వైజాగ్ తునవాల్ శ్రీనివాస్ 52000/-Lithium తో ఇస్తున్నారు
@janardhanreddypasham2455 ай бұрын
సార్ బండి ఫోటో చూడండి ఇక్కడ మనం పెట్టిన బండి ఫోటో చూడండి బ్యాటరీ ఓల్టేజ్ మరియు ఏ హెచ్ ఎంత ఇస్తున్నారో తెలుసుకోండి
@kotagiriramesh39935 ай бұрын
వేణు మోటార్స్ బండి లాగా హైట్ ఉంటుందా
@NaveenKumar-oh7px5 ай бұрын
@@kotagiriramesh3993 undadhu
@rajahmundrybsnl5 ай бұрын
రాజమండ్రీ లో ఎక్కడ దొరుకుతుంది అడ్రస్ చెప్పండి
@gudavprakashrao17975 ай бұрын
Hyderabad Lo where show room avlble
@maniku-jt1kc5 ай бұрын
లిథియం అయాన్ బ్యాటరీ రిమూవబుల్ అని చెప్పారు కదా . బ్యాటరీ ఓపెన్ చేసి చూపిస్తే బాగుండును
@evkurradu5 ай бұрын
Yes
@kasarlamahesh5 ай бұрын
60km range waste min 100 vundali 3yrs warranty vundali
@sreenivasu_1435 ай бұрын
బ్రదర్ chetak 2901 రైడ్ రివ్యూ చేయండి
@NageshwarSamala5 ай бұрын
Please display removable Li-Ion battery, how easy it is to remove and keep it back after charging? Can it be charged at home?
@Rajucat66735 ай бұрын
21000 bike cost bro
@janardhanreddypasham2455 ай бұрын
సర్ మీకు చూపించిన వెహికల్స్ మేము 4 ఇయర్స్ నుంచి అమ్ముతున్నా మార్కెట్లో స్టెల్లా డీలర్లు చాలామంది ఉన్నారు ఒకసారి వాళ్ళని ప్రైస్ కనుక్కోండి మీరు చెప్పిన వెహికల్ సింగిల్ హెడ్ లైట్ మోడల్ అది చానా కంపెనీలలో అదే మోడల్ తో లభిస్తుంది అది చాలా చీప్ క్వాలిటీ వెహికల్ ఆ బండి తోటి అయితే నిత్యమైన బ్యాటరీ తోటి 42000