5 YOUTUBE SHORTS HACKS | Unlocking Rapid Growth For Your Channel with Proven Tips & Tricks [Telugu]

  Рет қаралды 79,122

Vikas Telugu Tech

Vikas Telugu Tech

Күн бұрын

Пікірлер: 865
@TeluguTutorialTube555
@TeluguTutorialTube555 10 ай бұрын
థాంక్స్ బ్రో 'ఇప్పటివరకు వందల వీడియోస్ చూసాను వ్యూస్ కోసం నేను ఎం చేసానో చుడండి అంటారు కానీ ఆ వీడియో లో ఎం ఉండదు' మీరు తెలుసుకున్నది మాకు చెపారు చాల థాంక్స్ మీరు చూపిన టిప్స్ వాళ్ళ ఒకళ్ళు ఇద్దరు క్లిక్ ఐన వాళ్ళ life's బాగు పడతాయి చాల చాల థాంక్స్🙏
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Thanks andi
@SakalakalaTvAP
@SakalakalaTvAP 7 ай бұрын
Copyright కాకుండా వుండే songs పెట్టవచ్చు
@SakalakalaTvAP
@SakalakalaTvAP 7 ай бұрын
వంట వండుతూ పాట పాడుతూ చేయండి సూపర్ గా వుంటది
@anandkumara2757
@anandkumara2757 6 күн бұрын
1.Slow down, 2.continuity, 3.Filters use , 4.layering technique,5.trends fallowing. 5 tips are important Really good 👍
@_MR_collections
@_MR_collections 2 күн бұрын
Meelaga intha varaku thoti KZbiner ni support chestu cheppaledu andi thank you so much
@momshealthyhome6250
@momshealthyhome6250 10 ай бұрын
వీడియోని లాస్ట్ వరకు Skip చెయ్యకుండా చూడండి అని అందరూ చెప్తూ ఉంటారు but మీరు చెప్పకపోయినా కూడా మీ వీడియోని skip చేయకుండా లాస్ట్ వరకు చూసాము. చాలా మంచి information ఇచ్చారు.. Tq so much బ్రదర్.....
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Thanks Andi
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
All the best to you
@tejuandbabyrony
@tejuandbabyrony 10 ай бұрын
Thank you bro...me channel naku eppuday recommend ayindhi...e tips katchithamga follow avthanu....na views kuda audience loki sarigga velladamlaydhu
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
All the very best andi.
@radhakrishnakallem4109
@radhakrishnakallem4109 5 ай бұрын
మీరు ఫైండ్ అవుట్ చేసిన ఓ పాయింట్ "ఒకప్పుడు వేలిముద్ర నుండి ఇప్పుడు ఆక్సీస్ దగ్గర వచ్చాము"అన్న రీ సైకిల్ పాయింట్ చాలా బాగా అనిపించింది బ్రో.. చాలా మంచి టిప్స్ చెప్పారు థాంక్స్ 😀🤝
@kattelaraju345
@kattelaraju345 10 ай бұрын
Super వికాస్ గారు మేము అక్కడికి రాకున్న అక్కడ చెప్పిన విషయాలను మాకు చాలా బాగా అర్థం అయ్యేల టిప్స్ లా బాగా చెప్పారు🙏🙏👌👌👌
@naaperumahesh
@naaperumahesh 10 ай бұрын
అందరం కలిసి ఎదుగుదాం అని ఎ creater చెప్పడు bro మీరు తప్ప, భయపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ youtube లో,అలాగే help అడిగితే డబ్బులు అడుగుతారు చాలా మంది, మీరు మాత్రం free గా problems ఫోన్ చేసి మాట్లాడి క్లియర్ చేస్తారు,🥰🥰🥰
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Thanks brother
@harshavardhan6458
@harshavardhan6458 6 ай бұрын
Nijaga call cheste doughts clear chestara
@DJayaofficial777
@DJayaofficial777 10 ай бұрын
Thank you brother.. నా ఛానల్ గ్రోత్ పెరగడానికి హెల్ప్ చెయ్యండి..ఇపుడు మీరు చేసిన ఈ వీడియో ఏ app లో చెయ్యాలి..వెనుక వీడియో ముందు మనం ఉండేలా..
