మీరు మాట్లాడిస్తున్న వ్యక్తులు ఎవరో వారి పేర్లేమిటో మాకు తెలియడం లేదు. వాళ్ళను మాట్లాడించే ముందు వాళ్ళ పేరు, వాళ్ళు ఎవరు అనేది చెప్పించడం మంచిది. సూచన గమనించగలరు. కొందరు పాఠకులతో, పుస్తకాల దుకాణం వాళ్ళతో ఎక్కువ సేపు మాట్లాడిస్తున్నారు వాళ్ళు క్లుప్తంగా సూటిగా మాట్లాడక పోయినా కూడా. గమనించగలరు. శుభాకాంక్షలు. 🙏
@vasukrishna71379 күн бұрын
Request to conduct the same type of International Book fair in Visakhapatnam City also.
@rajeswarraogarimella270511 күн бұрын
221 stall లో అందరూ కార్టూనిస్టు లే.... ఒక్కరూ నవ్వు ముఖం తో లేరు..మాట్లాడే ఆయన తప్ప.... స్మైల్ ప్లీజ్.