నాకు అర్థమైంది బ్రదర్ అంటే అందరూ తీసుకున్నాడని తీసుకురాకూడదు ఇష్టపూర్వకంగా దేవుని ప్రేమతో చేయాలి
@sudhakard1411 Жыл бұрын
చాలా దుఃఖం గా ఉంది బ్రదర్ నా పిల్లోడిని నాకంటే ఎక్కువ సేవల ఉండేలాగా చేస్తాం బ్రదర్ ప్రేమతో పాటు జాలి కూడా ఇంకా ఎక్కువగా చెంత
@varalakshmidekkapati1380 Жыл бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏
@sudhakard1411 Жыл бұрын
బ్రదర్ రేపొద్దున డి తో నాకు 40 రోజులు పూర్తయింది మారుమనసు పొందిన కాడ నుంచి సోమవారం బ్రదర్ యాత్ర దేవుని యాత్ర దేవుని రాజ్యం కోసం విశ్వాసులు సంఘాలు పాస్టర్ లో ఫస్ట్ మీరు నాకు నా కోరికను మన్నించి దేవుని రాజ్యం కోసమని వస్తారని దేవుని పేరట అడిగి వేడుకుని బతిమాలుతున్నాను ఆమెన్
@krupasannidhi.srikalahasti Жыл бұрын
Praise the lord Pastor Gaaru 🙏
@sudhakard1411 Жыл бұрын
బ్రదర్ కొంచెం బాధ కలిగే మాట మాట్లాడుతాను పిల్లలతో హ్యాపీగా ఉన్నాను బ్రదర్ చర్చి కి వెళ్ళాలి కానుక జేబులో నుంచి డబ్బులు తీసుకుని చందా తో పాటు కేక్ కూడా వేస్తాం డాడీ దేవుడు తింటాడు ఆ సంతోషం ఆ బాధ ఎంత మిస్ అయ్యాను బ్రదర్ 40 రోజులు
@sudhakard1411 Жыл бұрын
మీరు చెప్పే ప్రతి మాట నా హృదయానికి తాగుతోంది బ్రదర్ ఎలా ఉండాలన్నది ఓ పాఠంలా ఉంది బ్రదర్ ఎంత ఇచ్చామన్నది ఏమి ఇచ్చామన్నది కాదు ఎలా పెట్ట మన్నది దేవుడు చూస్తాడు దేవుని దృష్టిలో వదలడం ఇంకా నేను నేర్చుకోవాలి బ్రదర్ అట్టి శక్తి నాకు ఉండేలాగా ప్రార్థన చేయండి బ్రదర్
@sudhakard1411 Жыл бұрын
నేను పెంతుకోస్తు చర్చి లో ఒక అవ్వ ని చూసాను బ్రదర్ మామగారు వినపడదు చాలా సేపు మాట్లాడను చాలా హ్యాపీగా ఫీల్ అయింది అది కూడా మేరీ మాత గుడి అంటే యోధ నది నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది బ్రదర్ ఈ రోజు చర్చి క్లీన్ చేస్తా బ్రదర్
@jirehjjireh747 Жыл бұрын
Pastor , Great teaching, lucky are you church members, you are really nourishing them with living words, am sorry to compare everywhere i hear only political influence about church , members, their riches, repeated topics, self boasting, just because members mis match age for marriage, destroying it marriages and ...Ok ji
@sudhakard1411 Жыл бұрын
100% కరెక్ట్ బ్రదర్ చాలామంది సంఘస్తులు ఎవరికి చెప్పుకోవాలో తెలిస్తే లేదండి మిలన్ డో ముందుకు రావాలి అండి
@sudhakard1411 Жыл бұрын
నేను నా భార్య నా పిల్లలు కొన్ని రోజులు మీ దగ్గర ట్రైనింగ్ కావాలని ఉంది బ్రదర్ అంటే దేవుడు గురించి ఇంకా తెలుసుకోవాలని
@sudhakard1411 Жыл бұрын
బ్రదర్ నేను గొప్పగా చెప్తున్నాను కాదు టిఫిన్ కాడ్నుంచి ఏదైనా సరే ఇంటికాడ చేయవలసిందే బయటినుంచి ఏది కొనుక్కొని రాను బ్రదర్ సండే ఒక్కరోజు తప్ప ఎందుకంటే ఆ రోజు టౌన్ వెళ్తాను హోటల్లో తీసుకొస్తాను బ్రదర్
@sudhakard1411 Жыл бұрын
హల్లెలుయ 100% కరెక్ట్ బ్రదర్ మాటలు హృదయానికి తాగుతున్నాయి బ్రదర్
@pagallaraviravi4193 Жыл бұрын
Praise the Lord Ayya garu
@sudhakard1411 Жыл бұрын
మీ మీ ప్రార్ధన నాకు బాగా బలము సత్తి ని మా ఇంటి కాడ కూడా మారారు ఇంక మా అత్త మా బామ్మర్ది మారితే దేవుని రాజ్యం బ్రదర్ మళ్లీ చెప్తున్నా మనుషులు పాపాన్ని విడిచి దేవుని రాజ్యం లోకి రావడమే నా కృషి అది డబ్బుతో ముడిపెట్టొద్దు డబ్బు చిన్న సంఘాలు అభివృద్ధి పరచడానికి
@pirlabhavanidurga4324 Жыл бұрын
Ayyagaru Mandira seva suvartha dwara nannu balaparchinanduku devuniki stotram ayyagaru praise the lord
@kavikasingaluri2961 Жыл бұрын
Daddy praise the lord 🙏🙏 mummy daddy praise the lord 🙏🙏
Sir, Thank you, 🙏 me vathamanamulu nanu athmiyamuga balaparachuchunaie ,me latin sevakulu vudadam maku shekmakarm.praise the God🙏
@sudhakard1411 Жыл бұрын
బ్రదర్ బాప్తిసం అనేది ప్రతి గ్రామంలో చెరువులు ఉంటాయి అలాగే టౌన్లో అయితే పరవాలేదు గ్రామం ఇంపార్టెంట్ అలా అని టౌన్ ఇంపార్టెంట్ కాదు నా ఉద్దేశం కాదు పల్లెటూరు అనేది ప్రతి ఒక్కరి తో కలిసి ఉండేది అందుకనే ఒకే జాతి ఒకే మతం మనం అందరూ దేవుని రాజ్యం ఉందాం
@krupasindhu2004 Жыл бұрын
Praise the Lord daddy 🙏 I love you daddy ❤️
@rajeswarid425010 ай бұрын
Super Anna
@viswasinivemula7022 Жыл бұрын
Praise the lord ayagaru 🙏🙏🙏
@bro.methusela6198 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏 ayya
@8hudhiq Жыл бұрын
🙌🏼🙏🏼
@pastormosesuppada3470 Жыл бұрын
మీరు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది సార్ కానీ ..... నేను మా సంఘానికి మిముల్ని తీసుకురావాలని ఆశపడ్డాను 2020 లో కానీ మీరు మందిరలో వాక్యం చెప్పడానికి రాను బయట ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ కీ అయితేనై వస్తాను అన్నారు....... చాలా వందనాలు అయ్యగారు..... మీరూ చెప్తున్నా ఈ అంశం మందిరం సేవలో నీ పాత్ర ఏమిటి అని పెట్టి చెప్తున్నారు మరి మీరు మందిరంలో వాక్యం చెప్పడానికి రమంటే మీరూ ఏమి చేసారు అయ్యగారు.......🙏🙏
@passamuelatp6210 Жыл бұрын
మీరు పాస్టర్ గారిని పిలవడం తప్పు లేదు అయన రాను అంటం లో తప్పు అంతకన్నా లేదు.. వెళ్లమనది సేవకులు చేస్తారు అన్ని చోట్లకు వెళ్ళలేరు..... కేవలం ifj సెమినార్స్, పాస్టర్స్ కాన్ఫిరెన్స్ మరియు మీరు ఓపెన్ మీటింగ్స్ కీ వెళ్తున్నారు... అయ్యాన్లో గోపతనము ఏమి లేదు దేవుడు వాడుకుంటున్నారు అంతే చర్చి లో మీటింగ్స్ కీ అటెండ్ అవటం అయ్యనకు కష్టం కాదు ఓపెన్ మీటింగ్స్ లో విస్తర వాక్య పరిచర్య జరుగుతుంది అన్ని
@passamuelatp6210 Жыл бұрын
మీరు బ్రదర్ ఒకరు వున్నా చెప్పాలి అంటారేమో ఎవరు లేకపోతె నాక్సల్స్ మధ్యలో సువార్త ప్రకటించిన వ్యక్తి అయ్యన రాకపోతే తిరిగి ప్రశ్నించడం కాకా ప్రార్ధించండి అయనకోసం 🙏
@prabhakararaog Жыл бұрын
Praise the Lord ayya garu
@pirlabhavanidurga4324 Жыл бұрын
Praise the lord ayyagaru
@MaheshJoel Жыл бұрын
Praise the LORD 🙌🏻🙏🏻 May the LORD gives us a work in his Presence for his kingdom. Lifestyle changing message . Thank you Pastor. Glory to GOD all mighty 🙌🏻🙏🏻⛪❤️
@sudhakard1411 Жыл бұрын
బ్రదర్ నేను అంటే యోబు గురించి ఆ సంఘంలో కూడా అందరికీ తెలుసా ఎందుకంటే బలవంతంగానే వెళ్ళిపోయి సాక్ష్యం ఇత్తారని ఎందుకంటే మార్పు అనేది ఏడో రాదు ఇంట్లో కూడా దెబ్బలు జరుగుతున్నాయి ఇంకా సహించలేకపోతున్నా బ్రష్టులైపోతున్నారు
@hpmlakkkavaram1329 Жыл бұрын
Glory to God
@churchofholygod2008 Жыл бұрын
Praise the lord anna...
@sudhakard1411 Жыл бұрын
సూటిగా ప్రశ్నించిన వాళ్లకి జవాబు చెప్ప లేరు బ్రదర్ వాళ్ళు సాతాను ఉంటుంది కాబట్టి
@nanivalluri8646 Жыл бұрын
Amen
@helinaraj2852 Жыл бұрын
Praise the Lord.
@sudhakard1411 Жыл бұрын
ఆయనకు ఫస్ట్ లోనే వాట్సాప్ ఫోటోలు దేవుని రాజ్యం కోసం పెట్టాను బ్రదర్ పాపం విడిచిపెట్టమని దేవుని లో ఉండమని పంతులు గారికి చెప్పాను బ్రదర్
@sabbemahalakshmi8190 Жыл бұрын
Pastor Garu vandanalu now Vayasu 56 years Nenu 50 years ki baptism tisukunnanu khane Nenu vakyansh Ramayana baptism tissu kolayathani anukuntana endukante naalo cheedu thalampolo vastunnay Neenu Shuddh Suvarna Deepa vruksh Maga Che ya badalante na Prarthana Ela undal Daya chase vevaranchandi
@rajeshgellepogu3468 Жыл бұрын
Praise the Lord ayya
@pratapbatthula4673 Жыл бұрын
P P
@pratapbatthula4673 Жыл бұрын
P
@pratapbatthula4673 Жыл бұрын
P
@subhashinikodali8580 Жыл бұрын
Praise the lord Anna
@pastormosesuppada3470 Жыл бұрын
నేను మా సంఘానికి మిముల్ని తీసుకురావాలని ఆశపడ్డాను 2020 లో కానీ మీరు మందిరలో వాక్యం చెప్పడానికి రాను బయట ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ కీ అయితేనై వస్తాను అన్నారు....... చాలా వందనాలు అయ్యగారు..... మీరూ చెప్తున్నా ఈ అంశం మందిరం సేవలో నీ వంతు ఏమిటి అని పెట్టి చెప్తున్నారు మరి మీరు మందిరంలో వాక్యం చెప్పడానికి రమంటే మీరూ ఏమి చేసారు అయ్యగారు.......🙏🙏
@sudhakard1411 Жыл бұрын
బ్రదర్ నేను ఏమని చెప్పాను ఫస్ట్ నైట్ చెప్పాను మీ వల్ల ఏదైనా అవుతది అది నా దేవునికి తెలుసు ఇవాళ కూడా శనివారం శనివారం పాస్టర్ గారు ఒకసారి మా ఇంటికి ఆయన ఇంటికాడ వాక్యం చెప్పి అవగాహన కల్పించారు దేవునికి అసాధ్యమైనది ఏదీ ఉండదు ఆమెన్
@ajaysanagana2275 Жыл бұрын
A men
@sabbemahalakshmi8190 Жыл бұрын
Paster garu vandanalu 14_6_2018 vartamanam seva kulala,viswasulaka Iddariki 7vartistaya teliyajeyandi
@jaipaldanayolla7685 Жыл бұрын
God bless you sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sabbemahalakshmi8190 Жыл бұрын
Pradhana lo 4. Sama. Bhagalu rakshimpabadanivaru e prardhana cheyavaccha paster Garu
@pastormosesuppada3470 Жыл бұрын
నేను మా సంఘానికి మిముల్ని తీసుకురావాలని ఆశపడ్డాను 2020 లో కానీ మీరు మందిరలో వాక్యం చెప్పడానికి రాను బయట ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ కీ అయితేనై వస్తాను అన్నారు....... చాలా వందనాలు అయ్యగారు..... మీరూ చెప్తున్నా ఈ అంశం మందిరం సేవలో నీ వంతు ఏమిటి అని పెట్టి చెప్తున్నారు మరి మీరు మందిరంలో వాక్యం చెప్పడానికి రమంటే మీరూ ఏమి చేసారు అయ్యగారు.......🙏🙏