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Video guru app andi. Idhi easy ne vaadatam..okavela meeku doubts vunte oka course kuda vundhi. kzbin.info/www/bejne/jpeklZikYtSphc0si=o13m7YKtqkIdFkdv
@BaluKosuri99
@BaluKosuri99 10 ай бұрын
సూపర్ బ్రదర్.. నిజంగా చాలా బాగా వివరించారు.. ధన్యవాదాలు..🙏
@sridevi_volgs515
@sridevi_volgs515 10 ай бұрын
Thank you sir ❤ na channel cooking chestu na chinna nati vishayalu and motive motiveshan and ma vuru ani voic estunanu sir ee ideas ela vuntundo anukona sir kani chala better vundi. Eppudu miru cheptunte chala Happy ga vundi. Mi hard work ki 🙏🙏
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Nice idea andi. Video clarity anedhi chusi try cheyandi .kachithamga success avutharu
@Pleasantdine
@Pleasantdine 10 ай бұрын
Thank you so much sir ...i tried really it worked.night mi video chusi oka point try chesanu mng lechesariki,chala views vachai regular ga vachedani kanna ,i hope and i request to give more tips to improve cooking channel. Thank you sir
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Thanks andi.all the best.
@smart_rushal
@smart_rushal 10 ай бұрын
Meru cheppe tips bagunnai anna.ma kosam tips ela use cheyali,ela effects each and everything pi memu update avatani ki vedio cheyandi pls...meru cheppe suggestions ki kuda ela cheyali teliyani vallaku educate cheyandi...then we vil improve for base level creators
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Sure andi
@papaiakkakitchen2046
@papaiakkakitchen2046 10 ай бұрын
Chaala baga chepparu sodi lekunda.mee concept bagundi nenu meeru cheppina tips follow avvudamu anukuntunnanu thank you so much for sharing useful vedio😊
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Thanks Andi
@lakshmisweet99
@lakshmisweet99 5 ай бұрын
చాలా బాగా చెప్పారు అన్న అలా ఒక్క వీడియో చేసి చూపించడి అన్న please
@ArchanaKasarlasFamily
@ArchanaKasarlasFamily 10 ай бұрын
Super..4 టిప్స్ మీద ఒక్కో వీడియో చేయండి.
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Okay andi.
@Radhavlogs4562
@Radhavlogs4562 Ай бұрын
చాలా బాగా చెప్పారు🎉🎉🎉
@supar.mohanakrishna
@supar.mohanakrishna 10 ай бұрын
E Point's nee Nenu kachithanga Improvement chesukuntaanu. Videos Good Informection Andhinchaaru. Thank you so March Bro 🤝
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Thanks Andi. All the best
@EverythingTV-if4ik
@EverythingTV-if4ik 10 ай бұрын
థాంక్యూ సార్ చాలా బాగా చెప్పారు 👍☘️🙏🏻👌
@marthagovathoti9999
@marthagovathoti9999 10 ай бұрын
Thank you babu .Manchiga chepparu genuine ga vundi miru cheppinamatalu ippude 1st mi video chudatam subscribe chesanu all nokkanu . God bless you babu
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
థాంక్స్ అండి. మీకు all the బెస్ట్.
@giddalurusunanda
@giddalurusunanda 7 ай бұрын
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు వికాస్ థాంక్స్.
@telugammayipoornimab6144
@telugammayipoornimab6144 10 ай бұрын
Thank you bro మాకు చాలా use అవుతుంది
@telugammayipoornimab6144
@telugammayipoornimab6144 10 ай бұрын
నేను ఈ మధ్య ఇలానే వంట చేస్తూ మోటివేషన్ డైలాగ్ చెప్పాను bro అది 2k వెళ్ళింది. ఇదేదో బాగానే ఉంది అనుకొని అలా ట్రై చేద్దాం అనుకున్న.
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Nice andi. Alane cheyyali routine ga try cheyyakudadhu konddhiga ilanti flavour add cheyyali. Dhanne layering antaru.
