36siz blouse gurunchi telianvi teach chesinanduku tq anna. Nenu pasha tailoring class chuse tailoring nerchukunna.once again tq anna
@Manyamjaswanth24 күн бұрын
Hi anna miru chala mandiki taloring nerputhunnaru thank you anna
@harshavardhan50652 жыл бұрын
అన్నయ్య మీరు చెప్పే ధైర్యం నాకు చాలా సంతోషంగా ఉంది ఎలా అయినా నేను నేర్చుకుంటాం
@ganapathikalluri96633 жыл бұрын
హాయ్ అన్నయ్య మీరు బాగా చెప్తున్నారు అన్నయ్య ఇలాగే ఇంకెన్నో బ్లౌజ్ వర్క్ గురించి అన్నయ్య మాకు తెలియని విషయాల గురించి చెప్పాలని కోరుకుంటున్నాను
@PrasadPrasad-dj6wk3 жыл бұрын
నువ్వు చెప్పేది బాగా అర్థం అవుతుంది అన్న. నాకు ఫ్రెంట్ పార్ట్ భాగం కటింగ్ సరిగా కుదరలేదు మరి ఒక్కసారి చెప్పు అన్నయ్య.. 🙏🙏🙏🙏
@nellikantirajitha31682 жыл бұрын
మీరు చెప్పిన టిప్స్ ప్రకారం కటింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది బ్లౌజ్ థాంక్యూ అన్నయ్య
@pashatailors2 жыл бұрын
Tq
@indelibleindianculture76553 жыл бұрын
మీరు చాలా బాగా చెబుతున్నారు. జాకెట్ కొలతలతో చెప్పండి.
@sasipreethi54982 жыл бұрын
👌👌👌
@mohandummu92562 жыл бұрын
అన్నయ్య చాలా బాగా చెబుతున్నారు థాంక్యూ అన్నయ్య నేను కత్తెర పట్టడం నాకు తెలియదు కానీ మీ వల్ల ఈరోజుకి జాకెట్టు నేర్చుకున్నాను థాంక్యూ థాంక్యూ అన్నయ్య మీరు చెప్పే విధంగా నేను బ్లౌజ్ ని కట్ చేస్తున్నా అన్నయ్య ఫర్ఫెక్ట్ గా వచ్చింది థాంక్యూ అన్నయ్య ధన్యవాదాలు
తెలియని వాళ్ళు కూడా అర్థం అయినట్టు చెప్తున్నారు సూపర్ చాలా చాలా ధన్యవాదాలు. జయలక్ష్మి Vizag
@sailajavemana52453 жыл бұрын
హాయ్ అన్న మీరు చెప్పేది బాగా అర్థమవుతుంది నేను నేను ట్రై చేయాలంటే కొంచెం టెన్షన్ గా ఉంది
@apadmavathi43773 жыл бұрын
Anna meru maku neripichatame kakunda enthala inspiration matalatho malli memu dela padi manakuda ma talalent ni encourage chestunna mi hearts ki salam Anna 🙏🌺🌺🌺
@lavanyalavanya1640 Жыл бұрын
Nenu me subscriber annayya mee prathi video chusthunnaa chusi chaala nerchunnanu chala baga chepthunnaru tq annayya
@rajustylishstar80712 жыл бұрын
Annyya nee video chustunna .. naku Chala use avuthundhi clearga ardham avuthundhi .. na prathi dovut .. nee video lol undhi tq Soo much annyya garu 🙏
@syedfarhan89408 ай бұрын
Explanation was too good Anna and cutting also 🎉❤
@jayalaxmibagathi68873 жыл бұрын
జాకెట్ కటింగ్ చాలా బాగా చెప్పారు భాషా గారు చాలా చాలా ధన్యవాదాలు. జయలక్ష్మి Vizag
@AksharaMamidala9 ай бұрын
32 size paper counting video pettandi me cutting chala bagundi color neck blouse.
@sutarlaxmi72052 жыл бұрын
Chaala baagu chepputhunnaru paashagaaru acham ok techer laaga god bless you
జాకెట్ కటింగ్ చాలా బాగా చెబుతున్నారు భాష గారు నేను ట్రై చేశాను నాకు చాలా బాగా వచ్చింది మీరు చెప్పినట్టు నేను బయట వాళ్ళు కొట్టాను కానీ భుజాలు జారుతున్నాయి అండి కొంచెం చెప్పండి
Bro Chala baga ardamayyela chebuthunnaru. TQ you so much.
