ఇల్లు భయంకరంగా బూజు పట్టేస్తే ముందు అది దులిపి శుభ్రం చేశాక నేల మీద శుభ్రం చేయాలి తప్ప ముందు నేల శుభ్రం చేస్తే ఏమి అవుతుందో అదే విధంగా అరాచక శక్తులు ను జైల్లో వేసి కుమ్మేసి కదా అభివృద్ది సంగతులు చూసుకోవాలి?? కూటమి పరిస్థితి ఇలాగే వున్నట్లు అనిపిస్తుంది అండి.
@Manohari149 күн бұрын
Yes,💯 ప్రజల అభిప్రాయం ఇదే
@saiprasadsajja15468 күн бұрын
అడుసుమిల్లి గారు, మీరు ఆంధ్ర ప్రజల అభిప్రాయాన్ని నిజాయితీ గా తెలియజేసారు . మీరు చెప్పింది వంద శాతం నిజం . లోకేష్ కళ్ళు తెరవాలి . లేకపోతె అనుభవించవలసి వస్తుంది . చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఆంధ్రా ప్రజలకు అన్యాయం, ద్రోహం చేస్తున్నారని తెలుసుకోవాలి
@rangaiahnaidu7259 күн бұрын
మోడీ అండ జగన్ కు ఉన్నంత వరకు ఈ గవర్నమెంట్ ఆ జగన్అన్నట్లు,,,,,,,,,,,,,, క కూడా పీకలేరు ఇది 100%వాస్తవం,?? కాదంటారా??
@bueydhhehdjshhsheuhe8 күн бұрын
100% true
@srinukarampudi58769 күн бұрын
💯/100000% correct sir
@kondraguntavenu43089 күн бұрын
200/ public opinion 👍
@kondraguntavenu43089 күн бұрын
💯 currect anaalasis 👍
@CalmRocket-jy6mb9 күн бұрын
Yes yes SRINIVASARAO GAARU correct chepparu,nizamga maa manasuloni bhayam kanipettaru
@asdas69808 күн бұрын
U R correct analysis
@VundyalaPhaniSheakerReddy19558 күн бұрын
super sir
@nagarajuraju70118 күн бұрын
Baga chepparu guruvugaru
@PVRSNMURTHY9 күн бұрын
కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుంది, జగన్ ను ప్రజలు మరిచి పోతారని భయపడి ప్రజల దగ్గరకు వెళ్తాడేమో
@saiprasadsajja15468 күн бұрын
దయచేసి చవటలు, దద్దమ్మలు నుండీ ఏమీ ఆశించకండి . ఆంధ్రప్రజలకు కడుపు మండిపోతుంది సార్
@markandeyamadanachitti49509 күн бұрын
Sir you are saying facts what ever party is there, good analysis. Continue sir, we like this
@ArcotSrinivasaprasannaReddy9 күн бұрын
గురువుగారు ఆడుసుమల్లి శ్రీనివాస్ గారి విశ్లేషణ విని నవ్వి నవ్వి కిందపడిపోయాము 🥰
@surya18579 күн бұрын
Namaste adusumilli garu please make more videos sir we love your sarcastic words and sentences 🙏🙏
@devanurbalajirao91629 күн бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం
@somarajukothapalliv46849 күн бұрын
👏👏👏👏👌👌👌👌
@eshwaribaidasari65058 күн бұрын
If not give personal money not teach safely
@udaybhaskar25879 күн бұрын
కూటమి అట్టర్ ప్లాప్ ఇన్ కంట్రోలింగ్ IPS, IAS and పాత బిస్కట్ బ్యాచ్. ఒక్క కేస్ కూడా పూర్తి చెయ్యలేదు.
@Manohari149 күн бұрын
జనాలకు B.P తెప్పిస్తుంది.e కూటమి
@namburinareshkumar32578 күн бұрын
Babu gaaru konchem meeru Vinandi SIR ee Video
@krishnareddy70396 күн бұрын
అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడే భాష సూపర్.. తెలుగు సూపర్ గా మాట్లాడుతారు... ❤❤❤
@bhadrakalimohanraotoram23929 күн бұрын
Sar asubham palakakandi
@pvcrpvcr52758 күн бұрын
ప్రజలరక్తం. దారబోసికట్టిన. డబ్బు. కొందరు తిన్నారు. కొందరు. తిన్నవారిని. ఏమిచేయ్యలేకపోతున్నారు.. ఇద్దరు. ఒక్కటే
@KVISWANADHAM-v6d8 күн бұрын
❤. BJP. MODI. PM. MAIN. AIM. IS. 2029. JAGAN. CM IN AP STATE ❤. SO. JAGAN. AND MODI. BETWEEN. GOOD. RELATION THEM ❤❤❤❤❤. BJP MODI. IS FULL SUPPORTING. TO. JAGAN ❤❤❤. THIS IS. FACT ❤
@gubblavenkataramana39158 күн бұрын
Super sir
@ramanavenkata-j3p9 күн бұрын
మరి CBN గారు ఏమి చేస్తున్నట్లు. మోడీ కూటమి లో జాయిన్ అయి CBN కాళ్ళు, చేతులు కట్టేసాడు. శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రజల కర్తవ్యం ఏమిటి?
@durgaraok55149 күн бұрын
Regarding telakapalli ravi and krishna babu the comments are 100%. Correct. Every supporters of govt. Is feeling shamefully acts over cbn. In thr name peaceful atmosphere in Ap😢😢😢😢😊
@mgnaidu43279 күн бұрын
No no ma chittoor lo each tractor pai two thousands thaggindi
@gubblavenkataramana39158 күн бұрын
👌👌👌👌👌👌👌👌👌
@venkataRamanaKoduri-ri7ck8 күн бұрын
👍💐
@sanagasettyvenkateswararao13139 күн бұрын
London Reddy wandering on the streets happily 😛🤣Blood is boiling for common citizens😭😭😭😭
@haricharanadevikadiyala65549 күн бұрын
Meeru correct ga chebutunnaru dayachesi cbn and lokesh gariki telapandi for the sake of our own a.p.