@telugammayipoornimab6144
@telugammayipoornimab6144 10 ай бұрын
Ok andi
@giddalurusunanda
@giddalurusunanda 7 ай бұрын
తెలియని విషయాలు తెలుస్తున్నాయి థాంక్స్ వికాస్
@AnvikaGnapikavolgs
@AnvikaGnapikavolgs 5 ай бұрын
Layering ela cheyali anna....
@LigofoodieThoughts
@LigofoodieThoughts 10 ай бұрын
చాలా బాగా వివరించి చెప్పారు.మాలో ధైర్యాన్ని నింపారు అన్న.చాలా థ్యాంక్స్ అన్న. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వాడితే కాపీ రైట్ రాదా? కాపీ రైట్ రాకుండా మ్యూజిక్ ఎలా వాడాలి? లాంగ్ విడియో కి అండ్ షార్ట్ విడియో కి చెప్పగలరు అన్న గారు. మీరు వీటి గురించి ఒకవేళ తెలపకపోయిన పరువాలేదు..మీ విడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్న గారు.. సూపర్
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
నెక్స్ట్ వీడియో లో చెప్తా అండి. మీకోసమే ఒక వీడియో చేస్తాను.
@LigofoodieThoughts
@LigofoodieThoughts 10 ай бұрын
TQ VERY much anna💕🤝💕
@nagamanikollipara8037
@nagamanikollipara8037 10 ай бұрын
nice explanation bro Eedhi na support id Nenu almost 3 and half years avutundhi channel start chesi 2yaers ki monetization complete iindhi inka money raledu eepudu 3 and half years avutundhi na main channel name kuda same I'd same logo vuntundhi Shorts videos gurinchi chala Baga chepparu bro
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Thanks Andi
@narsummurty
@narsummurty 6 ай бұрын
సూపర్ బ్రదర్ thank you information
@sandhyasvlogs8688
@sandhyasvlogs8688 10 ай бұрын
Anni bagunnai andi ❤️ ❤️ 4th Baga nachindi andi..Good information andi ❤️❤️tqu andi
@Zainkids-ln4sw
@Zainkids-ln4sw 10 ай бұрын
youtube.com/@Ayrazainyt?si=iUpVAvsNd3Q4jlj5
@prahikaamemories
@prahikaamemories 6 ай бұрын
Thank you for the Valuable Information 🙂
@muddulurusridevi3601
@muddulurusridevi3601 10 ай бұрын
Baga cheppinav nanna nenu enno videos chesinanu subscribers ravatam ledu ekkada lopamo teliyatam ledu
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
మీరు వీడియోస్ బాగా చేస్తున్నారు అండి. కాకపోతే stitching వీడియోస్ నేర్చుకునే వారు చాలా తక్కువ వుంటారు. మీరు దీన్లో ట్రెండ్ మిక్స్ చెయ్యాలి అండి. అన్నీ టీచ్ చేస్తున్నట్టు కాకుండా కొన్ని జస్ట్ before ఆఫ్టర్ లాగా చెయ్యొచ్చు. నార్మల్ ఆడియెన్స్ కూడా చూస్తారు అండి.
@saisushma3821
@saisushma3821 10 ай бұрын
GREAT bro nice useful information 💯 thanks alot andharam kalasi grow avudhana Anna mata 💯👍💐.8 lo slow slow video will try,moyo moyo will try, layer one is also good 😊 stay blessed forever bro tq
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Thanks for watching andi. All the best.
