నా జీవితం మొత్తం ఏడుపు ఉంటుంది యేసయ్య నన్ను నీ వద్దకు చేర్చుకో యేసయ్య నాకు ఉన్న కోపం వలన నేను నాకు కావాల్సిన అందరిని దూరం చేసుకుంటున్న యేసయ్య నన్ను మార్చు ప్రభువా
@sravanthikishor69413 жыл бұрын
వందనలు అన్న మీ పాటను వింటూ ఉంటే నా సమస్యలకు సమాధానం చెప్పారనీపస్తందీ 🙏🙏 హృదయపూర్వక ధన్యవాదాలు నా భర్త కోసం కుటుంబం మరుమనస్సు కోసం ప్రార్థన చేయండి అన్న నన్ను అర్దంచేసుకోడు వదినలకు విలువనిస్తడు నేను మలమదిగ దేవుని నమ్మకున్నను అనీ నన్ను అంటరానిదానిలా చస్తారు నాకు బాధ లేదు వారు మరుమనస్సు పొందాలి మాకు సొంత గృహం కోసం ప్రార్థన చేయండి అన్న అమ్మని నేను సంతోషంగా చూసుకోవాలి నా తమ్ముడు మరదలు అమ్మను చాలా బాధ పడుతున్నరు అమ్మకొసం ప్రార్థన చేయండి ప్లీజ్ ప్లీజ్ 😭😭🙏🙏🙏
@cjayalakshmi82563 жыл бұрын
Don't worry sister
@jyothipasumarthi42493 жыл бұрын
Praise the lord ఆన్నయ్య నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను.మీరు పాడుతుంటే జీసస్ అండ్ పరమ తండ్రి యహోవ & పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఎంత ఆనందిస్తున్నారో .అది వూహించుకుంటుంటే. చాలా హ్యాపీగా వుంది .ఆన్నయ్య .చాలా బాగా పాడుతున్నారు.ఆన్నయ్య నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను god blese you ఆన్నయ్య వింటుంటే నాకు కూడా చాలా హాయిగా అనిపించింది .ఆన్నయ్య thanq ఆన్నయ్య ప్రైస్ the lord ఆన్నయ్య నా కొడుక్కి నా కోడలికి నాకూతురికి నా అల్లుడు గార్కి నా మనవళ్లకు నా మనవరాలికి మారుమనస్సు రక్షణ కోసం ప్రేయర్ చెయ్యరు ప్లీజ్ అన్నయ్య
@sreeramkumar393 жыл бұрын
All glory to jesus christ Amen hallelujah 🙏🙏🙏❤️❤️❤️
@sivayyadora.b21673 жыл бұрын
యేసయ్య నా జీవితం మర్చు తండ్రి
@cheruvupalliprasanna8573 жыл бұрын
Thank you Lord Brother Praise the Lord Brother you have amazing voice this is God given gift for you song meaning also amazing Brother thank you so much
@srilathajubburu99083 жыл бұрын
Praise the Lord annayya🙏🙏🙏🙏🙏🙏🙏 Amen🙏🙏🙏🙏🙏🙏🙏 hellelujah🙌🙌🙌🙌🙌🙌🙌
@bobbypaul22503 жыл бұрын
Praise the Lord Annayya Garu
@AkashAsh26773 жыл бұрын
యేసయ్య నా జీవితం మార్చు ప్రభువా 😭😭🙏🙏🙏
@lydiarouthu48983 жыл бұрын
దేవుని ప్రేమను పూర్తిగా అనుభవించిన వారు మాత్రమే ఈ పాట పాడగలరు
@marykalavathiirripothula953 жыл бұрын
Heart touching song 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏. Good evening sir.praise the Lord 🙏.
@Solomonkundha63803 жыл бұрын
దేవునికే మహిమ ఆమెన్
@swarajyambethala31153 жыл бұрын
Hallelujah praise the Lord
@chowtajagadeeshkumar4281 Жыл бұрын
Yesaiah ❤❤❤❤❤ infinity,,,amen
@bolliposerah20633 жыл бұрын
Praise the lord annayya.glory to almighty God.
