మీరు చేస్తున్న ప్రకృతి వ్యవసాయానికి ధన్యవాదాలు అండి నా పేరు శివ మాది నర్సరావుపేట పల్నాడు జిల్లా ఈ 5 లేయర్ వ్యవసాయం చూడాలన్న నేర్చుకోవాలన్న కోరిక ఎక్కువగా వుంది గురూజీ అలానే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వుంది ముఖ్యంగా కావున నాకు మార్గాన్ని తెలియజేయండి ధన్యవాదాలు
@bobbyrblbobbyrblАй бұрын
అయ్యా మీకు పాదాభివందనం మీరు మంచి మనిషి దేవుడు 🙏🙏🙏🙏😥😥
@vinaysagar3332 ай бұрын
Sir, na peru vinay... nenu kadapa vasini army lo pani thestunanu.. prestutam na daggara polam ledu... kani, na retirement dabbu to polam koni 5 layer modal pettalani vundi... 3 times mee office ki vachanu.. kani yemi chappalanna na daggara polam ledu ippudu... kani naku ee 5 layer modal chala nachindi. Twaralo polam koni mimalani kalustanu.. Nadi oka vinnapam.. nenu 5 layer modalu pettaka munde mee dagara konni nelalu pani chedam ani anukuntunanu.. Daya to naku avakasham ivvandi...
@bobbyrblbobbyrblАй бұрын
జై జై గోమాత 🙏🙏జై జై రైతు
@yasodanagulla80132 ай бұрын
Meeru chupincharu aacharinchi... So greatful
@sureshgoudmandala1712 ай бұрын
మీ క్షేత్రం చూసి నేను కూడా చేస్తాను సార్.....
@4bettersociety511Ай бұрын
Tena mana aharam kadu bagundi mee alochana ❤. Prakruthi ni kapadutunna meeku shatakoti vandanalu sir.
@bnaresh34932 ай бұрын
చాల బాగా చెప్పారు గురువు గారు
@focusonyourdreams72962 ай бұрын
Thank you for sharing valuable knowledge sir 🙏🙏
@keesari.rambabu1keesari.ra612Ай бұрын
👏👏 మనం పూర్వీకులు
@organicfarmagriculture75992 ай бұрын
సార్ 🙏ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎంత మంది కార్మికులు మరియు పర్మినెంట్ వర్కర్ బడ్జెట్ ఎంత అని చెప్పండి
@backtoroots12 ай бұрын
SAVE office number 6309111423 call them
@bengenes2 ай бұрын
ఈ వీడియో చూసిన 5 layer model నిర్మాణము అయ్యి 15 నెలలు. నిర్మాణమునకు మొదటిలో 4 పనివారలు 7 రోజులు పని జరిగింది. Maintain చేయడానికి ప్రతిరోజూ ఒకవ్యక్తి 2 గంటల సమయము ఇస్తే సరిపోతుంది. 5 layer నిర్మాణమునకు మొక్కలు ,labour ఖర్చులకు సుమారు Rs. 20,000 అవుతుంది . ఫెన్సింగ్ కి మరో 15 వేలు అవుతుంది.
@Jayam56722 күн бұрын
@@bengenesచాలా థాంక్స్ అండి
@prk3136Ай бұрын
Good work
@MichaelNaidu-i5z2 ай бұрын
55-om NAMASIVAYA sirrrrrr, SAVE TREES sirrrr, God bless you sir
@backtoroots12 ай бұрын
ధన్యవాదములు
@arogyadhanrocksalt87582 ай бұрын
Pranaam guruji
@rangaraotandra5992Ай бұрын
Thank You Sir
@sureshsharma63732 ай бұрын
చాలాబాగుంది
@PillaSatyanarayana-b4jАй бұрын
Super agriculture
@ఆవులేరు2 ай бұрын
జై శ్రీ రామ్
@backtoroots12 ай бұрын
జై శ్రీరామ్
@sirekolasankarshana2 ай бұрын
5 layer model ఎన్ని ఎకరాలు వరకు చేయొచ్చు అండి
@dhanukondaramanjaneyulu84642 ай бұрын
ముందు 60/60 ఒక బాక్స్ చెయ్యండి. మీకు పట్టు దొరికిన తరువాత మీ ఇష్టం ఎన్ని ఎకరాలు చేస్తారో.
@siddaiahtadiboyina8916Ай бұрын
Good information sir 👍
@karthiknalla5890Ай бұрын
Sir, Thank you for your support. Vithanalu akkada dorukuthai. Please send address.