@saisushma3821
@saisushma3821 10 ай бұрын
@@VikasTeluguTech thanks alot dear meeru edhagali memu andharam kuda meetho paatu thanks 💯💐
@Reddygariammayipushpa208
@Reddygariammayipushpa208 9 ай бұрын
Hi andi .1st time mi video chustunna.and subscribe cheskunna.chala ante chala baga chepparu .thanks for the information andi🎉.kothavallaki miru cheppe points baga use avtai
@VikasTeluguTech
@VikasTeluguTech 9 ай бұрын
Thanks andi
@creativecomedyclinic7252
@creativecomedyclinic7252 7 ай бұрын
Yes
@syamalaNam
@syamalaNam 10 ай бұрын
Tq బాబూ. చాలా బాగా చెప్పావు. నేను ఈరోజు చేసిన వీడియో ఒకసారి చెక్ చెయ్యండి. నేను మీ అమ్మ లాంటి దాన్ని. అంటే ఎందుకు మీరు ఇప్పుడు చెప్పారు కదా లేయర్ లేయర్ అని. అది మీ వీడియో చూడక ముందే నేను చేశాను. అది ఓకేనా. Plz మీ రిప్లై కోసం ఎదురు చూస్తాను
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
నమస్తే అండి. మీరు బాగా చేశారు వీడియో. మిగతా వీడియోస్ కూడా చూశాను. బాగానే వుంది. కాకపోతే చిన్న చిన్న సమస్యలు వున్నాయండి. లైటింగ్ అనేది సరిగ్గా లేదు కిచెన్ లో అది ఒకసారి చూడండి. కొంచెం పెద్ద లైట్ ఏమైనా వుంటే మార్చండి. వాయిస్ ఓవర్ కూడా క్లియర్ గా రికార్డ్ అవ్వలేదు అండి. వర్షం అన్నారు కాబట్టి దాని వల్ల అయ్యుండొచ్చు. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం disturbance లేని room లో చెయ్యండి.
@saiyelam4365
@saiyelam4365 6 ай бұрын
Neat ga explain chesaru tq brother 😊
@EashasriEnjamuri
@EashasriEnjamuri 3 ай бұрын
Superga cheparu anna new channel valaki confewtions pothaei
@CrazyFactsInTelugu.
@CrazyFactsInTelugu. 10 ай бұрын
Sri na shorts ki 14k views Kanṭe ekkuvaga vellatledu average view percentage 80 to 90 percentage vastudi and shortfeed koda 70 to 80 percentage but 14k views date vellatledu
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Reach kosam SEO marchandi. Tile manchiga ivvandi. Research chesi ivvandi
@Sirisstichingworld
@Sirisstichingworld 10 ай бұрын
Hi bro, video guru video maker లో, video ఎడిటింగ్ chesi down load chetunte, storage full ani vachindi, ite nenu కొన్ని Uploaded chesina video s delite chesa, కాని undulo ఎడిటింగ్ chesina video కి related video delite iendi, ela delite ina video ni back up Cheyali bro cheppandi, manchi Video delite iendi,back up photos vastunay కాని, video s back up ela cheyali bro cheppandi plzzz
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Source delete chesthe emi cheyyalemu andi. Malli edit chesukovali footage vunte. Ledhante emi cheyyalemu andi
@Mad00007
@Mad00007 10 ай бұрын
Thank you andi manchi information icharu motham all tips meeda video cheyandi
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Okay andi
@PrasannaVantalu
@PrasannaVantalu 6 ай бұрын
థాంక్స్ అన్న చాలా బాగాచెప్పారు
@deepusworld8018
@deepusworld8018 8 ай бұрын
Thank you vikas garu. Nenu 3 jonars lo videos plan చేస్తున్నా( cookery( telugu and kannada) and traditional... మీ ఛానల్ సబ్స్క్రయిబ్ చేశా. హెల్ప్ మీ తో grow. Thank you.
@VikasTeluguTech
@VikasTeluguTech 8 ай бұрын
All the best andi. me personality project avuthundhi which is good. all the best.
@Mbsailaja9999
@Mbsailaja9999 10 ай бұрын
Video purthigaa chusanu full information undi
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Thanks andi
@Mumbai..A..k.v
@Mumbai..A..k.v 10 ай бұрын
Ok brother 👍☺️ thank you కొంచెం కష్టం🤔 కానీ ట్రై చేస్తాను brother
@palleturipilla197
@palleturipilla197 10 ай бұрын
Thank you andi చాలా బాగ చెప్పారు
@arunodayatelugu
@arunodayatelugu 10 ай бұрын
ప్రతి కామెంట్ కు రిప్లే ఇస్తున్నారు గ్రేట్ సార్
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Thanks Andi
@galsia7008
@galsia7008 10 ай бұрын
Tq bro useful information I will try any one in this 5 tips
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
All the best
@tejaswibadde
@tejaswibadde 10 ай бұрын
Thankyou andi ! 🙏🙏 And also congratulations for being a part of the event 💐💐💐 I wish you all the very best ahead 💜💜💜
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Thanks Andi. Meeku kuda All the very best andi.
