ఎవర్ని కలిసిన మీ అమ్మ నాన్నగారు ఎలా ఉన్నారు అని అడుగుతారు ఫస్ట్.అది మీ సంస్కారం.మీ సంస్కారానికి 🙏.
@urstruly17273 жыл бұрын
Haa avunu
@sailaja.k3 жыл бұрын
@@urstruly1727 hai sister
@singisettinaveenkumar78303 жыл бұрын
Adi mana telugu variki unna samskaram...
@urstruly17273 жыл бұрын
@@singisettinaveenkumar7830 correct
@myopinion8303 жыл бұрын
@@singisettinaveenkumar7830 mari enduku anni vruddasramaalu (old age homes) unnaayi??
@talupulavenkataprasad11533 жыл бұрын
తెలుగువారికి వేణు గారు మంచి ఇన్స్పిరేషన్. ఇటువంటి వారిని యూట్యూబ్ ద్వారా పరిచయం చేసినందుకు ఉమా గారికి. ధన్యవాదాలు. Very nice 👌👍
@Ramesh-cc6fs3 жыл бұрын
For Better experience use headphones
@rajeshreddypaindla20933 жыл бұрын
బ్రదర్ ఇంత మంచి వాళ్ళని పరిచయం చేసినప్పుడు కొంచెం వాయిస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది
@gvijayakumar98133 жыл бұрын
ఇంతమంది ఉగాండా గురించి చెబుతుంటే కనీసం మేము ఒక్క సారైనా చూసి వస్తే బాగుంటుంది అని మనసు చెబుతుంది. ఇలాంటి వారిని ఇంకా, ఇంకా పరిచయము చేయండి. God bless you.
@urstruly17273 жыл бұрын
Hai
@raviprbvloges17153 жыл бұрын
జై తెలుగు తల్లి ... భాష ....... భారత్ నంబర్ వన్ తెలుగు తల్లి భాష .....
@urstruly17273 жыл бұрын
Maa uma gariki gud mrg ..Zambia safe ga reach ayyaru chaala happy..Anni countries lo mana family members Ni meet avadam chaala santhoshanga undi uma garu nijanga..ilanti adarana meeku ekkadaina dorakali..jagrathandi kotha country lo..safe ga undandi..isolated places lo tiragoddu....well said uma garu ..a real friendship didn't expect anything ..just a heart full wish of wellbeing of friend..there is no relation between earning of money and friendship..
@sailaja.k3 жыл бұрын
Wow heartful comment
@urstruly17273 жыл бұрын
@@sailaja.k tq sister
@localrider48573 жыл бұрын
Mana desham lo okaru yeduguthunaru ante, mana valle thokkeyalani chusthuntaru anduke manam venaka padi unnam, mana desham lo prema kanna dveshalu kullu kuthanthrale ekkuva Anduke ilanti goppa vallu vere deshallo sthirapaddaru, Thank you UMA GARU 🙏🙏
@sailaja.k3 жыл бұрын
Correct andi
@balasimha97903 жыл бұрын
ఉమా బ్రదర్ గారు మీరు వేణుగోపాలరావు గారితో పరిచయ కార్యక్రమం ద్వారా ఇన్స్పిరేషన్ వీడియో చాలా అద్భుతంగా వుంది. ఉగాండా దేశము వెరీ బ్యూటిఫుల్ country. thank-you for షేరింగ్ వీడియో
@sailaja.k3 жыл бұрын
Yes bro
@user-ug9pv3th4s3 жыл бұрын
ఈ వీడియో లో విషయం చాలా విలువైనది. మన తెలుగు ప్రేక్షకుల కోసం మీరు వీడియో చెసారు చాలా అభినందనీయం. అలాంటప్పుడు ఇంగ్లీష్ ఎందుకు సారూ. తేనెలొలికే తెలుగు లో మాట్లాడితే మన విలువ ఏమి తగ్గదు కదా సారూ. పైగా తెలుగు అయితే అందరికి అర్థం కూడా అవుతుంది కదా ఉగాండా సారూ
@Raju-gc8th2 жыл бұрын
ఇప్పుడున్న పరిస్థతుల్లో ఇండియా లో తప్ప అన్ని దేశాలలోనూ అవకాశాలు బాగున్నాయి
@yuvrajsehgal97383 жыл бұрын
I can’t understand what he is saying but I can understand through expression. What a genuine guy❤️ మీరు అదృష్టం అనుకుంటున్నారా Love from delhi
@urstruly17273 жыл бұрын
Haa genuine person
@srisudha55223 жыл бұрын
Uma garu 👍
@Rks19833 жыл бұрын
నిజానికి ఇంతవరకు నాకు ఉగాండా మీద నెగెటివ్ ఒపీనియన్ ఉండేది.. ఈరోజు వేణు గారి మాటలతో ఉగాండా మీద మంచి అభిప్రాయం కలిగింది.. థాంక్యూ ఉమా గారు..🙏🙏🙏
@ramasarmavssistla88613 жыл бұрын
Really very very inspirative one . Really they are able to build up the highest of heights about Indian and in particularly Telugu people by tge four friends. Really Mr. Uma U r a real and true traveler who is carrying the flag of India to each country.
