32 కొత్త జిల్లాలతో..ఏపీ రూపం ఇదే | AP New Districts | Chandrababu | Pawan Kalyan | Wild Wolf Telugu

  Рет қаралды 80,204

Wild Wolf Telugu

Wild Wolf Telugu

Күн бұрын

32 కొత్త జిల్లాలతో..ఏపీ రూపం ఇదే | AP New Districts | Chandrababu | Pawan Kalyan | Wild Wolf Telugu
#wildwolftelugu #apnewdistricts #ap32districts #chandrababu #pawankalyan #appolitics #apnews
#csrao
Welcome to Wild Wolf Telugu,
Watch here
Stay Tuned to Our Channel For More Interesting Videos.

Пікірлер: 215
@gopalgopi2874
@gopalgopi2874 5 күн бұрын
అసెంబ్లీ నియోజకవర్గాల రీత్యా జిల్లాలుగా ఉండడం చాలా మంచిది చాలా మంచి నిర్ణయం తీసుకుంటున్నారు
@TRB578
@TRB578 4 күн бұрын
Mpl ను జిల్లా చేయకుండా రాయచోటినీ గత ప్రభుత్వం చేసింది మదనపల్లికి చరిత్ర ఉంది అని తెలిసి కూడా పట్టించుకోక పోవడం గమనార్హం ..ఏమైనా కానీ జీవితాంతం ఇవే ఫైనల్ అవ్వాలి..
@syedmoon9538
@syedmoon9538 4 күн бұрын
I'm agree... with you brother.... Because madana palli... need district status....near State border area....
@sreedharjeevaji2712
@sreedharjeevaji2712 5 күн бұрын
సత్యసాయి జిల్లా తీసేసి హిందూపూర్ లో పెట్టడం మాంచి నిర్ణయం
@varaprasadkilaru7024
@varaprasadkilaru7024 5 күн бұрын
Sadist గాడు create చేసిన జిల్లాలు అన్నిటిని బాబు గారు పూర్తిగా re organise చేసి జిల్లాల head quarters, పేర్లు కూడా మార్చాలి. Sadist వాసనలు లేకుండా చేయాలి
@aigatv3672
@aigatv3672 4 күн бұрын
బోకు నా కొడక
@BhaskaramurthyPeravali
@BhaskaramurthyPeravali 5 күн бұрын
శ్రీశైలం మార్కాపురం డిస్ట్రిక్ట్ కంట్రోల్ లో పెడితే బాగుంటుంది. ఎందువల్లనంటే, sundipenta, శ్రీశైలం కి నంద్యాల కి 165km దూరం లో వున్నది. కానీ మార్కాపురం 60 KM దూరం లో వున్నది. కనుక ఈ ప్రాంత ప్రజలకు మార్కాపురం దగ్గర కాబట్టి మంచి సౌకర్యము. తరువాత శిఖరం వరకు ఇప్పుడు ఒంగోల్ కంట్రోల్ లో వున్నది. కనుక శ్రీశైలం sundipenta కూడా మార్కాపురం కంట్రోల్ వుండు విధముగా govt. కి ప్రపోజ్ చేయండి.
@SrisailamNavuluri
@SrisailamNavuluri 5 күн бұрын
గిద్దలూరు నంద్యాల జిల్లా కు,శ్రీశైలం మార్కాపురం కు మంచిది.
@BashabhaiBashabhai-bw3eu
@BashabhaiBashabhai-bw3eu 4 күн бұрын
Srisailam.. Nandyal lo undali Yendukante..okka..sunnipenta..kosam migatha..mandalalu..duram Cheyalemukada..mottam Mandalalu..gramalu..Nandyal..ku Daggaraga...unnai..entaku...me.. Ooru..yedu.. brother
@SrisailamNavuluri
@SrisailamNavuluri 4 күн бұрын
@@BashabhaiBashabhai-bw3eu మీరు చెప్పేది కూడ కరక్టే.