@tejaswibadde
@tejaswibadde 10 ай бұрын
@@VikasTeluguTech you are most welcome! Thanks a lot Andi 😍😍😍🙏🙏
@Vignangospelarts
@Vignangospelarts 10 ай бұрын
Good information 👌 I am trying 5 tips. God bless you 🤗
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
All the best andu
@sudhikshasuma
@sudhikshasuma 10 ай бұрын
Tqs for sharing most important tips
@Eeshan_OM
@Eeshan_OM Ай бұрын
S sir nenu kottaga petyanu am telustaledu sir miru cheppedi bagundi kani ela cheyalo....
@MRS_PAVANI_JAGADESH
@MRS_PAVANI_JAGADESH 10 ай бұрын
Ur videos are very helpful andi...ur great really 😊😊❤
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
థాంక్స్ అండి.
@Vinnu1510
@Vinnu1510 10 ай бұрын
Good sir I am new KZbinr valueable information
@rajuannapurna95
@rajuannapurna95 10 ай бұрын
థాంక్యూ బ్రదర్ కచ్చితంగా ఫాలో అవుతాము
@bhavanidasari7317
@bhavanidasari7317 10 ай бұрын
Thank you so much bro Meeru cheppina vishayalu naaku chaala help avuthai 4 point Meedha video cheyandi please
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Okay andi
@kavithavanipamidi9198
@kavithavanipamidi9198 10 ай бұрын
Anna naa channel monitigation desable aindhi reson reused content any help how to monitigation enable
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
ఛానల్ చెక్ చేసిఈకు సజెషన్స్ ఇవ్వాలి అండి. ఇది పెయిడ్ సర్వీస్ అవుతుంది. Instagram లో మెసేజ్ చేయండి
@DubaiManikumar
@DubaiManikumar 10 ай бұрын
Bro eppudu background remover ki.. Koncham am am equipments vadali video tisinapudu.. ante ie; green banner ala amyna tips chepandi
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
okay andi next video chesthanu.
@srilakshmiwonders
@srilakshmiwonders 10 ай бұрын
Nenu 5 tips follow cheddamu anukuntunnanu sir Tq
@sivajikuppam9877
@sivajikuppam9877 10 ай бұрын
So helpful keep it up 😊
@PanduKutty
@PanduKutty 10 ай бұрын
Trends Ela find out cheyali anna
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Research ani section yt studio lo vundhi. Adhi try cheyyochu ledha KZbin ni incognito lo open chesi trending section lo em videos vunnayo analyse cheyyochu andi. Last option ga vere edhaina trending music ki dance chese channels ni regular ga follow chesthu find out cheyyochu andi.
@kattelaraju345
@kattelaraju345 10 ай бұрын
Super sir నేను కొంచెం లేటుగా ఈ విడియో చూశాను
@EtikotiShakunthala
@EtikotiShakunthala 10 ай бұрын
Tammudu nenu questions pedutunnanu the mountain eppudu
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Ardham kaledhu andi. Em mountain antunnaru?
@RahelammaBujji
@RahelammaBujji 10 ай бұрын
Good information బాబు 👍 god bless you
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Thanks andi
@Pdevi369
@Pdevi369 10 ай бұрын
Thank you bro. Show us how to shooting layer shorts 🙏
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Okay andi.
