5 అంచెల పద్ధతిలో .. 365 రోజులూ ఆదాయం || 5 Layer Farming - 365 days income || M Srinath Reddy

  Рет қаралды 334,665

Raitu Nestham

Raitu Nestham

Күн бұрын

Пікірлер: 464
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 2 жыл бұрын
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ పెరు పేరున పాదాభి వందనాలు. ఇలాగె ప్రతీ 10మందిలో ఒక్కరైనా ముందుకు వచ్చి చేస్తారని ఆకాంక్షిస్తూ, మీకు ఎల్లప్పుడూ ఎలాంటి సహాయ, సలహాలకు మీకు నేను సిద్దంగా ఉంటానని మీకు మనవి చేస్తూ... శుభదినం.... శ్రీనాథ్ రెడ్డి.ఎం.
@BhanuPrakash-ug4el
@BhanuPrakash-ug4el 7 ай бұрын
Can i get your number brother so i can come and meet you
@jaggarao2312
@jaggarao2312 3 жыл бұрын
చాలా సంస్కారవంతంగా మాట్లాడారు..!! మీ నిజాయితీ, వినయమే.. విజయానికి పునాది..!!
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
మీ అభిప్రాయానికి ధన్యవాదాలు సర్
@meegadavenkateswararao5834
@meegadavenkateswararao5834 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు నేను చాలా ఉపయోగాలు గురించి ఎన్నో అని ఇంత క్లుప్తంగా అర్థం అవ్వలా సింపుల్ గా చెప్పారు థాంక్యూ చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ విషయాన్ని వివరించారు
@grm820
@grm820 2 жыл бұрын
మంచిగా explain చేశారు శ్రీనాథ్ రెడ్డి సబ్జెక్టు వుంది రైతులకు మంచి ఉపయోగంగా వుంది good
@bharathipuligundla8365
@bharathipuligundla8365 2 жыл бұрын
ఎక్సలెంట్ శ్రీనాథ్, మీ మాట, మీ నాన్న గారి మాట. మీ పొలం, మీ కుటుంబం అందరి భాగస్వామ్యం తో వ్యవసాయం చేచిన పద్ధతి మీ మాటల తో, మీరు అందించిన విజ్ఞానం అమోఘం. 🙏🙏🙏👌👌👌🙏🙏🙏
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr 3 жыл бұрын
ప్రకృతి సేద్యం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న మీరు సమాజానికి సేవ చేస్తున్నారు రైతులను ప్రకృతి సేద్యం చేసేలా ప్రభుత్వం కృషి చేయాలి ప్రకృతి సేద్యం ద్వారా పండించే రైతులకు మార్కెట్లు ఏర్పాటు చేయాలి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలి
@edigaramanjineyulugowd1145
@edigaramanjineyulugowd1145 3 жыл бұрын
👍👍👍👍👍
@saideepreddy9922
@saideepreddy9922 3 жыл бұрын
Kani andaru ila cheste andariki saripoyentha digubadi radu Raithu baguntaru kani janalu ibbandi padataaru
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr 3 жыл бұрын
@@saideepreddy9922 మీరన్నది కరెక్ట్ రైతులు తమకున్న భూమిలో కొంత ప్రకృతి సేద్యం చేస్తే రైతుకు మంచి ధర వస్తుంది ముక్యముగా ప్రజల ఆరోగ్యం బాగుంటుంది విచ్చలవిడిగా ఎరువులు పురుగు మందులు వాడటం వల్ల కాన్సర్ లాంటి భయంకర జబ్బులు వస్తున్నాయి బాగా డబ్బున్న శ్రీమంతులు భూమి కొనుగోలు చేసుకొని ప్రకృతి సేద్యం చేసుకొని తమకు కావలసిన పంటలు పండించుకొంటున్నారు ప్రకృతి సేద్యంలో కూడా అధిక దిగుబడులు వచ్చేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలి
@saideepreddy9922
@saideepreddy9922 3 жыл бұрын
@@VamshiKrishna-or5sr avunu emadye WHO kuda adress chesindi natural farming lo Kuda digubadi ekkuva tiyachu ani Vijay ram garu chala krushi chestunnaru ekkuva digubadi tise paddathulanu kanugonadam lo
@achandrakumari3802
@achandrakumari3802 3 жыл бұрын
365రోజులు ఆదాయము ఉంటే మనకు బ్యాంక్ అప్పులు, ప్ర భుత్వ రాయతీలు ఎందుకు? మనమే ఇతరులకు. అప్పుయిచ్చె స్టేటస్ లో వున్నాం గదా
@srinik9270
@srinik9270 Жыл бұрын
Very good information. నేను కార్పొరేట్ కంపెనీ లో పని చేస్తూ, 4 ఎకరాలలో వరి సాగు చేస్తున్నాను. మీరు చెప్పిన పద్ధతి చాలా బాగుంది. ప్రకృతి వ్యవసాయం మీద చాలా నాకు అవగాహన లేదు.
@user-eh2uh7hq2w
@user-eh2uh7hq2w 2 жыл бұрын
ప్రకృతి వ్యవసాయంలో మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు
@rajyalaxmigayam9864
@rajyalaxmigayam9864 2 жыл бұрын
చాలా బాగా చేశారు ప్రకృతి వ్యవసాయం మీ లాగా అంథరు చెయ్యాలని. నాకు ఆశగా ఉంది. God ప్రకృతి వ్యవసాయం లోనికి మీమలను పంపినoదుకు ఆనందముగా యునది . గుడ్
@rameshchakka4549
@rameshchakka4549 9 ай бұрын
చాలా మందికి ఉపయోగం గ ఉన్నది చాలా థాంక్స్
@kalamvenkanna8462
@kalamvenkanna8462 3 жыл бұрын
అన్న చాలా ధన్యవాదములు సేంద్రియ వ్యవసాయం మీద నాకు కొంత అవగాహన కలిగి నేను కూడా మీలాగే వ్యవసాయం చేయాలని వుంది
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Pls carry-on, my support with u ..
@vtr4309
@vtr4309 Жыл бұрын
చాలా మంచిగా చెబుతున్నారు మీకు బాగా అనుభవం కూడా ఉంది ఓపిక ఉన్న వారు దీనికి అర్హులు.
@kishoretadikonda7001
@kishoretadikonda7001 2 жыл бұрын
మీరు నిజంగా ప్రజల కోసం చెపుతున్నారు నిస్వార్ధంగా .......
@savitrip1649
@savitrip1649 2 жыл бұрын
చాలా బాగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు ధన్యవాదములు.
@subhashinichedella9719
@subhashinichedella9719 4 ай бұрын
చాలా భాగా ఎక్స్ ప్లైన్ చేసారు కృతజ్ఞతలు
@Naagu5668
@Naagu5668 2 жыл бұрын
చాలా మంచి పద్ధతులు పాటిస్తున్నారు, కొబ్బరి తోట(20X20) ఉన్న మా గోదావరి జిల్లాల్లో చేయటానికి ఒక పద్దతితో ఒక వీడియో చేయండి.
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 2 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది మీ వీడియో చూడడం
@chedallaanhuji2758
@chedallaanhuji2758 4 ай бұрын
Excellent explanation, and truly inspirational thank you 🙏
@podiyamnagendrababu6427
@podiyamnagendrababu6427 3 жыл бұрын
అన్న చాలా ధన్యవాదాలు . సేంద్రియ వ్యవసాయం గూర్చి చాలా బాగా వివరించారు.
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Dhanyavadalu andi
@MohanKrishna-lx3rm
@MohanKrishna-lx3rm 3 жыл бұрын
@@mopuri.srinathareddy.desig7005 అన్న గారు మీరు చెప్పిన పని చాలా ఆనందదాయకం మీరు ఈ ప్రకృతి వ్యవసాయంతో పాటు తేనె టీగల పెంపకం చేయ్యండి అది మీకు మీ కుటుంబానికి సరిపడా అయిన పర్వాలేదు ఒక 10 బాక్స్. ✊🇮🇳✊💞🐓🐂🌾🌾🐂🐓💞🙏🙏🙏
@telugutechvijaykumar5336
@telugutechvijaykumar5336 3 жыл бұрын
Super anna
@dubaitruckvlogstelugu2007
@dubaitruckvlogstelugu2007 Жыл бұрын
చాలా కృతజ్ఞతలు సార్ మీకూ ఇంత చక్కగా విశేషించినదుకు ❤👌👌👌
@narralalitha9633
@narralalitha9633 9 ай бұрын
Hats 0ff to bro. Keep it up. Tq. You very much
@savallatejaswini1962
@savallatejaswini1962 2 жыл бұрын
Manchi manushulu leni kaalamlo Me manchi salahalaki hats off Mee need antho undhi, Way of talking chuste janam ante antha Sradha undhi ani telisi comment Cheyakunda undalemu bro hatsoffyou bro Amma, Nanna very great about you manchi kodukunu Ee Nationki echaaru kante prathi okkariki mee lanti manchi KODUKU Undaali, my name Poola Age 50yrs knr
@Sena-zf7ij
@Sena-zf7ij 3 жыл бұрын
Srinath Reddy gaaru, meeru pondina prerana, meeru chesthunna vidhaanam, meeru vivaramga cheppina vidhaanam, chinna Raithulaku sahaya pade mee manchi gunam, mee pantala pranalika anni chaala baavunnaayi andi. Meeku manspoorthiga abhinandanalu. Prakruthi vyavasaayam chsthunna Rathulu naa drushtilo Devellu. Mee kutumba sabhyulaku kuda manaspoorthiga na pranaamaalu.
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
మీ ఆధారాభిమానానికి నేను కౄతజ్ఞుఢనూ... నా వంతు తప్పక రైతులకు సహాయ పడతాను
@vasanthkumar3394
@vasanthkumar3394 3 жыл бұрын
Kids fruits kosam ekadaki velanavasaram ledhu... Super asalu👏👏
@mummanenivinay6405
@mummanenivinay6405 2 жыл бұрын
Crystal clear explanation brother👌myself doing in 10cents of land.Mango-5,coconut-25 (15 new),regular veg like tomato ,banana-10,vanga.
@ksreddy115
@ksreddy115 3 жыл бұрын
మీరు చేస్తున్న జీరో బడ్జెట్ వ్యవసాయానికి సంతోషిస్తూ, అభినందనలు తెలియచేస్తున్నాను 🌹 మీరు అలాగే, CVV (చింతల వెంకటరెడ్డి) గారి మట్టి ద్రావణం, మరియు NCOF టెక్నాలజీ తో తయారుచేసిన Waste Decomposer ని గురించి కూడా ఏమయినా అనుభవం వుందా,వుంటే వివరించగలరు.
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Thanks sir...
@radhakrishnansankar410
@radhakrishnansankar410 11 ай бұрын
Nice sir everyone follow your speach good and they follow and benifits
@neerajaadepu5523
@neerajaadepu5523 3 жыл бұрын
Meeru palekargari vedanamlo padinchalani,complete ga life changing decision great sir meeru. Ela maximum 50 percent manushulu vaste swargame bhoomi meedaki vachi natu.god will bless you nd your family
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
అవును ఎక్కడ ఉన్న అందరి వెన్న లాంటి మనస్సు ఉన్న వారే ఇక్కడ ఉన్నారు, ఇందరిలలో కొందరు మాత్రమే ముందడుగు వేస్తారు అనుకోవడం లేదు, అనివార్య కారణాల వలన కొందరు మాత్రమే వేయలేక పోవచ్చు, చేయలేక పోవచ్చు అనుకుంటున్నా సర్ నేను .. అదే నిజమైన ఆనందం బహుమానం కూడా..
@venkateshbatharaju6768
@venkateshbatharaju6768 11 ай бұрын
Very good brother Inspirational. ga undi
@mohanreddymalkareddy3255
@mohanreddymalkareddy3255 10 ай бұрын
Super, మీరు చాలా గ్రేట్
@srinivasarao8296
@srinivasarao8296 3 ай бұрын
You are a diamond product of Dr. Subhash Palekar. Hats off to you brother🎉❤. Hare Krsna, Raadhe Raadhe.
@ayaanwithnature8795
@ayaanwithnature8795 3 жыл бұрын
Mee anubhavam chala goppaga kanipistundi andi... ee vedio chustunnantasepu meru oka university laga kanipistunnaru... goppa anubhutini kaligincharu.... meru matlade vidhanam chala bagundi...bhumataku meru chese sevaku nijamaina abhinandanalu
@rytureddy747Naturalfarming
@rytureddy747Naturalfarming Жыл бұрын
Thanks sir..
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 2 жыл бұрын
Hatsup and Salute to Srinath Reddy, very good words expose Raitu Nestam vvvrao.
@ramubilla6441
@ramubilla6441 2 жыл бұрын
Chaala great sir prakruthi vyavasaayam lo pandisthunnaru andharu ila pandisthe baguntundhi ..🙏🙏🙏🙏
@vthipparthi
@vthipparthi 2 жыл бұрын
Brother, mee parents ni namaskaram petti chupinchaaru. Very happy 🙂🙂🙏🙏 Myself Venkateshwar Reddy from Nalgonda dist. If possible I will visit your farm. I might need seeds. I will take from you.
@chinnapraveenkumar2100
@chinnapraveenkumar2100 Жыл бұрын
Thanks for Rithu Nestham For making Video
@maheshkumarreddy5878
@maheshkumarreddy5878 Жыл бұрын
Bro meedi chaala cute family...alage meedi oka manchi concept cultivation...subhash palekar...gari follower..
@kalwalarameshvlogs5832
@kalwalarameshvlogs5832 3 жыл бұрын
Nenu na life lo chushina goppa video bro thank you
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
మీ protsahakaniki నేను కౄఠజ్ఞుఢనూ అన్న గారు
@vijayachamundeswarideviyad9525
@vijayachamundeswarideviyad9525 Жыл бұрын
👍👍👍,meetho patu. andaru. edagali. ani. manchi ga adbise icharu sir keep it up in any time. in any situations.
@maadhav836
@maadhav836 11 ай бұрын
Well-done srinadh 👍
@radhikaramisetti1295
@radhikaramisetti1295 3 жыл бұрын
I am getting very good planning because of your clear clarification about layer farming.
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Please continue, if still any information please free call me Radhika garu..
@DevendraKonidela
@DevendraKonidela 11 ай бұрын
Hats off Brother. You are inspiring many farmers.
@bharathkumar1050
@bharathkumar1050 3 жыл бұрын
Great Srinath Reddy garu.... Your an inspiration for our future generations 🙏🙏🙏...
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Thankx bharat garu,,,
@DilipKumar-sz4mw
@DilipKumar-sz4mw 3 жыл бұрын
Just want to say thank you, for saving soil and crops
@shaiksaleemahamed5284
@shaiksaleemahamed5284 3 жыл бұрын
Good job
@vyavasayapatasala1338
@vyavasayapatasala1338 3 жыл бұрын
మీరు మాత్రమే గురువు గారిని గౌరవించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Thanks sir..
@bodapatiravikumar8414
@bodapatiravikumar8414 Жыл бұрын
So cool and classical explanation. Gained more knowledge nd experience in such short period. Thanks.
@theroyalchan3911
@theroyalchan3911 2 жыл бұрын
Really worth.... Great Spirit. Really Thank you from bottom of heart for your time and consideration for others. Your true inspiration ration for me to start this journey.🙏
@yog5525
@yog5525 3 жыл бұрын
So inspirational, salute to your passion and dedication, young generation to decide what they may be transferred to future generations, salute again 🙏
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Thank lot brother...
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Your encouragement is my actual food ..
@prasadsvl
@prasadsvl 2 жыл бұрын
Wonderful Shrinadha Reddy Garu, U are Great inspiration for many of us. Thanks & warmest regards SVL Prasad
@sridevirudraraju6913
@sridevirudraraju6913 Жыл бұрын
Anna adbhutam ga vivarincharu🙏🙏
@ramareddyenikurthi4089
@ramareddyenikurthi4089 Жыл бұрын
Very good explaining Srinath Reddy, Thank you and all the best
@thebilliontrader6432
@thebilliontrader6432 3 жыл бұрын
Great brother, appreciate your efforts to educate us
@nsravankumarreddy9198
@nsravankumarreddy9198 Жыл бұрын
Chaala manchi video anna. Manchi information icharu
@Rajeshk1031
@Rajeshk1031 3 жыл бұрын
Super sir ..Subash Palekar gret message..
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Thankx sir...
@srichannel5146
@srichannel5146 2 жыл бұрын
So inspiring. I also wanted to leave corporate and do farming but we don't have lands and today's land buying prices are unaffordable
@ekalavyamodern5399
@ekalavyamodern5399 2 жыл бұрын
Lease theesukondi mithrama
@keerthiwwg
@keerthiwwg Жыл бұрын
@@ekalavyamodern5399 lease ki ichevallu kontamandi mosam chestunnaru, pntalu baga pandinataruvata, panta mottam vallaki icheyamani antunnaru. andaru mosam cheyadamledu 30% unnaru alantivallu.
@Ragnarok_7917
@Ragnarok_7917 8 ай бұрын
Don't go for lease ... Ibbandhi padatharu marketing lekunte..... Okavela lease teeskovali ante edhaina Maarumoola Villages ki vellandi ... so that lease rates takkuva vuntay ....
@realpropertyadvisor9794
@realpropertyadvisor9794 Жыл бұрын
Your really great person Good job God bless you brother
@mohdahmed440
@mohdahmed440 3 жыл бұрын
Big salute to Parent Farmers.
@anilkumarcheede8463
@anilkumarcheede8463 Жыл бұрын
Meeru great sir❤
@jettisivarao2397
@jettisivarao2397 2 жыл бұрын
Excellent explain sir And your hard work dhanyavadhalu
@anjalmittamidi4736
@anjalmittamidi4736 2 жыл бұрын
నాకూ కూడా వ్యవసాయం అంటే ఇష్టం కొత్తగా చేయాలి అనుకుంటున్నా
@kushieducation
@kushieducation 8 ай бұрын
start chesara. nenu start cheyalanukuntunna.
@somagopisoma3120
@somagopisoma3120 Жыл бұрын
Merukuda. Meetingulu pettali me lanti every village melaga 🙏tayaru cheyyali naa asha 🌹
@ringusrinu7928
@ringusrinu7928 3 жыл бұрын
👍👌 💐 సేంద్రీయ వ్యవసాయం గురించి సూపర్ గా చెప్పారు సార్ మిమ్మల్ని కలవచ్చా ఏ టైం లో ఫోన్ చేయాలి
@vasavalli
@vasavalli 4 ай бұрын
Jai kisan😊 entha vinayanga vunnavu Babu?! Andari ki aadarsavanthanga vunnavu..chaala santhosham.Memu chestamu.May God bless your beautiful family
@rytureddy747Naturalfarming
@rytureddy747Naturalfarming 3 ай бұрын
Thankx for your blessings mam
@venkatpiuchumani2852
@venkatpiuchumani2852 3 жыл бұрын
Excellent srinath, its motivating for budding entrepreneurs
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Yes Thankx bro...
@scr_scr
@scr_scr 5 ай бұрын
తెలియని ఆనందం గా ఉంది అన్న
@atlurisrivenkateswararao477
@atlurisrivenkateswararao477 3 ай бұрын
Nice Srinadh reddy garu you are great sir RT Se irrigation krishna dt
@ravinderreddy7323
@ravinderreddy7323 3 жыл бұрын
Great Srinath Reddy, excellent presentation, very good information, you are roll model to next generation. All the best
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Thankx for your encourage...
@TheGlobalNetworker
@TheGlobalNetworker 2 жыл бұрын
@@mopuri.srinathareddy.desig7005 your no# is on whats app ?
@hanumanthareddyn.h9472
@hanumanthareddyn.h9472 2 жыл бұрын
sir ,ur contact number.
@hanumanthareddyn.h9472
@hanumanthareddyn.h9472 2 жыл бұрын
sir,5layer plantestion amount yantha sir
@gujjetisuresh
@gujjetisuresh 3 жыл бұрын
Your way of explaining of agriculture is excellent. It encourages newly, those who are interested in agriculture can learn a lot.
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Whoever interest please Call me, I'll be keep in touch till end, my support will be there with u ..
@svenkateshwarreddy4453
@svenkateshwarreddy4453 3 жыл бұрын
Super brother excellent explanation
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Thankx brother.
@santosh0535
@santosh0535 3 жыл бұрын
Very informative and inspiring.. I have the similar ideas(not started yet) and you gave few more tips to improvise my theoretical knowledge.. This farming require so much courage and research and you have done lot of work to make it happen.. Thanks for this video..
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Please start , My support always there ..
@lakshmidurla2454
@lakshmidurla2454 2 жыл бұрын
@@mopuri.srinathareddy.desig7005 Namaskaram Srinatha Reddy garu. Thanks for the very informed explanation. Memu kuda foreign nundi India ke vachi organic farming cheyyali anukuntunnam, oka 5 years lo. A research chestundaga ye video kanipinchindi. Maku agriculture background ledu, kani interest undi. Mee guidance maku entho avasaram. Aduku ganu Mee email id ivvagalara sampradinchadaniki? Thank you.
@panugantisekhar7627
@panugantisekhar7627 3 жыл бұрын
Super anna Meru andhariki adharasam.
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Thankx anna garu
@kotithella9733
@kotithella9733 2 жыл бұрын
@@mopuri.srinathareddy.desig7005 can you post your contact information? Would like to ask some questions
@surekag3844
@surekag3844 Жыл бұрын
Chala clearga baaga chepparu thanku very much sir
@jeremiahb2384
@jeremiahb2384 Жыл бұрын
Really I am imprecise 🙏👍
@satyas7004
@satyas7004 3 жыл бұрын
Very good sir You have sincerity on natural farming Farmers should follow your guide lines for to reduce costs and get more profit
@subramanyakumar9167
@subramanyakumar9167 3 жыл бұрын
Wonderful act of good needed knowledge farmer is god's friend because food is life good healthy life he is giving.may god and good be with him.
@ayaanwithnature8795
@ayaanwithnature8795 3 жыл бұрын
Yennenno vedios chusamu.... bt meru yentoo vivaram ga chepparu 🙏🙏
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Thankx bro..
@rytureddy747Naturalfarming
@rytureddy747Naturalfarming Жыл бұрын
Thanks sir.
@rameshgandla3539
@rameshgandla3539 3 жыл бұрын
Chala manchi samaacharam andhincharu, meeku dhanyavadhamulu 🙏🙏🙏🙏🙏
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
మీకు కూడా ధన్యవాదాలు రమేశ్ గారు
@yoga7870
@yoga7870 2 жыл бұрын
Raithei Raju anadhi memalnechushe cheparemo...... really ur great Sir
@kalkon2389
@kalkon2389 2 жыл бұрын
Explained like a teacher
@terupalreddy1482
@terupalreddy1482 3 жыл бұрын
Congratulations.SrinathReddy.garu.youare.followingbest.metods.in.agriculture.I.wis.your.pLans.a.gRand.sunless.
@rsrinivas6187
@rsrinivas6187 3 жыл бұрын
your explanation us very clear , easy to understand. thanks for sharing your knowledge
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Thank lot srinivas garu..
@anjaneyulualapati3417
@anjaneyulualapati3417 2 жыл бұрын
Very good information 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vadapalliananthanarsimhamu9684
@vadapalliananthanarsimhamu9684 3 жыл бұрын
U r an icon of inspiration.
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Thanks sir..
@narendrakumar-lr1cc
@narendrakumar-lr1cc 3 жыл бұрын
Supar bro chala baga cheparu👍👍👍🙏🙏🙏
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
థాంక్స్ బ్రో
@srikanthdharmasastha8379
@srikanthdharmasastha8379 3 жыл бұрын
Your story and technique should be made as cover page for botany books of intermediate.
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Thankx for your bright future thinking ..
@couragecub1473
@couragecub1473 11 ай бұрын
India govt is working under usa business shadow
@bhoothagaddasrinivasfarmer7351
@bhoothagaddasrinivasfarmer7351 3 жыл бұрын
సమగ్రవ్యవసాయా గని బ్రదర్ మీ మెదడు thankyou
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
థాంక్స్ శ్రీనివాస్ గారు
@pangiramana6302
@pangiramana6302 2 жыл бұрын
Excellent bro keep posting such good videos
@raju4queen
@raju4queen 3 жыл бұрын
Srinath garu, The way you explained the concepts is awesome and it’s very very inspiring to any farmer or non farmers. It needs a lot of guts or self confidence to start something from scratch with zero experience. I wish many more gets inspired from rythu nestam including me 😊
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Thanks Sir, Thanks for your a encouragement....
@nirmal6362
@nirmal6362 3 жыл бұрын
Still at baby stage to understand economical benefits, all the best bro., thanks for inspiring us with natural farming.
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Thanks bro..
@ramchakri3648
@ramchakri3648 2 жыл бұрын
@@mopuri.srinathareddy.desig7005 sir do a videos on your channel and upload them and update your farming.
@anaganaganaganaganaga4827
@anaganaganaganaganaga4827 2 жыл бұрын
Very informative and inspiring
@surekag3844
@surekag3844 Жыл бұрын
Me pillalu,wife lucky Andi nijamga ilanti environmentlo jeevinchadam natureto maku ilanti adrustam eppudostundo
@vurimalla
@vurimalla 3 жыл бұрын
you are so lucky bro....🙏🙏🙏
@chittoorvasu
@chittoorvasu 3 жыл бұрын
Prakruthi vyavasayam chese raithu rajee 😍👍🙏
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Yes absolutely you're right...
@appalarajupalla7444
@appalarajupalla7444 Жыл бұрын
Excellent & inspirational professional work. salute to your dedication towards neighbour farmers. Keep it up.
@MaheshKumar-ic4uw
@MaheshKumar-ic4uw 2 жыл бұрын
Super Anna 👌👍great job
@jayareddy3682
@jayareddy3682 2 жыл бұрын
Excellent sir, you are great
@gopalraov434
@gopalraov434 Жыл бұрын
Namaste .Sumu dra Madah nam low ,Kama dhenu vu janamam ,SIRINI SRUGINI CHINA ,Sri Sridhar Reddy Jay HOO Ray thay Raju . Namaskar ..
@satyahappy8405
@satyahappy8405 2 жыл бұрын
Nice and Good Explanation to Srinath gaaru and Rythu Nestham. Keep posting videos for the welfare of the farmers & to increase the economic status to apt the saying "Farmer is the King" "Rythe Raaju".
@y.s.vasanthakumari703
@y.s.vasanthakumari703 3 жыл бұрын
Very.good.information.
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Thanks sir
@santhaiahrepudi79
@santhaiahrepudi79 3 жыл бұрын
Very Valuable information
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Thankx sir.
@mrpraveen3205
@mrpraveen3205 3 жыл бұрын
Good explanation brother..
@IndianRemedies786
@IndianRemedies786 3 жыл бұрын
Super sir miru....
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 3 жыл бұрын
Thanks sir
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,5 МЛН
From Small To Giant 0%🍫 VS 100%🍫 #katebrush #shorts #gummy
00:19
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 198 МЛН
4 ఎకరాల్లోనే అనేక పంటలు, జీవ సంపద | Modern Integrated Farm
17:43