@arogyadhanrocksalt87582 ай бұрын
Jai Gowmatha
@narendrak54672 ай бұрын
Good information
@pillisirisha61582 ай бұрын
Budget entha sir information tell me sir good information thank you so much
@savesoil5544Ай бұрын
Visit cheyaali anukutunnam sir..pls provide address
@swethabeeravolu6221Ай бұрын
Iam from vijayawada : whose is going 5 later farming. Can u please share the details if possible . Thank u for u r help
@lakshmistudio76012 ай бұрын
namasthi sir guntur jillalo vunda sir vunte addres ekkada
@sameerkhasab27912 ай бұрын
Sir maa oru satyasai dis KADIRI, avaraina ORGANIC farming telisina rytu kavali, unte pl's reply
@GPRMEDIA-pk1xs2 ай бұрын
Nice ice news thanks 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@backtoroots12 ай бұрын
Anna garu thank you so much
@bhuvankumar79702 ай бұрын
Sir, Please cheppandi 60x60 ft or length or inches.
@jagadishp80802 ай бұрын
❤❤❤❤❤❤
@kasireddykeesari67512 ай бұрын
Sir, due to bamboo, problem of thunder bolts are there….
@rajureddynalla65712 ай бұрын
అయ్య నమస్కారం🙏 మా వ్యవసాయ భూమి లో మాకు ప్రధాన సమస్య కలుపు జొన్న మొక్కజొన్న లో మల్చింగ్ చేసుకునే పద్ధతిని వీడియో చేయగలరా ధన్యవాదాలు
@deekshitha43142 ай бұрын
Me adress cheppandi, meeting pedatara akkadina
@Saiprathap9972 ай бұрын
Sir aa raithula address cheppandi
@rameshnayak36162 ай бұрын
అడ్రస్ పెట్టండి 🙏
@organicfarmagriculture75992 ай бұрын
Sir 🙏tell me how many years it took, and how many workers and permeant worker what is the budget 🙏
@backtoroots12 ай бұрын
6309111423 SAVE office number Call and enquiry
@annumichael77732 ай бұрын
🙏Endaro mahanubhavulu
@backtoroots12 ай бұрын
అందరికీ వందనాలు
@arjunjangili2642 ай бұрын
Address akkada to visit
@srinupentakoti3736Ай бұрын
What about monkeys sir
@nijaguruharishАй бұрын
🙏
@swarooparanisomalaraju51142 ай бұрын
Sir Kadapa lo natural farming chese farmers no estara
@backtoroots12 ай бұрын
Call to 6309111423 SAVE office
@donepudinarendra33502 ай бұрын
పొలం అడ్రస్ ఎక్కడ, visit చేయటానికి.
@nagarajukarnam18202 ай бұрын
Near vikarabad contact save office near lower tankband
@donepudinarendra33502 ай бұрын
ok thank you
@ks90722 ай бұрын
@@nagarajukarnam1820 ప్రస్తుతం మీరు చూస్తున్న పొలం తరగటూరు ఎన్టీఆర్ జిల్లా
@Billeshanmukha39922 ай бұрын
💚🌾
@backtoroots12 ай бұрын
Thank you so much
@rajeshwarpuppala8842 ай бұрын
నేను ఒక బాక్స్ పెట్టాలని అనుకుంటున్నా ఏవైరైనా మా చేనులోనికి వచ్చి చేత సహాయం చేస్తే పెట్టటానికి. ఎందుకంటె నాకు ఎలా పెట్టాలో తెలియడం లేదు
@venkateswararaoguggilam51302 ай бұрын
ఏ ఊరు మీది చెప్పండి.
@jayanaveenbabumaganti35832 ай бұрын
Address yekkada sir
@backtoroots12 ай бұрын
ప్రస్తుతం మీరు చూస్తున్న పొలం తరగటూరు ఎన్టీఆర్ జిల్లా
@sateeshsateesh14762 ай бұрын
💯👌💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏽👍🏽✊✊
@PNRaju-yv5uo2 ай бұрын
60 × 60 adugula 1 box lo meeru naatina vivida rakamula mokkalu perulanu mariyu vaati kolathalatho patamunu next vedio lo dayachesi pettandi. vedio chusina tharavaatha chaalamandi mee 5 layer nu aacharanalo pedatharu. Anubavam leeni variki, meeru ennimarulu cheppina gynapakam vundadhu. many people will implement your 5 layer model , if it is displayed in your vedio. You are displaying such sketch in public meetings. In the same way ,pl. display/ show in your next video. many people will implement your idea . pl. thinkover in this matter.
@PNRaju-yv5uo2 ай бұрын
0:14
@Bhoomi0062 ай бұрын
5 layar plan Vijaya ram ani youtub lo search cheyandi