@Cherryandtony
@Cherryandtony 6 ай бұрын
Sir nenu cooking channel naku layering cheyalani vundi plz oka video cheyandi..layer lo pyna movie video clips petti krinda layer lo ma vanta chestu clip video pettocha ex..meena upma idli seen suryavamsam vundi a clip ki nenu upma chestu krinda peditay k na..ala..lmovie clips use chestay copy right paduthundha
@VikasTeluguTech
@VikasTeluguTech 6 ай бұрын
Layering cheyyochu andi. Nenu oka video chesthanu.
@Cherryandtony
@Cherryandtony 6 ай бұрын
@@VikasTeluguTech cheyandi plz me nxt video aday kavali anukuntuna layering dhi..thanks for replying
@Mbsailaja9999
@Mbsailaja9999 10 ай бұрын
Anna Nenu inthavaraku వ్యవసాయం వీడియో upload chesenu 3k subscribe unaru kani ipudu story video cheyali ani undi plz rpl evandi m
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Cheyyochu andi..slow ga transition cheyandi. Stories related to farmers daggara start chesi pickup cheyyandi. Okasari switch laga kakunda
@Mbsailaja9999
@Mbsailaja9999 10 ай бұрын
@@VikasTeluguTech avnu anna chala TQ
@Mbsailaja9999
@Mbsailaja9999 10 ай бұрын
Meetho matladay avakasam untay chapandi anna naa doubt clear cheysuko apudu story video cheysthanu
@Ashuteluguchannel
@Ashuteluguchannel 9 ай бұрын
ధన్యవాదాలు, చలా మాంచి సమాచారం ఎచ్చారు
@Setharamulu
@Setharamulu 9 ай бұрын
🎉
@mobeenlifestyle
@mobeenlifestyle 10 ай бұрын
Super tips andi new KZbinbar ke useful video
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Thanks andi
@gardenhome5970
@gardenhome5970 9 ай бұрын
Chala baga chepparu andi Nenu try chesthanu mee tips 👍
@kondalaraokomara1735
@kondalaraokomara1735 10 ай бұрын
Wow super ga cheparu 5tips kuda fallo avthanu
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Thanks Andi
@ismart_mana_vanta_and_tips
@ismart_mana_vanta_and_tips 10 ай бұрын
చాలా బాగా చెప్పారు బాబు
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Thanks andi
@oletihimavanthi1391
@oletihimavanthi1391 10 ай бұрын
Tq anna,madi dance shorts anna, layering yela anna please cheppandi
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Public places lo cheyyadam ala andi..Marie intlone cheyyakunda. Aa background anedhi layering avuthundhi.
@naveena3626
@naveena3626 10 ай бұрын
Thank you sir , nenu baga , improve avvali anukuntunna sir
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
All the best andi
@RAPo..
@RAPo.. 10 ай бұрын
Nenu ee layering tip use chesanu bro..but nenu idi unexpected ga chesanu...enti ante cakes chestu ...normal aa day lo nenu ma babu tho cakes orders ela manage chesanu ani voice over ichanu... actually i thought it was wrong...but with ur vedio i got clarity...thanku so much bro
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Nice brother. All the best. KZbin encourages these videos.audiece kuda
@_MR_collections
@_MR_collections 2 күн бұрын
Nice explain usefull massage
@munnamosin777
@munnamosin777 10 ай бұрын
V nice video cooking gurinchi oka layer video cheyandi chala help avthundhi
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Sure అండి.
@Jcmncookingvlogs
@Jcmncookingvlogs 10 ай бұрын
Super brother 5 points 👌. Brother naku subscribers slow ga vastunaru 275 . Kani watch time 250 ala vundhi .4months channel start chesi . Jcmn cooking vlogs chesthutanu mi vedio s chusi nerchukuntuna . 1 year lo monitization complete avvalani vundhi .
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Manchi videos cheyandi. Janalaki different and unique ga try cheyandi fast ga grow avutharu. All the best andi
@TPVantalu
@TPVantalu 7 ай бұрын
Nadi cooking channel Palleturi Vantalu cooking channel ala cheyalo video cheyandi
@SakalakalaTvAP
@SakalakalaTvAP 10 ай бұрын
Super గా చెప్పారు bro
@Inducrazyvlog
@Inducrazyvlog 10 ай бұрын
Hii anna nenu KZbin kottaga start chesanu start cheyadaniki karanam koni problems vala start chesa Koncham tips chepu anna naku teliyadam ledhu asalu 😢
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
KZbin course vundhi adhi chudandi okasari. 8 hrs vuntundhi annie detailed ga vuntayi.
