Rent 30k ela vastadhi bro chepthe nammela undali 13k ki magunta layout lo ne vastundhi 2bhk ikada evaru tesukuntaru
@ShaikAfrozHELLOPROPERTIES101Ай бұрын
సురేంద్ర గారు మీరు చెప్పింది కరెక్టే కానీ ఇది మెయిన్ రోడ్ మినీ బైపాస్ నుంచి మూడవ హౌస్ వస్తుంది వాళ్లు ఆఫీస్ కి రెంట్ కి ఇచ్చున్నారు కాబట్టి 30,000 దాకా రెంట్ వస్తుంది సార్ మా హలో ప్రాపర్టీస్ ఎప్పుడూ కస్టమర్ కి జెన్యూన్ గానే చెప్తుంది అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు ప్లీజ్ అండర్స్టాండ్
@nazeernazeerunisa28152 ай бұрын
👌👌👌👌👍👍👍👍
@ShaikAfrozHELLOPROPERTIES1012 ай бұрын
Thanks sir na help apudu untundhi miku Real-estate paranga ok
@vso4974Ай бұрын
60 lakhs ki isthara bro
@ShaikAfrozHELLOPROPERTIES101Ай бұрын
సారీ సార్ మీరు అడిగిన ప్రైస్ కి రాదు కావాలంటే ఆ ప్రైస్ లో మా దగ్గర వేరే ఇల్లులు ఉన్నాయి మంచివి చూపిస్తాము
@support142 ай бұрын
South facing entrance vastu problem
@ShaikAfrozHELLOPROPERTIES1012 ай бұрын
Ok sir miku kavalante east and north fecing unnai call cheyandi
@nagamaniyannam6062 ай бұрын
Location ekkada
@ShaikAfrozHELLOPROPERTIES1012 ай бұрын
Nagamani garu e house location mini bypass road vedayapalem railway gate opposite vasthundhi lekunte call cheyandi
@ChandrasekharrajuSammeta2 ай бұрын
75 ki ekkuva bro
@ShaikAfrozHELLOPROPERTIES1012 ай бұрын
Chandrashekhar Garu first house chudandi area chudandi akkada site rate house rate enquiry chesukondi apudu 75 kadhu 65 ke adugudham ok
@bala53122 ай бұрын
final 80L estharaa brother
@ramya459172 ай бұрын
55 ki itey ok bro
@ShaikAfrozHELLOPROPERTIES1012 ай бұрын
Aa price ki radhu ramya garu miku kavalante 50 lachs lo verey housess manchivi chupisthanu call cheyandi