Рет қаралды 5,787,641
Grace Gospel Ministries presents
Grace Gospel Ministries presentsనీతో నేను నడువాలని.. Neetho Nenu Naduvaalan
ఈ పాటని మీకు అందించడంలో సహాయ పడిన ప్రతి ఒక్కరిక హృదయపూర్వక కృతజ్ఞతలు
ఈ తరంలో పాడుకో దగిన మంచి ఆత్మీయమైన గీతం
i thanks to
Music in this video
Learn more
Listen ad-free with KZbin Premium
Song
Neetho Nenu Nadavalani
Artist
M.M.Keeravani
Album
Neetho Nenu Nadavalani
Licensed to KZbin by
AdityaMusic (on behalf of Aditya Music(India) Pvt. Ltd.); The Royalty Network (Publishing), BMI - Broadcast Music Inc., and 2 music rig Lyrics:
నీతో నేను నడవాలనీ నీతో కలిసి వుండాలని
ఆశయ్య చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా
1॰
నడవలేక నేను ఈ లోకయాత్రలో }
బహూ బలహీనుడనైతినయ్య }॥2॥
నా చేయిపట్టి నీతో నన్ను }
నడిపించుమయ్యా నా యేసయ్యా }॥2॥
నీతో నడవాలని నీతో వుండాలని
చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా ॥ఆశయ్యా॥
2॰
సౌలును పౌలుగా మార్చిన నాగొప్ప దేవుడా ॥2॥
నీలో ప్రేమ నాలోనింపి }
నీలా నన్ను నీవు మార్చుమయ్యా }॥2॥
నీలా వుండాలని నీతో వుండాలని చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా ॥ఆశయ్యా॥
ఆత్మీయునిగా తొందరపాటు నిర్ణయం వల్ల part 1 • ఆత్మీయునిగా తొందరపాటు ...
Attachments area
Preview KZbin video ఆత్మీయునిగా తొందరపాటు నిర్ణయం వల్ల part 1
Subscribe to KZbin : / @gracegospelprayertow
Like us on FACEBOOK:: gwc vijayawada