@sunithajangamsunitha90643 жыл бұрын
Praise the lord brather 🙏🙏🙏🙏😭
@anchurijahnavi78253 жыл бұрын
Praise the lord Ayyagaru devudiki mahima ganata kalugunu gaka Amen MA sister nagalakshmini save chayaendi prabhuva
@veeravenkata51143 жыл бұрын
Praise the lord Annaya garu 🙏🙏🙏🙏🙏nice song God bless you amen amen amen
@vasanthakumari84263 жыл бұрын
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻 anna nice voice God bless you 🙏🏻🙏🏻🙏🏻
@Harshavardhan-eq1ef3 жыл бұрын
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@umabandaru46213 жыл бұрын
Praise the lord brother God bless you ✝️🙏🙏🙏🤲🤲🤲🤲🛐🛐🛐🛐👌👌👌👌👌👌👌
@vijayprasanth61083 жыл бұрын
❤️ Thank you Jesus ❤️💐💐💐💐
@sandyarani32963 жыл бұрын
Praise the lord Brother, All Glory to God. 🙏🙏🙏🙏🙏
@mdurga84863 жыл бұрын
Praise the Lord pastor garu
@shantakodali9293 жыл бұрын
Praise the Lord brother 🙏 All Glory to God n God bless you brother 🙏 🙌
@bharatadesam37073 жыл бұрын
Praise the Lord brother 🙏 Vadanallu Deva
@pattasailokesh79253 жыл бұрын
Praise the lord Ajay brother 🙏🙏🙏🙏🙏
@ramyaneppali15843 жыл бұрын
Praise the lord🙏🙏🙏thank you for this song brother🙏🙏🙏
@anuchinnuvijayaanu85153 жыл бұрын
Naa aadharana kartha neku sthotram sthotram sthotram hallelujah
@sarojinid47903 жыл бұрын
Praise the Lord Brother Gaaru Wonderful Song Nice voice 🙏🛐👌👌👌👌
@marykalavathiirripothula953 жыл бұрын
What such a beautiful wonderful excellent sweet voice.Thanq my Lord you gave owesom beautiful voice to our spiritual father Shalem Raj . God's gift to us.i listend so many times.but still more likes 👍👍👍👍
@sivayyadora.b21673 жыл бұрын
నాకు మిగిలిన ది ఇదే నయ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@chinnarisinka42833 жыл бұрын
Please the lord 🙏 ayya garu very nice song ayya garu
@devaanshdevaansh52723 жыл бұрын
Praise God and Glory to God
@kotasyamalasyamala48823 жыл бұрын
Prize the lord anna 🙏nice voice glory to god, Anna me voice anekulaku ashrevadhakaramga marali amen enka anekamaina song puduthu devuniki mahima kalagali amen amen amen
@ramuramakrishna91483 жыл бұрын
Praise the lord anna God bless you
@parisudu18833 жыл бұрын
Praise.the lord brother
@salomi60563 жыл бұрын
All glory to God 🙏🙏🙏🙏🙏
@jessichaithu73913 жыл бұрын
Praise God wow nice song brother tq God bless you 🙏
@raviravi52993 жыл бұрын
praise the lord brother garu.🙏🙏🙏
@AkashAsh26773 жыл бұрын
యేసయ్య
@bhaskarb2003 жыл бұрын
Praise the lord brother 🙏 thank you Jesus 🙏
@ishwaryaishu6563 жыл бұрын
అయ్య గారు యోషయా ఆనందరావు బుజ్జి చిన్నయ్య వలు మనసు మార్చు దేవా ఎంగేజ్మెంట్ కి రావాలి అని ప్రార్దన చేయండి గొడవలు లేకుండా జరగాలి అని ప్రార్దన చేయండి అందరూ పెళ్లి కి ఒప్పుకోవాలి తండ్రీ బుజ్జి చిన్నయ్య వలు మనసు మార్చు దేవా కార్యం జరిగితే నేను సాక్ష్యం చెపుతాను 🙏🙏🙏🙏🙏🙏
@ruthpankaja53683 жыл бұрын
Glory to God, praise the lord brother it soothen our hearts as we hear ur song as King David is hymning
@ramabachu92943 жыл бұрын
Vinukonda praise the Lord anna mi patalu athimadhuram, meeku Devudu ichina voice manoharam, vinna maa jivitham dhanyam 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ashokantipasveena57273 жыл бұрын
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏
@gaddalaravikumar62393 жыл бұрын
PRAISE THE LORD BROTHER 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@durgannan49973 жыл бұрын
I love my Jesus
@thotaratnabaiamma46723 жыл бұрын
Praise the lord brother. All glory to almighty God. Pray for my family. I face many problems with my husband. Hallelujah.
@mithileshswati69723 жыл бұрын
నాకు మిగిలిన దిఇదేనయ. 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@roseleaneduri99113 жыл бұрын
Praise the lord brother
@aninarajvi10373 жыл бұрын
Jesudas sir voice...looks also similar..prasie the lord 🙏
@titusvisuals89203 жыл бұрын
ఇప్పటికీ 10 సార్లకు పైనే విన్న... ఐన వినాలనిపిస్తుంది...❤️❤️❤️🙏🙏🙏👍👍👍👍
@venkateshjiddi37603 жыл бұрын
Anna vandanalu meeru padina patalu vinte baruvantha dinchukunnattu untundi
@ungutooriramesh38933 жыл бұрын
అన్నా, చాలా బాగా పాడారు, దేవునికి స్తోత్రం కలుగును గాక.
@podhilakanakaiah89493 жыл бұрын
Praise the lord anna Wonderful song 🙏🙏
@shankarbojja80143 жыл бұрын
Vadhanalu annaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
@dilip39983 жыл бұрын
Praise the lord anna
@kanikaramyajjala62863 жыл бұрын
Praise the lord
@gorumuchurajkumar7053 жыл бұрын
glory to god
@Srujana-21093 жыл бұрын
నిన్నే తలచి... నిన్నే వలచి.... దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా ఆ దేవుడే దీనుడైనా చిత్రము చూడమా హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా ll2ll ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహం కోరుమా ll2ll 1. స్థిరమే లేని... మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ..... కదిలే బొమ్మలు ll2ll కలుగ జేయునే.. నీకు గాయము చేయలేవులే..ఏ సాయము గాయాలన్నీ.. గేయాలుగా.. మార్చును నీకు యేసయ్య సాయమిచ్చి.. హాయినిచ్చి..కౌగిట దాచును మెస్సయ్య నీలో...నిలిచి....నీతో... నడిచి.. మార్గమే చూపిన మంచి దేవుడు అనురాగమే పంచిన.. ఆత్మీయుడు ll2ll ll హృదయమా ll 2. రేపటి తలపుతో...నేడే కలతతో కృంగుట ఎందుకు... కలవరమోందకు ll2ll నమ్మదగిన వాడు..నీ దేవుడు సర్వకాలము.. నిన్ను విడువడు వాగ్దానమే..నీకుండగా..భయమేలనే ప్రాణమా వర్ణింపగా..సాధ్యమా..నీపైన యేసయ్యకున్న ప్రేమ నిన్నే... పిలచి... తనలా...మలిచి యేసుపై ఆనుకో నాకు ప్రాణమా ఆ యేసునే నమ్ముకో అంతరాంగమా ll2ll ll హృదయమా ll
@renukumar78613 жыл бұрын
Super brother excellent. Super song super voice
@aumamaheswari96393 жыл бұрын
Prise the Lord anna 🙏🙏
@sumalathagarikapati88283 жыл бұрын
Prais the lord annaya
@amazingfiona22043 жыл бұрын
Amen 🙏
@premalathapremalatha69383 жыл бұрын
praise the lord Anna 🙏🙏🙏👋👋👋
@padmaprincy57863 жыл бұрын
Save me jesus
@omprasadjesus90973 жыл бұрын
Amen
@ramsai93613 жыл бұрын
Vandhanalu🙏anayya
@sujathakollabathula93603 жыл бұрын
Vandanamulu annya 🙏
@shyamsunder343 жыл бұрын
Superb meaning sir nice song keep song also brother
Praise the lord ayyagaru garu 🙏nice voice glory to god amen amen hallelujah me voice anekulakuashrevadhakaramga marali amen amen amen amen hallelujah hallelujah hallelujah hallelujah amen thank you Jesus god bless you amen hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vasanthakumari84263 жыл бұрын
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻 anna nice voice God bless you 🙏🏻🙏🏻🙏🏻