@mramanjaneyulumramanjaneyu94817 күн бұрын
1000000000correct sir
@lekshaavanii18228 күн бұрын
Super Adusumalli garu 🍀🌿🌺
@prreddy1008 күн бұрын
మోడీ ఆశీస్సులతో జగన్ మళ్ళీ జగన్ మళ్ళీ జనంలోకి వస్తున్నారు… CBN losing grip on Govt, people started suspecting CBN - PK capacity to punish Jagan misdeeds…
@bhargav3305 күн бұрын
సార్ అడిసుమల్లి శ్రీనివాసరావు గారు మీరు చెప్పిందే 100% కరెక్ట్ సార్ అప్పటికప్పుడు వచ్చిన వేరే పార్టీ వాళ్ళకి ఎక్కువ అధికారం ఇస్తారు సార్ అది ఎమ్మెల్యే స్థాయి కానించి గ్రామంలో తిరిగే ఒక బూతులు కార్యకర్త దాకా ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా టిడిపి బూత్ ఇంచార్జి కడియం మండలం దుల్ల గ్రామం 241 ఇంచార్జ్
@somarajukothapalliv46849 күн бұрын
TDP 💴🤑🤦🤦
@saiprasadsajja15468 күн бұрын
జగన్ మోహన్ రెడ్డి వెంట్రుక పీకే మగాడు ఇంతవరకు పుట్టలేదు మామా, పనికిమాలిన వాళ్ళు ప్రభుత్వాధినేతలైతే ఇలాగే ఉంటుంది .
@rajivuppaluri37199 күн бұрын
CBN is only a C.E.O. He is not a C.M. Power leni D.G.P. Power leni C.S.
@yammanuruvenkatakamesh40328 күн бұрын
Cbn pirikodu. Athanu emi analedu vallani.
@sasibhushangogineni8 күн бұрын
మీ కంఠ శోష తప్ప జరిగేదెమైనా ఉంటే చెప్పండి.
@KVISWANADHAM-v6d8 күн бұрын
❤. PRESENT. AP. GOVT. WASTE GOVT❤. NOT. TIT. FOR TAT. ❤ SO. JAGAN. IS. INCREASED. HIS. 42O. POLY TRICKS GAMES. AGAIN. PLAYING. REPEAT AGAIN ❤❤❤. IN. AP. STATE ❤❤. DEVELOPMENT. IS 2ND. LOOK ❤. BUT. TIT. FOR TAT. IS. MAIN POINT ❤. TDP. YOUTH IS. VERY. DISAPPOINT IN AP STATE ❤.
@yogivemana3699 күн бұрын
TDP వద్దనే కదా వైసీపీ కి అవకాశం ఇచ్చారు,జగన్ ను తట్టుకోలేక cbn కి ఛాన్స్ వచ్చింది,ఇప్పుడు AP లో CM post ki vacancy ఉంది
@balamms61817 күн бұрын
మరి కోడి కత్తి గలకరాయి కేసులు అటెండ్ అవ్వడా😮
@nagabhushanamkavuluri17909 күн бұрын
Rao garu, meeru bjp meedha correct ga cheputhaaru
@yarraguntlahanumanna45498 күн бұрын
Sir, Cbn and pawankalyan are great people of highest epitome and want to bring Ramarajyam since day 1 of their rule. We have to see…..
@gopalakrishnaamirapu77948 күн бұрын
Sir, For all these inefficient things CBN is responsible,and he owes much to AP public sacrificed their every thing for this change.If CBN not takes action he is preparing his own grave,time is short wakeup CBN garu,public are vexed with your views.
Anchor! You are not allowed the analyst to speak freely!!! You are intercepted to stop him abruptly ! This is not correct!!! You are showing disrespect to analyst😭😭😭😭
@surya18579 күн бұрын
CBN garu good politician but TDP party cadre are the best .but CBN garu don't deserve TDP cadre. If Pawan Kalyan garu have This type of cadre he will become single handle CM.CBN sir before elections I will change myself but after elections party cadre have to listen what I will say. TDP cadre sacrificed for their party.
@l.schowdary16309 күн бұрын
Yes Gudivada Tulasi may get chairman post of Municipality.
@boyalakuntlasreedevi17007 күн бұрын
మీరెందుకు అనవసరంగా ప్రజల తరపున బాధ పడటం ? నెక్స్ట్ జగనే వస్తాడు . వీళ్ళనంతా పెర్మనెంటుగా జైల్లో వేస్తాడు . తిక్క కుదిరిపోతుంది .😮
@svsatyanarayana79787 күн бұрын
సార్ 6months లో ప్రజలమజ్జలోకి జగన్ అంటే. తోరలో అరెస్ట్ అవుతాడా
@veeraraokoganti26388 күн бұрын
Sand public కి ట్రాక్టర్ 1500/- వస్తుంది. గతంలో 3000/-
@imumaryratnammummidi41988 күн бұрын
Meeru cheppinadi prathi word correct srinivas garu.cbn garu modi ki side cheyakunda veellandarini punish cheyali.pavan kalyan garu paggalu teesukovali.
@anandkakarla1958 күн бұрын
CBN nammukunte nasanam avutamu.P K.is suitable at present.Cbn is aged.no mind.adedo matladuthunnadu.CM post chalanukoni unnadu.inkoddu TDP.
@healthhunt42179 күн бұрын
Journalist not talk to much. Your journalsim is not correct