శివానుగ్రహంతో..శివ మహా పురాణము విన గలిగాను...సర్వం శ్రీ ఉమమహేశ్వర పర:బ్రహ్మార్పణమస్తు..
@chillarasandeep38112 жыл бұрын
ఆ శివ అనుగ్రహం చేత...కార్తీక మాసం మొదలు అయిన రోజున మొదలు పెడితే... విచిత్రం గా...నా ప్రయత్నం లేకుండా...ఈ రోజు పూర్తి అయింది....ఈ రోజు కార్తీక మాసం ఆఖరి రోజు...ఇది పూర్తిగా ఈశ్వానుగ్రహం 🙏..సర్వం శ్రీ ఉమమహేశ్వర పరః బ్రహ్మార్పణమస్తు..
@muralivelgada9802 Жыл бұрын
@@chillarasandeep3811 ❤p
@chillarasandeep3811 Жыл бұрын
ఈశ్వర అనుగ్రహం చేత...2023 కార్తీక మాసం లో మొదలు పెట్టాను...ఈ రోజు పూర్తి అయింది. ..ఆకరి రోజు కార్తీక మాసంలో...12 డిసెంబర్...ఇది కేవలం ఈశ్వర అనుగ్రహం వల్లనే జరిగింది...సర్వం శ్రీ ఉమమహేశ్వరార్పణమస్తు..🙏
@rrajyalakshmi249224 күн бұрын
శివ అనుగ్రహం కలుగు గాక 🙏
@bhargaviinuguri15377 күн бұрын
Ayyo appude ayipoyinda guruvugaaru😢😢😢
@jayasriinfotech80622 жыл бұрын
Om Namashivaaya Sri Matrenamaha Jai Sriram
@tulasilakshmi67982 жыл бұрын
Na jeevitham dhanam ayindhi guruvu garu
@sunilswapnaroyal47872 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర పరమేశ్వర నా ఇంటి మహాలక్ష్మి నా స్వప్న
@venkateswararaonimmala29782 жыл бұрын
ఓమ్ శ్రీ మాత్రే నమః ఓం శ్రీ శివాయ నమః ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః ఓం శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం శ్రీ గో మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమః🕉️🕉️🕉️💐💐💐🇮🇳🌹🇮🇳🌹💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vgshankereslavath51933 жыл бұрын
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి పాదాభివందనం చేస్తూ మహా శివ పురాణం ప్రవచనం చేసినటువంటి ప్రసంగం మా పాపాలన్నీ తొలగి గురువు గారికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏
@nveerabrathappan70813 жыл бұрын
P
@vanikondapu4209 Жыл бұрын
O
@karunakarravula82212 жыл бұрын
ఓం నమశ్శివాయ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఓం నమశ్శివాయ
ఓ సుతా మహాత్మా వ్యాస శిష్యుడవగు నీకు నమస్కారము. నీవు అద్భుతము, పరమ పావనము అగు శివకథను వినిపించితివి. దాని యందు మేము మిక్కిలి దివ్యము, శుభకరమునగు లింగావిర్భావమును వింటిమి. ఈ గాథను విన్నచో ఆ ప్రభావము వలన ఈ సంసారములో దుఃఖము నశించును. ఓ దయా సముద్రా నీవు బ్రహ్మ నారద సంవాదము ననుసరించి, శివునకు ప్రీతి కరమగు అర్చన విధిని చెప్పుము. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులు శివుని పూజింతురు. ఈ పూజను ఎట్లు చేయవలెను నీవు వ్యాసుని ముఖము నుండి విన్న ఆ పూజా విధిని చెప్పుము. సుఖ కరము, వేద సమ్మతము నగు వారి ఆ మాటను విని, సూతుడు ప్రీతితో మునుల ప్రశ్నకు అను రూపముగా సర్వమును బోధించెను. ఓ మునీశ్వరు లారా శివపూజ రహస్య మును గూర్చి మీరు చక్కగా ప్రశ్నించితిరి. నేనా విషయమును ఇపుడు నేను విన్నదానికి అను రూపముగా నా బుద్ధికి అంది నంత వరకు చెప్పెదను. మీరు నన్ను అడిగిన తీరుననే , పూర్వము వ్యాసుడు సనత్కుమారుని అడిగెను. ఆ ప్రసంగమును ఉపమన్యుడు కూడా వివెను. వ్యాసుడు శివపూజాదులను విని లోకములకు హితమును చేయగోరి నాకు బోధించి నాడు. మహాత్ముడగు ఉపమన్యుని నుండి దానిని శ్రీ కుృష్ణుడు వినెను. పూర్వము బ్రహ్మచే చెప్ప బడిన ఆ విషయమును నేను చెప్పగలను. నారదా లింగపూజను సంక్షేపముగా చెప్పెదను వినుము.ఓ మహర్షీ దానిని విస్తరముగా చెప్పుటకు వంద సంవత్సరము లైనను చాలదు. మానవుడు సర్వకామన లను పొందుట కొరకై పరాభక్తితో సుఖకరము, శుద్ధము, సనాతనమునగు శంకరుని లింగరూపమును ఈ తీరున పూజించ వలెను. దారిద్ర్యము, రోగము, దుఃఖము, శత్రు పీడ అనే నాల్గు విధముల పాప ఫలములు మానవు నకు శివుని అర్చించ నంత వరకు మాత్రమే ఉండును. మహాదేవుని పూజించినచో దుఃఖములన్నియు తొలగి, సర్వసుఖములు కలుగును. మరణించిన తరువాత ముక్తి కలుగను. మానుష దేహమును పొంది ఏ వ్యక్తి ప్రధానము గా సంతాన సుఖమును కాంక్షించునో, అట్టివాడు సర్వకార్యములను సిద్ధింప జేయు మహాదేవుని కొలువ వలెను. ధన్యవాదములు 🙏
@nagarajubarre32452 жыл бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
@nnagaraju3609 Жыл бұрын
ఓం నమో శ్రీ విఘ్నేశ్వర స్వామి నమో నమః 🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏 అమ్మ అన్న పూర్ణ దేవి నమో నమః 🙏🙏🙏 ఓం నమో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమో నమః 🙏🙏🙏
Om namastasyai 🙏🙏🙏🙏🙏🙏Guruvu gari padalaki na sirassu vanch vandanalu 🙏🙏🙏🙏
@vamanreddygaddam78433 жыл бұрын
Om Nama shivayaa 🙏🙏🙏🙏🙏
@saivakkapatla43663 жыл бұрын
🙏ఓం నమః శివాయ ఓం శ్రీమాత్రేనమః 🙏
@ravikumarsreeramagiri8118 Жыл бұрын
గురువు గారి పాదపద్మము లకు శిరస్సు వంచి నమస్కారములు. ఓo నమః శివాయ
@vanithak49652 жыл бұрын
I listened all 36 episodes in which I dont know many things ,but now I had little knowledge on Shiva Purana m. Chaghanti Koteshwar guru garu khi koti koti pranamamuloo.
@SaiKiran-dq5tt Жыл бұрын
Is it the last video or anything more?