@urstruly17273 жыл бұрын
Ha yes
@knsureshmss Жыл бұрын
I worked in his company and learnt a lot in my career with his great guidance , experience you name it. Really he is a hero in my view. Thanks Venu garu
@venkatrao11583 жыл бұрын
వరంగల్ ప్రకాష్ గారికీ నమస్తే 🙏సార్ మీ గురించి ఉమా గారు చాలా చక్కగా చెప్పారు.ప్రకాష్ గారు చాలా మందికి మంచి inspirstion.ప్రకాష్ గారి video మరి మరి చుడాలీనిపిస్తుంది 🙏🙏 చైయెత్తి జైకొట్టు తెలుగోడా 🙏🙏🙏🙏
@venkataravi85203 жыл бұрын
Umagaru..ఒక sugetion..మీరు ఎవరినైనా interview చేస్తున్నపుడు.. వాళ్ల మాటలు కూడా సరిగ్గా record ayyettu జాగ్రత్త పడండి. చాలా videos లొ ఇది గమనించాం. మీ వీడియోస్ అన్ని టైం to time చూస్తుంటాను. రియల్లీ appreciate you. All the best for ever.
@TheTravelGuide3 жыл бұрын
చాలా మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ షేర్ చేసారు ఉమా మీరు ! థాంక్యూ !
@SriHari-ys9jd3 жыл бұрын
వేణుగోపాల్ రావు గారికి నమస్తే 🙏 మా ఉమాగారు మిమ్మల్ని inspiring తీసుకొంటారు! ఉగాండా గురించి మాకు తెలియని ఎన్నో అనుభవాలు అనుభూతులు, జ్ఞాపకాలు.. పంచుకున్నందుకు ధన్యవాదాలు 🙏
@urstruly17273 жыл бұрын
Hai bro
@SriHari-ys9jd3 жыл бұрын
@@urstruly1727 hai..sis.. Sailaja గారు ఇంకా కామెంట్స్ లోకి రాలేదు?
@urstruly17273 жыл бұрын
@@SriHari-ys9jd haa bro ade chustunnanu
@sailaja.k3 жыл бұрын
@@urstruly1727 bro nenu vochesanu..tq nannu comments lo vethikara ?? I am sorry
@sailaja.k3 жыл бұрын
@@urstruly1727 hai sister
@priyalipu10563 жыл бұрын
Nijanga as a Indian ga we are happy uma garu .... telugu varu mana Desaham kani Deshamlo no 1 ga undadam chala santhosanga undhi umagaru... krutagnathalu andi 🙏🙏🙏
@janardhanreddy89593 жыл бұрын
Venugopal is my freind in engineering college..we are very proud of Venu. Janardhan Reddy parkal..warangal
@dsaidsp97523 жыл бұрын
మన తెలుగు వారు అని దేశాలలో ఉన్నారని ఈ ఛానల్ ద్వారే నాకు తెలిసింది,అలాగే మన తెలుగు అన్ని దేశాలలో నేర్పించాలి
@kemidiramesh2003 жыл бұрын
Warangal poragallu oka like eskondi
@onlyorganic49553 жыл бұрын
I am proud to be Warangal guy
@govardhansammeta38843 жыл бұрын
Proud to be a kakatiya from Warangal.
@rajudopathi65603 жыл бұрын
Hamara Warangal zindabad
@hemachandra.k12023 жыл бұрын
4 years I worked in this group. Really this company is very nice.they given me very good life. Really I that to them.
@pranaykumarudatha73213 жыл бұрын
Super Uma garu......