@SrisailamNavuluri
@SrisailamNavuluri 4 күн бұрын
@@BashabhaiBashabhai-bw3eu ఔను.చాలా మండలాలు నంద్యాల కు దగ్గర.
@KiranSree-g6r
@KiranSree-g6r 9 сағат бұрын
Srisailam Rayalaseema emotion bro shouldn’t be in any other district it should be either in Kurnool or Nandyala only
@phaneendrapampana3133
@phaneendrapampana3133 5 күн бұрын
వెస్ట్ గోదావరి పార్ట్ రాజమండ్రి లో కలపడం అంటే పనికిమాలిన పని
@aigatv3672
@aigatv3672 4 күн бұрын
Yes
@phaneendrapampana3133
@phaneendrapampana3133 5 күн бұрын
మేము పశ్చిమగోదావరి జిల్లాను వినాలనుకుంటున్నాము. నరసాపురం జిల్లాకు బదులుగా పశ్చిమగోదావరి జిల్లా లేదా వశిష్ట జిల్లా అని పేరు పెట్టండి
@ramamurthypattipati7610
@ramamurthypattipati7610 5 күн бұрын
ప్రస్తుతమున్న తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి లకు తోడుగా ఉత్తర గోదావరి, దక్షిణి గోదావరి చేసి - నాలుగు జిల్లాలు చేయాలి!
@khajapeer3549
@khajapeer3549 5 күн бұрын
We the residents of Madanapalle r satisfied . Thanks to TDP supreme leaders for giving Madanapalle as District
@allabakshushaik9576
@allabakshushaik9576 5 күн бұрын
నెల్లూరు జిల్లా లో బంగాళాఖాతం ముఖద్వారం తవిుళనాడు బార్డర్ శ్రీ హరి కోట షార్ ప్రపంచంలో నే శ్రీ హరి కోట అంటే నెల్లూరు జిల్లా అలాంటిది శ్రీ హరి కోట షార్ ని (సూళ్లూరుపేట) తిరుపతి జిల్లా లో రాయలసీమ లో కలిపినారు అది చాలా రాంగ్ ఎందు కంటే వాతావరణ సమాచారము నెల్లూరు జిల్లా కు తిరుపతి జిల్లా కు చాలా వ్యత్యాసం గతంలో నెల్లూరు జిల్లా నాయుడు పేటకు ,సూళ్ళూరు పేట సరిహద్దులు చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి, సత్యవేడు
@RKdreamhomes
@RKdreamhomes 4 күн бұрын
13 జిల్లాల స్థానాన ఒక్కొక్క జిల్లా ని మూడు జిల్లా లు గా చేసి 39 జిల్లా లు చేయాలి కృష్ణ లో విజయవాడ జిల్లా ఎన్టీఆర్ గుడివాడ జిల్లా అవనిగడ్డ జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లా కుప్పం జిల్లా నెల్లూరు లో ఉదయగిరి జిల్లా నాయుడుపేట జిల్లా ఒంగోలు లో చీరాల మార్కాపురం జిల్లా గుంటూరు లో అమరావతి నర్సరావుపేట లేదా మాచర్ల జిల్లా లు
@mangalapurilakshmanarao328
@mangalapurilakshmanarao328 2 күн бұрын
చాలా మంచి ప్రపోజల్
@kundajagadeeshkumar327
@kundajagadeeshkumar327 5 күн бұрын
మదనపల్లి ని జిల్లా చేయాలి ఎన్నికల హామీ కూడా..