@k.vanajavannu3233 Жыл бұрын
Guruvu garu meeku shathakoti namaskaralu
@srikanthyeggadi33772 жыл бұрын
ఓం నమః శివాయ :
@mokaradhanalaxmi7902 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏
@saivakkapatla43663 жыл бұрын
🙏జగత్వ్ వందే మాత పితురం పార్వతి పరమేశ్వరం
@sunilswapnaroyal47872 жыл бұрын
Om Namah Shivaya 🕉 🙏 Jai Sri ram 🕉 Sunil 👨👩👦👦 Swapna 30 1 2022
@sekharneelam6135 Жыл бұрын
Guruvu garu maa janma danyam ayyandi mee padalaku maa sirass vanchi vandanm chestunnanu
@vishnucherry7042 жыл бұрын
Om namahshivaya 🙏🕉🕉🕉🙏
@Srisridhar-tm6xs2 жыл бұрын
36 🙏🙏🙏🙏🙏🙏gurugaru sastaga padabivandnam
@trenuka44532 жыл бұрын
Dhanya vadamulu guruvu garu🙏🙏🙏
@karunasrigonepalli38243 жыл бұрын
Om mahadeva shembo shenkara
@sravanthik2812 жыл бұрын
శివాయ గురవే నమః,,
@saibavana59322 ай бұрын
Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya🙏🙏🙏🙏🙏🙏 Om namashivaya Hara hara hara hara mahadeva shambho shankara🙏🙏🙏🙏🙏🙏
@nandinilakshmi8454 Жыл бұрын
Om namha sivaya🕉🕉🕉, om parvathiparimeswaraya namha🕉🕉🕉 sri vishnurupaya namha sivaya🕉🕉🕉🌼🌺🌸💐🌹🌷28/9/23, 6:4pm
Guruvu gariki padabhi vandanalu......mi valla Maha Shiva puram vinna.....enno dharma sandehalu toligai..... Parameswara anugraham kaligindi mi daya valla.
@maruthimosalimosalimaruthi4785 Жыл бұрын
గురువు గారికి పాద నమస్కారాలు..
@tirumalanedihimaja361 Жыл бұрын
Om namahsivayaaa....... Om namo naaraayanaayaaaa...... Om sri gurubyo namha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నా జన్మ ధన్యం అయింది .గురువు గారి పాదాల కు నమస్కారం
@bunnygammer60883 жыл бұрын
Vandanegallundige anand
@sunithatandur70783 жыл бұрын
Jai Sri Ram 🙏 Guru gariki namaskaramu 🙏 Om namah shivaya 🙏🙏🙏
@arunakumari270820 күн бұрын
🙏🙏🙏హర హర మహా దేవ శంభో శంకర స్వామి మీ 36 అధ్యాయాలు మీ కరుణ వల్ల వినగలిగాము పద్యాలు చాలా బాగున్నాయి 35 అధ్యాయం ఎన్ని సారులు విన్నాను స్వామి మా జీవితం ధన్యము🙏🙏🙏
@bhagyamalasunku8077 Жыл бұрын
గురువు గారి పాద పద్మాలకు నమస్కారాలు. నా జన్మ ధన్యం అయ్యింది శివ మహా పురాణము వినినందుకు
@Bhawvani225 Жыл бұрын
🕉️☘️🌹🌿🙏 ఓమ్ నమశ్శివాయ 🙏🌿🌹☘️🕉️
@prudhviraju3469 Жыл бұрын
Mee paadaaravindamulaku naa saastanga namskaaramulu Mee Daya valana maaku inthati bhaagyam kaligindi guruvugaaru 🙏🙏🙏🙏
@venkatesh-uq5vy2 жыл бұрын
37 part ledu😢😢😢😢😢
@krishmahi62442 жыл бұрын
Guruvu garu naa pelliki mundu ee vedios chusivunta bagunnu enni vishayalu teliyakunda jarigipotunnayie🤬
Om Namah shivaya Sivanugraham tho Sivamahapuram ni vinagaliginanduku na janma dhanyam ayinadi. Guruvu gariki Padabhivandanalu. Sarvam Sri Sivarpanamasthu
శ్రీ గురుభ్యోనమః 🙏🏻, ఓం నమశ్శివాయ 🙏🏻, శ్రీశివుని దయవలన హరిహరిని అనుగ్రహం తో శివమహపురాణం ని మూడవ సారి వినేలా అనుగ్రహించి నా జన్మకి ఒక అర్థన్ని కలిగేలా చేశారు 🙏🏻🙏, 22/10/2024
@sunilswapnaroyal47872 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర పరమేశ్వర సునీల్ ఐ లవ్ యు స్వప్న