@venkatakumarithammisetti756921 сағат бұрын
అన్న య్య చాలా చెప్పారు 🌹🌹
@venkatalakshmibandi63892 жыл бұрын
Thank you bayya mee explain bagundi
@chunduruvijaya63653 жыл бұрын
నాకు ఒక్కసారికే cutting వచ్చింది చాలా బాగా చెప్పారు
@CharanCharan-wv9sg3 жыл бұрын
Me chirunama chappandi
@kumarianakala50142 жыл бұрын
నాకు పైపింగ్ మిమ్మల్ని చూసి నేర్చుకున్న అన్న అన్న తేలిన వాళ్లకు మీరు ఒక గురువు అన్న
@anupujuanjali47063 жыл бұрын
Me cutting chala baaga ardham iyindhi Anna....tq Anna
@arunakumari74283 жыл бұрын
chala chakkaga explain chasaru bro
@hiwow79352 ай бұрын
Super broo bagaardham aiendhi
@laksmidevi16023 жыл бұрын
అన్నయ్య నువ్వు చెప్పే పద్ధతి ఏది నాకు అర్థం అవుతాను అన్నా నేను కువైట్ లో ఉండి కూడా నేర్చుకుంటున్నాను థాంక్యూ అన్నయ్య నేను ప్రతిరోజు చూస్తాను నువ్వు ఇలాగే కొత్త కొత్త మోడల్స్ లో చేస్తా ఉండు థాంక్యూ సో మచ్ అన్నయ్య👌😊😊
@prameelarali33512 жыл бұрын
Chala badaga ardhamyiala cheptunaru Thank you
@radhaa244923 күн бұрын
అన్నానడుము పొడవు తగ్గించాలి అంటే ఎలా కట్ చేయాలి. ప్ల్స్ cheppamdy.
@VaralakshmiGC-g1i28 күн бұрын
Perfect cutting
@yagnalasunita22453 жыл бұрын
thanks thamudu nenu me cutting chuse blouse cutting chesukonta antha bagany vosthadi gani hand stitching
@srilatha97932 жыл бұрын
Chala baga chepparu Thanks brother
@jilamoniharithamudiraj39363 жыл бұрын
thanks annaya naku asalu blouse cutting me valla koncham koncham vastundi annaya tq annaya
@kanjaneyulu833 жыл бұрын
good explain sir
@sijjuchintalsijju10057 ай бұрын
Hi annayya
@sijjuchintalsijju10057 ай бұрын
Meeru. Anni kolathalatho blouses chala baga cheptunnanduku chala thanks
Super ga chipparu brother ninu mi videos chustunnanu nirchukuntunna 💐💐👍👍
@swarooparaani3 жыл бұрын
నేను మీ వీడియోస్ చూసి బ్లోజ్ కట్ చేసి కుట్టా ను కరెక్ట్ గా వచ్చింది. అన్నయ్య... Thank you very much 🙏🙏🙏
@srinivasdevisetti78562 жыл бұрын
సూపర్ అన్నయ్య బ్లౌజ్ బాగా వచ్చింది super
@chaithanyalehan42833 жыл бұрын
మీరు చెప్పిన విధానం చాలా చాలా బాగుంది . 40ఇచ్ బ్లౌజ్ cutting చేపండి please bro
@v.prasadprasad19573 жыл бұрын
36 siz ఆది జాకీటుతో బాగా చెప్పారు,, కానీ,,,,, అదే 36 siz టేపు కొలతలతో జాకీటు కట్టింగ్,,,,,, and స్టిచ్చింగ్ మాకు చెప్పండి అన్నయ్య గారు. Plz ఇది మా రిక్వెస్ట్ అండీ,,,,,,,, అన్నయ్య అలానే చెస్ట్ ఎక్కువగా ఉనావాలాకు,,,,, ఎలా డాట్స్ వేయాలి,,,,,,, కోలాతల తో మాకు వివరంగా చెప్పండి plz,,,,,, plz అన్నయ్య గారు దయచేసి కట్టింగ్ /స్టిచ్చింగ్ వీడియో చేయండి 🙏🙏🙏🙏🙏
Baga. Chebuthunaru. Bro. Ani. Kolathalatho. Kuda. Chepandi
@geethagunnala92593 жыл бұрын
Ha annaya super ga cheparu
@dorcasg9598 Жыл бұрын
Hi Annaya. Naku oka chinna duot pelain blous ni kutey mundu nana petala.. nana petakundaney cutting cheyalina... Chepandi plz inkaku mudu nenu meku chala duot adiganu. Kane A oka vateki meru naku Reply evaledu chupincha. Ledu kaisam. Epudayna chepthara
@dharaniaradhya1973 жыл бұрын
Miru cheppina vidhamgane cut and strich chesanu super ga vachindhi
@bhavanikuramsetti22773 жыл бұрын
meeru chalabagachebutunnaru chalathanks
@neelimamalladi27973 жыл бұрын
Balu beta, మీరు చాలా చాలా బాగా అర్థం అయ్యే లాగా చేప్పితున్నారు . thank you so much 💐💐❤️❤️👍👍
@LakshmiPedagada-bk7ij11 ай бұрын
Hi brother Naku meru chappadhi Baga ardham ayyindhi
