8 ఎకరాల్లో మల్లె సాగు.. పూలు రోజూ కోస్తం.. 3 సార్లు మార్కెట్ కు వెళ్తం | Jasmin Cultivation

  Рет қаралды 1,759,999

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

5 ఏండ్లుగా 8 ఎకరాల్లో 4 రకాల మల్లె పూలు (Jasmin Flowers) సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఈ రైతు విజయవాడ - గుంటూరు నగరాల మధ్య ఉన్న మంగళగిరి మండలం కాజా గ్రామంలో మల్లె పూలను సాగు చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చు, దిగుబడి, మార్కెటింగ్, మిగులుతున్న లాభం వంటి అన్ని వివరాలను తెలిపారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : మల్లెపూలు రోజూ కోస్తం.. రోజూ 3 సార్లు మార్కెట్ కు తీసుకెళ్తం | Jasmin Cultivation
#JasminFarm #రైతుబడి #మల్లెసాగు

Пікірлер: 224
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
మన చానెల్లో మరిన్ని వీడియోలు చూడటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. kzbin.infoెలుగురైతుబడి/videos మన ఫేస్ బుక్ పేజీని ఫాలో అవ్వడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫాలో అవ్వండి. facebook.com/telugurythubadi/ ఇన్ స్టా గ్రామ్ పేజీని విజిట్ చేయడానికి కింది లింక్ క్లిక్ చేయండి. instagram.com/rythu_badi/
@policepatelparvathamma9683
@policepatelparvathamma9683 2 жыл бұрын
A
@milkingmachinesvijayawada8366
@milkingmachinesvijayawada8366 2 жыл бұрын
Mi channel lo ma videos post cheyyalani anukuntunnanu sir
@srinupall
@srinupall Жыл бұрын
Poppy.t Llp*0.
@ramachowdary204
@ramachowdary204 Жыл бұрын
7
@ngopinath1416
@ngopinath1416 3 ай бұрын
Hi
@gangadharbabu3457
@gangadharbabu3457 2 жыл бұрын
అన్న ఏ పంట పెట్టినా కూలీలు అవసరం. ఇప్పుడు 10 పాస్ అయిన వాళ్ళు చాలా మంది పంట చేలల్లో కూలి పని చేయడానికి సిగ్గు పడుతున్నారు. బయట పెట్రోల్ బంక్ లోనో, హోటల్ లోనో పని చేయడానికి, ఆటో నడుపుకోవడానికి పోతున్నారు. అది కాక ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజలను సోమరిపోతులను చేసే విధంగా పథకాలు అమలు చేస్తున్నారు. పొలాల్లో చాలా వరకు ఆడ వారు కూలీ లు గా వస్తున్నారు, ముందు ముందు వారు దొరకడం కూడా కష్టం అయిపోతుంది. రైతే రాజు అంటారు, కానీ అది చెప్పుకోవడానికి పనికి వస్తుందేమో కానీ వాస్తవంగా రైతు పడే కష్టాలు అనుభవిస్తే కానీ మనకు ఆ కష్టం విలువ తెలియదు. నిజం చెప్పాలంటే రైతు ఇప్పుడు రాజు ల కాకుండా సైనికుడిలా పని చేస్తున్నాడు. నేడు రైతు పెట్టుబడి, నకిలీ మందులు, విత్తనాలు, దళారులతోను, కూలీ ల సమస్యతో, నీటి లభ్యత, నిరంతర విద్యుత్, మద్దతు ధర, కార్పొరేట్ కంపనీ ల దోపిడీ వంటి వివిధ సమస్యలతో యుద్ధం చేస్తున్నాడు. జై జవాన్, జై కిసాన్.
@bapireddy4296
@bapireddy4296 2 жыл бұрын
అవును నిజమే
@khushi.8
@khushi.8 2 жыл бұрын
Bitter facts
@kamalasundi8500
@kamalasundi8500 Жыл бұрын
Correct ga chepparu anna
@darshanamrambabu8726
@darshanamrambabu8726 Жыл бұрын
అంటే ప్రభుత్వం పేదలకు సహాయం చేయకూడదా చంద్రబాబు and భజన బృందం పీకే బాబు కు పెట్టాలా మరి నిజమైన బలహీన వర్గాలకు తెలుస్తుంది సహాయం అంటే ఏమిటి అని బలిసిన వాళ్లకు కనబడదు
@anjaneyulu8452
@anjaneyulu8452 2 жыл бұрын
రెండు తెలుగు రాష్ట్రాల రైతుల అభిమానాన్ని సంపాదించుకునే విదంగా మీ వీడియోలు ఉన్నాయి. మీ మొక్కవోని తీరు సందేహ సందేహాలు,రైతులఅనుభవాల మాలాను మా ముందు ఉంచినందుకు ధన్యవాదాలు💐.సాగించండి మీ ప్రస్థానానికి మా ఆదరణ తప్పదు.
