No video

38.Sampoorna Srimad Bhagavatam part 38 by Sri Chaganti Koteswara Rao Garu

  Рет қаралды 95,294

Sri Chaganti Koteswara rao gari Pravachanamulu

Sri Chaganti Koteswara rao gari Pravachanamulu

Күн бұрын

38.Sampoorna Srimad Bhagavatam Part 38 by Sri Chagnti Koteswara Rao Garu

Пікірлер: 162
@mokaradhanalaxmi7902
@mokaradhanalaxmi7902 2 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏
@sriram4461
@sriram4461 2 жыл бұрын
నా పూర్వ జన్మలో చేసిన పుణ్య ఫలం గురువు గారి ప్రవచనం వినడం. శ్రీ రామ చంద్ర ప్రభో
@rishipamidi4927
@rishipamidi4927 Жыл бұрын
@kusumasri4514
@kusumasri4514 11 ай бұрын
Adi mana punyam kadu e prapanchaniki bagavanudu prasadinchina varam
@katamaseenu
@katamaseenu 3 жыл бұрын
ఓం 🙏 “ కోటిమంది వైద్యులు కూడివచ్చినకాని మరణమన్న వ్యాధి మాన్పలేరు” --- బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు “జాతస్యః ధృవో మృత్యుః” --- భగవద్గీత🌹 “పుట్టుటయు నిజము పోవుటయు నిజము” --- అన్నమయ్య🌹 “పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం” --- ఆదిశంకరాచార్యులు🌹 ఇలా ఎందరోమహానుభావులు ఎంతో అనుభవముతో ఆర్తితో జ్ఞానంతో చెప్పిన వన్నీ వింటున్నాం, కానీ ఏ రోజైన దీనిని గురించి ఆలోచించామా? కనీసం ఆలోచించే ప్రయత్నమైనా చేశామా? ఒక్కసారి మనసుపెట్టి🌹 ఆలోచించండి .“మాకురుధన జన యవ్వన గర్వం హారతి నిమేషాత్కాలః సర్వం , మాయా మయ మిద మఖిలం హిత్వా బ్రహ్మ పదం త్వం ప్రవిశం విదిత్వా” --- ఆదిశంకరాచార్యులు🌹 మనకు ఏది అవసరమో, ఏది నిత్యమో ఏది సత్యమో తెలియచేయు చున్నారు. కావున ఈ మానవ ఉపాధి మహోత్కృష్టమైనది.కొన్ని కోట్ల కోట్ల జన్మలకు, కానీఎన్నో ఉపాధులు దాటితే కానీ ఈ మానవ ఉపాధి లభించదు. లభించిన ఈ ఉపాధిని భగవంతుడు మనకు ఇచ్చిన ఈ మహద్భాగ్యాన్ని అవకాశమును అవివేకంతో, అజ్ఞానంతో దుర్వినియోగం చేసుకొనరాదు. ఈ మహదావకాశమును దుర్వినియోగం చేయడం అవివేకం, అజ్ఞానం. భాగవతం🌹 అష్టమస్కందములో 37,46 పద్యములలో శ్రీ పోతన గారి ద్వారా అపరధర్మావతార మూర్తి “రామో విగ్రహవాన్ ధర్మః”అని కీర్తించబడిన ఆ శ్రీ రామచంద్రప్రభువే శ్రీ పోతనామాత్యులవారి తో పలికించినట్లు ఈ ఉపాధికి (ఆత్మకు) ఎన్ని కోట్ల కోట్ల మంది (భార్యల తో/భర్తల తో/పిల్లల తో) సంబంధ బాంధవ్యములు ఉన్నాయో ఆలోచించండి.ధన్యవాదములు 🌹మీ కాటమ శ్రీను🙏🙏🙏🌹
@purnachandraghali5282
@purnachandraghali5282 3 жыл бұрын
Guruvugari భాగవత ప్రవచనం వింటువుంటే నిండిన కుండలో నీరుపొంగినట్లు హృదయం లో ఆనoదం వుప్పొంగుతోంది,గురువుగారికి పాదభివందనాలు,శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👏
@vasuchinnari7872
@vasuchinnari7872 3 жыл бұрын
గురువుగారి పాదములకు నమస్కరించి ఈ రోజు 38 వ భాగం కుఛేలోపాఖ్యానం విన్నాము.కృష్ణం వందే జగద్గురుం.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kameshwarraonukala1142
@kameshwarraonukala1142 3 жыл бұрын
Gurvu Garu namaskar m kameshwar Rao nukala
@rishipamidi4927
@rishipamidi4927 11 ай бұрын
గురువుగారి పాదాలకు నా శతకోటి వందనాలు .. కుచేలో పాఖ్యానం ఎంతో అద్భుతంగా ప్రవచనం చేశారు మా మనసులో నిలిచిపోయింది.. స్వామి
@gopalakrishnamurthynyayapa3546
@gopalakrishnamurthynyayapa3546 5 ай бұрын
గురువు గారికి పాదాభివందనములు🙏🙏
@nnagaraju3609
@nnagaraju3609 Жыл бұрын
జై శ్రీ రాధా కృష్ణ నమో నమః గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏
@rudrasrithalaiva3974
@rudrasrithalaiva3974 3 ай бұрын
మీరు ఈ ఛానల్ పెట్టి శ్రీమద్భాగవతన్ని వినేలా చేశారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి ఇంత గొప్ప అదృష్టాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఏ రకంగా కృతజ్ఞతలు తెలియజేయలో అర్థం కావడం లేదు. 🙏హరి ఓం 🥰🙏
@nadadurpadmamma9928
@nadadurpadmamma9928 10 ай бұрын
ఈ రోజు కుచెలోపాఖ్యణము విని నిజంగా ఆ దృశ్యాన్ని కన్నులతో చూసినంత ఆనందం కలిగి,తిరుమల స్వామివారి దర్శనం కూడా కలిగింది.దన్యులం.
@jayasriinfotech8062
@jayasriinfotech8062 2 жыл бұрын
Om Namashivaaya Sri Matrenamaha Jai Sriram Govinda Govinda Govinda...
@appalarajujami2927
@appalarajujami2927 Жыл бұрын
గురుదేవులకు పాదాభి వందనాలు 🙏🙏
@hareeshbirudaraju
@hareeshbirudaraju Жыл бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare
@maheshbalne8296
@maheshbalne8296 3 күн бұрын
జై శ్రీరామ్.... కలియుగ శుకబ్రహ్మ కి 🙏🙏🙏🙏
@madhavibheema4613
@madhavibheema4613 Жыл бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🌺🙏 Jay Sudama 🙏
@umaashok2500
@umaashok2500 Жыл бұрын
HARE RAMA HARE KRISHNA HARE RAMA HARE KRISHNA HARE RAMA HARE KRISHNA HARE RAMA HARE KRISHNA HARE RAMA HARE KRISHNA HARE RAMA HARE KRISHNA HARE RAMA HARE KRISHNA 🙏 🙏🙏🙏🙏🙏 GURUVVUGAARIKI PADHABI VANDHANAM
@padmagokyada2099
@padmagokyada2099 Жыл бұрын
Guruvugariki padabivandanamulu🙏🙏
@buchiramasastry2859
@buchiramasastry2859 Жыл бұрын
Sri gurupadabhi vandanamulu, sri krishnanam vande jagadguru.
@belikebulty6265
@belikebulty6265 Жыл бұрын
Krishnam vande jagathgurum
@dr.narayananalamala
@dr.narayananalamala 3 жыл бұрын
Govinda hari govinda Gokula nandana govinda
@shankark3356
@shankark3356 2 жыл бұрын
Guruvugarai padalaaki maa namaskaramalu...