@TheReddy99
@TheReddy99 4 күн бұрын
పెద్దకూరపాడు, తాడికొండ,జగయ్యపేట, సత్తెనపల్లి, మంగళగిరి, నందిగామ, అసెంబ్లీ స్థానాలు తో కలిపి కొత్త అమరావతి జిల్లా ఏర్పాటు
@nageshraj2644
@nageshraj2644 3 күн бұрын
హిందూపురం జిల్లా కంపల్సరి కానే కావాలి మెడికల్ కాలేజీ హిందూపురం కేటాయించాలి కేటాయించాలి 5:57
@AdventuresofRK007
@AdventuresofRK007 3 күн бұрын
గుంతకల్లు ను జిల్లా చేస్తే చాలా మంచిది. Railway Division ఉండడం. NH road industrial area ఉండడం వలన ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది
@SURYANARRAYUNAB-tw2bh
@SURYANARRAYUNAB-tw2bh 4 күн бұрын
హిందూపూర్ జిల్లా చేస్తే కర్ణాటక దగ్గరలో ఉన్నది సత్యసాయి జిల్లా ఉండడం వల్ల మంచిది లేదంటే పెనుగొండ జిల్లా చేయడం చాలా మంచిది హిందూపూర్ అనేది పది కిలోమీటర్ల దూరంలో కర్ణాటక ఉన్నది
@chandrasekharmaadem8844
@chandrasekharmaadem8844 5 күн бұрын
అనకాపల్లి gvmc లో పార్ట్. కాబట్టి దానిని విశాఖపట్నం లో కలిపి, నర్సీపట్నం ను జిల్లా గా చెయ్యాలి. నర్సీపట్నం లో గవర్నమెంట్ ఆఫీస్ లకు సరిపడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి.
@ayyappareddy6096
@ayyappareddy6096 5 күн бұрын
మదనపల్లి జిల్లా కావాలి ❤
@GopalaiahBasanaboyina
@GopalaiahBasanaboyina 5 күн бұрын
Correct decision
@mallikaduru6140
@mallikaduru6140 5 күн бұрын
శ్రీశైలం, రంపచోడవరం, నరసపూర్, పోలవరం, మదనపల్లి, రాజంపేట, అరకు, best
@mudapakavaralakshmi2356
@mudapakavaralakshmi2356 4 күн бұрын
ప్రతీ పార్లమెంటు పరిధిని రెండు జిల్లాలు గా విభజిస్తే చాలా బాగుంటుంది.
@RKdreamhomes
@RKdreamhomes 4 күн бұрын
గూడూరు నెల్లూరు మధ్య దూరం 35km ఉదయగిరి నెల్లూరు మధ్య దూరం 106 km గూడూరు జిల్లా అవసరమా తడ నాయుడుపేట వెంకటగిరి నెల్లూరు కి దగ్గర లో ఉంటాయి
@TheReddy99
@TheReddy99 4 күн бұрын
Above information 99% correct
@alavaseshagirirao3986
@alavaseshagirirao3986 3 күн бұрын
Nice excellent 👍
@PRAJATIGER
@PRAJATIGER 5 күн бұрын
Adoni zilla kaavaali.❤
@suryaprakashrao7232
@suryaprakashrao7232 2 күн бұрын
ప్రతి జిల్లా ను రెండు భాగాలు చేసి, కొత్త గా ఏర్పడ బోయే జిల్లాలో geographical గా centre point ను district head quarter గా పెట్టాలి
@anandmanda6505
@anandmanda6505 5 күн бұрын
పశ్చిమ గోదావరి ప్రక్కన నర్సాపూర్ ఉంది. అదికూడా లోక్ సభ నియోజకవర్గం. దాన్ని కాకుండా భీమవరం ఎలా సెలెక్ట్ చేస్తారు సార్.
@syedmoon9538
@syedmoon9538 4 күн бұрын
Very.very.very..good...C.M..CHANDRA BABU SIR... really hat's off....🙏.... This New district setting.. really appreciate... no any complaint...
@suryaprakashrao7232
@suryaprakashrao7232 2 күн бұрын
ప్రతి district ను geogrphically రెండు చేస్తే 26 అవుతాయి తిరుపతి, చిత్తూరు కడప , ప్రొద్దటూరు అనంతపురం, సత్యసాయి కర్నూల్, నంద్యాల ఒంగోలు, మార్కాపురం, మచిలీపట్నం, విజయవాడ Like that, geographically 2 చేసి మొత్తం 26 చేస్తే బాగుంటుంది
@EshwarreddyReddy-c2o
@EshwarreddyReddy-c2o 5 күн бұрын
మదనపల్లె ను జిల్లా గా చేయాలి లేదా కర్ణాటక రాష్ట్రంలో కి మదనపల్లె రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉన్న తాలూకాలను విలీనం చేయడం మేలు
@mohanavelichety8770
@mohanavelichety8770 5 күн бұрын
జియోగ్రాఫికల్ గా ఈ విభజన చాలా బాగుంది.
