8 ఏళ్ల చిన్నారికి 40 ఏళ్ల ముసలోడితో పెళ్లి | Sridevi Helping Poor People | Ms.Sridevi Thank You For Watching.........
Пікірлер: 582
@lakshmiarjunvlogs14503 жыл бұрын
అమ్మ చాలా అమాయకురాలు గా ఉన్నట్టుంది దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
@gsuresh40543 жыл бұрын
శ్రీదేవి అక్క నువ్వు ఇలాగే ఎంతో మందికి సహాయం చేయాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను
@bhanumathijagarapu16353 жыл бұрын
Ala చెయ్యాలి అంటే మనం కూడా ఎంతోకంత help చెయ్యాలి
@raviprodhuturi59563 жыл бұрын
అక్క, మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను, అమ్మ చాలా చాలా చక్కగా మాట్లాడింది,
@rakeshreddy58652 жыл бұрын
ఈమె అమ్మ అసలు కల్మషం లేని అమ్మ అంతే చాలా గ్రేట్ తల్లి నువు 🙏🙏
@bathulasuresh3963 жыл бұрын
వంద నాలు అక్క చాలా మంచి పని చేస్తున్నారు దేవుడు నిన్ను మీ కుటుంబాలను ఆశీర్వదించుగాక
@saiakhil75712 жыл бұрын
Chala manchi avida mam help chesinanduku chala chala chala thanks mam
@yallamilliravirajurr3 жыл бұрын
🙏ఆమె మంచి తనానికి మీరు చేసిన సహాయనికి నాకు కన్నీళ్లు వచ్చాయి మేడమ్ గారు 😭😭
@kuntchalakishore17432 жыл бұрын
same naku kuda andi
@lakshminarayana21402 жыл бұрын
Subbamma garu is so innocent and her story is so pathetic
@yallamilliravirajurr2 жыл бұрын
@@lakshminarayana2140 avunandi
@beesaraju55432 жыл бұрын
I salute mam
@Gracy..joy....2 жыл бұрын
@@kuntchalakishore1743 qq1111111qqqq6
@abrahamabraham89993 жыл бұрын
వందనాలు అక్క చాలా మందికి సహాయం చేస్తున్నావు అక్క గాడ్ బ్లెస్స్ యు అక్క
@RaviKumar-iy8jc3 жыл бұрын
శ్రీ దేవి మేడం గారు మీరు చేశే సేవకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 స్క్రీన్ మీద డీటెయిల్స్ పెట్టారు చాలా సంతోషం మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మంచి మనసుతో సహాయం చేసేవాళ్ళు కూడ ఆ నిస్సహాయులకి సహాయం చేస్తారని ఆశిస్తున్నా భగవంతుని కృపా కనికరాలు ఆశీర్వాదాలు మీ మీద మీ కుటుంబ సభ్యులందరి మీద మెండుగా ఉండాలి అని కోరుకుంటూ మిమ్మల్ని అభిమానించే ఓ అభిమానిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తెలంగాణ రాష్ట్రం
@yamunak9238 Жыл бұрын
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఈ వీడియో చూస్తుంటే 😢🥺🥺chala great akka nv
@puramramesh64893 жыл бұрын
మీ మంచితనానికి పాదాభివందనం 🙏
@bopparammilkey51403 жыл бұрын
అయ్యో అమ్మది ఎంత మంచి మనసు దేవుడా ,,, పాపం money evagane 😥😥😥
@komuraiahbaira6022 жыл бұрын
అక్క మీరు చేస్తున్న సహాయానికి ఆ దేవుడు మీకు నిండు నూరేళ్లు ఆయుష్షు, సిరిసంపదలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నిజంగా మీరు గ్రేట్ అక్క. మిమ్మల్ని ఎలా పోగాడాలో నాకు అర్ధం కావడం లేదు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@Vivekreddy_20143 жыл бұрын
శ్రీదేవి గారు మీరు ఎప్పుడూ సంతోషం గా ఉండాలని దేవుడు నీ కోరుకుంటున్నాను,🙏🙏🙏🙏
@Anujesus20223 жыл бұрын
Devunike mahima kalugunu gaaka Amen 🙏 sridevi garu mee dwara devudu thana avasaralu thirela chesadu naa yesayya chala goppa devvudu sridevi garu mimmalni mee kutumbanni devudu divinchi Aashirwadhinchunu gaaka Amen🙏🙏
@sabariparamesh59142 жыл бұрын
మీది చాలా గొప్ప హృథయం మేడం అందరికీ హెల్ప్ చేస్తారు, ,
@satyap50433 жыл бұрын
శ్రీ దేవి గారు మీకు ఆదేవుడు ఏంతో ఆయూ ఆరోగ్యాన్ని ఇవ్వాలని కొరుకుంటా
@chennareddy5303 жыл бұрын
శ్రీదేవి గారు మీకు ఒక పెద్ద సెల్యూట్
@bhavanireddy3623 жыл бұрын
Miru elage yeppudu help chesthu undali god bless you akka
@pallpuaruna29562 жыл бұрын
శ్రీదేవి గారు మీరు ఇంత మంచి పనులు చేస్తున్నారు ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
@penjarlakaruna87672 жыл бұрын
ఆంటీ చాలా సంతోష గా అనిపించింది tq help చేసిందుకు sis
@jaibharathnewschannel43653 жыл бұрын
శ్రీదేవి గారికి పాదాభివందనాలు
@sridevivalluri82923 жыл бұрын
Paapam...chusthuntey yedupuvasthundhi... Really great sridevi...God bless you
@pacskothapeta54503 жыл бұрын
శ్రీదేవి గారు మీ హెల్పింగ్ నేచర్ కి హ్యాట్సాఫ్ , వాళ్ల అందరి ఆశీర్వాదాలు మీకు ఉంటవి.
