కొంత తక్కువ పెట్టుబడి లో పాల వ్యాపారం ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది కానీ దాంట్లో వర్కర్ మీద ఆధారపడే కన్నా వర్క్ లేని సమయంలో మనం చేసుకోగలిగినంత శక్తి మన శరీరాని కి ఉన్నప్పుడే ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలి వర్కర్లు నమ్ముకుని ప్రారంభిస్తే నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువ లక్ష రూపాయలు పెట్టి తెచ్చిన గేదె కూడా సరిగా పాలియక నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఏదైనా మీకు గతంలో అనుభవం ఉంటేనే దీనిలోకి రావడం మంచిది పెద్దలు ఒక సామెత చెప్తారు దుఃఖం లేనోడు బర్రెను కొనుక్కుని దుఃఖం తెచ్చుకున్నాడట
@tumkuntababu899710 ай бұрын
Good👍
@praveentelu530310 ай бұрын
Information is good 👌
@karunakarmogili141610 ай бұрын
అన్నా రైతన్న ఫోన్ నంబర్ ఇవ్వండి వారి అనుభవం మాలాంటి వారికి ఉపయోగపడుతుంది
@manasedyam198910 ай бұрын
వీడియో స్టార్టింగ్ లో ఉంది అన్నా ప్లెక్సీ లో
@vinodkumargatla803210 ай бұрын
Good information
@giribabu78610 ай бұрын
Good information Raju....🎉🎉🎉
@narsimhuludokuri64710 ай бұрын
Vedio quality is good and good content keep it up Raju🎉
@DHEERAJ-i2h10 ай бұрын
Thumbnails lo pettindi 1.5 Lakhs profit anta motham kalipina 30 K kuda migalavu ra iyya ....