@nageshraj2644
@nageshraj2644 3 күн бұрын
హిందూపురం జిల్లా కంపల్సరి కానే కావాలి మెడికల్ కాలేజీ హిందూపురం కేటాయించాలి కేటాయించాలి
@nageshraj2644
@nageshraj2644 3 күн бұрын
హిందూపురం జిల్లా కంపల్సరి కానే కావాలి మెడికల్ కాలేజీ హిందూపురం కేటాయించాలి
@suryaprakashrao7232
@suryaprakashrao7232 2 күн бұрын
బద్వేల్, కడప, రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి ఒక జిల్లా గా పెట్టి కడప head quarters ఉండాలి, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు కలిపి వేరే జిల్లా చేయాలి head quarters ప్రొద్దుటూరు కు దగ్గర గా ఉన్న chapad లో ఉంచాలి, ఇక్కడ కుందూ నది వున్నది నదికి west side dt headquarters ఉంటే బావుంటుంది అప్పుడు geographically రెండు districts బాగుంటాయి
@mastanyadav393
@mastanyadav393 5 күн бұрын
ఉద్యోగులను అంతర్ జిల్లాల బదిలీలు చేయాలి ప్లీజ్
@vamsithammana988
@vamsithammana988 19 сағат бұрын
చీరాల జిల్లా ఏర్పాటు చేయాలి
@VeerrajuNeerukonda
@VeerrajuNeerukonda 5 күн бұрын
Good decision
@nizamshaik119
@nizamshaik119 5 күн бұрын
Madanapalli🎉
@beeraiahbeeraiah5338
@beeraiahbeeraiah5338 5 күн бұрын
అద్దంకి నీ ప్రకాశం జిల్లా లో కలిపి మార్కాపురం జిల్లా చాలా అవసరం,కందుకూరు కూడా ప్రకాశం లో కలపాలి
@BNNaidu2025
@BNNaidu2025 5 күн бұрын
కరెక్టుగావున్నది
@chittemmasuda4237
@chittemmasuda4237 22 сағат бұрын
మదనపల్లె నిజిల్లాచేయాలి
@SubbareddyKuppireddy
@SubbareddyKuppireddy 4 күн бұрын
తాళ్లూరు మండలం ప్రకాశం జిల్లాలో ఉండడం 100% కరెక్ట్
@Gangadharamt17
@Gangadharamt17 5 күн бұрын
Nice
@nageshraj2644
@nageshraj2644 3 күн бұрын
హిందూపురం జిల్లా కంపల్సరి కానే కావాలి
@Vgraoarasada-fn7tc
@Vgraoarasada-fn7tc Күн бұрын
రాజధాని పూర్తి అవలేదుగా?ఇన్ని జిల్లాలు ఉండాలా?
@suryaprakashrao7232
@suryaprakashrao7232 2 күн бұрын
మీ ద్వారా ప్రజాభిప్రాయం cm గారు తెలుసుకుంటున్నారు
@mopuruchethan
@mopuruchethan 5 күн бұрын
Madanapalle 🎉
@suryaprakashrao7232
@suryaprakashrao7232 2 күн бұрын
రేపు Assembly constituencies మారితే ఎలా, కాబట్టి అప్పటి వరకు wait చేయండి
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 5 күн бұрын
Annamayya jillani rajampeta jillacheyali
@muralibhaskar4121
@muralibhaskar4121 19 сағат бұрын
రాజమండ్రి కేంద్రంగా "ఈస్ట్ గోదావరి" పేరు తోనే జిల్లాను ఉంచాలి. గోదావరి పేరు తీసేసి రాజమండ్రి జిల్లా అని మార్చి.. గోదావరిని రాజమండ్రిని వేరు చేయవద్దు. గోదావరి పేరు లేని జిల్లాను ఊహించలేము.