@mattampadma13813 жыл бұрын
Uma Garu Meru evarni kalishina first vala father and mother gurinchi adugutunaru really great person sir Meru..Meru Inka Inka good videos cheyalani korukunttunanu...god bless you ..I ❤️❤️ your all'videos.. great person sir
@satyanarayanagembali93063 жыл бұрын
Elanti manchi manchi vedios chistunanduku heartly tq brother god bless you
@nothingisgranted...4513 жыл бұрын
Andariki telusu meru business man ani meku English vasthadhi ani, but meru telugu prajalaki message esthunappudu telugu lo matladatam nerchukondi.respect to uma anna
@muralimohanadusumilli67193 жыл бұрын
చాలా ఆనందంగా ఉంది, మీ ఇద్దరితో ప్రత్యక్షంగా ఉండి విన్నాను అనే అనుభూతి చెందాను....👌👌👍👍
@srinivasareddy86203 жыл бұрын
Uma ninnu chuste chala Happy ga vuntundi
@rameshpilli94083 жыл бұрын
ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం మైక్రో pn... (voice reciever) use చేయండి... voice క్లారిటీగా ఉంటేనే కదా మీరు చేసేదానికి అర్ధం...
@gardentour523 жыл бұрын
use quality camera & mic also
@georghhendry83973 жыл бұрын
Mobile lo high quality lo chadudandeee
@saitrinadh67753 жыл бұрын
Bro you are the No.1 Telugu KZbinr. Stay safe and take care of your health bro
@rajendrakumar-it2ue3 жыл бұрын
Uma bro this is my best vedio...........Venu sir excellect speech
@vadiyala93 жыл бұрын
Great videos about Uganda. Please stay safe. All the best.
@vkfromvijayanagara50633 жыл бұрын
Anna love from Karnataka oka like veskondi..❤️
@dannamanenikrishnadevarao62723 жыл бұрын
[1/27, 14:03] Krishna Deva Rao: You 4 engineers struggle made life easy for so many people & made our country proud. Really I am very proud being very close related to you. [1/27, 14:05] Krishna Deva Rao: 🙏🙏
@bharathvoddi16543 жыл бұрын
Hi anna
@sriramachandramurthypheelk89023 жыл бұрын
Increase sound of others, because you are taking excellent feed back from there.
@ashokchowdary2253 жыл бұрын
We understand how they treated we see in ur eyes brother happy tears
@GhantaRavi1233 жыл бұрын
ప్రపంచ యాత్రికుడు మరియు ప్రపంచ అతిధి ఉమా.!!
@rg_adda3 жыл бұрын
Bro Ur changing our prospective view to positive and with ur real experience about African countries,that's great effort from u always ur super bro
@profxkoushik3 жыл бұрын
Amazing story really makes not to give up in life.
@jayalakshmipalla65153 жыл бұрын
Super He is a great personality Almost 400k🤩🤩👌👌
@rajashekardontha7763 жыл бұрын
Venugopal rao sir.. DOTT Services limmited C. E. O. .... Inspiring person..
@vinaykothuru97873 жыл бұрын
love from warangal bro
@chandureddy71843 жыл бұрын
I'm also warangal
@ఆర్.సి.పురము3 жыл бұрын
హలో హాయ్ ఉమా గారు జాగ్రత్తగా ఉండండి. షేక్ అబ్దుల్ రహీమ్, శ్రీ కాళహస్తి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్..
@gadidemudunaidu4013 жыл бұрын
Hi
@ఆర్.సి.పురము3 жыл бұрын
@@gadidemudunaidu401 హాయ్ ఎలా ఉన్నారు..
