Sir veelaithe book release cheyandi. Chala baga chepthunnaru
@TheFiveElements3 жыл бұрын
Antha goppa vaanni kaadhu.😊🙏
@littlesolders10953 жыл бұрын
Mi daggara unna content ni antha thakkuvaga anchana veskokandi sir. Entho opikaga chepthunnaru andariki reply isthunnaru nijanga miku runapadiuntaamu 🙏
@kallaramanji35663 жыл бұрын
నమస్కారం సార్ మీరు చాలా మంచిగ వివరించినారు మాకు చాలా ఉపయోగకరంగా ఈ సమాచారం ఉంది. ధన్యవాదాలు.
@TheFiveElements3 жыл бұрын
👍🙏
@banjarakrishna77683 жыл бұрын
Nice explain sir 🙏🙏🌹
@TheFiveElements3 жыл бұрын
Thank you 😊 Please share to your friends.
@raajrajeshekar15313 жыл бұрын
మంచి ప్రయత్నం యశస్వి భవ 🙏🙏
@TheFiveElements3 жыл бұрын
Thank you very much, 🙏
@subramanirajeshs.rajesh68183 жыл бұрын
Many more videos about vastu so many more thanks 🙏
@TheFiveElements3 жыл бұрын
Welcome
@Viswamayijyotirvastu3 жыл бұрын
అయ్యా మీరు బాగా చెపుతున్నారు.అలాగే చెపుతూ వెళ్ళండి.
@TheFiveElements3 жыл бұрын
Alage
@leelaram61423 жыл бұрын
Navaratnalato pattu ga padarasam kuda vadavacha sir
@TheFiveElements3 жыл бұрын
Vaadavacchu
@leelaram61423 жыл бұрын
thank u sir, such a wonderful information give by u sir
@TheFiveElements3 жыл бұрын
Welcome
@veernirajasekhar93283 жыл бұрын
నమస్తే గురూజీ. మీరు చెప్పినట్లు 45 ఎనర్జీస్ గురించి వీడియోలు మొదలు పెట్టినందుకు శతకోటి వందనాలు. ఈ వీడియో మొదలుపెట్టేముందు, విశ్వకర్మని తలస్తూ ప్రారంబించవలసినది. నాకోరిక మన్నించి వీడియోలు చేస్తున్నందుకు మరియొకసారి నమస్కారాలు గురూజీ. ఈ వీడియో స్ర్కిప్ట్ పుస్తకం రూపంలో గానీ, పోస్టల్ కోచింగ్ గాని, పెన్ డ్రైవ్ రూపంలో గాని పబ్లిష్ చేసిన బాగుంటుందని నేనుతలస్తున్నను. నమస్తే గురూజీ.
sir ,మీ వీడియోలు చాలా వివరణాత్మకంగా ఉంటున్నాయి. మీ వద్ద ఉన్న విషయ పరిజ్ఞానంతో vastu book రిలీజ్ చేస్తే బాగుంటుంది .
@TheFiveElements3 жыл бұрын
Anthaa mee abhimaanam.
@venkatgali26373 жыл бұрын
@@TheFiveElements వాస్తవం సర్. మీరు సముపార్జించిన knowledge అంతా book రూపంలో శాశ్వతంగా ఉంటే బాగుంటుంది. వీడియోలు అన్నీ అందరూ follow కలేకపోతారని నా అభిప్రాయం సర్. భవిష్యత్తులో అయినా ప్రయత్నం చేస్తారని అశిస్తున్నాను sir. Thank you sir.
@TheFiveElements3 жыл бұрын
👍🙏
@srinivaskovvuri52443 жыл бұрын
Thanking you sir important subject 🙏
@TheFiveElements3 жыл бұрын
Thank you
@venkatgali26373 жыл бұрын
నమస్కారం సార్, వాస్తుకి సంబంధించిన మీ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. నేను మిమ్మల్నేఫాలో అవుతున్నాను. సార్, సింహద్వారానికి ఎదురుగా రోడ్డుకి అవతల ఉన్న ఎదురింటి ప్రహరీ గోడ అంచు ఉండవచ్చునా? ఇంటిలోని ద్వారాలు లెక్కించేటప్పుడు బాత్రూం ద్వారాలు కూడా పరిగణలోకి తీసుకోవాలా , లేదా? తెలియజేయగలరు.
Thank u very much sir for giving such a wonder full message . I respect for ur great knowledge .and i will be waiting for ur next vedio .thank u sir once again
@TheFiveElements3 жыл бұрын
Welcome
@nveerabrahmachari89243 жыл бұрын
Valuable information sir
@TheFiveElements3 жыл бұрын
Thank you
@adapaprakasarao53652 жыл бұрын
Much more subject I Learned through Your KZbin channel tq
Present gaa house construction chesay varu 1% ina meeru cheppay vidamgaa kattuchunnara..,
@TheFiveElements3 жыл бұрын
100% Kattukovachu
@baala8vasthu1273 жыл бұрын
15×50 కి వాస్తు ప్రకారం అవుతుందా
@TheFiveElements3 жыл бұрын
Entha veelaithe anthavaraku sardukovaali.
@giria1919 Жыл бұрын
Sir 1) Brama suthram and 2) Soma suthramu lalo Center 4 doors pedite mari 3) Yoni suthram పరిస్తితి అర్దం కావడం లేదు. Video cheyagalaru.
@TheFiveElements Жыл бұрын
Sorry, Evaru chepparo vaarine adagandi.
@giria1919 Жыл бұрын
Sir thank you for your reply. Center 4 doors meeru cheppaldu.
@TheFiveElements Жыл бұрын
YES, It is always not possible. And not necessary.
@giria1919 Жыл бұрын
Thank you sir 🙏
@padmakarduvva25472 жыл бұрын
If not written any book pls make PDF and post in Google etc etc etc.
@padmakarduvva25472 жыл бұрын
Which book refers all these information ji? Can u suggest any books to study ji? What is contact number ji?
@TheFiveElements2 жыл бұрын
One book is not enough.
@mharshasree5863 жыл бұрын
Sir idi total Place (or) Construction House ka. Please give me clarification.
@TheFiveElements3 жыл бұрын
Please watch my previous videos
@mharshasree5863 жыл бұрын
@@TheFiveElements all videos fallow avuthunna, Kani ee video ki theliyatledu. Yedo cheppandi sir.
@TheFiveElements3 жыл бұрын
kzbin.info/www/bejne/rorTkniplLaoZ5o
@sureshchenna51403 жыл бұрын
నమస్కారం sir పూజా గది కి ఎదురుగా బాత్రూం ఉండవచ్చా? ఉంటే బాత్రూం డోర్ బెడ్రూం లొ కి పెట్టాలా sir
@TheFiveElements3 жыл бұрын
Door bedroom loki pettavacchu, Puja gadhiki aanukoni maatram undaraadhu.
@sureshchenna51403 жыл бұрын
Tq sir
@krishnakumarwad2 жыл бұрын
Gurugaru namashkaramulu, Bedroom lo gani, hall lo gani beem vaste neshedama, leka vachina elavaste parva ledu? Mi salah emu untundi gurugaru.
@shyambsnl10372 жыл бұрын
Namasthe Sir, I want to purchase flat. but width 21.6 feet X length 67 feet east face flat. Is it suitable to construct house as per vastu. pl suggest me.
@TheFiveElements2 жыл бұрын
I will suggest to avoid if it is not a prime location.
@shyambsnl10372 жыл бұрын
@@TheFiveElements Thank you sir.
@TheFiveElements2 жыл бұрын
Welcome
@santhosh1212123 жыл бұрын
Sir Vaastu prakaram ground floor lo back side owners undi front side evarikaina rent ki ivvochaaa . .north facing house....??? 😀🤔
@TheFiveElements3 жыл бұрын
Ivvavacchu
@leelaram61423 жыл бұрын
Sir oushada mulikalu annaru ante example GA emi emi mulikalu konchem cheppandi sir
@TheFiveElements3 жыл бұрын
Sandehaalu samaadanaalu video lo cheptha.
@ashoksubbanarasimha47783 жыл бұрын
Sir, can you please clarify our doubt in veedhi potu and veedhi chupu. When this will apply.
@TheFiveElements3 жыл бұрын
I uploaded a video about "veedhi potu and its effects" In that video I explained veedhi chupu and veedhi potu.
@govardhankuchan58753 жыл бұрын
Good evening sir.sir plot podavuga vunnappudu avaina rendu dikkulu perige avakasham vunda degrees prakaram telupagalaru... Ex:20 feet width and 66 feet length. Thank you sir
@TheFiveElements3 жыл бұрын
Podavu vedelpu entha unnasare Centre point nundi divide cheyyadame. Padavinyasam advanced video chudandi.
@Viswamayijyotirvastu3 жыл бұрын
ఇల్లు ఇలా విదిక్కులకు తిరిగి ఉంటే అప్పుడు కూడా ఈ దేవతా స్థానాలు అలానే ఇలానే ఉంటాయా లేదా ఆస్థానాలు ఎగిరిపోతాయా? తెలియజేయగలరు.
@TheFiveElements3 жыл бұрын
Ive untayi kaani ivi kudaa sides ku thiruguthaayi.
@mvgopalarao48512 жыл бұрын
గురువు గారు మీరు చెప్పిన వాస్తులో బ్రహ్మస్ధానం ఉండవలసిన స్ధలం 81 భాగాలలో 9 భాగాలు, ఇంటి చుట్టూ వదిలవలసిన 32 భాగాలు,ఇవి పోను మిగిలేది 40 భాగాలు , అంటే 7×7=49 భాగాలలో, బ్రహ్మస్ధానం 9 స్ధానాలు పోగా మిగిలేది 40 భాగాలు , చుట్టూ ఉన్న 32 భాగాలు వదిలి మధ్యలో ఇల్లు కట్టుకోవాలా, లేక చుట్టూ వదిలిన స్ధలం కొంత కలుపుకుని ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చా గురువు గారు తెలియచేయగలరని ప్రార్ధించుచున్నాము.