666 వ ముద్ర //అది ఒక మనుష్యుని సంఖ్యయే //PASTOR JOHN PAUL.

  Рет қаралды 75,783

JESUS CHRIST THE ONLY SOLUTION

JESUS CHRIST THE ONLY SOLUTION

Күн бұрын

Пікірлер: 373
@JyothirupaPolagani-ez1jq
@JyothirupaPolagani-ez1jq 8 ай бұрын
Vandanalu brother tq so much 🎉🎉🎉
@elshaddaisurya
@elshaddaisurya 9 ай бұрын
మీరు 1000% bible పరంగా చిన్న పిల్లలకి కూడా అర్దమయ్యే విదంగా చెప్పరు అన్న మీకు దేవుడు యిచ్చిన తెలివి తేటలకి దేవునికి మహిమ కులుగును గాక amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pulukuriludhiya7936
@pulukuriludhiya7936 7 ай бұрын
వందనాలు అన్నయ్య 😊
@relluramakrishnarao6971
@relluramakrishnarao6971 4 күн бұрын
Thanks
@Grace-qz9rt9kz5k
@Grace-qz9rt9kz5k 8 ай бұрын
Message👌👌👌 god bless you pastor Garu🙏🙏🙏
@aremvasantharao3831
@aremvasantharao3831 Жыл бұрын
Praisethelord.hallelujah.ayyagaruthankqsomuch.vandanalu.kamalavasantharao.
@madhusamara5338
@madhusamara5338 2 жыл бұрын
వందనాలు సార్ నా దగ్గర రిఫరెన్స్ బైబిల్ ఉంది మీరు చెప్పినటువంటి వాక్యాన్ని ఆ బైబిల్ నందు నేను చూడగా సరిగ్గా మీరు చెప్పినట్లు అక్కడ ఉంది అంటే వాక్యానికి 100% సత్యాన్ని చెప్పారు. అని నాకనిపించింది చాలామంది 666 ముద్ర గురించి చెప్పినారు కానీ అబద్ధాలు,ఊహలు జోడించి చెప్పారు మిమ్మల్ని దేవుడు తన పరిచర్యలో ఇంకా బలముగా వాడుకోవాలని ఆ ప్రభువును కోరుకుంటున్నాను. మీ గురించి మీ సేవ గురించి ప్రార్థిస్తాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@kundetikrupamani8120
@kundetikrupamani8120 15 күн бұрын
వందనాలు 🙏బ్రదర్ గారు యె క్సలెంట్ వివరణ ఇచ్చారు 👌💐🙏godblessyou 💐
@godsgift-jesusismysavior2422
@godsgift-jesusismysavior2422 2 жыл бұрын
ఎవరు అన్ని చెప్పినా జరిగేది దేవుని చిత్తమే, దేవుని వాక్యం అందరికి అర్థం కాదు, కొన్ని వ్యాఖ్యలను దేవడు ముద్ర వేసి వుంచు అవి అంతము వరకు ఎవరికి తెలియకుాడదు అని చెప్పారు అంటే మనకు అన్ని తెలియాల్సిన అవసరం లేదు అని, మీరు ఏది నమ్మి ఉన్నారు అంతము వరకు విడువక విశ్వాసంతో ఉండాలని దేవడు చెప్పారు So మనకు తెలియ కూడని వాటి కొరకు ప్రయాస పడక వున్న సమయమును సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మన సమయం గడుపుదము 😇
@beeraraju4248
@beeraraju4248 2 жыл бұрын
అయ్యా...ఇంతటి గొప్ప జ్ఞానాన్ని మీకిచ్చిన ఆదేవుని...మహిమ కలుగును గాక...ఆమెన్.
@CHINNU0510
@CHINNU0510 2 жыл бұрын
వందనాలు బ్రదర్ చాలా చక్కగా వాక్యానుసారంగా బోధించారు.మిమ్మల్ని మీ పరిచర్యను, కుటుంబాన్ని దేవుడు దీవించి, ఆశీర్వదించునుగాక
@jayvijay631
@jayvijay631 9 ай бұрын
Praise the lord brothar
@elshaddaisurya
@elshaddaisurya 9 ай бұрын
Praise the Lord
@korradaniel461
@korradaniel461 Ай бұрын
బ్రదర్ ఎంతో చక్కగా వివరించారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@vijayagunapati2517
@vijayagunapati2517 Жыл бұрын
Praise the Lord, బ్రదర్, మీరు ఈ వాక్యమునకు చెప్పిన వ్యాఖ్యనము పూర్తిగా వాక్యవిరుద్ధమైనది. వేరే సేవకులు కూడా పోటీ పడి ఏవేవో 666సంఖ్య గూర్చి గుణింతాలు, లెక్కలు వేస్తున్నారు, అదీ వాక్యవిరుద్ధమే!తెలుగులో పూర్తిఆధ్యాత్మిక జ్ఞానవివేకముతో బైబిల్ నందలి 66పుస్తకాలను, దేవుని పరిశుద్ధాత్మబయలు పరచగా, ఎంతో వివరంగా, నిత్యత్వపు ప్రమాణముతో, వ్యాఖ్యానించిన దైవజనులు, RRK MURTHY గారు. నిజముగా దేవుని వాక్యం పట్ల ఆసక్తి, ఆశ, ప్రయాస కలిగిన విశ్వాసులకు ఈ అంత్య దినాలలో గొప్ప ఊరటగా, జీవజలనిధిగా ఈ వ్యాఖ్యానములో రుచి చూడగలము. యెహెఙ్కేలు, దానియేలు, జెకర్యా, ప్రకటన, మరియు 1,2థెస్స :పత్రికలలోని ఆధ్యాత్మిక సత్యాలు క్రోడీకరించిన వివరణముచేత, ఇశ్రాయేలు యొక్క పరిణామము, సంఘము యొక్క ముగింపు, ఆ తరువాత7సంవత్సరముల శ్రమలలో ఇశ్రాయేలుశేష ప్రజలు విడువ బడిన భ్రష్టసంఘము, అన్యులకాలముల ముగింపు,యేసుక్రీస్తు వేయ్యేండ్ల నీతి రాజ్యపాలన, వివరంగా తెలుసుకోగలము. ఉదా :యోవేలు ప్రవచనం ఉన్నది,2:28,29వ. ""ఈ ప్రవచనము అపో :కా :గ్రంథములో పెంతెకోస్తు పండుగనాడు పూర్తిగా నెరవేరలేదు. అది పాక్షికంగా నెరవేరింది. పూర్తి నెరవేర్పు వేయ్యేండ్ల యేసుక్రీస్తు రాజ్యములో నెరవేరుతుంది. అయితే దానిని సేవకులు వక్రీకరణ చేశారు. అలాగే దానియేలు గ్రంథములో చెప్పబడిన చిన్న కొమ్ము కూడా క్రీస్తుకు పూర్వము 170సంవత్సరాల క్రితం యూదుల పట్ల నెరవేరింది, ఆ చిన్న కొమ్ము అంటియోకస్ ఎఫిఫనెస్ అనే రాజు సిరియాను జయించిన వాడు. క్రీస్తుకు పూర్వం రెండవ శతబ్దములో ఉన్నాడు. వీడు యూదులను హింసించాడు. పరిశుద్ధజనమైన ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయపూను కున్నాడు. అప్పుడే వాడికి వ్యతిరేకంగా యూదా మెకాబీస్ పోరాడారు, దేవాలయంలోని బలిపీఠంను వాడు అపవిత్రం చేశాడు, వీరు దేవాలయమును శుద్ధి చేశారు. ఆ అంటియొకస్ ఏఫిఫనెస్ రాబోయే మహాశ్రమలలో అంత్యక్రీస్తు. అలాగే క్రీస్తు శకం అనగా ప్రధమ శతాబ్దంలో యూదులే, విశ్వాసులు, సంఘము. అయితే సంఘము వెలుపట సంఘశత్రువులు యూదులు, మరియు రోమా ప్రభుత్వం. యేసుక్రీస్తును మెస్సియా యెరూషలేము తిరస్కరించినందుకు వారిపై దేవుని తీర్పు నిలిచి ఉన్నది. మత్తయి 23లో స్వయంగా ఈ విషయం ప్రభువే సెలవిచ్చాడు. ఆ తీర్పు, క్రీస్తు శకం 70సంవత్సరం లో రోమా సైన్యాధ్యక్షుడు, titus యెరూషలేము ను, యూదులను నాశనం చేసి నెరవేర్చాడు. అప్పుడు మూడోసారి వారు ప్రపంచం నలుమూలాల చెదిరి పోయారు. వారి కేది జరిగినా దేవుడు జరుగనిచ్చినదే!వారు ఆ విధముగా చెదిరి పోకపోతే,యెరూషలేము దేవాలయం నాశనం కాకపోతే,క్రీస్తు వచ్చి ధర్మశాస్త్రమును సమాప్తి చేసినా గాని, యేసుక్రీస్తుని రక్షకునిగా విశ్వసించిన యూదులు అనగా శాస్త్రులు, పరిసయ్యులు దేవాలయములో బలులు అర్పిస్తూనే ఉండేవారు, యేసుక్రీస్తు సిలువ బలియాగమును నిరర్ధకం చేసిన వారుగా ఉండేవారు. రోమా పత్రికలో పౌలు, వారిని గూర్చి 11అధ్యాలో వ్రాశాడు. అన్యులను దేవుడు రక్షించుటకై కొద్దికాలము వారిని ప్రక్కన ఉంచాడు. అయినప్పటికీ సంఘకాలఆరంభం నుండి నేటివరకు, అన్యులు మాత్రమే కాదు, యేసుక్రీస్తు ను రక్షకునిగా విశ్వసించిన యూదులు కూడా సంఘములో చేర్చబడుతున్నారు. సంఘము ఎత్తబడిన తరువాతవెంటనే మొదలయ్యే మహాశ్రమల కాలములో జరుగ బోయే ప్రవచనాలయొక్క ఆధ్యాత్మిక వివరణ RRk murthy గారు చెప్పిన వాటిలోనుండి కొన్ని సత్యాలు. సంఘముకు రెండు గురుతర బాధ్యతలు దేవుడు అప్పగించాడు.1:నశించిన ఆత్మల భారం, భూదింగంతములవరకు సువార్త సేవ,2:యెరూషలేమునకు సమాధానం కొరకు ప్రార్ధన, యేసుక్రీస్తు రాజ్యస్థాపన కొరకైన పరలోకప్రార్ధన. ఇప్పుడు అక్కడక్కడ మనమధ్య, మనలో ప్రవర్తిల్లే దేవుని రాజ్యం, భవిష్యత్ లో ఈ భూమిపై ఆయన వేయ్యేండ్ల శాంతి రాజ్యం, నీతి రాజ్యం పరిపూర్ణముగా రావాలి. కనుక క్రీస్తు విరోధి సేవకులు లోకంలో ఉన్నారు ఇప్పుడు, అసలైన క్రీస్తు విరోధి బయట పడే సమయం అప్పుడే, అప్పటికి ఫిలదెల్ఫియా సంఘలక్షణములు కలిగిన సార్వాత్రిక సంఘము ఎత్తబడి యుంటుంది. వ్రాయడం కష్టం కనుక సమాచారం ఎక్కువ వ్రాయలేదు. దైవజనుడు RRk మూర్తిగారి వ్యాఖ్యానం ఎక్కువ విశ్వాసులు వినడం మంచిది, వినిన దానిని గైకొనడం నిజక్రైస్తవుల మంచి లక్షణం.
@vijayagunapati2517
@vijayagunapati2517 Жыл бұрын
విశ్వసించని యూదులు అని చదవండి.
@chiranjeeviprattipati1964
@chiranjeeviprattipati1964 3 жыл бұрын
నిండు మనసుతో వందనాలు బ్రదర్..🙏🙏 దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానమునకు,యుగ యుగములకు మహిమ,ఘనత,ప్రభావములు మన యేసయ్యకే కలుగును గాక..
@chilakavijaykumar5226
@chilakavijaykumar5226 2 жыл бұрын
Amen
@SamyelBuditi
@SamyelBuditi Жыл бұрын
వందనములు సార్ ఇ 666ను గురించి తెలుసుకొవాలని పది సం.లు.ప్రయత్నిస్తూ 666 మిద ప్రతి ఒక వీడియోను చూస్తుఉన్నాను ఎంతోమంది ఎన్నోవిధములుగా దాని గురించి చెప్పారు కానీ ఇప్పడు మీరు చెప్పనట్లు వాక్యానుసారముగా ఎవరు చెప్పలేదని నాయ యొక్క ఉద్దేశం చాలా చక్కగా వివరముగా బైబిల్ ను అనుసరచి చరిత్రను తెలియజేస్తూ చెప్పారు ఇంకా అనెకమైన జ్ణాన సంగతులను దేవుడు మీ ద్వారా మాలాంటి వారికి తెలియజేయాలని ప్రభువు ప్రార్సిస్తూ మీకు వంధనములు తెలియజేస్తున్నాను సార్
@gsngsn7806
@gsngsn7806 2 жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు...దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి. నాకు ఈ msg వినటానికి సమయాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ్చుచ్చున్నాను.
@marypulli4201
@marypulli4201 29 күн бұрын
Pastor garu Naku chala vishayalu thelisindi.God bless you brother 🙏🎉🎉🎉🎉
@nagarigariswapna8109
@nagarigariswapna8109 11 ай бұрын
Its true...Thank you brother
@asherpaidimukkala2857
@asherpaidimukkala2857 Ай бұрын
Praise the Lord Pastor garu.... thanks a lot , I'm glad of hearing this🙏
@kullurusachivalayam7495
@kullurusachivalayam7495 2 жыл бұрын
సార్ మన దేవుడు గొప్ప జ్ఞానముతో నిన్ను ఆశీర్వదించాడు. అందు నిమిత్తం దేవుడిని స్తుతిస్తున్నాను. మీకు నా శుభాభివందనాలు. God bless you.
@vanajaravi8218
@vanajaravi8218 2 жыл бұрын
Wa
@josephrajubommi6352
@josephrajubommi6352 Жыл бұрын
Wonderful message brother
@rajayaswanthpendyala9146
@rajayaswanthpendyala9146 Жыл бұрын
Yes, brother what ever you said is absolutely correct 💯💯💯💯💯💯💯💯💯💯
@ChinnaS-u6v
@ChinnaS-u6v 29 күн бұрын
Thanks brother
@chatragaddavijayavinodrao7267
@chatragaddavijayavinodrao7267 Жыл бұрын
Good speech it envisages real truths of the bible study
@davidraju7409
@davidraju7409 Ай бұрын
ఇదంతా వినిన తర్వాత తెలిసిన ఫలితార్ధం. యేసుప్రభువు మనలను రాక్షంచుట్టానికి కారణం అని అర్థంయ్యింది. ఆమెన్
@S4sadhanala
@S4sadhanala 8 күн бұрын
Excellent Brother, God bless you
@gsngsn7806
@gsngsn7806 2 жыл бұрын
చాలా వందనములు brodher🙏 ఇంత గొప్ప జ్ఞాన్నిచ్చిన ఆ దేవాది దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తోత్రములు చెల్లించుచున్నాను. God bless you brother.
@godsword321
@godsword321 Ай бұрын
Praise the lord sir. Intha detail ga chaala clear ga explain chesaru. Oko pastor oko vivarana icharu e topic gurinchi. But your knowledge of explaining this was ultimate one. All glory to GOD. Christ Jesus.
@shanmukhamatturti2316
@shanmukhamatturti2316 Жыл бұрын
Praise the Lord amen mee parecharynu devudu devenchunu gaka yasunamamulo amen
@BVLENIN
@BVLENIN Ай бұрын
Thanks you
@devamanapati619
@devamanapati619 Жыл бұрын
Vandanalu brother
@venkatalakshmi7888
@venkatalakshmi7888 Жыл бұрын
Pr,aise the lord
@user-ch6is3rw
@user-ch6is3rw 2 ай бұрын
god has given to you a lot of knowledge Praise the lord pastor anna
@rajudavarajudava8113
@rajudavarajudava8113 2 жыл бұрын
Excellent massage sir God bless you 🙏🙏🙏
@vijayakumar-bo1xh
@vijayakumar-bo1xh Ай бұрын
Good blesse you✝️🛐🤝🙏
@sunnyandjohnny3374
@sunnyandjohnny3374 2 жыл бұрын
Devudu miku mari ekkuva gnanam echi vadukonunugaka.amen
@MVSVaraPrasad
@MVSVaraPrasad 2 жыл бұрын
Very good and it is truth I like you
@TirupatiraoBommina
@TirupatiraoBommina 4 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న ఇంత ప్రయాసపడి దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ప్రేరేపనతో 666 గురించి వివరించినందుకు వందనాలు అన్న
@ashleyjohnson2110
@ashleyjohnson2110 22 күн бұрын
Exactly Roman Catholics follow these ways … how many agree ?
@swamynadhamv4087
@swamynadhamv4087 2 жыл бұрын
Wonder full message brother vandanamulu
@srikalasrikala3281
@srikalasrikala3281 Ай бұрын
Praise the Lord 🙏 Brother
@wayofchristmission
@wayofchristmission Ай бұрын
అద్భుతంగా వివరించారు అన్న. నేను ఈ విషయంలో సరైన స్పష్టత లేక చాలా నిరుస్తహ పడిపోయాను. కానీ మీరు ఇచ్చిన వాక్యానుసారమైన వివరణ అద్భుతం అన్న. మీ ప్రతీ వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్న.
@davidraju7409
@davidraju7409 Ай бұрын
ఇంత వివానాత్మికముగా చెప్పిన మీకు నా 🙏
@rajeshenaganti1243
@rajeshenaganti1243 2 жыл бұрын
Anna vakyanusaranga chakkaga vivarincharanna ma kallu teripincharu prise lord
@gopiprakash9563
@gopiprakash9563 2 жыл бұрын
Tq u brother u has given much more informetion to us what is in the bible. In the name of jesus i praising god 🤝💐🙏
@rekhagrace7095
@rekhagrace7095 2 жыл бұрын
Thank you brother praise the Lord you are opened my eyes graet job. God bless you
@karri.samarpanarao8411
@karri.samarpanarao8411 Жыл бұрын
వందనాలు బ్రదర్ 🙏🙏🙏
@sankuradha6901
@sankuradha6901 Жыл бұрын
🙏🙏
@Onlyvishwateja
@Onlyvishwateja Жыл бұрын
Praise the lord anna ❤ tq
@yashodashankar7968
@yashodashankar7968 Жыл бұрын
Good massage
@adinarayanas5553
@adinarayanas5553 2 жыл бұрын
Thanks pastor for u gived clarity of 666 today i know the true . glory to Jesus amen
@gummadi.fathimamaryfathima6631
@gummadi.fathimamaryfathima6631 2 жыл бұрын
Final ga correct ga correct ga chepparu, yes this is exactly correct God. bless u
@Nithyamaggi
@Nithyamaggi 2 жыл бұрын
Sarigga vivarincharu Anna vandanalu 🙏🙏
@rameshmallam5095
@rameshmallam5095 2 жыл бұрын
Meeru sariga bodincharu 🙏
@BeautifulNature13j
@BeautifulNature13j 2 жыл бұрын
👌👌👌👌👌brother dhevudu meekichina gnanamunu batti dhevunike mahima, dhevudu mimmalni inka goppaga vadukovali ani prardhistunnanu🙏🏻
@Craju-n3n
@Craju-n3n Жыл бұрын
వందనములు అన్నా
@Prameelamalyala-d1q
@Prameelamalyala-d1q 27 күн бұрын
Super message anna
@sivagangadhar7821
@sivagangadhar7821 Ай бұрын
Vandanamulu brother,🙏🙏
@ramunaidugorlegsyjdnxiufn593
@ramunaidugorlegsyjdnxiufn593 3 жыл бұрын
Prasie the Lord pastor garu
@devamanapati619
@devamanapati619 Жыл бұрын
Glory to God
@moralaxman5177
@moralaxman5177 Жыл бұрын
Chala baga chepparu
@aradhanagruham
@aradhanagruham 2 жыл бұрын
ప‌్రకటన గ‌్రంధము మూడు కాలములలో జరిగే వలసిన సంభవాలు. అంటే జరిగి పోయినవి, జరుగుతున్నవి,జరగబోవునవి. ప‌్రకటన 1:19,4:2. 1అద‌్యాయము "నీవు చూసీనవాటిని,"అంటె జరిగి పొయింది,2)"చూచుచున‌్నది"అంటే జరుగుతున్నది 2,3అద‌్యాయములు ,3)"క లగబోవువాటిని"అంటే జరుగబోవునవి 4-22 అద‌్యాయాలు.
@vijayarao9742
@vijayarao9742 2 жыл бұрын
Very good brother God blessyou & your ministry
@RaviKumar-r7m6r
@RaviKumar-r7m6r Ай бұрын
Exlent sir 🙏🙏🙏
@chittumuriappalakonda605
@chittumuriappalakonda605 Жыл бұрын
Exllent brother God bless you
@sadhwinnarwin8895
@sadhwinnarwin8895 2 жыл бұрын
Thank u brother praise the Lord
@bagasimhachalam575
@bagasimhachalam575 2 жыл бұрын
చాలా ధన్యబాదలు good message anna
@kandirelliveerababu4194
@kandirelliveerababu4194 2 жыл бұрын
Chala baga chepparu Annaya praise the Lord
@venkatgudipoovu3132
@venkatgudipoovu3132 2 жыл бұрын
What an explanation Pastor garu. 🙏🙏🙏🙏🙏
@vijayagummadi8056
@vijayagummadi8056 2 жыл бұрын
Praise the lord brother.chala baga chepparu I felt I understand but not I will lisen again Ana again.
@babugoud6795
@babugoud6795 2 жыл бұрын
Praise the Lord ayyagaru
@balarajupalle1631
@balarajupalle1631 Жыл бұрын
Really correct brother
@balarajupalle1631
@balarajupalle1631 Жыл бұрын
Super good correct brother
@veerumamu170
@veerumamu170 Жыл бұрын
Praise the Lord Anna 🤗
@malleshamkurukuntla5146
@malleshamkurukuntla5146 3 жыл бұрын
May bee this message is right sir I hear so many massages
@PRAKASH-zw8iw
@PRAKASH-zw8iw Жыл бұрын
ఈ విషయాన్ని నాలాంటి వారికి ఇంకా అర్థం చేసుకునే జ్ఞానం కావాలి అనుకుంటా.. కేవలం వాక్యము వెలుగులో విశ్లేషించిన మీ వివరణ బాగుంది
@rapakagopi4880
@rapakagopi4880 2 жыл бұрын
Super explain brother God bless you brother God gives you more strength Amen
@sanjaykandula4240
@sanjaykandula4240 Жыл бұрын
Clearly Understood Anna...May the Lord be Praised ❣️
@kiran_yd
@kiran_yd Жыл бұрын
Awesome brother, God bless you abundantly!!!!!
@nanid9386
@nanid9386 2 жыл бұрын
Annaya మీకు 🙏🙏🙏 మీ వీడియోస్ ద్వారా నాన్ను సత్యం లోకి నడిపిస్తున్నారు.. ప్రైస్ ది లార్డ్..🙏🙏🙏
@p.4626
@p.4626 3 жыл бұрын
అయ్య నాపెరు పట్నాలశ్రీను అయ్య ప్రతి క్రైస్తవ్యడికి ఏంతొ విలువైన 666 దైవ రహస్యాన్ని అ మహదెముని కృప ద్వార ఆగ్యనం లో వున్న మాకు అబద్ధ బొదలతో నిండిపోయిన మాకు కనువిప్పు కలిగించిన మీకు నా నిండు కృతజ్ఞతలు అయ్య నాది చిన్న విన్నపం అయ్య ప్రకటన గ్రంథము ఏల ద్యానం చెయ్యాలొ ఏల అర్థం చేసుకోవాలో దయచేసి విన్నవించ గలరని అసిస్తు మి సహోధోరుడు పట్నాలశ్రీను
@eda369
@eda369 3 жыл бұрын
Totally different from what was preached earlier. Thank you Sir, Blessings to you from our Lord Jesus Christ. Amen.
@soujanyasouji4224
@soujanyasouji4224 2 жыл бұрын
Adi meere666
@lalithak.j.j2858
@lalithak.j.j2858 2 жыл бұрын
Very clear explanation brother... very good message ... glory to God brother
@sachinmarkrsm6160
@sachinmarkrsm6160 2 жыл бұрын
super annaya nen chala messages vinna e topic midha inthavaraku intha clarity ga vinaledhu chala tqs anna miru marenno marugaina sangathulanu Christian samajaniki teliyajeyali 🙏
@gannelaseethamma9494
@gannelaseethamma9494 2 жыл бұрын
Super chepav Anna mitho devudu matladedukada miku ami Ardam ayindi
@brightstar4837
@brightstar4837 2 жыл бұрын
Anna really great Naku asalu prakatana,Daniel books ante bhayam ,ippudu ardamindi tq anna
@harimugada8149
@harimugada8149 2 жыл бұрын
Praise the LORD Anna the message its true. GOD Bless you anna
@sujathachess9431
@sujathachess9431 2 жыл бұрын
Vandanalu brother 🙏
@jainkumari4085
@jainkumari4085 2 жыл бұрын
Nana. God bless you devune krupa ponddukunnaru eyntta dhanyoulu devudu. Ajnananne meeku anugrahinchharu a devuneke mahima ghanata challunugaaka Amen Challaga vunddu Nana God bless you 😊😊😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@brightstar4837
@brightstar4837 2 жыл бұрын
Brother emi anukovaddu kani chinna mata nenu kuda sramalu ayipoyinavi anukunedanni,just my thought ippudu meeru cheppina danibatti yes sramalu levu kani prathi roju sathanu shodhana jayinchali 🙏
@padmaangadi6081
@padmaangadi6081 Ай бұрын
సూపర్ వివరణ
@kadaparoyalstar1088
@kadaparoyalstar1088 2 жыл бұрын
వందనాలు బ్రదర్🙏 ఈ త్రిబుల్ 666 గురించి నూటికి నూరు శాతం💯 కరెక్ట్ గా వివరించారు👏👍👌 ఈ త్రిబుల్ 666 గురించి చాలా మంది చెప్పిన మెసేజ్లు విన్నాను📣 అయితే అవి లేఖనాల📖 ఆధారంగా చెప్పబడినట్లు అనిపించలేదు❌👎 ఒకరైతే ఆ త్రిబుల్ 666 సృష్టికర్త అయిన దేవుడే అన్నాడు 🤦🏼‍♂️🤦🏼‍♂️🤦🏼‍♂️
@soujanyasouji4224
@soujanyasouji4224 2 жыл бұрын
So bad
@VijayKumar-bo8zz
@VijayKumar-bo8zz 2 жыл бұрын
God bless u
@davidnalluri190
@davidnalluri190 Жыл бұрын
Praise the lord anna
@samananagendra3618
@samananagendra3618 2 жыл бұрын
What you said is 100% true 🌺🌺🌺🌺
@joshbondada4043
@joshbondada4043 2 жыл бұрын
Praise the lord brother wonderful history
@ndesai2560
@ndesai2560 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@rajeerajeed6955
@rajeerajeed6955 2 жыл бұрын
Annayya niku mana prabhu thode vundunu gaaka aamen 🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@BhulaxmiBanda
@BhulaxmiBanda 9 күн бұрын
🙏👌👍
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 15 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 26 МЛН
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 37 МЛН
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24
ఇద్దరు సాక్షులు ||TWO WITNESSES IN REVELATION ||PASTOR JOHN PAUL.
59:35
Pastor John Paul Exclusive Full Interview | Part 1 |@Signature Studios
1:57:42
AI Summit Saint Lucia
3:21:43
National Competitiveness and Productivity Council (NCPC) St. Lucia
Рет қаралды 2,5 М.
యేసు ఎవరు? || Who is Jesus? || Hebrews 1 || Pastor JOHN PAUL.
51:29
JESUS CHRIST THE ONLY SOLUTION
Рет қаралды 6 М.
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 15 МЛН