@colourrcolour39472 жыл бұрын
Umaa garu.. Olako chinna Mike isthe baguntundi ga sir
@chandrasekharnerella13373 жыл бұрын
Umagaru thank you for introducing good person...have a nice day
@sailaja.k3 жыл бұрын
RIP those 117 persons disliked this video...uma gari videos kooda dislikes untaya?? Horrible...uma garu looking soo good ..mimalni chustunte prasanthanga undi mind ..carry on uma garu keep rocking...T shirt bagundi
@raviy4903 жыл бұрын
These are unavoidable for everyone. We know all kinds of people watch these
@sailaja.k3 жыл бұрын
@@raviy490 thank u for ur suggestion bro..ok i don't repeat this type of comments again ok
@lightingnaninani88493 жыл бұрын
Hi saillu nenna ma chinna babu birthday cament peytta evvaru wish chyalydhu ma uma brother wishes chypparu mana group vallu chyppalydhu komcham feel aiyanu
@sailaja.k3 жыл бұрын
@@lightingnaninani8849 ayyo sorry andi...comment nenu chodaledhu nijanga ..anyways belated wishes to ur son andi..may God bless him with good health, wealth and prosperity.🥰♥️🥰♥️♥️❤️💓💞💕😘🥰😍🎂🎂🎂🎂🎂🎂🎂🍬🍭🍫🍫🍫
@lightingnaninani88493 жыл бұрын
Tq attha my son telling you
@saradhaakka3 жыл бұрын
Gm nana ayethe uganda is best for spone feed of business ane chepukovachu so happy mana vallani akkada varu welcome cheyadam good feel kada yeppudu life lo keep going don't turn bk in life at any cost just keep hope that god is with us be brave and positive in life all the youth so life will be happy all the best uma babu tc and god bless u good share 👍👍
@SriHari-ys9jd3 жыл бұрын
శుభోదయం 🌄 శారద గారికి 🌅
@saradhaakka3 жыл бұрын
@@SriHari-ys9jd ya very happy gm andi hari garu 💐
@urstruly17273 жыл бұрын
Amma gud mrg
@sailaja.k3 жыл бұрын
@@saradhaakka amma gud afternoon
@saradhaakka3 жыл бұрын
@@sailaja.k hi sailu 👍
@rajugaddam9573 жыл бұрын
Love from warangal
@MrRaceles3 жыл бұрын
ఆఫ్రికా అంటే కొంచెం తక్కువ భావన మన జనాలు లో పాతుకుపోయినది. మన మైండ్ సెట్ కూడా వేరు.అక్కడ వాళ్ల కు ఎలాంటి భేషజాలు ఉండవు.అక్క డకు పోయిన వారు సింపుల్ గానే ఉంటారు. అక్కడ వారు అలా ఉంటారు కాబట్టే. వారు మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచించి. ఆఫ్రికా ఎన్నుకున్నారు .అదే వాళ్ల ఉన్నత స్తాయి సీక్రెట్. విశాలమైన భూమి పోటీ లేని వ్యాపారానికి అనుకూలం, పైగా ప్రజలు కూడా మంచి వారే ,జాతి అనే మాట వినపడదు అక్కడ. ఉమాగారు అక్కడ కోళ్లు ,మేకలు బాగా రుచి గా చౌక గా ఉంటాయి కదా.
@likemes63373 жыл бұрын
Great success story, indians should conquer the world
@padalasaipraveenkumar2383 жыл бұрын
Uma garu okaroju meeru mana telugu peru nelabaedataru 👍❤️ confirm 👍
@ssrikanth12343 жыл бұрын
మీరు కూడా ఉగాండాలో సెటిలై బాగా రిచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. 👍👍👍
Nanu ani videos chusanu 1st comment chastunna super brother nanu gurthu pattukondi sir verry super Indian is the best
@kishore56863 жыл бұрын
Very nice for 4members friendship
@nagag31893 жыл бұрын
సూపర్ అన్న గారు
@SudarshanCh3 жыл бұрын
ఉగాండా మంచిదేశమే బాగానే వుంది కానీ... మీ వ్యక్తిగత అభిప్రాయాలను అభిమానుల మీద రుద్దకండి... మేరా భారత్ మహాన్...
@rkg39023 жыл бұрын
inspiring story..
@sreekanth77313 жыл бұрын
Your videos will give refreshment and feeling something like we are in another world and that world is uma world.super anna.
@gandhamnagaramakrishna55933 жыл бұрын
inspiration video 👌 Thank you uma🤝
@elizabethrani14473 жыл бұрын
Goodmorning venu gaaru🙏it's great pleasure to know about u all through uma's videos. Love u all from Hyderabad 🇮🇳
@gundampadusubhas3 жыл бұрын
Its a great inspirational story and we are happy & proud of them🙂👏👏👏
@balajisrinivas85093 жыл бұрын
Love from KHAMMAM, bro విలువలు పాటించే వారు ఎక్కడో ఒక్కరూ ఉంటారు.
@TheManasa1233 жыл бұрын
Maakenduku bhayya ee sodi, travel videos pettu.. chustham. Interviews ki maku hopen heart undi.