@kavitha_reddy_23
@kavitha_reddy_23 10 ай бұрын
Course Ella chudali anaa
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
@@kavitha_reddy_23 మన ఛానల్ లోనే 8 గంటల వీడియో వుంది చూడండి ఒకసారి.
@learnwithfun7304
@learnwithfun7304 10 ай бұрын
Very Useful Information andi. Thank you so much for sharing. KZbin creators lo AI posts gurinchi oka update icharu. andulo "synthetically generated" ee word use chesaru..deeni gurinchi explain cheyagalara? ippudu AI generated dance videos vastunnai .avi kuda "synthetically generated" category loki vastaya? can u plz help me on this?
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Future lo annie videos ni category pettabothunnaru andi. AI tho chesinavatini Synthetically generated ani mark chestharu. AI dance videos aina anthe
@learnwithfun7304
@learnwithfun7304 10 ай бұрын
thank you so much for the immediate response👍@@VikasTeluguTech
@mbworksatoz1095
@mbworksatoz1095 7 ай бұрын
చాలా మందికి ఉపయోగపడుతుంది
@VikasTeluguTech
@VikasTeluguTech 7 ай бұрын
థాంక్స్ అండి
@ManoharReddyVlogs
@ManoharReddyVlogs 10 ай бұрын
Exlent information Brother verry useful for new creaters
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Thank you so much
@SamprithiCrazy
@SamprithiCrazy 9 ай бұрын
Super bro , nenu recently you tube kids dance kosam start chesa, plz vate kosam oka video start to end cheppandi bro
@VikasTeluguTech
@VikasTeluguTech 9 ай бұрын
Okay andi.
@saradapanchakarla3815
@saradapanchakarla3815 10 ай бұрын
Thank You For Your 5 tips
@Paleturikalalu
@Paleturikalalu 10 ай бұрын
Nenu ee roju a first video pettanu bro.chaala bayam😮.meeku gatham lo kooda comment pettanu.mic ala vaadaali ani maadhi palleturu amanna adagaalante bayam vesthundhi .devudini thaluchukoni ee roju pettesaanu vachhi raanu editing tho meeru cheppina vgvm app lo nerchukunnanu.inkaa bagaa nerchukuntaanu kaani neeku nenu runapadiuntaanu.thankyou bro meeru ee comment chusthaaro ledho?
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
అందరి కామెంట్స్ చూస్తాను అండి. మీ ధైర్యానికి హాట్స్ ఆఫ్. ఆల్రెడీ ధైర్యం వున్నవాళ్ళు పర్లేదు కానీ భయాన్ని అధిగమించి చేశారు అంటేనే మీరు సాధించినట్టు . మంచి క్వాలిటీ వీడియోలు చెయ్యండి. మీ ధైర్యమే మిమ్మల్ని నడిపిస్తూ మే చుట్టూ వున్న వాళ్ళకి కూడా ధైర్యాన్ని ఇస్తుంది. ఆల్ ద బెస్ట్ అండి.
@anushareddybujji4807
@anushareddybujji4807 10 ай бұрын
5th one...tqu brother
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
థాంక్స్. All the best
@anushareddybujji4807
@anushareddybujji4807 10 ай бұрын
@@VikasTeluguTech 😊
@ushakiranfashions228
@ushakiranfashions228 10 ай бұрын
Naku invitation vachindi vella leka poyanu
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Ayyo. Manchi opportunity andi.
