Thank you soo much sir. Ur videos are very useful to me
@AtukaraRamana5 ай бұрын
Simply super text book content thank u sir 7th class story' cuda cheyandi
@SuneethaDakarapu4 ай бұрын
Sir 7th class rachanalu koding cheppandi plz
@malleswariy803610 ай бұрын
3-10 వరకు తెలుగు పెట్టండి sir కవులు, రచయితలు
@malleswariy803610 ай бұрын
ప్రక్రియలు ethi వృత్తాలు కూడా పెట్టండి sir 3-10
@tanujabonthu424810 ай бұрын
7,8,9 kooda cheyyandi sir
@RamyaChukka-g9p7 ай бұрын
Super sir 👌👌👏👏
@NeelamRajaKumari-i1c11 ай бұрын
Thank you sir
@vmahesh26276 ай бұрын
Thanks sir...super..all class lessons code... nenu..rachanalu...chadhavadam..me class dhavarana...narchukuna...
@VenuVenu-gr1mg8 ай бұрын
Code s tho mi class chala bagundi
@divyapasumarthi52705 ай бұрын
Telugu 7 th pettandi
@ManasaveenaBandila6 ай бұрын
6 th class patam name avi macrame cheparu code Mari prakriya itivruttam cheppale kada sir
@vadlamudibharathi11 ай бұрын
కవులు కాలాలు రచనల గురించి చెప్పండి సార్
@devikaaenelli512911 ай бұрын
Sir 4th class cheppandii sir
@janakiborra926611 ай бұрын
Sir samethaki, jathiyam ki difference enti.??vatini etla identify cheyalii?
@ramrajslibrary11 ай бұрын
సామెత మరియు జాతీయం రెండూ కూడా ఒక సందర్భం లేదా ప్రయోగానికి మారు రూపం, జనాల నుడి లో సంభాషణలో స్థిర పడిన ప్రయోగాలు. కాకపోతే జాతీయం అనేది అసంపూర్ణ వాక్యము కానీ సామెత సంపూర్ణ వాక్యము. సామెతలో అసలు వాక్యానికి, దాని అర్థానికి తేడా ఏమీ ఉండదు. కానీ జాతీయాలు పదాల అర్ధాలు వేరు, ఆ జాతీయాలకు అసలు అర్ధాలు వేరు. జాతీయానికి ఉదాహరణ పుస్తకాల పురుగు, సామెతకు ఉదాహరణ ఆరు నెలలు కలిసి తిరిగితే వాడు వీడయ్యాడు..., _ జాతీయం పదరూపంలో ఉండి నిగూడ అర్థం ను కలిగి ఉంటుంది _సామెత వాక్య రూపంలో ఉండి వ్యంగ్యాన్ని కలిగి ఉంటుంది