@jaganjai98553 жыл бұрын
అందుకే అన్నారు మన నందమూరి తారక రామారావు అన్నగారు తెలుగు భాష అన్నా తెలుగు ప్రజలన్నా ప్రతి ఒక్కరినీ గౌరవించాలి
@Maadhavi1233 жыл бұрын
One of the most beautiful and informative videos thammudu .. Uma you also can do best , you also start your own business with the money you earned through KZbin .. wish you good luck
@sailaja.k3 жыл бұрын
Haa
@raviy4903 жыл бұрын
Money , Marriage Or Travel
@sailaja.k3 жыл бұрын
@@raviy490 i didn't get u bro
@raviy4903 жыл бұрын
Uma wants to visit all countries, it is not easy if he gets married.
@wilsonjzakkam62343 жыл бұрын
Hello Uma, Your Vlogs are Knowledgeable and Interesting. This Vlog is inspirational. Keep up your work. God bless you.
@raghuveer1343 жыл бұрын
Great interview
@abhihemanth49563 жыл бұрын
From USA like here
@erukullanikhil5383 жыл бұрын
Really inspiring. Actually changed my perspective on Africa.
@mahitraveller2263 жыл бұрын
Nenu mundhe cheppina uma anna videos entertainment kante subject ekkuva telusthadi, inspiration anipisthadi ani great anna different ga cheyadam valla nuvve entha success aiyav, avuthunnav kuda all the best.
@shankarbanny3 жыл бұрын
Second view super anna uma fans like this comment
@psn44623 жыл бұрын
Bro...vallanu jara motham matladanivvu madyalo excite kaku...let them talk fully
@gandhamramu76953 жыл бұрын
Hi uma brother good massage. Nice uganda I like uganda 🙏🙏
@rahulgoud4433 жыл бұрын
Love from Warangal❤
@rao25043 жыл бұрын
Thanks for brining an amazing story to us
@SRK_Telugu3 жыл бұрын
Hyderabad venugaru family ki namaste Sir Uma garu wonder full frends 🙏
@padmajagandikota97143 жыл бұрын
uma garu finds Indians everywhere
@shahenshahshaik3 жыл бұрын
Pack your bags ra abbailu.... Chalo Uganda ❤️❤️ 👍👍 Thank you Uma bro for your Exploration ❤️❤️
@mohanarangaraodesiraju67373 жыл бұрын
The guest voice is too low it lacks clarity. Your voice is ok
@nikhilmuthyala49673 жыл бұрын
telangana vallu yekkadiki poyina KINGS.....
@pavankumar12233 жыл бұрын
Nice videos uma bro. Soon you will reach 1 million subscribers for sure...
@mkumarraja29302 жыл бұрын
మీ వీడియోలు చాల బాగా ఉన్నాయి.
@sri010719733 жыл бұрын
Great friend ship, hard work and great inspirational story
@subbaraorao91283 жыл бұрын
Very good message Uma garu.
@sumankrishna27913 жыл бұрын
Very inspiring story ,jai hind
@kandulapream4603 жыл бұрын
Sir meeru great sir
@mallareddyramakrishna7423 жыл бұрын
మన telugu వాళ్ళు ఎక్కడ ఉన్నా మంచి పనులు చేస్తారు
@kattanageswararao3843 жыл бұрын
Venugopal Rao garu 🙏🙏uma garu super.
@dhawanfan78823 жыл бұрын
Nice video anna love from Hyderabad
@ingridemanuel33543 жыл бұрын
Good uma u r the best travler brother
@komarthijayaram90813 жыл бұрын
Love from palakollu.... ❤
@urlover38563 жыл бұрын
1 కామెంట్ నీదే. కనబడుతుంది.
@mohanb17703 жыл бұрын
Bro IAM also palakol
@Justblessy3 жыл бұрын
Palakollu ✊😍
@vrdasari32993 жыл бұрын
Ground realities are different from what we hear in media about African countries particularly Uganda. Indians were scared particularly during Idi Amin rule and now the present President is very good man and in a way pro India. Greenery in Uganda is unmatched in neighboring countries. People are also seem very friendly to Indians. Venu garu requires thanks for the info about life and opportunities there. All the best Uma. Keep telling about your hosts also like this.
@ssrfacts91373 жыл бұрын
అన్నయ్య మీరు రాను రాను ఆఫ్రికాన్సల తయారు అవుతున్నారు take some rest అన్నయ్య
@naa_nigha_news3 жыл бұрын
Voice సరిగా రావడం లేదు నో క్లారిటీ sorry
@srinivaspattipati29423 жыл бұрын
Excellent bro,
@chintabattunirajaratnam37943 жыл бұрын
Uma garu me videos chaaala baguntavi e video lo meru mic use chesthey chala bagundedi koncham ardamkavatle andi sir voice. Anyway we always love you 💖.