@KambalaVijayDannyS
@KambalaVijayDannyS 4 күн бұрын
Jaggayyapet ❤ Amaravathi
@venkateshwarlubandaru3767
@venkateshwarlubandaru3767 5 күн бұрын
మా తెనాలి రెవెన్యూ డివిజన్, (pathadi) జిల్లా చేయాలి. తెనాలి, నరసరావుపేట, గుంటూరు, 3 డివిజన్ లను, 3 జిల్లాలు చేయాలి.
@alavaseshagirirao3986
@alavaseshagirirao3986 3 күн бұрын
48 Districts cheste baguntundi
@sudharambabu8873
@sudharambabu8873 5 күн бұрын
పెనమలూరు నియోజకవర్గాన్ని ఏ జిల్లాలోనూ కలపకుండా పూర్తిగా వదిలేశారు. ప్రకటన వచ్చే వరకు జిల్లాల విభజన గురించిన ఊహాగానాలు అనవసరం
@prasadcln3776
@prasadcln3776 5 күн бұрын
Ntr zilla lo kaliparu saami. Chudandi.
@patnanamohanrao1434
@patnanamohanrao1434 5 күн бұрын
ప్రతి డివిజన్ ఒకటి జిల్లాగా మారితే బాగుంటుంది
@chandanbabu8274
@chandanbabu8274 4 күн бұрын
ట్రూ ఇన్
@chvsrasarma1353
@chvsrasarma1353 5 күн бұрын
వేమూరు బా పట్లజిల్లా లో కలపటం బా లేదు దీన్ని గురించి పట్టించుకునే వారే లేరు 🙏🏾
@venkatramudu9019
@venkatramudu9019 4 күн бұрын
అన్న డోన్ ,ప్యాపిలి , బేతంచర్ల , పాణ్యం ,వెల్దుర్తి ఈ మండలాలు ఏ ఏ జిల్లాలో కలిపారు
@georgeechowtapally9553
@georgeechowtapally9553 5 күн бұрын
ఎన్టీఆర్ జిల్లా గా నూజివీడు నుంచి కైకలూరు వరకు గుడివాడ సెంటర్గా చేయండి.
@rajr6702
@rajr6702 4 күн бұрын
Manusula perlu avasarama??
@uddantitirumaleswararaopad8364
@uddantitirumaleswararaopad8364 5 күн бұрын
🇮🇳🍀 Jai bharata desam ✊️ 🕉🐔🚩 Jai kanaka durga mata 🙏 🇮🇳🍀 Jai andhra pradesh ✊️
@Vgraoarasada-fn7tc
@Vgraoarasada-fn7tc Күн бұрын
99జిల్లాలు చేస్తే మళ్ళీ పెంచనవసరం రాదేమో?
@gopiskl
@gopiskl 4 күн бұрын
పలాస జిల్లా నాలుగు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి అందువల్ల చిన్న జిల్లా అయిపోతుంది కాబట్టి ఇందులో నరసన్నపేట కలిపి ఐదు నియోజకవర్గాలుగా చేయండి అలాగే శ్రీకాకుళంలో పాలకొండ కలపాలి విజయనగరంలో అధిక అధికంగా ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి బొబ్బిలి తీసుకెళ్లి పార్వతీపురం జిల్లాలో కలపాలి
@chandrasekharuniharish
@chandrasekharuniharish 3 күн бұрын
కరెక్టుగా చెప్పారు సర్
@chirupandranki1661
@chirupandranki1661 5 күн бұрын
నర్సాపురం జిల్లా కాదు పశ్చిమగోదావరి జిల్లా
@jaymaddireddy3844
@jaymaddireddy3844 5 күн бұрын
రాపూర్ మిస్సింగ్...దానిని గూడూరు లో వేసి సర్వే పల్లి నీ నెల్లూరు కిందకు వేస్తే కృష్ణ పట్నం నెల్లూరు కిందకు వస్తుంది. నెల్లూరు లో నలుగురు పెద్ద రెడ్లు టీడీపీ చేరారు. కృష్ణపట్నం నెల్లూరు నుంచి పోతావుంటే, వీలు లేచి నిలబడక పోతే, ఎందుకు ఈ నలుగురు లీడర్స్ అని చెప్పించుకోవడం... ఇది వైరల్ అయిన లోపల ఏదో కుక్ అవుత వుంది. పోయినా సారి ఇదే విధం గా సర్వే పల్లిని తిరుపతి కింద పెడితే, అప్పుడు పోరాడి నెల్లూరు కిందకు తెచ్చారు... ఇపుడు కూడా అదే జరగాలి.. మరీ గూడూరు కి జిల్లా ఏమిటి విచిత్రం కాకపోతే?
@madhukoli6481
@madhukoli6481 5 күн бұрын
Godavari peru tho jillalu undaali khachhithanga. Godavari oka brand. Not let go of that.
@ravichandrareddyravichandr9844
@ravichandrareddyravichandr9844 2 сағат бұрын
Hindupur Jilla kavali
@PachiThippeswami
@PachiThippeswami 4 күн бұрын
రాయలసీమ కు సముద్ర తీరం నీ దూరం చేస్తున్నారు, ఇప్పుడే భాగుంది,
@khajahussain1601
@khajahussain1601 5 күн бұрын
Nandikotkur kurnool district good decision
@raobb1416
@raobb1416 4 күн бұрын
కోనసీమ కు అంబేడ్కర్ పేరు తీసేయాలి. అంబేడ్కర్ ది మనరాష్ట్రం కాదుకదా
@munirathnamreddy3130
@munirathnamreddy3130 5 күн бұрын
ఇది ఊహాజనితమా లేదా నిజమా
@mohanbabu5289
@mohanbabu5289 5 күн бұрын
Madanapalli
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 5 күн бұрын
13విభజన జిల్లా ల ఆంధ్రప్రదేశ్ 26జిల్లా లు చేసిన వైసిపి వీటికి జిల్లా కేంద్రం కావలసిన హంగులు అన్ని ఒక రాష్ట్ర రాజధాని లో ఎన్ని ఉంటాయో అన్ని ఉండాలి మొదటి దానికి మొగుడు లేడు క డసరి దానికి కళ్యాణ మట అసలే అమరావతి ఏడుస్తుంది. పునాదులు లో నీరు తోడి తే సరిపోతుంది 8నెలలు కావొస్తుంది ఇప్పుడు 32జిల్లా ల లోల్లి ఏంటి రా బాబు కూకో డా ని కి తొంగో డానికి సోటడి గా డట. జగన్ మూడు రాజధాను ల ని 5ఏళ్ళు రాజధాని కి పెద్ద బొక్క ఇప్పుడు జిల్లా ల పునర్విభ జ న పేరు తో మరో బొక్క
@sreedharjeevaji2712
@sreedharjeevaji2712 5 күн бұрын
Manchi నిర్ణయం
@GameIndia-p7t
@GameIndia-p7t 4 күн бұрын
సార్ మాది శృంగవరపుకోట నియోజకవర్గం మాది విశాఖపట్టణం పార్లమెంటు కాని విజయనగరం జిల్లాలో ఉంది కాబట్టి మాకు విశాఖపట్టణం జిల్లా కావాలని ఎలక్షన్స్ ముందు మాకు హామీ ఇచ్చారు Mp భరత్ గారు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు అవి యూట్యూబ్ చానెల్ లో కూడా ఉన్నాయి చూసి మా మాటగా చెప్పండి సార్ .
@paturumadhusudhanarao8682
@paturumadhusudhanarao8682 5 күн бұрын
నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గం ఎక్కడికి పోయింది సర్?
@pisipativsramasarma1012
@pisipativsramasarma1012 5 күн бұрын
నెల్లూరు జిల్లాలో ఉన్న రాపురు ఏ కొత్త జిల్లాలో ఉన్నది
@jaymaddireddy3844
@jaymaddireddy3844 5 күн бұрын
రాపూర్ మిస్సింగ్...దానిని గూడూరు లో వేసి సర్వే పల్లి నీ నెల్లూరు కిందకు వేస్తే కృష్ణ పట్నం నెల్లూరు కిందకు వస్తుంది
@rajr6702
@rajr6702 4 күн бұрын
Emchesina Jillalaku Manushula perlu, politicians perlu pettakudadu
@drtprchowdary266
@drtprchowdary266 5 күн бұрын
Do not Scrap Godavari districts, never and ever.
@shajahannicemohammad7084
@shajahannicemohammad7084 4 күн бұрын
I want chintalapudi distric
@kaushikdutta9309
@kaushikdutta9309 5 күн бұрын
దయచేసి ముసునూరు, చాట్రాయి మండలాలను ఏలూరు జిల్లాలో కలపండి సార్
@dharavathuravi3063
@dharavathuravi3063 5 күн бұрын
Vaddu ntr జిల్లా lo కలపండి
@kaushikdutta9309
@kaushikdutta9309 5 күн бұрын
ముసునూరు మండలం అయినా ఏలూరులో కలపండి, మాకు ఏలూరు దగ్గర .
@nageswararaochandrasekharu3985
@nageswararaochandrasekharu3985 5 күн бұрын
గత ప్రభుత్వం జిల్లాల విభజన సరిగా చేయలేదు ఎప్పుడైనా మారుస్తారా అంటే అలానే వదిలేశారు పాలకొండ శ్రీకాకుళం జిల్లా ఉండాలి కేవలం 45 ని. దూరంలో శ్రీకాకుళం ఉంటుంది ఇక్కడి ప్రజలు మనోభావాలు దృష్టిలో పెట్టుకుని జిల్లాల విభజన గురించి ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి రాజాం ను శ్రీకాకుళం లో కలపడం సంతోషం రాజాం తో పాటు పాలకొండ ను కూడా శ్రీకాకుళం జిల్లాలో కలపాలి
@nagarajudomana6682
@nagarajudomana6682 4 күн бұрын
Apudu vibajana ela aentlu
@chandrasekharuniharish
@chandrasekharuniharish 3 күн бұрын
@@nagarajudomana6682 అప్పట్లో ప్రజల గోడు గత ప్రభుత్వం వినలేదు ఇప్పటికి ప్రజలు కేవలం కలక్టరేట్ పనులకోసం మాత్రమే పార్వతీపురం వెళతారు విద్య,వైద్యం,రవాణా,వాణిజ్యం మొదలైన వాటికోసం శ్రీకాకుళం వెళతారు.
@satyamshivamsundaram5512
@satyamshivamsundaram5512 5 күн бұрын
అనేక ప్రజా సమస్యల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఇలాంటి ఇష్యూలు రాజకీయ డ్రామాలు. కొత్త జిల్లాలు అనగానే కొత్త కొత్త కార్యాలయాల కోసం కాంట్రాక్ట్ లు, పదవులు అవసరం. ప్రజల నెత్తిమీద పన్నుల భారం రుద్దుడు, అస్మదీయ బృందానికి ప్రయోజనాలు, పార్టీలో అసంతృప్తి వాదుల ని బుజ్జగించడానికి జిమ్మిక్కులు. ఇదొక పెద్ద ఫార్సు .నాటకం. తెరవెనక పైరవీలకి అంకురార్పణం. మనకి అన్నం పెట్టే జీవ నదులు కృష్ణ, గోదావరి నదుల పేర్లు ఉచ్చరిoచక పోవడము దరిద్రం దౌర్భాగ్యo, అనర్థం ,అరిష్టo. త్యాగశీలురు, మహామహులు దేశభక్తుల పేర్లను (పొట్టి శ్రీరాములు, N.T.R. ,అల్లూరి, ప్రకాశం, గజపతులు,డొక్కా సీతమ్మ , etc.) చరిత్ర లో నుంచి తొలగించే ప్రయత్నం గర్హనీయం, దండనీయo. అలాంటప్పుడు తెలుగు జాతి ఆత్మగౌరవం సూచించే తెలుగు దేశం అని పార్టీ పేరు శుద్ధ దండుగ. ప్రజలారా నిరాకరించo డి. ఉద్యమించo డి.
