చిత్తూరులో ఉన్న క్రేజీ ఆటో మొబైల్స్ షోరూం నందు మేము మ్యాగ్నెన్సీ ఈఎక్స్ బండిని కొన్నాము కొనేటప్పుడు వాళ్ళు మూడు సంవత్సరాలు లేద 30.000 కిలోమీటర్లు వారంటీ ఉన్నది అని చెప్పి ఇప్పుడు వాళ్ళు 20. 000 మాత్రమే వారంటీ అని అంటున్నారు ఇప్పుడు మేము ఏమి చేయాలో అర్థం కాలేదు. మ బండిలో బేరింగ్స్ పోయాయి అని సర్వీస్ సెంటర్ వాళ్ళు బేరింగ్స్ మార్చి ఇచ్చారు . ఇచ్చన ఒక నెల రోజుల తరువాత మోటార్ లోనికి నీళ్ళు వెల్లినాయి అని చెప్పి. మోటార్ లో ప్రాబ్లం అని చెప్పి 5.000 వేల రూపాయలు తీసుకున్నారు . కానీ మ స్కూటర్ 28. 000 కిలోమీటర్లు మాత్రమే తిరిగినాము. మాకు వారంటీ లేదా. మేము బండి కొని 2 ఇయర్స్ 3 మంత్స్ మాత్రమే . సర్వీకి ఈ నెల 2/1/25 తారీఖు ఇచ్చాము కానీ ఇంత వరకూ మాకు బండి ఇవ్వలేదూ ఇప్పుడు బ్యాటరీ ప్రాబ్లం అని అంటున్నారు . దానికి మళ్ళీ 10. 000 వేల రూపాయలు కట్టమని చెబుతున్నారు . మేము ఇచ్చినప్పుడు బ్యాటరీ మంచి కండిషన్ లో ఉన్నది. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు . మీరే ఒక షో రూం పైన ఒక వీడియో చయ్యలి అని కోరుకుoటున్నము. లేదా ఒక మంచి సలహా ఇచ్చి మమల్ని కాపాడాలని కోరుతూన్నాము దయచేసి గమనించగలరు.🙏🙏🙏🙏
@TheophilusLambs2 ай бұрын
Btw, I did visit this Ampere store in October while scouting for an ev for short distance commuting, is light in weight and easy for ladies which requires no registration or license. Looks like Reo Plus is suitable for the purpose. The subsidy news in your video is good.
@muralireddy29585 күн бұрын
Warning ⚠️ Please don't buy ampire electric scooters very very low quality vehicles , irresponsible service centre employees iam facing many many problems try to understand 🙏😮🙏🚫🚫
@hemanthj34282 ай бұрын
I am using ampeer Magnus EX past 3 years and 30k kms completed good vehicle but service centres less at Hyderabad. Per charge still I get 80 to 90 kms.
@EVTelugu2 ай бұрын
Okay, thanks for sharing.
@banothsurender31482 ай бұрын
Thanks
@vishnusree81392 ай бұрын
Nenu 3yrs mnundi using ipatiki 3 times battery marchalsi vachindi. Refurbished battery instead warranty lo but mileage Amtrak 50 km kids radu speed 2 mode Pedte ante max speed 54kmph. Controller marpinchanu. 16k complete Indi. No satisfaction with scooty. Customer care support zero. No response to emails by company.better take nearby user review. I suffered alot.so many times sudden ga agipoyindi road lo.showroom vallu ranu kuda raru.careful it is my 3 year experience.
@srinivasmurthy43032 ай бұрын
Full charge cheste 105km అని చూపిస్తుంది. 136 km వస్తుంది అని ఎలా క్లెయిమ్ చేస్తున్నారో మరి. నేను 4 నెలలు అయింది nexus guntur ఆటోనగర్ ampere showroom లో. No issues till now. Good buy. Servicing and response very good from this Guntur showroom.
@MBRtechintelugu2 ай бұрын
లోకల్ లో తిరగటానికి లోడు డెలివరీ చేయడానికి మంచి బిల్ట్ క్వాలిటీ ఉన్న వెహికల్ సజెస్ట్ చేయండి
@SunilKumar-wt7cg2 ай бұрын
Mahbubngar lo show room eppadu ledu but ampere scooty super
@BharaniTeluguTraveller2 ай бұрын
Which vehicle do you own? Number plate tho video cheyyandi.. No hiding..Andhariki cheppey mundhu meeru idhi cheyyali..
@TheophilusLambs2 ай бұрын
Waiting for your vlog covering a visit to the Simple Energy experience centre in Hyderabad. They have not updated the location details on their website so far but I got to know from them that it located at Kothaguda X'roads, Hafeezpet Road. Opened a few days back on 29th Oct and test rides are available since then. It is learnt the sales/deliveries are likely to start soon, perhaps from this 10th.
@EVTelugu2 ай бұрын
Will do soon
@AjayAjay-l6b2 ай бұрын
Good👍👍
@yugandharkesani7340Ай бұрын
Ap లో ఎక్కడ వుంది షోరూం
@suneelkumar-nx2kb8 күн бұрын
Subside entha brother
@shamcharan-hb2lz9 күн бұрын
they people do not buy this bike please waste of money
@PRKGAMINGFF2 ай бұрын
Heavy price brother
@srinivasanumandla92802 ай бұрын
Nizamabad showroom ekada undi
@veeru_bro16202 ай бұрын
Sir you want CNG Bike ownership review 😊
@EVTelugu2 ай бұрын
Yes, please share your contact number here, i'll delete it after i see.
Nexx not giving 100 KMS range in eco mode please don't buy and I'm facing issue
@EVTelugu2 ай бұрын
How much it's giving...?
@SivajiMandavaАй бұрын
70-80
@pavankumar95142 ай бұрын
Rent esthara bro
@ramugolla33452 ай бұрын
లక్ష నలభై లో యాత్రి వచ్చేస్తుంది కదా దీని గురించి ఎందుకు మనం వెళ్ళండి ఇంకా యాక్టర్ అయితే గనుక 60 వేల కిలోమీటర్లు కి మనకి ఇస్తుంది ఆరు సంవత్సరాల పాటు వారంటీ ఇస్తుంది ఇది దీనికి ఏమైనా ప్రయోజనం ఏమీ లేదు కదా మనకి ఈ బండి కొనుక్కుని కన్నా అదే కొనుక్కోవడం బెటర్ కదా
@purushothamreddy7522 ай бұрын
Paid anipistundhi bro review
@narendrachowdary36112 ай бұрын
please DONT buy
@EVTelugu2 ай бұрын
Why, can you elaborate your problem...
@narendrachowdary36112 ай бұрын
@EVTelugu Mee suggestions viney VENU MOTORS vehicle thesukunna 55000 petti.....10 months ke batteries poinai.. showroom ki pampi 25 days aindi.. vehicle shed lo padesa
@narendrachowdary36112 ай бұрын
Any way please don't recommend this worst vehicles
@mohankrishna49982 ай бұрын
@@narendrachowdary3611 gel and led battery ekkva years ravu bro Lithium ion batterys ai te 5 years vastai.. Mana phn lo laga