Aha lo 35 release ayyaka, Neelimeghamulalo paata KZbin lo vethiki vinna. Inka start ade loop lo nadustondi. Thank god mee reel indaka insta lo vachindi. Thanks to god for making this video happen🙏
@thenemophilist85812 ай бұрын
Same here
@saichaitanya473528 күн бұрын
Neeli Meghamulalo felt like a revival of Telugu-ness!!! ❤❤
@MrSaisreekar5 күн бұрын
Teluguthanam*
@Jmnvasu3 ай бұрын
Neeli meghamulalo is one of the best song of the decade❤❤❤❤....
@ManuSH-q6d2 ай бұрын
Songs already loop lo unnai, now i can enjoy even more, thanks for this convo ❤️✨
@lalitha_kucharlapati3 ай бұрын
చాలా అద్భుతంగా ఉంది❤❤❤. ఇంకా ఇలాంటివి మరెన్నో రావాలి అని ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం❤❤❤🙏🙏🙏🙏
@bvjagadish2 ай бұрын
Thank you Bharadwaj garu & Nandu garu 💐💐💐Hope you will reach more heights and achieve many more accolades 💐💐
@vvin4u2 ай бұрын
Godavari lo kooda seetha gurinchi oka song similar ga untundi. Kaani sita ki swayamvaran lo choice leda unda ani mana convenience batti marchestham. And ramayanam mottam tekisaka swayamvaram ane okka situation lo seetha alochanalu gurinchi manam entha rasina aa situation ki justification ivvalem. But a very good point taken by the director. And andari ammayilu relate chesukune situation.
@sivasagar1800Ай бұрын
Best Telugu classic light song in recent time, Kudos to all three music, singers and lyricist
@YeleswarapuSaibhuvana28 күн бұрын
Namaste bharadwaj gaaru chala bavundhi andi mee pata na callertune and ringtone kuda idhe song naaku eppudu peacefull ness kavalanna e song eh vinta vini oka trance loki vellipotha chala chala bavundhi andi
@mamathamalakalapalli3540Ай бұрын
Bhardwaj garu miru rasina song exlent
@prasanthivelagapudi9387Ай бұрын
Bhaskara bharana karuni aa line explain cheyara andi please
@miki-dg9lv2 ай бұрын
Guys, you all need to read Vimukta by Volga. The Liberation of Seetha is the translated version. But read the original, because how do you translate words like sthira and sthitha.
@raghu.seshagiri13 ай бұрын
❤❤❤❤
@srinijareddychalla70433 ай бұрын
🎉🎉🎉
@SaksshiShelar1593 ай бұрын
❤
@srinivas.kasthuri16 күн бұрын
నీలి మేఘములలో ధరణీ తేజం నయనాంతరంగములలో వనధీ నాదం పోరునే గెలుచు పార్ధీవీ సాటిలేని ఘనుడైనా నీరజాక్షి అలిగే వేళ నుడివిల్లు ముడి వంచగలడా సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా వసుధా వాణి మిధిలా వేణి మది వెనుక పలుకు పలుకులెరుగ గలడా నీలి మేఘములలో ధరణీ తేజం నయనాంతరంగములలో వనధీ నాదం జలధి జలముల్ని లాలించు మేఘమే వాన చినుకు మార్గమును లిఖించదే స్వయంవరం అనేది ఓ మాయే స్వయాన కోరు వీలు లేదాయె మనస్సులే ముడేయు వేళాయె శివాస్త్ర ధారణేల కొలాతాయే వరంధాముడే వాడే పరం ఏలు పసివాడే స్వరం లాగ మారాడే స్వయం లాలి పాడాడే భాస్కరాభరణ కారుణీ గుణ శౌరి శ్రీకరుడు వాడే అవని సూన అనుశోకాన స్థిమితాన తానుండ లేడే శరాఘాతమైనా గాని తొణికే వాడు కాడే సిరి సేవించి సరి లాలించి కుశలములు నిలుప ఘనము నొదిలి కదిలే నీలి మేఘములలో ధరణీ తేజం నయనాంతరంగములలో వనధీ నాదం