@Anuwomenschoice
@Anuwomenschoice 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏🙏🙏
@kalalisravanthi5947
@kalalisravanthi5947 11 күн бұрын
Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Krishna saranu saranu thandre enny janmala punyamo swamy pravachanam venadam🙏🌹🙌
@vijaybanu6616
@vijaybanu6616 3 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన భాగం కుచేలో పాఖ్యనం కష్టాల్లో వున్న స్నేహితులను ఆదుకోవాలని నీతి చదువుకొనే రోజుల్లో స్నేహితులు వుంటారు తరువాత ఎవరి జీవితం వారిదే అన్నట్టు వుంటారు గురువు గారికి పాదాభివందనం 🙏🙏🍀🍀🍀🍀🍎🍎🍎🍎🍎🍎🌹🌹🌹🌹🌹
@sairambajari3946
@sairambajari3946 Жыл бұрын
గురువు గారికి కృతజ్ఞతలు 🌹🙏🙏🙏🙏🙏🌹
@varalaxmi3468
@varalaxmi3468 Жыл бұрын
కుఛేలోపాఖ్యాణము విన్నాను నేడు, చాలా బాగా వక్కాణించరు గురు దేవులు. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@mokaradhanalaxmi7902
@mokaradhanalaxmi7902 3 жыл бұрын
Guruvu gariki padabhivandanam 🙏🙏🙏
@aananthaaapadmanabhaswamy3326
@aananthaaapadmanabhaswamy3326 3 жыл бұрын
Sri Rama Sri Krishna Govinda Sri Rama Sri Krishna Govinda Sri Rama Sri Krishna Govinda Sri Rama Sri Krishna Govinda Sri Rama Sri Krishna Govinda
@umarao4006
@umarao4006 2 жыл бұрын
Jay MataDi Jay SiyaRam Jay Sri Krisna Jay Sri Govinda Govinda 🙏🙌
@vincekumargogikar3475
@vincekumargogikar3475 3 жыл бұрын
Gurugariki padabhi vandanalu 🙏🙏🙏🙏🙏
@mokaradhanalaxmi7902
@mokaradhanalaxmi7902 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః గురువుగారి పాదపద్మములకు నమస్కరించుచున్నాను🙏🙏🙏
@populadabba
@populadabba 6 ай бұрын
Guruvugaru miku shathakoti namaskaralu🙏🙏🙏🙏🙏. Ma husbend nenu mi pravachanalaki purthiga addict ayyamu. Entho santhosham kalguthunddi vinetapudu. Next generations ki mi pravachanalu chala avasaram. Miku kruthagnathalu guruvu Garu🙏🙏🙏🙏💐💐
@HarithaKanaka-rv6lq
@HarithaKanaka-rv6lq 7 ай бұрын
Jai Sri Rama🙏🙏🙏🙏🙏
@padmagokyada2099
@padmagokyada2099 5 ай бұрын
Hare krishna💗💗
@vanithak4965
@vanithak4965 Жыл бұрын
Om sri gurubhyo namo namah. Sri Sri Sri Chaghanti guru garikhi shatha koti pranamalu. Kutchelopakhyanam chala bhagha cheparu gurugaru. Gurugari padhapadmamulakhu shirasu vanchi Naa pranamalu.
@deshmukhanandrao5745
@deshmukhanandrao5745 Ай бұрын
సరస్వతీ పుత్రుడైన గురువు గారికి శతకోటి నమస్కారాలు పాదాభివందనాలు
@belikebulty6265
@belikebulty6265 Жыл бұрын
Jai shree krishna
@yedukondalu111gannabattula5
@yedukondalu111gannabattula5 6 ай бұрын
Hary rama hary Kristna guruvu gariki padabi vandanam
@user-yc5vj6gq5v
@user-yc5vj6gq5v 9 ай бұрын
🙏 smamy darma baddamayna ma koreka neraverchu thandre bagavatham venadam na purva janma punyam
@vamsharajramakrishna9450
@vamsharajramakrishna9450 Жыл бұрын
జై శ్రీకృష్ణ పరమాత్మ కి జై జై కృష్ణ
@pandapragadashyamsundarrao5983
@pandapragadashyamsundarrao5983 Жыл бұрын
పరమ భాగవతోత్తములు పాదాభివందనములు పూర్వజన్మ సుకృతం వల్ల భాగవతం మీ వల్ల విన గలుగు చున్నాము సహస్ర వందనములు
@jayasriinfotech8062
@jayasriinfotech8062 2 жыл бұрын
Om Namo Venkateaasaayaa Om Namashivaaya Sri Matrenamaha Jai Sriram Govinda Govinda Govinda.......
@Anonymous-bb2ob
@Anonymous-bb2ob Жыл бұрын
Hare krishna
@arunavangala4579
@arunavangala4579 11 ай бұрын
గురుదేవుల పాదపద్మాలకు శత సహస్ర వందనాలు .గురుదేవ మానసికంగా మీతో పాటు మమ్మల్ని స్వామీ స్వామి దర్శనానికి తీసుకెళ్లారు.🙏🙏🙏🙏🙏🙏
@buchiramasastry2859
@buchiramasastry2859 Жыл бұрын
Sri gurubhonnamaha, guru padabhivandanamulu, sri krishnam vande jagadgurum.
@vamsharajramakrishna9450
@vamsharajramakrishna9450 3 жыл бұрын
జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణజై కుచేల జై సుధామ
@rajeswariy6865
@rajeswariy6865 Жыл бұрын
కృష్ణం వందే జగద్గురుమ్
@neelam.malleshamneelam9546
@neelam.malleshamneelam9546 8 ай бұрын
Jaisrikrushnaparamathma🙏🙏🔥🕉️🇮🇳🌺🌹🌱🙏🙏
@padmagokyada2099
@padmagokyada2099 Жыл бұрын
Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare🙏🙏 ❣️❣️🙏🙏
@umarao4006
@umarao4006 9 ай бұрын
Om Sri Guruvaya Namaha 💐 🙏🏻 🙌🏻
@appalarajujami2927
@appalarajujami2927 Жыл бұрын
నందనందన గోవిందా..... గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
@shivanarra9394
@shivanarra9394 2 жыл бұрын
🙏🙏🙏🙏
@kuppamnarayanaswamy4515
@kuppamnarayanaswamy4515 29 күн бұрын
ఓం శ్రీ గురవే నమః
@appalarajujami2927
@appalarajujami2927 Жыл бұрын
జై శ్రీకృష్ణ పరమాత్మ 🙏🙏🙏🙏🙏
@tummalapallisaiyasaswi7940
@tummalapallisaiyasaswi7940 3 жыл бұрын
Jai srikrishna Guruvugari ki padabivandanamulu 🙏🙏🙏🙏🙏🙏
@chindambharathsuma2856
@chindambharathsuma2856 2 ай бұрын
🙏
@gayathrisonti3108
@gayathrisonti3108 8 ай бұрын
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః కృష్ణం వందే జగద్గురుమ్ శ్రీ కృష్ణ శరణం మమ🙏🙏🙏
@vyjayantheehatcheries7777
@vyjayantheehatcheries7777 Жыл бұрын
Sree ram Sree krishan🎉
@user-jy6rg2vm7k
@user-jy6rg2vm7k Жыл бұрын
ఆ కృష్ణ పరమాత్మనె మీరు మాకు వివరిస్తున్నారు 😊
@madhusudhang1473
@madhusudhang1473 7 ай бұрын
గురుభ్యో నమః
@Anithasri143
@Anithasri143 3 жыл бұрын
గోవింద, గోవింద, గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
@madhusudhang1473
@madhusudhang1473 7 ай бұрын
ఓం నమో నారాయణాయ నమః
@BelieveTrader
@BelieveTrader Жыл бұрын
Guruvugariki padhabi vandhanamulu 🙏
@ooy123
@ooy123 3 жыл бұрын
Jai sri ram 🙏
@janakib6110
@janakib6110 Жыл бұрын
Gurubhyonamah🙏🙏🙏🙏🙏
@AkunooriNandu
@AkunooriNandu 2 жыл бұрын
కుచేలుడు ఉపాక్యనం.. 🙏🙏🙏
@krishnakumarbulusu8532
@krishnakumarbulusu8532 7 ай бұрын
కలలోనం దను మున్నెఱుంగని మహాకష్టాత్ముడై నట్టి దు ర్బలుఁ డాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు లుల్లంబులోఁ దలఁపన్నంతన మెచ్చి యార్తిహరుఁడై తన్నైన నిచ్చున్; సుని శ్చలభక్తిన్ భజియించు వారి కిడఁడే సంపద్విశేషోన్నతుల్‌? "
@rekharani-mb9qi
@rekharani-mb9qi 3 жыл бұрын
