7.5HP Petrol Engine Power Weeder Full Review in Telugu || 7.5HP Power Tiller Iron Gear Transmission

  Рет қаралды 4,695

Racha Rajashekhar Tech

Racha Rajashekhar Tech

Күн бұрын

7.5HP Petrol Engine Power Weeder Full Review in Telugu || 7.5HP Power Tiller Iron Gear Transmission
110Kg, Vibrationless also Performance video ....
రైతులందరికీ నమస్కారం...
💐శంకర్ ఆగ్రో టెక్ 💐
మేము సేల్స్ అండ్ సర్వీస్ చేస్తాము.
మీకు వ్యవసయేతర ఎటువంటి యంత్రపరికారములు కావాలన్న కూడా, మీరు మమ్మల్ని సంప్రదించండి.
కావాల్సిన వారు Whatsapp కి రండి
wa.me/message/...
👉Call చేయండి : 9515714069
👉ఆఫీస్ కి రండి
షట్టర్ No : 4, MRF టైర్స్ పక్కన, కార్గిల్ సెంటర్, వరంగల్ రోడ్, మరిపెడ బంగ్లా, మహబూబాబాద్,506315,తెలంగాణ
1) City లో (కొనుగోలు చేయడానికి) maps.app.goo.g...
1-8-5, బాల్య తండా, పంబండ తండా, తాళ్ళ ఊకల్, మరిపెడ, మహబూబాబాబుద్,506315, తెలంగాణ
2) గ్రామంలో ( డెమో చూడటానికి) maps.app.goo.g...
మా Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఇప్పుడే లింక్ నొక్కి
chat.whatsapp....
Subscribe చేయండి / shankaragrotech
మేము అతి తక్కువ ధరకే మీ ఇంటికి Free గా cash on Delivery చేస్తాము
రైతులకు వ్యవసాయం లో ఉపయోగ పడే మంచి క్వాలిటీ ఉన్న వ్యవసాయ యంత్రల్ని,పరికారల్ని మేము పంపిణీ,అమ్మకాలు,సర్వీసింగ్ అనేవి చేస్తాము.
రైతుల్ని ఇబ్బంది పెట్టని విబ్రేషన్ లేని పవర్ వీడేర్ లను మీకు పరిచయం చేయడం జరుగుతుంది.
ఎన్నో రకాల నూతన ఆవిష్కరణలు రైతులకు పరిచయం చేస్తాము.ఇతర దేశాల్లో రైతులు అవలంబించే ఆధునిక సాంకేతిక పద్దతి లో ఎలా వ్యవసాయం చేస్తున్నారో ఎలాంటి టెక్నాలజీ పరికారల్ని,యంత్రల్ని ఉపయోగిస్తున్నారో మేము మీ ముందుకు తీస్కొరవడం అనేది జరుగుతుంది.
మీకు చాలా ఉపయోగపడే ఆధునిక వ్యవసాయ పద్ధతుల విధి, విధానాల గురించి మేము మీ కోసం వీడియోలు చేసి అప్లోడ్ చేస్తాము. కాబట్టి తప్పకుండ సపోర్ట్ చేయండి.
మీకు ఎటువంటి వ్యవసయేతర,సంబంధిత యంత్ర,పరికారములు కావాలి అన్న కూడా మాకు మీరు నిర్మొహమాటంగా,
నిస్సందేహంగా, ఫ్రీ గా ఫీల్ అవుతూ మాకు ఇప్పుడే
call చేయండి...
J. శంకర్
Manager In
శంకర్ ఆగ్రో టెక్
Call : 9515714069
మా దగ్గర అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలు అతి తక్కువ ధరలకే లభిస్తాయి.
సబ్స్క్రయిబ్ చేసి Bell Icon ని press చేస్తే మరిన్ని విలువైన సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు.
పూర్తి వీడియోలు చూస్తూ ఆదరిస్తున్న మీ అందరికి కూడా
SHANKAR AGRO TECH తరుపున- ధన్యవాదాలు...
#powerweeder
#powertiller
#shankarpowerweeder
#shankaragrotech
#Attachments
#Backrotoryweeder
#vibrationlessweeder
#minitractor
#petrolweeder
#Agriculture
#cultivator
#smarfarming

Пікірлер: 7
@baddulanavya5624
@baddulanavya5624 2 жыл бұрын
Super
@dennipaulmendem6020
@dennipaulmendem6020 2 жыл бұрын
Anna nuvvu airtel call data video pettinav kadha adi incoming or outgoing ahh...? Mention cheyaledu kadha annaya pdf lo.... Konchm clarity ivvvu anna
@racharajashekhartech
@racharajashekhartech 2 жыл бұрын
See this video:: kzbin.info/www/bejne/qWfVpmR4Z5Wlo8U
@maniguranna6793
@maniguranna6793 2 жыл бұрын
Anna na husband marok ammai tho vunttunadu meru cheppina aital call recorder ala na mobile lo vanili chippind anna
@hi-bu9yn
@hi-bu9yn 2 жыл бұрын
Anna incoming calls Airtel data ravatledu Ela chudali
@racharajashekhartech
@racharajashekhartech 2 жыл бұрын
kzbin.info/www/bejne/qWfVpmR4Z5Wlo8U See this video
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 135 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 91 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 29 МЛН
KOVAI Power Wedeer & Brush Cutter Business | Money Factory | Business Ideas | Agricultural Machinery
8:10
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34