If పిల్లలు ఉండి ఆస్తి రాసిస్తే నే కాపురానికి వస్తా అని చెప్పి పిల్లల పెరు మీద ఆస్తి రాయించుకుని ఆ ఆస్తి అమ్ముకుని మళ్ళీ పుట్టింటికి వెళ్లిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి...
@UNU_CHITRAVADHA23 күн бұрын
అబ్బో, మహానుభావులు . ఇవి శాంపిల్ మాత్రమే. ఎంత దారుణం గ వున్నాయ్ అంటే....🙏🙏🙏
@TG01012K23 күн бұрын
Maintenance/alimony/child custody/right to residence veetini neutralize or takkuva loss situations vundettatu chusukunte challu.. automatic ga opposite vallaki automatic ga ethics/morality/empathy vachesthayi anamata...
@UNU_CHITRAVADHA23 күн бұрын
Absolutely right! That's the key.
@siddharthajuturi25023 күн бұрын
Naku ieha doba meda kotali undi
@UNU_CHITRAVADHA22 күн бұрын
😊😊😊
@A4569A11 күн бұрын
Sir False case ayithe court aa proofs adduguthundi... Avi kuda cheppandi sir
@UNU_CHITRAVADHA11 күн бұрын
తప్పకుండ చెబుతా అండి. అయితే ఈ కింద వీడియో లో నేను 7 స్టెప్స్ తో విన్ ఆ ఫాల్స్ 498A కేసు అని చెప్పా అండి. దాంట్లో రాసిన స్టెప్స్ ప్రకారం, ఒక్కో స్టెప్ గురించి వరుసగా ఎపిసోడ్స్ చేస్తున్నాను. ఎవిడెన్స్ ప్రిపరేషన్ గురించి డిటైల్డ్ గ ఎపిసోడ్ చేస్తాను. kzbin.info/www/bejne/hHfYkH6jf9iFhs0
@A4569A11 күн бұрын
@UNU_CHITRAVADHA yes sir chusanu after Comment 7 steps chusanu But, na wife vallu chala peeda vallu... Sir, 50,000 echaru 2 Tulas pettaru (Proof ledu) but, 65B petti Call data theyatniki court agree chesthunda Sir
@UNU_CHITRAVADHA11 күн бұрын
@@A4569A హ హ హ. ఒక పక్కన పేద వాళ్ళు అంటూనే, మళ్ళీ 65B అంటారు. అది అంత సులువు కాదు. కాల్ రికార్డ్స్ అంటే? ఏదన్న కాల్స్ రికార్డు చేసారా వాళ్ళు? లేక మీరు అంటుంది, నెట్వర్క్ ప్రొవైడర్ జియో, ఎయిర్టెల్ నుండా? ఏదైనాసరే 65B సర్టిఫికెట్ సబ్మిట్ చెయ్యడం అంత ఈజీ కాదు. చాలా కష్టం. అండ్ దానికి చాల రూల్స్ అండ్ రేగులేషన్స్ వున్నాయి. మహా మహా కేసుల్లోనే అది సులభం కాదు. పెద్ద పెద్ద క్రైమ్ కేసుల్లో ఐతే వాటిని సీరియస్ గ తీసుకుంటారు. ఫామిలీ కేసెస్ లో వాటిని ప్రూవ్ చెయ్యడం చాల కష్టం.
@deepakroybh10 күн бұрын
😂😂😂that konalu
@UNU_CHITRAVADHA9 күн бұрын
😊😊😊
@ramanjaneyan583122 күн бұрын
Uday, aa trick edo cheppavaa? I also need to face police station episodes. Complaint is there
@UNU_CHITRAVADHA22 күн бұрын
టెన్షన్ పడకండి. ఇప్పుడు 498a లో కౌన్సిలింగ్ చేసి 41a నోటీసు ఇచ్చి, కోర్ట్ లో తేల్చుకోమని పంపిస్తున్నారు. వరస్ట్ కేసు లో మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి బేరాలు ఆడితే జస్ట్ అన్నిటికి ఒప్పుకొండి సింపుల్, బైటకి వచ్చాక ఎం చెయ్యాలో మీకు తెలుసు. ఆలా నిర్బంధించి బేరాలు ఆడడం ఇల్లీగల్. కాబట్టి దాన్ని నుండి ఎలా బైటపడాలో కోర్ట్ ఏ సహాయం చేస్తుంది. అక్కడ ఎమన్నా సంతకాలు అది పెట్టాలి, లేకపోతే అరెస్ట్ చేస్తాం అంటే పెట్టేయండి, అది ఎలాగూ చెల్లదు.