ట్ లో వచ్చిన శివాజీ గారు చిన్న గెస్ట్ రోల్ లో వచ్చిన ఫుల్ కామెడీ అనిపించింది అంటే శివాజీ గారు. శ్రీలత మేడం గారు మౌనిక మేడం గారు మీ అందం సినిమాకు ప్లస్ పాయింట్ అండి. డైరెక్షన్ డిఓపి ఇరగదీసారు హ్యాపీ కంగ్రాచులేషన్స్ వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ 2025👌🏼🌹🌹🌹