Rajasuya yagam .....aa yagam chesthunnaru pandavulu, krishnudu......dharma Raju adheshisthadu evaru emi panulu cheyyali yagam lo ani.........dhanam cheyadaniki karnudu ni niyamisthadu...... vantashala lo beemudu ni pedthadu.......inti ki vachina vari ni jagratha ga chusukune vari ki arjunudu ni......dhoumyudu yagam chese purohithudu .....yaganiki kavalsina vasthuvulu thesuku ravadaniki nakuludu ni pettadu........(dheva guruvulu) anukokunda evaryna vasthe vari yandhu maryadha ga ahvanincha dani ki Saha devudu ni pedthadu......vaddana cheyadaniki dhroupadhi devi ni pettaru.......aagra pooja ki krishnudu ee correct ani sahadevudu chepthadu......14:48 aggra pooja Ela chesaru listen.......
@vishnucherry704
@vishnucherry704 2 жыл бұрын
Om namahshivaya 🙏🕉🕉🕉🙏
@venkatasudharsanreddy2473
@venkatasudharsanreddy2473 4 жыл бұрын
Krishanam vande jagadgurum guruvu gariki padhabhivandanamulu
@KarthikBucca
@KarthikBucca 3 жыл бұрын
Krishnam Vande Jagadgurum
@rajeswarigfcxdxdedfddsdesd6588
@rajeswarigfcxdxdedfddsdesd6588 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anjannavatkapuram2079
@anjannavatkapuram2079 2 жыл бұрын
🙏🙏🙏
@pagadalahanumanthrao679
@pagadalahanumanthrao679 3 жыл бұрын
గురువు గారి పాదాలకు నమస్కరించి ఈరోజు భాగం 38 విన్నాను కుచేలుడు వ్యాఖ్యనం ఓం అచ్చుతనామః ఓం అనంత నామః ఓం గోవిందాయ నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mrambabu1374
@mrambabu1374 2 жыл бұрын
Jaigurubremhanenamaha,gurupadhamulakupadaabivandanam 🙏🙏🙏🙏🙏
@ravulasomireddy8371
@ravulasomireddy8371 Жыл бұрын
%
@ramanareddymandyam8710
@ramanareddymandyam8710 4 ай бұрын
¹0q⁰++q+++q¹4th
@ramanareddymandyam8710
@ramanareddymandyam8710 4 ай бұрын
Ppppppppppppppppp]p]]][]​@@mrambabu1374
@anasuyach8281
@anasuyach8281 2 ай бұрын
⁰⁰⁰⁰⁰⁰​@@mrambabu1374
@dandapaani2172
@dandapaani2172 Жыл бұрын
🙏jai sri Krishna 🙏🙏🙏🙏🙏
@rajasri1423
@rajasri1423 7 ай бұрын
@aananthaaapadmanabhaswamy3326
@aananthaaapadmanabhaswamy3326 3 жыл бұрын
Sri Rama Sri Krishna Govinda Govinda
@naveenachilaka6373
@naveenachilaka6373 2 жыл бұрын
Govinda Hari Govinda gokulanandana Govinda🙏🙏🙏 kuchelopakyanam🙏🙏🙏
@sravanidabbiru2974
@sravanidabbiru2974 2 жыл бұрын
Om
@SRITV123
@SRITV123 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@subhanreddy361
@subhanreddy361 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sriram4461
@sriram4461 2 жыл бұрын
Jai sri krishna
@rekharani-mb9qi
@rekharani-mb9qi 3 жыл бұрын
Tirupathi lo Govinda raja gudi lo Pundareekavalli ane Peru tho lakshmi devi untundhi 1:12:33 avida mangalyam ni chudali ...mana husband ki raksha esthundhi....
@rekharani-mb9qi
@rekharani-mb9qi 3 жыл бұрын
22:00. Story starts kucheludu.....kuchelopakyanam......poem 28:32 important poem......kucheludu bharya Peru suseela
@durgaraomaddireddy8851
@durgaraomaddireddy8851 Жыл бұрын
𝑂𝑚 𝑠𝑟𝑖 𝑔𝑢𝑟𝑢𝑏𝑦𝑜 𝑛𝑎𝑚𝑎ℎ𝑎
@lingam5168
@lingam5168 2 жыл бұрын
Alakh Niranjan
@phanikolli8624
@phanikolli8624 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Khushal-lg6rx
@Khushal-lg6rx Ай бұрын
Mahanubava kalla nundi anandha bashpalu raluthunnayi
@jhansin5882
@jhansin5882 3 жыл бұрын
Om shivaya namaha ❤️
@jhansin5882
@jhansin5882 3 жыл бұрын
Kuchelopakyanam ❤️
@jhansin5882
@jhansin5882 3 жыл бұрын
Shivaa ❤️
@jhansin5882
@jhansin5882 3 жыл бұрын
Omkara ❤️
@jhansin5882
@jhansin5882 3 жыл бұрын
Jai sree krishna ❤️
@jhansin5882
@jhansin5882 3 жыл бұрын
Hari Haradeva ❤️
@maruthimosalimosalimaruthi4785
@maruthimosalimosalimaruthi4785 10 ай бұрын
గురువు గారికి పాద నమస్కారాలు....
@smnaidusaragadam6459
@smnaidusaragadam6459 Жыл бұрын
Sri gurubwyonamaha 🙏
@buchiramasastry2859
@buchiramasastry2859 Жыл бұрын
Bhajagovindam, bhajagovindam, govinda. Govinda
@janakiramanagha7599
@janakiramanagha7599 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@saisulochana3167
@saisulochana3167 3 жыл бұрын
Govinda 🙏🙏🙏🙏🙏
@rekharani-mb9qi
@rekharani-mb9qi 3 жыл бұрын
Shishupaludu avamaniathadu krishnudu ki agra puja enti ani annaga ne shishupaludu ni chakram tho cut chesthadu krishnudu ( 100 thappulu purthi aypothay)....story starts from 19:12 salvudu ane raju krishnudu meedha kopam tho thapasu chesadu shivudu ki........oka varam echadu vimanam echadu......adhi vesukoni dwaraka lo gopuram ..udhyanavanam ..vatti meedha Allari chesthunte chakram tho cut chesthadu krishnudu.......20:38 listen shishu paludu dhantharuthudu janma dwarapalakulu Jayme jayulu.....
@movietime8916
@movietime8916 Жыл бұрын
Guru gariki Serasu vanchi padabhi vandanam
@anithavenkatesh9782
@anithavenkatesh9782 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🚩🙏
@janakib6110
@janakib6110 Жыл бұрын
Gurubhyonamah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@veeravenkat5888
@veeravenkat5888 Жыл бұрын
🙏🕉️ జై శ్రీ రామ 🕉️🙏 07.05.2023
@manjulanagaraj.smanju5159
@manjulanagaraj.smanju5159 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
39.Sampoorna Srimad Bhagavatam part 39 by Sri Chaganti Koteswara Rao Garu
1:31:41
Sri Chaganti Koteswara rao gari Pravachanamulu
Рет қаралды 97 М.
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 21 МЛН
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 15 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 40 МЛН
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,6 МЛН
భాగవతం గోవింద పట్టాబిషేకం by Sri Chaganti Koteswara Rao Garu
1:43:01
36.Sampoorna Srimad Bhagavatam part 36 by Sri Chaganti Koteswara Rao Garu
1:03:21
Sri Chaganti Koteswara rao gari Pravachanamulu
Рет қаралды 84 М.
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 21 МЛН