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు ఆంజనేయులు గారు..
@sitaramareddy1965
@sitaramareddy1965 2 жыл бұрын
"తెలుగు రైతుబడి"కి స్వాగతం : గుంటూరు జిల్లా. మీరు దాదాపు మా ప్రాంతానికి వచ్చారు. విస్తారమైన పంట రకాలు పరిచయం చేయడానికి వేచి ఉన్నాయి. 👌 🌺🌹💐💐
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
ధన్యవాదాలు సార్. కచ్చితంగా అవకాశం ఉన్న అన్ని విషయాలను రైతు మిత్రులకు పరిచయం చేద్దాం.
@rajaniraj195
@rajaniraj195 2 жыл бұрын
Sir Mee phone number kavali
@tumucharan
@tumucharan 2 жыл бұрын
chinnappudu ETV lo annadatha chusinapudu anipinchina oka manchi feel Telugu Rythu badi chuste vastadi. anni vishayalu nilabetti laagestaru Rajendar gaaru.
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much Sricharan garu
@gayathridasaka2187
@gayathridasaka2187 2 жыл бұрын
Namasthe andi mallelu chusthe chala santhoshamga vundi mee business ki all the best andi
@sujathanagavarapu6714
@sujathanagavarapu6714 2 жыл бұрын
మాథీ కాజ గ్రామం బ్రో పంచాయతీ బజారు మన ఊరీ మల్లే తోట భలే ఉంది చాలా బాగుంది చూడ్డానీఖి 😍😍💐
@bapireddy4296
@bapireddy4296 2 жыл бұрын
థాంక్యూ
@boyamuniswami2511
@boyamuniswami2511 2 жыл бұрын
6,6
@rubeenashaik4951
@rubeenashaik4951 2 жыл бұрын
😃
@veerareddyvaka830
@veerareddyvaka830 2 жыл бұрын
Telugu Rythubadi channel information is small,medium and large scale of farmers Successful information Telecast videos 👍
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much
@sivareddymeka7058
@sivareddymeka7058 2 жыл бұрын
Great బాపిరెడ్డి గారు
@chandrasekhar9218
@chandrasekhar9218 2 жыл бұрын
రాజేంద్ర సాగుబడి ఆస్తి. మంచి ప్రశ్నాపత్రం మరియు అద్భుతమైన వివరణ. Ma gunturuki చాల దగ్గరగా వచ్చారు
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
ధన్యవాదాలు
@dindunagendram8155
@dindunagendram8155 Жыл бұрын
Sir miru agriculture videos super ga chestunnaru.chala mandi farmer's ku use full ga undi super ♥❤👌
@Simhadri7777
@Simhadri7777 2 жыл бұрын
He is hard worker🙏
@janampetasuresh8909
@janampetasuresh8909 2 жыл бұрын
కూలీలు దొరకడం కష్టం ఒకరి ఇద్దరి తో ఈ పని కాదు
@SRK_Telugu
@SRK_Telugu 2 жыл бұрын
Namaste reddy garu good information👍
@swarupanunna9119
@swarupanunna9119 2 жыл бұрын
Meeru chala nijaayithi ga matladuthunnaru uncle..hats off..❤️
@padma7898
@padma7898 2 жыл бұрын
I like your videos andi👏🌹 Canada lo one meter 600 rupee..avikudaa assalu bavundavu, summer antene mallepulu and mangoes 🥭 we are really missing lots of precious things.
@kolakalurisrikiran2807
@kolakalurisrikiran2807 2 жыл бұрын
మేడం నమస్తే మల్లెపూలు అక్కడ కాయిస్తారా లేక ఇండియా నుండి దిగుమతి అవుతాయా తెలుపగలరు. శ్రీకిరణ్
@padma7898
@padma7898 2 жыл бұрын
Namasthe andi🙏 India nundi vasthayi
@adhinarayanapaila2711
@adhinarayanapaila2711 2 жыл бұрын
Chala bagundhi nice information thankyou
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Welcome
@suseelamoka2035
@suseelamoka2035 2 жыл бұрын
ఎప్పుడూ ఎప్పుడూ కత్తిరించుతారు. ధన్యవాదాలు బాపిరెడ్డి గారు & రైతుబడి వారికి 🙏🙏
@bapireddy4296
@bapireddy4296 2 жыл бұрын
బాగా పెరిగిన తర్వాత దోమ పురుగు ఆగకపోతే
@tnvijethakrishna536
@tnvijethakrishna536 Жыл бұрын
Daily puvulu koyali leka pote waste avutayi
@naveennaveen.k7388
@naveennaveen.k7388 2 жыл бұрын
Welcome sir Rajendra Garu Guntur thank you so much
@srinivasareddy8152
@srinivasareddy8152 2 жыл бұрын
Very good Rajindar Reddy keep going l know tha farmer very well good farmer
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much
@gangadhargollapalli672
@gangadhargollapalli672 Жыл бұрын
Raithu and interviewer also talking well suthi lekunda good
@chsrinivas5692
@chsrinivas5692 6 ай бұрын
Too good efforts by rajender reddy garu, ultimate channel usefull for not only farmers even for society too,by watching rythu badi vedios we can understand the struggles and benefits in farming which enhances respect for farmers ❤
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
మంగళగిరి పానకాల స్వామి వారి కీ జైజైజైజైజైజైజైజైజై 🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰
@RudraRasa
@RudraRasa Жыл бұрын
your effort is praiseworthy brother
@vijayalakshmiputta4329
@vijayalakshmiputta4329 2 жыл бұрын
Wow 👌 👏 very nice 👌 👏 rajender gharu sannajaji tota chupiyara please
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Sure Thank you
@sharfuddin5677
@sharfuddin5677 2 жыл бұрын
Very very good Reddy garu Chala Baga vewarincharu good
@narayanreddy8744
@narayanreddy8744 Жыл бұрын
Very good anna nice agri culture
@SatishKumarGSPlastic_Surgeon
@SatishKumarGSPlastic_Surgeon 2 жыл бұрын
Very informative and interesting interview
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you again!
@naveennaveen.k7388
@naveennaveen.k7388 2 жыл бұрын
Welcome sir Guntur thank you so much
@vennarajesh
@vennarajesh 2 жыл бұрын
Nee memory power super brother...
@yadavallisuresh3176
@yadavallisuresh3176 2 жыл бұрын
Rajendhar anna chala manchi information ...Istunnaru raithulaku tq... My question: only one yekara land ani fesilities...Una land ni entha baga use cheyocho only mi anubhavam cheppalsindi. Ga korukuntunna...Only mi experience pls tq....
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you bro
@baskarreddy7093
@baskarreddy7093 2 жыл бұрын
Great sir super
@dhanasiri177
@dhanasiri177 Жыл бұрын
వ్యవసాయం గురించి స్పెషల్ బుక్ సబ్జెక్టు చేర్చాలి స్కూళ్ళో ..జై కిషణ్ 🎉
@dineshtunam2131
@dineshtunam2131 2 жыл бұрын
Purugu mandulu am vadutharo cheppaledu anna update cheyandi anna next video lo.
@lakkasanimahesh3127
@lakkasanimahesh3127 2 жыл бұрын
Kurnool district kallur mandal chinatekur village famous..top market.. Video cheyadi..
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Sure
@manjuguggilla8121
@manjuguggilla8121 2 жыл бұрын
Avunu chala femous akkaa
@srinunitheesha8651
@srinunitheesha8651 2 жыл бұрын
Really great👌anna🙏👍
@janakiramjyothula5805
@janakiramjyothula5805 2 жыл бұрын
Manche vishayalu rabattaru
@bittuhema1386
@bittuhema1386 2 жыл бұрын
Sree Devi madam Guntakal lo organic forming anjura chestunaru veelaite video cheyandi sir
@pashamnarenderreddy6689
@pashamnarenderreddy6689 2 жыл бұрын
సూపర్ అన్న 💐