@ByrisettyAnkaiah
@ByrisettyAnkaiah 9 ай бұрын
Bhyrishetty, best of luck 🎉
@Vijjiartsandvlogs
@Vijjiartsandvlogs 10 ай бұрын
Hi andi nenu new subscriber ni andi miru chala clear ga chepparu thank you nd first time chustunna mi videos useful videos🙏🏻 Maku chala doubt lu unnayi avanni kuda clear cheyandi please nd shorts ki konnitiki assalu KZbin vallu reach lo chupistaru kada enthamandiki pamputaro akkada ekkuvandiki pampatledu enduku andi
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Thanks for subscribing andi. Enni doubts vunte annie adagandi. Reply la kakunda new comment laga pettandi. Naku easy ga notification vasthundhi. Mee question ki answer .. swiped away rate valla andi. Starting lo pampinchina vaallu sarigga chudakapothe next vaalaki pampadam aapestharu andi. Interesting videos chesthe better andi
@Zainkids-ln4sw
@Zainkids-ln4sw 10 ай бұрын
youtube.com/@Ayrazainyt?si=iUpVAvsNd3Q4jlj5
@santhoshijayavarapu9193
@santhoshijayavarapu9193 10 ай бұрын
Clear ga explain chesarandi Tq
@Keerthinavya143
@Keerthinavya143 9 ай бұрын
Tq so much dude nenu house wife nenu KZbin ni start cheyyali anukuntunnanu naku oka daari chupaavu yela cheyyali yem cheyyaloo theliyadu kani youtuber avvali anedi naa dream tq nv cheppina tips follow avuthanu tq so much ...❤
@VikasTeluguTech
@VikasTeluguTech 9 ай бұрын
All the very best andi. Keep rocking.
@anushasatya7595
@anushasatya7595 10 ай бұрын
Hello brother, Ila events meeku Ela invitation vasthundi? Actually, we make fun videos with 29.9K subscribers, but I haven't gotten any such emails from KZbin so far.
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
KZbin is randomly picking people from various categories andi. And there is no minimum bar on the subscribers. It's a continuous chain of events. You will get an invitation very soon andi. Keep tracking your emails andi.
@anushasatya7595
@anushasatya7595 10 ай бұрын
@@VikasTeluguTech thank you so much for the quick,response brother.Good luck .
@Yogananndmartialaarts19
@Yogananndmartialaarts19 6 ай бұрын
Thank you andi good information
@madhavinareshvlogs
@madhavinareshvlogs 10 ай бұрын
Bro, nenu recent ga chanal start chesanu, but views chala thakkuvaga vastunnaye, help me, nadhi volg channal yelanti videos cheste baguntundho cheppandi plz
@madhuriasmr9333
@madhuriasmr9333 8 ай бұрын
Very nice explanation sir
@PanduKutty
@PanduKutty 10 ай бұрын
Malli eppudu pedatharu creator collective program every time nenu Miss avuthunna
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
4 months ki okasari vasthundhi andi.
@Himasstudy
@Himasstudy 10 ай бұрын
Brother nenu education videos cheddam anukuntunna .. okasari complete information video pettandi..tags , hashtags etc..growth avvadaniki tips Ila..cheppandi brother
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Already oka course vundhi andi. 8hrs video okati vundhi adhi follow avvandi okasari
@Himasstudy
@Himasstudy 10 ай бұрын
@@VikasTeluguTech channel lo unda brother
@Himasstudy
@Himasstudy 10 ай бұрын
Anna search chesanu .link send cheyandi.
@syamalaravi5416
@syamalaravi5416 10 ай бұрын
Thank you good information Vikas garu
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Thanks andi
@VamsiJournalist
@VamsiJournalist 10 ай бұрын
Awesome 🥰👌 బ్రో చాలా బాగా చెప్పారు👍👍
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
Thanks andi
@SriArunaHomeandVlogs
@SriArunaHomeandVlogs 4 ай бұрын
Super bro Baga chapparu.
@SriArunaHomeandVlogs
@SriArunaHomeandVlogs 4 ай бұрын
Plz analytics lo subscription status gurinchi chapandi annayya .plz my request .lakapota msg chayandi .subscribed ,not subscribed means what plz
6 [STEPS] to Grow Your YouTube Channel [2024] | Telugu #youtubealgorithm
25:02
YouTube Shorts VS Long Videos In Telugu By Sai Krishna
13:50
Sai Krishna
Рет қаралды 58 М.
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН