Ganga Bhavani Gayathri Kali Lakshmi Saraswati Raja rajeswari bala syamala dhasaha amma thalli parameswari lokamulo adavallantha Pandumuttadivuluga vundali lokamulo pillantha nindu nurellu ayuruarogyalatho astaiswaryatho vundali 🙏 thalli parameswari 🙏🙏🙏🙏
@aananthaaapadmanabhaswamy33263 жыл бұрын
శ్లో || త్వయా హృత్వా వామం వపు-రపరితృప్తేన మనసా శరీరార్ధం శంభో-రపరమపి శంకే హృతమభూత్ | యదేతత్ త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల-శశిచూడాల-మకుటమ్ || 23 || తల్లీ జగజ్జననీ! నీ దేహమంతయు అరుణకాంతులు వెదజల్లుతూ, మూడు కన్నులు గలిగి, స్తనభారముచే కొద్దిగా వంగినట్లు కనబడుచు, నెలవంకను శిరోమణిగా గలిగి యుండుటను చూడగా - మొదట నీవు శివుని శరీర వామభాగమును హరించి, అంతటితో సంతృప్తి చెందక, కుడిభాగమైన శరీరార్థమును కూడా హరించివి కాబోలునని సందేహము కలుగుచున్నది. నా మనసులో నీ రూపం, ఉదయించే సూర్యుని ఎరుపు రంగు, మూడు కళ్లతో అలంకరించబడింది, కొద్దిగా వంగి ఉంది, మరియు నెలవంకతో కిరీటాన్ని ధరిస్తుంది, శంభు శరీరంలోని సగం ద్వారా అమ్మా అతని (శివుని) శరీరమంతా ఆక్రమించింది. శివశక్తుల సంపూర్ణైక్యత.
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః శివాయ నమః శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమః శివాయ నమః శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః శివాయ నమః శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః
@manchalamurali62063 жыл бұрын
త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా శరీరార్ధం శంభోరపరమపి శంకే హృతమభూత్ । యదేతత్త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలశశిచూడాలమకుటమ్ ॥ 23 ॥ త్వయా హృత్వా వామం వపు-రపరితృప్తేన మనసా శరీరార్ధం శంభో-రపరమపి శంకే హృతమభూత్ | యదేతత్ త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల-శశిచూడాల-మకుటమ్ || 23 || తల్లీ ! జగజ్జననీ ! నీ దేహమంతయు అరుణకాంతులు వెదజల్లుతూ, మూడు కన్నులు గలిగి, స్తనభారముచే కొద్దిగా వంగినట్లు కనబడుచు, వెలవంకను శిరోమణిగా గలిగి యుండుటను కడగా మొదట నీవు శివుని శరీర వామభాగమును హరించి, అంతటితో సంతృప్తి చెందక, కుడిభాగమైన శరీరార్ధమును కూడ హరించితివి కాబోలునని సందేహము కలుగుచున్నది.శివశక్తుల సంపూర్ణైక్యత.
🙏🙏నా గురువు గారికి పాదాభి వందనం.🙏🙏 🙏🙏🙏ఓం నమఃశివాయ, ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏
@nagamaninagamani8689 Жыл бұрын
గురువుగారు మీకు పాదాబి వందనం
@sadaramchetan63063 жыл бұрын
గురువు గారు మన సింహాచలం నుంచి అమ్మ దగ్గరికి పుష్పాలు వచ్చాయి సంపెంగ పూలు గుట్టలతో అన్నారు అది వింటుంటే చాలా సంతోషం అయిపోయింది మన అమ్మ అంత వైభవంగా చేయించు కుందా అని ఆనందంతో పరవశించి పోయాం🙏🙏🙏🙏🙏
@santhakumariwuppala38732 жыл бұрын
P67⁷7
@MrCbln82 Жыл бұрын
0
@sreevanikumari7831 Жыл бұрын
అమ్మ పాదాలకు సంపంగి పువ్వులతో 🙏🙏🙏
@sivasankarreddy65644 жыл бұрын
Hara hara mahadeva shambo shankara kailasavasa nithyapooja SWAMI namo namaha Mangaladhayani marthu murthi parvati devi namo namaha