4 డోర్స్ తో స్లైడింగ్ కబోర్డ్ చెయ్యటం ఎలా | MS Prasad interiors | in Telugu

  Рет қаралды 46,876

MS Prasad Interiors

MS Prasad Interiors

Күн бұрын

Пікірлер: 67
@srisri-jg9us
@srisri-jg9us 3 ай бұрын
చాలా మంది వర్క్ నేర్పడానికి ఇష్ట పడరు ....మనకి తెల్సిన విద్య నలుగురికీ తెలియాలి అనుకున్న మీ ఆలోచన కి 🙏🙏🙏🙏🙏
@msprasadinteriors
@msprasadinteriors 3 ай бұрын
Thanku andi
@RamaKrishna-zj2jz
@RamaKrishna-zj2jz 3 ай бұрын
అన్నా నీ ఓర్పుకి నీ సహనానికి... వర్క్ మీద ఉన్న నమ్మకంతో ప్రేమతో.... మీరు వీడియోలు చాలా బాగా చేస్తున్నారు 💐🤝🙏🙏🙏🙏🙏 నేను యూట్యూబ్లో ఫస్ట్ టైం మంచి వీడియోలు చూస్తున్నాను అనిపించింది
@msprasadinteriors
@msprasadinteriors 3 ай бұрын
🙏
@venkatbhavani5577
@venkatbhavani5577 3 ай бұрын
కబోర్డ్స్ కింద ఫ్లోర్ కి ఆన కూడదు లైఫ్ ఉండదు చెద తొందరగా పట్టే అవకాశం ఉంటుంది స్లైడింగ్ ఉంటే కనీసం బయటికి నాలుగు అంగుళాలు గట్టు వేయమని తాపీ వాళ్లకు చెప్పాలి వర్క్ ఇస్ గుడ్
@malothsantosh9349
@malothsantosh9349 3 ай бұрын
Anna garu chala baga explain chesaru ❤❤❤❤ 🙏🏼🙏🏼👌👌👏👏👍
@msprasadinteriors
@msprasadinteriors 3 ай бұрын
Thank you bro
@prasadshivaprasad4059
@prasadshivaprasad4059 28 күн бұрын
Super super anna
@k.singsingh2654
@k.singsingh2654 2 ай бұрын
హాయ్ బ్రదర్ హౌ ఆర్ యు మీరు చెప్పే విధానం చాలా బాగా నచ్చింది నాకు గాడ్ బ్లెస్ యు❤❤❤🎉
@msprasadinteriors
@msprasadinteriors 2 ай бұрын
Thank you bro
@homeworks-ec3xi
@homeworks-ec3xi 3 ай бұрын
Super bro waiting for kitchen base unit and laminate pasting
@prasadrajagattu6530
@prasadrajagattu6530 3 ай бұрын
Wonderful work.only flaw is ,should have been gap from floor. While cleaning or moping the floor wood might get wet. However his narrative is Good.tks
@Purushottam-hq8eg
@Purushottam-hq8eg 2 ай бұрын
బ్రదర్ నీలాంటి వాళ్ళు కదా కావాలి ఎలా చేయాలో అర్థం ఎలా చేశావు చాలా థాంక్యూ బ్రదర్
@chantiMotupalli
@chantiMotupalli 3 ай бұрын
Supar chalabagundhi
@MeeAshwin
@MeeAshwin Ай бұрын
Work chestanu
@krishna_is_great
@krishna_is_great Ай бұрын
6*5 model lo cupboard work eLA Cheya lo video cheyandi, wall size 12*9, cupboard size 6*5.
@vamshikrishna9998
@vamshikrishna9998 2 ай бұрын
Super Anna
@HarisaiTeja-ny9op
@HarisaiTeja-ny9op 2 ай бұрын
ఎక్సలెంట్ బ్రో....🎉🎉
@S.DuryodhanaraoSatyam
@S.DuryodhanaraoSatyam 3 ай бұрын
🎉🎉🎉 Nice
@paddareddyreddy6038
@paddareddyreddy6038 3 ай бұрын
👌
@Sukanya-i2g
@Sukanya-i2g 28 күн бұрын
Slaidding doors bend avutavi annaru
@msprasadinteriors
@msprasadinteriors 28 күн бұрын
Black board vadali andi appudu bend avvadu andi
@ANInterios
@ANInterios Ай бұрын
😮
@kudachinna4579
@kudachinna4579 3 ай бұрын
Perfect lamination video పెట్టండి Bro..
@msprasadinteriors
@msprasadinteriors 3 ай бұрын
Ok bro
@jaganmohanreddy1579
@jaganmohanreddy1579 Ай бұрын
Wardrobe 7 feet doors ki plywood use chayala leka block board use cheyala anna
@msprasadinteriors
@msprasadinteriors Ай бұрын
Doors ki plywood use cheyyandi black board sliding doors ki use cheyyandi
@srinivasaraovathadi8146
@srinivasaraovathadi8146 2 ай бұрын
Fly wood a company bro
@pavankumar-kz1he
@pavankumar-kz1he Ай бұрын
కింద బాటమ్ వన్ నుంచి ఎనక్కేసారు
@pogirirangarao1978
@pogirirangarao1978 3 ай бұрын
Anna mare lai ting yela pedataru
@msprasadinteriors
@msprasadinteriors 3 ай бұрын
Light kosam inko video chesthanu bro
@geyalaramesh7192
@geyalaramesh7192 3 ай бұрын
Anna entha amount avutundi edi chapinchukodaniki
@rajireddythatipally6598
@rajireddythatipally6598 3 ай бұрын
రేట్ ఎంత అయితుందో చెప్పలేదు
@TaggedheleyCric
@TaggedheleyCric Ай бұрын
ఆచార్య దేవో భవ ....... మీది ఎ ఊరూ అన్న
@msprasadinteriors
@msprasadinteriors Ай бұрын
కాకినాడ
@pavankumar-kz1he
@pavankumar-kz1he Ай бұрын
కింద బాటమ్ 2 in వెనక్కి వేశారు ట్రాక్ కవర్ చేయడానికి సిక్స్ ఎం ఎమ్ కొట్టారు అప్పుడు టూ ఇంచ్ బార్డర్ టూ ఇంచ్ దాటుతుంది కదా
@msprasadinteriors
@msprasadinteriors Ай бұрын
ట్రాక్ కవర్ చేసిన 6mm కలిపి 2 inch bro
@uradiravi3102
@uradiravi3102 12 күн бұрын
పైన్న గ్యాప్ ఏకువ గ వుంది
@gangadharnandhi2652
@gangadharnandhi2652 26 күн бұрын
బ్రో మీరు ఫ్రేమ్ కి బద్ద కాటేరు కదా మరి డోర్ ఆలా బయటికి వస్తది
@msprasadinteriors
@msprasadinteriors 5 күн бұрын
Black side weels batan system untundhi bro vachestundhi
@prasanthkumar8594
@prasanthkumar8594 3 ай бұрын
Feet ki intha charge chestharu sir maa intlo work undi
@shaikimran6578
@shaikimran6578 2 ай бұрын
Based on you choose material andi
@MeeAshwin
@MeeAshwin Ай бұрын
Anna naku work kavali
@lakkarajumahi7217
@lakkarajumahi7217 29 күн бұрын
Meedi a area anna
@msprasadinteriors
@msprasadinteriors 29 күн бұрын
Kakinada
@balayyadoravanugu1482
@balayyadoravanugu1482 3 ай бұрын
Rates cheppandi
@Mahivedu
@Mahivedu Ай бұрын
Two rooms ki price amtha avuthundii
@msprasadinteriors
@msprasadinteriors Ай бұрын
Measurements cheppagalara
@srisri-jg9us
@srisri-jg9us 3 ай бұрын
మీరు చేసినట్టే చేస్తాను గాని పాలి ఫ్రేం మొత్తం ఒకలా గా వీల్స్ ఫ్రేం ఒకలాగా వస్తాయి c clamps use chesta మేకులకి వేసేటపుడు pure ss screws use chesta black board 19mm same
@msprasadinteriors
@msprasadinteriors 3 ай бұрын
Clams akkada kuda vadam screws zink vadatham
@srisri-jg9us
@srisri-jg9us 3 ай бұрын
@@msprasadinteriors clamps ante L కాదు సర్ c or g clamp (చిన్న జాకి) మేకులు వేసేటప్పుడు ప్రతి మేకుకి అది బిగించి వేస్తే ply పగలదు స్ట్రాంగ్ అని
@sudhakardasarapu1356
@sudhakardasarapu1356 Ай бұрын
Price plz
@Digital.Sathish77
@Digital.Sathish77 3 ай бұрын
sliding channel company name
@msprasadinteriors
@msprasadinteriors 3 ай бұрын
Nimmi
@saivenkat2016
@saivenkat2016 3 ай бұрын
Channel company name
@msprasadinteriors
@msprasadinteriors 3 ай бұрын
Nimmi
@lazaruslazarus1015
@lazaruslazarus1015 Ай бұрын
సార్, మేము మిమ్ములను, కాకినాడలో ఎక్కడ కలవాలి. మాకు వివరముగా తెలియ చేయగలరు. వీలైతే, మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను.
@msprasadinteriors
@msprasadinteriors Ай бұрын
Ma what's app number ki call cheyyandi sir
@gangadharnandhi2652
@gangadharnandhi2652 26 күн бұрын
ఒకసారి బయటికి తీసి చూపించండి
@saivenkat2016
@saivenkat2016 3 ай бұрын
Wood company
@msprasadinteriors
@msprasadinteriors 3 ай бұрын
Duro
@MeeAshwin
@MeeAshwin Ай бұрын
Mee adresss akkada
@msprasadinteriors
@msprasadinteriors Ай бұрын
KAKINADA bro
@lazaruslazarus1015
@lazaruslazarus1015 Ай бұрын
సార్,మేము మిమ్ములను కాకినాడలో, ఎక్కడ కలవాలో వివరంగా తెలుపగలరు.
@shaikjailabdin6801
@shaikjailabdin6801 Ай бұрын
👎
@prasannakumarmarri9208
@prasannakumarmarri9208 2 ай бұрын
Hi sir I'm from Philips lights please contact me for all types of lights requirement
@msprasadinteriors
@msprasadinteriors 2 ай бұрын
Ok sir
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 4,6 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 132 МЛН
Plywood | Types of Plywood | Full details about Plywood in Telugu
8:25
Low Budget Home Interiors || Aluminium Cupboards with Price || Zindagi Unlimited Telugu Vlogs
20:50
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 4,6 МЛН