ఈటీవీ ఆంధ్రప్రదేశ్ లొ అన్నీ తెలంగాణా వార్తలా? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము
@hanumantharao8334Сағат бұрын
ఈటీవి.న్యూస్.సూపర్.🎉🎉🎉🎉
@VenkataBhaskarRaoSarvepalliСағат бұрын
బాలబాలికలకు కల్తీ ఆహారం సరఫరా చేస్తున్నారు, ఐనా అధీకారులు, ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది, కారణం వారికి ఓట్లు లేవు కదా! పిల్లల హాస్టల్లలో కూడా దారుణంగా ఉంటుంది, ఐనా ఎవరూ పట్టించుకోవడం లేదు.
@VannelaSuresh2 сағат бұрын
🙏🙏
@sesettiramanakumar82423 минут бұрын
Good news good night
@prabhudaskuraganti3642 сағат бұрын
Good evening mam 🙏🌹🌹🌷
@godavarisurya9392 сағат бұрын
మధ్యాహ్న భోజన పథకం విద్యార్దులకు ఉపయోగం మాట ఎలా ఉన్నా ప్రాణాలకు ముప్పు కలగడం ప్రమాదం!లేదా వారికి ప్రతీ నెలా బియ్యం,పప్పులు ,నూనె పాకెట్,అందించాలి.🎉 ఒకరిద్దరికి అస్వస్థత అంటే వారు ఇంటివద్ద చిరుతిళ్ళు కారణం అనొచ్చు.వేరు వేరు పాఠశాలల్లో వందల మందికి అస్వస్థత అంటే స్కూల్ లో జరిగిన "food poison" అవుతుంది.
@karnakarreddy847227 минут бұрын
Asis సూపర్
@Vilagefun-w4y2 сағат бұрын
ఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు సమాజంలో జరిగే మంచిని చెడును మాకు ఆదిస్తునందుకు
@AmaravathivenkatesuluСағат бұрын
Sir raithula transferms gurinchi charchalu jarapandi sir raithulu chala ebbandi padutunnaru sir
@Kumarnune-g1f38 минут бұрын
Enti gout
@venkatesvararavgannavarapu359351 минут бұрын
Ap కూడా 16 ఇయర్ చిల్లర న్స్ సామాజిక మద్యం వాడ కుండా ఆర్డినేస్ తేవాలి ప్రభుత్వం