Рет қаралды 5,260
#charminarstreetshopping #shoppingchallenge #hyderabadtour #hypderabadshopping
Charmanar is the heart of Hyderabad.The market around Charminar is famous for traditional clothes, glasses, jewelry, sandals and cents. Likhita.. while showing us the fun of Charminar street shopping.. took the 500 rs challenge. Let's see what Likhita bought with 500 rupees.
చార్మనార్ హైదరాబాద్‌కు గుండె లాంది. చార్మినార్ అనగానే టక్కున గుర్తొచ్చేది స్ట్రీట్ షాపింగ్. ఇక్కడ షాపింగ్ చేయడానికి అమ్మాయిలే కాదు అబ్బాయిలూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. చార్మినార్ చుట్టూ ఉన్న మార్కెట్ సాంప్రదాయ దుస్తులు, గాజులు, నగలు, చెప్పులు, సెంట్లకు చాలా ఫేమస్. లిఖిత.. మనకు చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ మజా చూపిస్తూనే.. 500 rs ఛాలెంజ్ తీసుకున్నారు. అసలు 500 రూపాయలతో లిఖిత ఏమేమి కొన్నారో ఈ వీడియోలో చూద్దాం.
Follow us on:
Facebook: / samayam.telugu
Twitter: / samayamtelugu
For More Videos Please Subscribe to Our Official KZbin Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please Visit our Website SAMAYAM TELUGU (which is a part of Times of India group)