అందరిలాగ వ్యూస్ కోసం లక్షలు సంపాదిస్తున్నట్లు తంబ్ నెయిల్స్ పెట్టి యువతను, కొత్త రైతులను తప్పుదోవ పట్టించకుండ, ఉన్నది ఉన్నట్లుగ చెప్పి సరైన జ్ఞానాన్ని, రైతు అనుభవాలను అందులోని లోటు పాటులను ప్రజలకు తెలియజేస్తు, నీతిగ నిజాయితీగా చానల్ నడుపుతున్న మీకు మా అభినందనలు. మీరు ప్రజలకు మేలు చేసే వీడియోలు మరెన్నో చేస్తూ, మీ చానల్ ఇంకా అభివృద్ది చెందాలని ఆకాంక్షిస్తూ, సెలవు.
@MadhuJakkarthi Жыл бұрын
👌👍❤
@yallampallinavya66524 ай бұрын
దానిమ్మ సీడు ఎక్కడ దొరుకుతివియో ఫోన్ నెంబర్ పెట్టగలరు
@MAHESH-1123 жыл бұрын
మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగకరమైనది, రైతులకు , thanq రాజేందర్ గారు
@rajinikanthbejjuri45503 жыл бұрын
Anna meeru super అన్ని వీడియోస్ లో వివరంగా తొందరగా అన్ని విషయాలు అడిగి మాకు తెలియ చేస్తున్నారు థాంక్యూ
@SRK_Telugu3 жыл бұрын
Good information reddy garu👍 మకు కవలిసిన సమాచారం ఇచ్చారు TQ రెడ్డి గరు 🙏
@JanaJana-ql7dn4 ай бұрын
సార్ టైవన్ జామ మొక్క ఎన్ని రోజులుకి పెరుగుతుంది
@prashanthsvs3 жыл бұрын
అన్న మన ఛానెల్ లో క్యారెట్ సాగు గురించీ అసలు వీడియోస్ లేవు వీలైతే ఒక మంచి విడియో చేయండి అన్న,,,,💐💐💐💐
@shivarajuyadavbingi46163 жыл бұрын
Bro మామిడి తోట లో అంతర పంటలు video చేయండి. మిమల్ని చాలా times (repeat) గా అడుగుతున్నా..!!
@agrilokambymallesh48983 жыл бұрын
very valuble information reddy garu thank you so much sir,
@rumaisa22113 жыл бұрын
Reddy Gaaru..mee video's super 👍👍
@devappadeva24453 жыл бұрын
Raitalki chala manchi video Anna super 🙏
@balimiseshuseshu41012 жыл бұрын
Super Excellent explanation useful video Thank you
@RythuBadi2 жыл бұрын
You are welcome
@madanmohan59102 жыл бұрын
Terrace garden Ela maintenance cheyali. Pl make one video that will help many people in cities like Hyderabad 🙏
@reddeppa63843 жыл бұрын
Good information Rajandra Reddy sir Thanks
@sharfuddin56773 жыл бұрын
Very good Reddy garu siupar message
@praveenkondoju31313 жыл бұрын
సాగు పెరిగింది, ధర తగ్గింది 🙆♂️🙆♀️🙆
@praveenkondoju31313 жыл бұрын
No mono crop,furtre is multi crop🙏🏻🙏🏻🙏🏻
@tirupatjireddy28113 жыл бұрын
Rajender reddy gaari videos super
@srinunatani8193 жыл бұрын
పిండి నల్లి కి ప్రోపినో ఫాస్+సర్ఫ్ బాగా పనచేస్తుంది
@kallempraveen84483 жыл бұрын
Use full information good job rajender reddy garu
@RythuBadi3 жыл бұрын
Thank you Praveen garu
@bhaskarvattipally68513 жыл бұрын
Useful information thank you sir
@rameshyadav32693 жыл бұрын
Hai brother Dairy farm and sheep's farm videos cheyandi please And meru 1 million subscribers ki cheralani korukuntunna
@mukundareddys26352 жыл бұрын
థాయ్ పింక్ క్లోనింగ్ మొక్కలు అస్సలు వేయకండి వేరు పురుగు తగిలి పెద్ద మొక్కలు కూడా చనిపోతున్నాయి.జాగ్రత్త పంటలు కూడా భారీగా సాగు చేస్తున్నారు ధర పడిపోతుంది.