@vinnakotalakshmi8999 Жыл бұрын
Tq brother, బాగా చెప్పారు
@satishkumar-zc8wy3 жыл бұрын
Good Brother, I am learning 👍
@ramulukalwacheia76523 жыл бұрын
Anna me motveshan valla nenu giraki blouse lu kudutunna anna tq 🙏
@dasuhariprasad5661 Жыл бұрын
అన్నయ్య మీరు చాలా బాగా అర్థం ఎలా చెప్తున్నారండి thanks అన్నయ్య
@sridevipasham7463 жыл бұрын
Idi chaala clear ga undi anna thankyou
@jagadhambabandari40412 жыл бұрын
Anna miru baga chaputunnaru
@rishikasi94573 жыл бұрын
Chala baga chepputunnaru evaru inta baga chepparu
@chillakurarunbabu78363 жыл бұрын
Chala ardamayla cheparu Baku time save autundi tqs anna sirisha
@GaneshN-gw2dm2 ай бұрын
నేను తాపీపని చేస్తు టైలరింగ్ చేస్తు వుంటాను అయితే నేను మగవాళవికుడతాను రీసెంట్ గా మీరు చేసిన జాకిట్ వీడియో చూచి మా ఇంట్లోవాళికి కుట్టాను చాలా బాగా వుంన్నది అన్నారు మీరు చెప్పేవీదానం నాకు నచ్చింది గురువుగారు నాకు 42 ఏళ్ళు
@mishithavlogs58203 жыл бұрын
miru cheppe vidhanam chusi naku tailoring midha intrest vacchindhi brother.... so nenu mimmalni guruvu ga anukuni miru cheppe classes vintu tailoring nerchukovalani anukuntunna brother.... bless me plsssss
@cheruvuanasuya3593 жыл бұрын
Nice explanation annayya
@nanavathneelananavathneela16343 жыл бұрын
Na davut clear aaendi Anna tq so much 👌👌👌👍👍👍tq tq Anna
@rekhababy98593 жыл бұрын
Nijanga chala baga chopparu
@nagamanipoduri77643 жыл бұрын
Chala baga arthamayela chepparu pashagaru
@vijayalakshmi-kh9lz3 жыл бұрын
Tammudu meeru clearga bagachepputunnaru Tq.
@shaikfarida43833 жыл бұрын
Chaala manchi maata cheppinaru Anna oorpu to cheyali ani chaala baaga explain chesaru tomorrow nenu cutting chestanu Anna thank u soo much😊
@laxmibhavani12302 ай бұрын
Baga chappavu annaya
@Rubiitsme3 жыл бұрын
Brother 36 blouse chala baga chepparu.....tq
@CharanCharan-wv9sg3 жыл бұрын
Pasha garu me Shoppe e kkada unnadi chappandi
@hanishreddybanda72342 жыл бұрын
Tq chala ardham avutundi
@devimalleswari73543 жыл бұрын
Chala bhaga Chapparu brother
@poojithavenky6753 жыл бұрын
Bhai super explanation superb elane maku manchi videos cheyyandi thanks🙏
@shivaniadepu47122 жыл бұрын
It's very clear uncle am your new subscriber.
@k.likithkumar29753 жыл бұрын
Anna meru chala baga cheppuru
@manapadushivaleelatalks59033 жыл бұрын
Super anaya naku chala baga artham ayedhi anaya tq so mach anaya miru naku God echina gift anaya tq so mach my shivaleela anaya
@parvathijangili97023 жыл бұрын
Meeku chala goppa manasu undhi anna
@raja3838-h2z9 ай бұрын
Anna Anna gaddipusaku elephant ku meru cheppuna quotation super avvarina gattina anukunette adhina cheyyagalaru Ani👌🙏🙏🙏 3:17
Annaya naku side hooks blouse cutting and stitching chupinchandi
@nagasai44989 ай бұрын
నాకు ఆల్రెడీ టీచింగ్ వచ్చు అన్నయ్య నాకు కానీ ఆది జాకెట్ తోని కొలతలు వచ్చు నాకు కానీ మీ వీడియోలు చూశాక టేపు కొలతలు కూడా వచ్చాయి నేను బయట జాకెట్లు కొడతాను మోడల్స్ మాత్రం భయం వేస్తుంది అన్నయ్య థాంక్స్
@chaitanyarock38409 ай бұрын
థాంక్యూ అన్నా చాలా బాగా చెబుతున్నారు
@swapnamerugu86903 жыл бұрын
Chala baga chepthunnaru Anna thank you 🙏🙏🙏
@swapnapriya82922 жыл бұрын
Gaddipusa value chala baga chepparu Anna meru super