@raajajagan
@raajajagan 2 жыл бұрын
Hitech farmers uses drone , great 👍
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Yes, thanks
@ravikumargantla7998
@ravikumargantla7998 2 жыл бұрын
Bro meeru anna data etv show kante chala best 👍
@gnagaraju8673
@gnagaraju8673 Жыл бұрын
Good..bagundi brother
@mallumallikarjun2391
@mallumallikarjun2391 2 жыл бұрын
Anna batai totala gurinchi video cheyi anna
@psubramanyamreddy9762
@psubramanyamreddy9762 2 жыл бұрын
Hi Anna How Jackfruit Forming Tell me
@venkateshsunkari2864
@venkateshsunkari2864 2 жыл бұрын
very nice one , u can add donation button who are interested they can donate for ur valuable information
@rajakumarit8234
@rajakumarit8234 2 жыл бұрын
Good information annaya
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@arjunnayak1914
@arjunnayak1914 2 жыл бұрын
ಸೂಪರ್ i am ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ 👍
@Keerthika484
@Keerthika484 Жыл бұрын
Madhi kadapa maku kuda 1 ekara malli pula thota undhi Ee puvvulu daily koyyali
@savithriadabala412
@savithriadabala412 2 жыл бұрын
Wow Jasmine 🙏🙏 nice video bro 🙏
@narmadapanda4968
@narmadapanda4968 2 жыл бұрын
Sir meeru agar battoki perfumes tayaaru chyyataaniki pampiste meeku sesion problem undadu kada
@shobashanmugam7358
@shobashanmugam7358 2 жыл бұрын
Verynice information. Show the variety of jasmines
@tlaxmankumarkumar5205
@tlaxmankumarkumar5205 2 жыл бұрын
Anna me videos super
@sanjaykumar-iy3zl
@sanjaykumar-iy3zl 2 жыл бұрын
rajender reddy garu, suggestion to farmer not sure, instead of throwing out fully blossom flower can be user for preparing perfume/scent. if my suggestion correct , comment plz
@azeezabdul2930
@azeezabdul2930 2 жыл бұрын
I think yes Madhrai lo ilane chestharu tamilnadu lo
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Good suggestion Sanjay kumar garu. Thank you
@OmSaiBaba7
@OmSaiBaba7 2 жыл бұрын
@@RythuBadi u p lo scent baga chestharu
@mujahidahmed7501
@mujahidahmed7501 2 жыл бұрын
Wastage can covert in to cash if farmer can set up distillation plant and extract oil from it.
@soorasaidulu897
@soorasaidulu897 2 жыл бұрын
Butefell 👌
@dindunagendram8155
@dindunagendram8155 Жыл бұрын
Rajender reddy garu super 👌
@nagamalleswaraothalapala5669
@nagamalleswaraothalapala5669 Жыл бұрын
ఈ మల్లె మొక్కలు ఎక్కడ దొరకుతుందో చెప్తారా
@godugubadullama-ku4if
@godugubadullama-ku4if Жыл бұрын
Voyyari bama pichi mokkalu mariyu thumga yekkuvaga vunnaye vatini yela nivarana cheyyalo cheppandi
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
రైతుబడికీ పాపి రెడ్డి గారికీ 🥰🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🥰🥰🥰
@rajeshkombathula467
@rajeshkombathula467 Жыл бұрын
So super bro
@creativecrazy99channel10
@creativecrazy99channel10 2 жыл бұрын
Nice good job Anna ❤️
@ramakrishnavudata5168
@ramakrishnavudata5168 2 жыл бұрын
This is the power of farmers of Guntur District. They are using Solar Systems and more interestingly usage of Drones for pesticides spay. Those who are making cheap comments on farmers of Amaravati, has to see the power of Drones usage.👍
@bongushekhar4989
@bongushekhar4989 2 жыл бұрын
Pp
@bongushekhar4989
@bongushekhar4989 2 жыл бұрын
Lpl
@lakshmi5426
@lakshmi5426 Жыл бұрын
Wonderful 👍👍
@bogolukotireddy2916
@bogolukotireddy2916 2 жыл бұрын
Thanks Anna for given good information
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Welcome
@gnvvalaanjaneyulu2823
@gnvvalaanjaneyulu2823 2 жыл бұрын
Nice.video.anna
@lakshmikandala2083
@lakshmikandala2083 2 жыл бұрын
If the flowers are bloomed can't he dried them and make perfume from the petals of malle puvvu. Just like roses.