@rajr6702
@rajr6702 4 күн бұрын
Nuvvu raasuko
@pillutlasrinivasarao7027
@pillutlasrinivasarao7027 5 күн бұрын
This is better than CSRao Sir, Ex. Amarvathi to Guntur 32 km . Amarvathi mandal before under Guntur District Collector office from British rulers time. present Palandu District . But distance problems faced all citizens and not convenient for this . Already requested the government at the time. But no response. So present Amarvathi is A DIST best way and also convenient to the citizens.Thanks to CBN garu this New changes. Excellent decision and also All A.p voters support this.
@PinnintiMohan-pr6hk
@PinnintiMohan-pr6hk 5 күн бұрын
Parvathipuram manyam జిల్లా వెస్టు viziangaram జిల్లా బెస్ట్
@modadugukanakarao3723
@modadugukanakarao3723 5 күн бұрын
కృష్ణ జిల్లా అనే పేరు కనపడదు
@overviewing
@overviewing 5 күн бұрын
We want Krishna District
@adabalasureshkumar1294
@adabalasureshkumar1294 5 күн бұрын
బజన బజనా
@tvramana306
@tvramana306 5 күн бұрын
Anantapur ఇంకొకటి చేస్తే ok 🎉🎉
@shankarreddy6360
@shankarreddy6360 5 күн бұрын
Puttaparthi adyatmika center gaundali
@ShingoPr
@ShingoPr 5 күн бұрын
దరిద్రం గా వుంది ఈ పాలనా
@prasadcln3776
@prasadcln3776 5 күн бұрын
Paalana ante panchadamaaaa???
@Outsidenatureview
@Outsidenatureview 4 күн бұрын
Gudur, Sullurpeta merge with Nellore
@paidisatyanarayanaa6219
@paidisatyanarayanaa6219 4 күн бұрын
Parvathipuram dist veste Vizianagaram dist best
@luckysureshsuresh3020
@luckysureshsuresh3020 5 күн бұрын
టెక్కలి నీ జిల్లా చెయ్యాలి
@Sunshiny-f1d
@Sunshiny-f1d 5 күн бұрын
A.p ki medical colleges kaavali.
@nabiad9181
@nabiad9181 5 күн бұрын
33 district ku 33 government medical Colleges kaavaali .like telangana
@srinivaspadavala8097
@srinivaspadavala8097 5 күн бұрын
సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు సార్ చేస్తారు ఇప్పటికే వందల వీడియోస్ వచ్చాయి ఇదే మ్యాటర్ మీద👎👎👎👎👎👎👎👎
@RaviChunduri-p2r
@RaviChunduri-p2r 5 күн бұрын
A.P Ts kanna large State AP 36no of district devepment decentetlized to CBN lukey no 36nos prajalavadaku palana easy no applicadtions in vite 6.5 lakhs bogas pensions easy to removed 40to 59=years bogas pensions Removed new idea speed of doing business chota state TGS. Farmed 33=district to kcr lukey no 33=3+3=6
@Sunshiny-f1d
@Sunshiny-f1d 5 күн бұрын
A.p ki special status kaavali.
@Kummmkkkff213
@Kummmkkkff213 5 күн бұрын
😂😂bochu estaru
@narayanarao2699
@narayanarao2699 5 күн бұрын
mudenepali zill cheste baguntunnadi
@valluritatarao9848
@valluritatarao9848 5 күн бұрын
Ok
@SreerambabuNallabothula
@SreerambabuNallabothula 5 күн бұрын
Chirala. District cheyali
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН