అభినందనలు లక్ష్మీ గారు.. ఇదే మేము కోరుకునేది మీ ముఖం లో సంతోషం చూడటమే.. మొదట్లో కొద్దిగా చెయ్యగలమో లేదో అని డౌట్ వస్తుంది కానీ మీ చేతి లో పనీ వుంది ఒక్క సారి మొదలు పెడితే క్వాలిటీ నచ్చితే ఇంక మీరు వెనక్కి చూసుకునే పనీ వుండదు.. ఒక సారి తీసుకున్న వాళ్ళే మళ్లీ మళ్లీ ఆర్డర్ చేస్తారు.. మీ బిజినెస్స్ నూరింతల్ ప్రవర్థమానం చెందాలి అని ఆశిస్తున్నాను..
@palanatiruchulu24 күн бұрын
థాంక్యూ అండి నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది
@Srilathakatkuri-y5v23 күн бұрын
Great venkatalaxmi gaaru meeru okkare anni chesthunnaru pallichekkalu okkare cheyatam navalla asalu avvadam ledandi
@nagalakshmi818424 күн бұрын
కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది🎉🎉
@seshuumma591524 күн бұрын
Lakshmi garu congrats andi
@rishikeshcreations12324 күн бұрын
Congratulations akka, meeru millets tho kuda snacks try cheyandi present chala trending snacks akka, meeru try cheste memu definite ga support chestamu. All the best for your bright bussiness...
@225231624 күн бұрын
Jaisrimannarayana andi Me business develope Awali ani devudini korukuntunnamu
@arunamangipudi903924 күн бұрын
Congratulations, lakshmi garu.
@madhurakavinagalakshmi416624 күн бұрын
సూపర్ అండీ లక్ష్మి గారు 🎉
@ramamani597024 күн бұрын
Ownga business pettukunnara very good
@k.anuradha230524 күн бұрын
Dhara cheppandi Lakshmi garu .Memukuda order peduthamu .
@padmavathidevi887224 күн бұрын
మొత్తానికీ సాధించారు వెంకట లక్ష్మి గారు , అభినందనలు మీకు . రేట్ లిస్టు పెట్టండి నేను వ్హట్స్ అప్ప లో హాయ్ పెడతాను
@PrameelaChinannagari24 күн бұрын
Cost pettandi .....
@gangaslalli752220 күн бұрын
Best of luck
@AnkammathaliGangammathali23 күн бұрын
Very nice 💯
@SanjeevaReddy-e6y24 күн бұрын
అన్ని ఐటమ్ రేట్ పెట్టు అమ్మ
@nithyavenky982024 күн бұрын
Congratulations Andi Soo nice 🙏👍👍Take Care All...Soo Hardwork Women🙏🙏
@palanatiruchulu24 күн бұрын
థాంక్యూ అండి మీరు ఇలా ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థాంక్యూ సో మచ్
@nithyavenky982024 күн бұрын
Welcome Andi...🙏👍
@gloryglory762924 күн бұрын
Ekkada mi village
@Kannanaveenkumar24 күн бұрын
రేటు పెట్టండి మేడం
@palanatiruchulu24 күн бұрын
ఒకసారి వాట్స్అప్ నెంబర్ ఇచ్చాక దాని ఇంట్లోకి రండి రేట్లు పెడతాను
@shaan9724 күн бұрын
All the best Inka Baga edagali Inka peda orders ravali ani korikutunanu thalli...
@madhavialla496924 күн бұрын
All thebest Lakshmi.
@vijayalakshmivaranasy214024 күн бұрын
Congrats.andi.
@Swapna-o1i24 күн бұрын
అక్క ఏ ఐటెం ఎంతో రేటు పెట్టక్క హాట్ గాని స్వీట్ గాని ఏదైనా అలాగే చేతులకి గ్లౌజులు వేసుకొని ప్యాకింగ్ చెయ్ అక్క ఇంకా నీట్ గా ఉంటుంది
@prasannasingamsetty664124 күн бұрын
800 kg ki takkuvemilevu
@seshuumma591524 күн бұрын
Lakshmi garu NRT palnadu lo yekkada address pedathara naku January first week lo order kavali madi piduguralla videsalaki pampali
@seshuumma591524 күн бұрын
Pls reply
@palanatiruchulu24 күн бұрын
దయచేసి ప్రత్యుత్తరం ఇవ్వండి అని పెట్టారు అది ఇంగ్లీషులో పెట్టారు అంతా నాకేమో అర్థం అవ్వట్లేదు అండి తెలుగులో పెడితే కచ్చితంగా మీకు సమాధానం చెప్తాను
@Chinni529024 күн бұрын
Hi andi gorumitilu kuda chestara andi
@Nssrani202424 күн бұрын
Ur purity is ur investment to ur business ma keep it up
@palanatiruchulu24 күн бұрын
థాంక్యూ అండి మీరు ఇలా చెప్పడం చాలా సంతోషంగా ఉంది
@afrojafrojsk23 күн бұрын
Palnadu lo ekkada
@themanjusworld24 күн бұрын
మీకు ఎపుడో చెప్పేశాను అండి..మీ చేతి లో వర్క్ వుంది..చక్కగా చేసుకోండి🎉🎉🎉🎉🎉
@indirap144324 күн бұрын
Hyderabad ki pampistaara
@shaikfathimun845524 күн бұрын
Hyderabad ki parcel chestara
@anantakumar822423 күн бұрын
చాలా సంతోషం అమ్మ మీ బాబుకి ఎలా ఉంది ఇప్పుడు బాబుని జాగ్రత్తగా చూసుకోండి అమ్మ
@palanatiruchulu23 күн бұрын
బాగానే ఉన్నాడు అండి పర్లేదు
@BharathiBai-t9o24 күн бұрын
Hai amma😊
@AnkammathaliGangammathali23 күн бұрын
Very nice
@nareshsirasapalli133324 күн бұрын
Congratulations venkata laxmi garu. How to make gulabipuvullu. Pls tell me
@palanatiruchulu24 күн бұрын
గులాబీ బుత్తులు పర్ఫెక్ట్ గా ఉండాలండి వాటిని నేను గుర్తులు అంటను గులాబీ పూలు తయారు అవి నా దగ్గర లేవు ఖచ్చితంగా వీడియో చేస్తా వాటి కోసం వెతుకుతున్నాను మన విజయవాడలో కూడా ఎందుకని నాకు కావాల్సిన సైజు అయితే దొరకలేదు కచ్చితంగా వీడియో పెడతాను
@annapurnajinkala597824 күн бұрын
Online lo unnayi akka rate ekkuva maamulugaa gulabi Achu mamulugaa 50 rs ,maa venkatagiri lo
@ManiNagavane24 күн бұрын
All the best andi
@palanatiruchulu24 күн бұрын
థాంక్యూ అండి
@vklakshmin798424 күн бұрын
Rate pettandi
@VijayadurgaoneGramGold24 күн бұрын
👌👌sis
@lalithapidugu401024 күн бұрын
Nice 🎉
@laxmiparvata460224 күн бұрын
👌👌👌
@nimmadivaralakshmi217124 күн бұрын
Cost kuda chypande
@padmavathierukula24 күн бұрын
Hi Amma good morning రెట్లు చెప్పు
@haribabu468624 күн бұрын
Akka madi Anantapur district belam gavali kavali
@udayharsha772524 күн бұрын
Hi akka kg gavalu cost please reply akka
@palanatiruchulu24 күн бұрын
ఒకసారి వాట్సాప్ కి హాయ్ అని పెట్టండి నేను రేట్లు అన్ని పెడతాను మీకు. నెంబర్ ఉంది కదండి పైన ఆ నెంబర్ కి
@arlaramarao720324 күн бұрын
Ratecheppandi
@madhavimateti975524 күн бұрын
ఇంకొకరిని సహాయంగా పెట్టుకోవచ్చు కదా
@palanatiruchulu24 күн бұрын
పెట్టుకోవటానికే ట్రై చేస్తున్నానండి పని తెలిసిన వాళ్ళు ఎవరు దొరకట్లేదు మా మరదల్ని రమ్మంటే తనేమో నాకు ఆ పని తెలియదు అంటుంది
@chanikyatechintelugu631924 күн бұрын
Akkha cost Antha list payttanddi akkha anni sarllu adagalle please🙏 list adi anthha chyppanddi
@ARR_vlogs124 күн бұрын
What's app ki hi pettandi
@VineethVedantam24 күн бұрын
Hi akka meeru oil emi vaadutaaru oil enni saarlu use chestaaru
@jhansimandagani56624 күн бұрын
Rets pettandi
@rajeswaris782424 күн бұрын
😊❤🎉👏👏🏻👏🏻👍
@ankaraopamuri522724 күн бұрын
🎉❤hi
@madhaviummaneni175924 күн бұрын
రేటు చెప్పండి హైదరాబాద్ కి పంపుతారా
@palanatiruchulu24 күн бұрын
హైదరాబాద్ కి పంపుతానులే హైదరాబాద్ కి అయితే ఫ్రీ షిప్పింగ్ ఏ ఇస్తున్నాను మీరు వాట్సాప్ లో ఒకసారి హాయ్ పెట్టుకుని మెనూ పెడతాను
@prasadsrikhakollu147724 күн бұрын
Price vary high
@palanatiruchulu24 күн бұрын
వాట్సాప్ లోకి ఒకసారి హాయ్ పెట్టుకుంటే రేట్లు పెడతాను
@prabhavathiprabhavathi436724 күн бұрын
@@palanatiruchuluhi
@shaikbasha835224 күн бұрын
హలో లక్ష్మీ గారు మీరు అనంతపూర్ కి కూడా డెలివరీ చేస్తారా. అలాగే ఒకసారి మీరు చేసే ఐటమ్స్ రేట్ పెట్టండి. అందరూ whatsapp చేసుకొని చూసే కన్నా మీ వీడియో చూసే వాళ్లకి ఒక ఐడియా వస్తుంది. నేను కామెంట్స్ లో చూస్తున్నా. చాలామంది రేట్ ఎంత అక్క అడుగుతున్నారు.
@palanatiruchulu24 күн бұрын
వాట్సాప్ కి ఓసారి హాయ్ అను హలో అని పెడితే నేను రేట్స్ అన్ని పెడతానండి. అనంతపురం కూడా పంపిస్తాము