@uctrinh7636
@uctrinh7636 2 жыл бұрын
Tôi là người Việt Nam tôi thích kênh của bạn.toi muốn biết hóa đó bản bao nhiêu tiền một kylogam
@raghunathreddybudda-hk1jc
@raghunathreddybudda-hk1jc 7 ай бұрын
Highly labour intensive if health not good or some urgency maintaining crop difficult
@66652
@66652 2 жыл бұрын
Love you all💜ᗷTS⟭⟬💜 from Andhra💜ᗷTS⟭⟬💜 Pradesh Guntur🔥 India🇮🇳
@jayalaxmi4239
@jayalaxmi4239 2 жыл бұрын
Very nice video ThkQ
@bnr6022
@bnr6022 2 жыл бұрын
Wow eye feast 💐
@bhukyaganesh4484
@bhukyaganesh4484 2 жыл бұрын
Super anna 👍
@ravindrashinde816
@ravindrashinde816 Жыл бұрын
Sir which fartilazer use for grow plant more flowering
@lakshmi5426
@lakshmi5426 Жыл бұрын
I like
@somireddivaralaxmi5666
@somireddivaralaxmi5666 Жыл бұрын
It's great farmer
@samarasimhareddy318
@samarasimhareddy318 Жыл бұрын
What pesticides used for Jasmine
@mahereddy484
@mahereddy484 2 жыл бұрын
super anna ❤️
@sreenivasareddynarravula3098
@sreenivasareddynarravula3098 2 жыл бұрын
Hat's up to you Papi reddy and Rajendra reddy
@vedanthnaidu
@vedanthnaidu 2 жыл бұрын
Drone gurenche review waiting
@rajuyadav-xr2qz
@rajuyadav-xr2qz 2 жыл бұрын
Super
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@rangacompany
@rangacompany 2 жыл бұрын
ramanigardening home
@nagamanimani6231
@nagamanimani6231 Жыл бұрын
Kapu ekkuva ga ravali antey mandhu cheypandi
@777sudhakar
@777sudhakar 2 жыл бұрын
🙏🙏
@rapaka_Baby
@rapaka_Baby 2 жыл бұрын
Namaste andi... Low cost lo hyd patanchervu dagara lo farming land unte cheppandi pls
@vijayavani8003
@vijayavani8003 5 ай бұрын
Meeru enthamandi ki jeevanopadi kalpistunnaru?
@godx666
@godx666 Жыл бұрын
Very very useful information sir good effort and farmer mobile number evagalaru dayachesi
@nitukulkarni3380
@nitukulkarni3380 10 ай бұрын
🙏🏼 Sir mana Raithu, mokkalu supply chesthara? Thank you
@Harishrajworld15221
@Harishrajworld15221 2 жыл бұрын
Anna ma grand father ki 105 years and he is very active now also
@journeywithjesus2729
@journeywithjesus2729 5 ай бұрын
అన్నా మల్లెపూలు బాగా పూయాలి అంటే ఏం మందు వెయ్యాలి చెప్పన్నా ప్లీజ్
@parvathiakkaraju3381
@parvathiakkaraju3381 2 жыл бұрын
అబ్బా ఎంతబాగుందో చెప్పలేము .
@meerawoodinteriordesignwor9805
@meerawoodinteriordesignwor9805 2 жыл бұрын
Hi
@shahinshaik25
@shahinshaik25 Жыл бұрын
Mere ammi jaan ke gaw he mangalgiri 💕
@mandaanjireddy3092
@mandaanjireddy3092 2 жыл бұрын
Memalni kalavali anna
@user-ih7vj3hp9e
@user-ih7vj3hp9e 2 жыл бұрын
Enta goppa channel bro needi...
@burrinagesh-ej4wm
@burrinagesh-ej4wm Жыл бұрын
Hii Anna burri nagesh ghanapuram
@undrajavarapusuresh1440
@undrajavarapusuresh1440 Жыл бұрын
అన్నా మల్లె చెట్టు బాగా పువ్వులు పుస్తుందా లేదా మళ్ళీ పాదు బాగా పువ్వులు పస్తుందా...!🤔🤔
@ravikumargantla7998
@ravikumargantla7998 2 жыл бұрын
Great channel Anna clearcut explanation 🙏👏🙌
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@josyulavijayalakshmi24
@josyulavijayalakshmi24 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@prabhakarreddypendli8767
@prabhakarreddypendli8767 2 жыл бұрын
మాకూ ఉంది మల్లెతోట తెలంగాణ లో jangaon డిస్ట్రిక్ట్ లో ఉంది వీడియో చేయండి
@chocolatenamratha9876
@chocolatenamratha9876 Жыл бұрын
Mokkalu ekkada techaru
@besafeonlinejourney
@besafeonlinejourney Жыл бұрын
Em spray chastharu.chapaladhu na
@agrilokambymallesh4898
@agrilokambymallesh4898 2 жыл бұрын
Very good sir
@chiranjeevirontala6770
@chiranjeevirontala6770 2 жыл бұрын
Super 🥰🥰🥰🌷🌷🌷🌼🌼
@umadevitirumalasetty4521
@umadevitirumalasetty4521 2 жыл бұрын
Rajender...bro..maa native Zilla ki vellaru....
@pabbunaresh939
@pabbunaresh939 2 жыл бұрын
Anna koramenu fish farming medha oka video chey Anna