Рет қаралды 178,023
5 ఆవులే చాలు Secrets of Naresh Dairy Farm @MalleshAdla
#nareshdairyfarm #dairyfarming #malleshadla
విటాయిపల్లి గ్రామం ఆమనగల్లు మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన యువ రైతన్న నరేష్ గారు డైరీ ఫామ్ లో పది సంవత్సరాల అనుభవం ఉన్న కేవలం ఐదు ఆవులతో మాత్రమే డైరీ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. మనం నరేష్ గారితో మాట్లాడినప్పుడు 5 ఆవుల వరకు మాత్రం నాకు సాధ్యమైతదని అని అంతకుమించి నేను చేయలేను అని తన మనసులో ఉన్న భావాలను మనతో పంచుకోవడం జరిగింది.
#naresh #rangareddydist #secretsofnareshdairyfarm
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక :-
---------------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
2 ఆవులే నిలబెట్టినవి Laxman's Dairy Farming @MalleshAdla • జున్ను పాలు 10 లీటర్లు...
పొదుగు వాపు చికిత్స|treatment for mastitis @MalleshAdla • పొదుగు వాపు చికిత్స|tr...
ఆవును నష్ట పోతాం|milk fever in dairy farm @MalleshAdla • ఆవును నష్ట పోతాం|milk ...
How Ashok Reddy Achieved Dairy Farm Success @MalleshAdla • How Ashok Reddy Achiev...
కేవలం 4 వేలతో|fogger system for dairy farm @MalleshAdla • కేవలం 4 వేలతో|fogger s...
మన చానల్లో టాప్ 5 వీడియోలు.....
2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
ఎగతాళి చేసిన వారే వస్తున్నారు |balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat@MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story@MalleshAdla • చదువు లేదని హేళన small...
యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm@MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...