గునుగు కూర అంటారు అవును అది ఆకు కూరగా వాడతారు తాలింపు చేసుకోవచ్చు పప్పు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది
@sunitav570422 күн бұрын
Yenta aahladakaram ga untundo aa flowers , tomatoes ni chustunnapudu kada v nice 👌👌
@Durga-x9i18 күн бұрын
🎉🎉 రాజు సూపర్ వీడియో మంచి కురాగాయలు వేసారు కొన్ని ఆమ్ముకొవచ్ఛు కదా ఆ డబ్బు మల్లి పొలం కి పెట్టు బడి పనికి వస్తుంది నిజమే కలుపు వల్లా మొక్కా ఎమీ నస్టపొలేదు ❤❤❤❤👌👌👌👌👌👌
@sravanthi031321 күн бұрын
కలుపు తియ్యడం వల్ల పంట కనిపిస్తుంది,ఇప్పుడూ ఎంత పంట కాపు వచ్చింది పూత అనేది కనపడదు.మరియు కొన్ని మొక్కలకు పూత ఉన్నప్పుడు పోలీనేషన్ చెయ్యాలి.కలుపు వల్ల పాములు మరియు ముళ్ళు బెడద ఉంటుంది.మీరు కలుపు తీసి కాల్చండి లేదా పక్కన కుప్పగా వెయ్యండి. మొక్కలు ఇంకా భలంగా పెరుగుతాయి.అస్సలు ఏ మొక్కలు పెట్టామో ఏదీ పంట వస్తుందో కూరగాయలు ఎక్కడా ఉన్నాయో అనేది మీరు కలుపు తీస్తేనే కనపడుతుంది.పండిన టమాటోలను వృధాగా వదలకుండా చుట్టూ ప్రక్కల వారికి పంచండి.
@Bulletbanucookingandvlogs22 күн бұрын
ఇలా పండించుకొని తినాలి ఎమైన మిరుఅదృష్టవంతులు బ్రదర్🎉
@JessiChandu18 күн бұрын
Super ra Anjali ❤❤❤❤ nee manchi manasutho andhari abhimananni geluchukunnav ra bangaram ra nuvvu ❤
Raju, కలుపు తీయుట వలన మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి మరియు పాములు చేరకుండా ఉంటాయి.
@LudharbabuAarumalla13 күн бұрын
So nice ❤❤❤
@sanniboyina_hemalatha22 күн бұрын
అంజలి ఇలాంటి శారీ నాకూ ఉంది ఈసారి నీకు చాలా బాగుంది ఆకు ని గురు గాకు అంటారు దాని వండుకుని తింటారు రాజ్మా గింజలు పచ్చి వి కూడా చాలా బాగుంటాయి కూర చేసుకుని తినవచ్చు టమోటా 🍅🍅🍅 పచ్చడి పెట్టు కో చాలా బాగుంటుంది అలసందలు అల్లు కుంటాయి
@AffectionateCentaur-wd2fd15 күн бұрын
బాగుంటుంది వెస్ట్ వెస్ట్ అవ్వవు టమోటో ష్
@G.Sreelakshmi-c7t20 күн бұрын
😊🎉
@umamanasa600022 күн бұрын
Hi Anna nice video ,avunu adhi gurugaku mardal pappu lo vesi chestham super vuntadhi manchidhi kuda ,anna vegetables maku pampinchu 😊