ఏ చెట్టు ఎవరికీ హాని కలిగించదు, మన బుద్దే మనల్ని హాని కలిగిస్తుంది
@SavithaBodameedhi-kq5cd3 күн бұрын
అలా ఎలా అంటావు మేము విన్నాము మా అమ్మమ్మ వాళ్లు చెప్పేవాళ్ళు
@jvijaya5827Күн бұрын
Karekt jepparu
@gangadijayasri-sl4edКүн бұрын
👏👏👏
@gangadijayasri-sl4edКүн бұрын
👏👏
@Manasavardhan3 күн бұрын
బాబు ఎవరు చెప్పారు గోరింటాకు ఇంటికాడ పెంచకూడదు అని అని గోరింటాకు లక్ష్మీదేవితో సమానం ఇంట్లో పెంచుకుంటే మంచిది
@srinivasmathi31662 күн бұрын
ఇలాంటివి అన్ని చెప్పించి మన చేతే అన్ని చెట్లు కొట్టించి , ఇప్పుడు ప్రతిదీ మార్కెట్ లో ఎక్కువ రేటు కి కొనే లా చేస్తున్నారు . ఇవి అన్ని మా దొడ్లో ఉన్నాయి మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు . పనికిమాలిన వాస్తు సిద్ధాంతాలతో చెప్పించి మనం సహజ సిద్ధంగా పెంచుకునే వాటిని కొట్టించేసి బజారులో డబ్బులు పెట్టి కొనేలా చేస్తున్నారు 😊😊
@BandiKondalarao-s9wКүн бұрын
చెట్లు మంచివి, చెడ్డవి ఉండవు, కాకపోతే గృహం వద్ద పెద్ద చెట్లు వల్ల ఇంటి పటిష్టత దేబ్బ తింటుంది
@ShankaraPalla-ye4kc3 күн бұрын
అన్ని భూమి మీదే పెరుగుతాయి అన్ని మనకు సహాయ పడేవే ఏది ఎప్పుడు వాడాలో అప్పుడే వాడాలి
@satyacute17413 күн бұрын
చెప్పినవి అన్ని నిజమే పెద్దలు చెపితే విన్నాము... వాళ్ళకి వాళ్ళ పెద్దలు చెప్పి వుంటారు... అన్ని యదార్ధమే.. హ చింత చెట్టు ఇంట్లో ఉంటే ఎక్కువ యజమానికి చింతలు ఎక్కువ మనసు కుదురు ఉండదు బాధలు ఎక్కువ అంటారు... కొందరు బాధ పడటం కూడా చూసాను.. 🤔
@dhanareddy84512 күн бұрын
వృక్షో రక్షిత రక్షితః వృక్షములను రక్షిద్దాం అవి మనల్ని రక్షిస్తాయి
@OurComedyDramasКүн бұрын
ఒక మనిషి తప్ప ప్రతి జీవి ప్రతి చెట్టు ప్రతి మొక్క పర్యావారణానికి ప్రతి ప్రాణానికి మేలు్చేస్తాయి దేవునికి ప్రతి ప్రాణి చెట్టు మొక్కలు సమానమే మనిషికి మాత్రమే భేదాభిప్రాయాలు ఉండేది
@murthyvsrl93493 күн бұрын
చింత చెట్టు పెంచితే ఎన్నో రకాల ప్రయోజనాలు వున్నాయి, పిచ్చి వారివల్ల చింత చెట్లు లేక, చింతూపండు ధరలు పెరుగుతుంది, ఒకప్పుడు ఏ వూరికి వెళ్ళినప్పుడు చింతచెట్లే స్వాగతం పలికేవి, నీడ కూడా ఎక్కువ, వేసవి కాలం లో క్రింద కూర్చుంటే ఎంతో హాయి, వైద్య రిత్యా ఉపయోగం ఎక్కువ, చెప్పితే చాలా వున్నాయి
@udayarejeti45843 күн бұрын
House lo pencha kudadhu,so vure chevara ,polam lo penchutharu
@godavarisurya939Күн бұрын
ప్రతీ మొక్క, చెట్టు మనకు పూవులు,కాయలు, పండ్లు ఇచ్చేవే,ఉపకారం చేసేవే,అపకారం చెయ్యవు,కొన్ని చెట్లు పువ్వులు,కాయలు,పండ్లు ఇవ్వకపోయినా నీడ అయినా ఇస్తాయి .వృక్షో రక్షతి రక్షితః.
@venkatcdry50253 күн бұрын
Bro What he told is right When we are facing problems Then only we understood these words 🎉🎉🎉🎉
@JayachandrareddyGajjala2 күн бұрын
ఏ మొక్క మానవుడికి హాని చేయక పోగా, మంచి చేస్తుంది. అయితే కొన్ని రకాల వృక్షాలు భారీగా పెరిగి గాలి వానకు కూలిపోయే అవకాశం ఉంటుంది. ఆది ఇంటికి ప్రమాదం. రాగి, చింత, రేగు మొ.
@sreenivaspulireddy4606Күн бұрын
మీరు.చెప్పింది.నిజమే.నేను.నమ్ముతాను
@manthasatyanarayana63203 күн бұрын
అన్నీ దేవుని సృష్టి. చెట్లు.వెదవ సలహాలు ఇవ్వొద్దు
@bhagyakongara.25763 күн бұрын
Asoka tree ground water ను ఎక్కువ మొత్తం లో వాడుకొంటుoది అందుకే దాన్ని ఇంటి ఆవరణలో అసలు పెంచుకో కూడదు అంటారు
@Arigelagopalakrishna3 күн бұрын
జై శ్రీ రామ్ అశోక చక్రవర్తి ప్రత్యేకంగా దేశంలో అన్ని ప్రాంతాలలో నాటించిన మొక్క దానికి ఏదో శక్తి వుండటం వలన అలా చేసి ఉంటారు. జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై మోడీ
అరుణాచలంలో ప్రతి షాప్ ముందు చింత చెట్టు ఉంది ఆ చెట్టు కింద వ్యాపారం చేస్తున్నారు. ఆంధ్రలో చింత చెట్టు ఉంటే దరిద్రం అని చెప్పడం ఎందుకు. 🤔🙄 రావి, మర్రి, చింత చెట్లు పెద్ద వృక్షములు వేర్లు ఇంట్లోకి పోయి ఇల్లు పెకిలించబడుతుంది అందుకు పెద్దలు వద్దు ఇంటి వద్ద అని చెప్పి ఉంటారు 🙏🏼
@Rohini-r93 күн бұрын
గోరింటాకు ఉండకూడదా???
@KOMPALLIVEERABADRARAO3 күн бұрын
ఇంటిలో తెల్ల జిల్లేడు ఏ శాస్త్రంలో ఉంది తెల్ల జిల్లేడు మరియు ఎవరు చెప్పారు తెలిస్తే సక్రమంగా లేకపోతే ప్రజలను మోసపరచవద్దు భయ పెట్టవద్దు మీరు చెప్పే ఈ విషయాలు ఏ శాస్త్రంలో ఉన్నాయి వివరించండి
@hemanth67823 күн бұрын
తెల్ల జిల్లేడు చెట్టు, ఇంటి ఆవరణoలో ఉండకూడదు, reason ధాన్ని పాలు కంటి లో పడకూడదు
@KotaRajukumar-um5bxКүн бұрын
I believe 😢
@shivaiahds2843 күн бұрын
Mokkalu peekamanevadu picchakuntlodu, every plant have special importance.
@venkatasai16573 күн бұрын
Yes bro
@Ramesh-if5eb18 сағат бұрын
ప్రొస్తా ఇస్తుంది
@chenimillavijayakumar82516 сағат бұрын
మొక్కలు ఏమి చేస్తాయి? మూఢ నమ్మకాలు మీ లాంటి వల్లనే బాగా పాపులర్ అవుతున్నాయి!
@BheemashankarSappidi3 күн бұрын
పనికి రాని వీడియోలు చేయకండి 🙏
@MahipalreddyMallanagari-m8h2 күн бұрын
రేగుచెటు చిత్త చేటు జిలేడీ రావి గోరింటాకు చేటు పతి కాకట్స్ తాటి కాజురా మణిప్లాట్ అగ్య్నయ్య హుచలి అరటి గురువారం పూజ విష్ణు ఈశన్య్మా పెచలి తులసి వేప వాయు మూల లావేoడార్ ప్లాట్ స్నేక ప్లాంట్ రాఖీట్ వేదరి మొఖ అశోక్ వృక్షo
@dmallikarjunamallikarjuna534917 сағат бұрын
Netur meeda abaddalu vaddu. Nuvve nashanam.
@shaikvali150614 сағат бұрын
Thhai apura sodi e pralancham lo chettnu minchi manchhi chesedi ledu
@saibabamurahari79103 күн бұрын
Reguchettu komma dustasakthulu raakuda gummam paina padataru
@Praveen-z5p2 күн бұрын
Hello
@raghuvaranbytigeri3 күн бұрын
What is reference for your video ???? ఏ గ్రంధం లో చెప్పారు నువ్వు చెప్పిన విషయాలు ???
@SanthoshNikkula-o4i3 күн бұрын
శ్రీ కృష్ణ చెప్పాడు
@chejay96223 күн бұрын
😂😂😮@@SanthoshNikkula-o4i
@giribabu53503 күн бұрын
Jagan chipi untadi
@RajkumarAjmeera-s4j3 күн бұрын
ఇలాంటి భవిష్యత్ ఉన్న ఇన్ఫర్మేషన్ చంద్రబాబు అండ్ కో దగ్గర ఎక్కువ గా ఉంటాయి