@srinivasdeeti67143 жыл бұрын
It's very useful .. u make it more vedios anna .. thanks
@RythuBadi3 жыл бұрын
Welcome 😊
@ramagirisudhakar85853 жыл бұрын
Rajendra Anna Good advice
@prashanth9693 жыл бұрын
Anna spirulina farming gurichi okka video cheyandi
@hemanthhemanth30192 жыл бұрын
usefull information thanks sir
@RythuBadi2 жыл бұрын
Welcome
@rvkbalaji2387 Жыл бұрын
Ok Mee information bagundhi but krothaga farming modalu pettevaallaki bhoomi sontamga vundala lekapothe kouluki teesukuni cheyyocha cheppandi
@rajueleti20813 жыл бұрын
ఉచిత పథకాలు వద్దు రైతులకు గిట్టుబాటు ధర ముద్దు :Raja ReDDy Eleti
@islavathraghu51333 жыл бұрын
కష్టం తమ్ముడు ఉన్న పైసలు పెట్టి తీపి జ్ఞాపకం కోసం ప్రాజెక్టు కట్టడం మొదలు పెట్టారు అప్పటి నుండే పేద రైతు బతుకు బందర్ బస్టాండ్ అయ్యింది
@rajueleti20813 жыл бұрын
@@islavathraghu5133 అన్న రైతుబంధు ఉన్నోళ్లకి రైతుబంధు లేనోడికి చిప్పకూడు అదే పంటకు క్వింటాల్కి బోనస్ బాగుండన్న
@rajueleti20813 жыл бұрын
@@islavathraghu5133 ఇవ్వరు .malla reddy ki 600ఎకరాలు 600*10000=6000000సామాన్య రైతుకు 6*10000=60000ఇది మన పరిస్థితి అదే రైతుకు బోనస్ ఇస్తే క్వింటాలుకు 500 ఎకరం కు 20క్వింటాళ్ల దిగుబడి 10000 10*10000=100000rs రైతు తన కాళ్లమీద నిలబడతాడు జై హింద్ జై కిసాన్
@islavathraghu51333 жыл бұрын
@@rajueleti2081 అందుకే వ్యవసాయం matash అయ్యింది
@boinikrishna11953 жыл бұрын
Nice interview
@madhudasari41262 жыл бұрын
Informative videos 👍
@baluagriculture62553 жыл бұрын
Hi bro good information
@RythuBadi3 жыл бұрын
Thank you so much 🙂
@mrbyadav49053 жыл бұрын
Rajendar anna mana kosam chala kastapaduthadu andukosam anna likes kodudham
@seetaramamurtygonapa51863 жыл бұрын
మంతెన స్యనారాయణ రాజు గారు పురుగు మందులు ఎక్కువుగా కొట్టే ద్రాక్ష,ఆపిల్,దానిమ్మ పళ్లు తినొద్దని,జామపండు అన్నివిధాలా మంచి దని చెబితే,గత అయిదేళ్లుగా దీనిని పాటిస్తున్నా ము.అయితే ఈ మధ్య జామకాయలు తింటుంటే విపరీతంగా పురుగు మందుల వాసన వస్తుండ టంతో మాకేమీ అర్థమయ్యేది కాదు. ఇప్పుడీ వీడియో చూశాక జామ తోటలకి కూడా పిండి నల్లి,పండుఈగ నివారణకు ఎక్కువుగా మందులు స్ప్రే చేస్తారని అర్థమయ్యింది.ఇక జామకాయలు కూడా తినటం మానేయాలని అర్థమయ్యింది. 🙏
@coincaptoday16122 жыл бұрын
It’s mean need to use own plants not from road side fruits
@namalaramanakumar41332 жыл бұрын
Diseases treatment is More imp and plant selection is need to be mentionef
@allinoneentertainmentchann36453 жыл бұрын
Anna areaunut framing gurinchi chaiyandi anna
@RythuBadi3 жыл бұрын
Ok bro
@karthavya14403 жыл бұрын
Anna zara Pomegranate farming pina oka video chai
@ssdbiosciences94092 жыл бұрын
Good job 👌👍
@RythuBadi2 жыл бұрын
Thank you so much 😀
@ramakrishnadevineni17953 жыл бұрын
తైవాన్ జామ చూడటానికి బాగున్నా తినడానికి చండాలంగా ఉంటుంది
@ksreddy1152 жыл бұрын
ఇది నిజం, ఒకసారి తిన్నవాళ్ళు మరొకసారి తినరు.రుచి వుండదు. అలహాబాద్ సఫేద్ జామ ది బెస్ట్ వెరైటీ . 👌
@kbhogi99032 жыл бұрын
Rayalaseema lo ilanti videos cheyyadaniki try cheyyandi plese
@Raju-fj5ze2 жыл бұрын
Rajendhar anna nenu dragon pettinanu 1-7-2022 rojuna
@islavathraghu51333 жыл бұрын
నేను వేసా అన్న కానీ మార్కెట్ పై ఆధారపడి ఉంటుంది ప్రజంట్ అంతా బాగాలేదు తొందర పడ్డ వేయడం మంచిది కాదు చాలా మంది మా నల్గొండ లో వేసి కొందరు పికి వేశారు
@RythuBadi3 жыл бұрын
వీడియోలో రైతు కూడా అదే చెప్తున్నారు.
@islavathraghu51333 жыл бұрын
@@RythuBadi చూశా అన్న నేను అనుభవిస్తున్న కాబట్టి నా అభిప్రాయం ఆ అన్నా అభిప్రాయం ఒకటీ అంతా compitation మహిమ మన చేతిలో ఏమీ లేదు ఒకప్పుడు రైతు కి వ్యవసాయం తప్ప ఇంకా ఏమీ రాదు కాబట్టి అతను ఆ రంగంలో ఉన్నాడు వచ్చే తాలూ తవుడు తాగి బ్రతికేవాడు కానీ eppudu ట్రెండ్ మారిపోయింది లక్షల రూపాయలు సంపాదించే వాడు కూడా కార్పొరేట్ వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు అప్పటి నుండి పేద సన్న కారు రైతు పని అయిపోయింది ఈ ప్రకృతి చాలా గొప్పది మనం నమ్మిన పాత పంటలు మంచివి ఈ hybrid విదానం తప్పు నేను ఈ భూమిని నమ్మినా రైతు గా నా మనవి
@Meagfun2 ай бұрын
Ma peratlo jama chettu undi kayalu kasthunnai kani pandlu avvatledu m cheyali
@raghunathreddybudda-hk1jc9 ай бұрын
Better tag each with crop tag. For each crop negative videos also required
@seshaiahlingisetti485010 ай бұрын
Pindi nalli ki yaa pesticides vaadaaru
@maheshbatthiraju47843 жыл бұрын
Dairy farm videos thiyandi brother please
@venkateshjunuguri68093 жыл бұрын
Anna nenu December first week india vasthunna oka video cheye bro
@raghunathreddybudda-hk1jc9 ай бұрын
Same crop more farmers cultivating is the problem. As no database maintaining. Not at that place, other places rate goes down.
@sathishgoskula35853 жыл бұрын
Super
@naresha95923 жыл бұрын
👍👍❤️❤️❤️
@rammohanrao70132 жыл бұрын
Anduke nenu simple ga 5acra llo mamidi natanu year ku 2lakhs yekkadiki povu
@seshaiahlingisetti485010 ай бұрын
Taiwan jaama Yanni years pandiddi life time yantha
@Mudragaddaphanindra3 жыл бұрын
I am following u r videos From last few months Pls suggest am I Plant dragon fruit or not Pls reply I want to contact
@gnvrao3 жыл бұрын
Don’t go for Taiwan Guava. Full of problems compared to Indian varieties. My plantation is 5 acres and I am going to remove it after this season.
@islavathraghu51333 жыл бұрын
100% correct i agree
@srinivasareddy81523 жыл бұрын
Rao garu whare are you from
@gnvrao3 жыл бұрын
@@srinivasareddy8152 Tadepalligudem, West Godavari Dt, A.P
@kattetivikram18622 жыл бұрын
Anna mee face m prabhakar reddy la vundhi
@k.nagendra95823 жыл бұрын
Anna safeda enni rojulu niluva untundi
@potlarajeshwarreddy82023 жыл бұрын
Ana Taiwan jama ana 1ac 2000 mokalu Pataudi nanu patanu tawanpink covar kadeth 5days untidthi
@anilkotagalla4138 Жыл бұрын
Your number..?
@jayasathwik87273 жыл бұрын
I too.
@krishnakittu5447 Жыл бұрын
Bro aina vesindi taiwan kadu bro adi mari low quality laga undi
@skautopartsnagaraju23643 жыл бұрын
How to colur change one r two day No
@itsmemayu Жыл бұрын
Good information....sir❤
@anjimamidi38392 жыл бұрын
First lo address cappadam ledu Andi anna
@Venkyk23 жыл бұрын
hai sir
@maheshbatthiraju47843 жыл бұрын
Pottelu pillala videos Inka thiyandi anna
@naresha95923 жыл бұрын
Hi
@RythuBadi3 жыл бұрын
Hello
@ayyangarssr60702 жыл бұрын
Taiwan jama fruit is watery , no sweet and worms found which is available in Hyd . Waste fruit .
@royalmech33183 жыл бұрын
Anna meeru ads cheyandi dabbulu vastay evvaru emi anukom atleast meku anna dabbulu vastay cheyaka povadam valla evariki Labam ledu
@royalmech33183 жыл бұрын
Ads chestey maku use lekunna meeku anna dabbulu vastay
@rangarajanp64623 жыл бұрын
Why you youtubers promoting Foreign variety Taiwan Guava which is full of decease and marketing problem, this farmer has major chunk of ALLAHABAD SAFEDA, you never pronounced the name, you are all heavily paid by NURSERY PEOPLE, youre all against welfare of farmers, INDIAN varieties are good in taste , texture yeild and decease resistance etc,past few years NURSERY people swindled hundreds of crores from farmers, i swear within 2 to 3 years 90 percent of TAIWAN GUAVA plants will be removed by farmers because of decease particularly NEMATODE, the cunning NURSERY PEOPLE now promoting some new foreign variety, why so if TAIWAN guava is good why another new variety. FARMERS SHOULD BE VIGILANT WITH THESS KZbinRS.