@kothojuswapna80363 жыл бұрын
Akka 🙏🙏🙏meru chala happy ga vundalani dhevudini korukuntunna
@SrinuSrinu-qt6hy7 ай бұрын
హాయ్ శ్రీ దేవి గారు 👌👍 మీరు చాలా మంచి మనసు సూపర్ 🙏🙏🙏🌷🌷
@babypriyankasaka17847 ай бұрын
నిజంగా ఎంతో బాధ కలిగింది 😢😢.అమాయకత్వం ఆ అమ్మ లో స్పష్టంగా కనబడుతుంది.❤❤❤
@Ramdas-pd4iu3 жыл бұрын
హృదయాన్ని కదిలించి కన్నీళ్ళు వచ్చాయి మేడమ్😢😥😭
@chandrashekarbathuku98963 жыл бұрын
Super unnav uncle
@narrasudharani95613 жыл бұрын
అమ్మా శ్రీదేవి నీవు మా ఉయ్యూరు చుట్టుపక్కల కు వస్తున్నావమ్మా నీకు బసచేయటానికి అవసరమైతే మాఇంట్లో ఉండవచ్చును నీలో లక్షోవంతు నేనుకూడా గత ఇరువై సంవత్సరాల నుండి చేస్తున్నాను చిన్నదానివైనా చేతులెత్తి నమస్కరిస్తున్నాను తల్లీ👌👌
@kumari45223 жыл бұрын
బంగారు తల్లివమ్మా నీవు శ్రీ దేవి గారు god bless you ❤❤❤❤
@bujjibujji91963 жыл бұрын
God bless you sridevi gagu amma eppudu challaga chuduli a devuduni pradtunnam
@radharadha68683 жыл бұрын
నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను
@savisuku51273 жыл бұрын
May Lord Jesus Christ Bless you Abundantly Akka.
@satyavani64983 жыл бұрын
Papam. Ee peddavidaki asslalu swaardham ledu. Yento innocence manchithanam kalabosina rupam. Devudu challaga chudali 🙏. Sridevi gaaru God bless you
@balaswami43832 жыл бұрын
వందనాలు సిస్టర్ మీ సేవలకు మా జోహార్లు
@madhujavvaji11382 жыл бұрын
మీరూ ఇంకెంతో మందికీ సహాయం చేయాలి అని కోరుకుంటున్నాను మేడం
@shaikmahaboobbe3277 Жыл бұрын
మీరు తెలంగాణ లో కూడా సహాయం చేయడి మెడమ్ ప్లీజ్ 🙏🙏🙏
@neelumaturi50773 жыл бұрын
శ్రీదేవీ గారు గాడ్ బ్లెస్స్ యు యువర్ సర్వీస్ గ్రేట్ 🙏
@DamayanthiMajeti11 ай бұрын
Sridevi garu meeru chala help chestunnaru 👍👍🙏
@SowjanyaChallapalli Жыл бұрын
Nuvvu super akka eppudu challaga undali Ila andhariki help chesthu undalakka love you akka gob bless you
@venkatalakshmiundru45452 жыл бұрын
Thanks sridegaru meeru mi kutuambanni devudu challaga chusi aasirvdalu ivvalani manapurtiga korukuntunnaru. Talli tandrulani chudandi e rojullo meeru evaru ekkada vunna ro telusukuni valla dggaraku velli vari baddalu adigi telusukuni variki ardhikamga saayam chestunna Mi manchi manasuki 👌🙏🙏🙏 Alage nadi chinna rikvest madi thurupu godavari jilla mi sahaya akkadaku da andacheyalani korukuntunna🙏🙏
@kanakakantamreddi64562 жыл бұрын
మీ మంచి మనసుకు చాలా థ్యాంక్స్ ఎంత మంచి పని చేస్తున్నారు మీరు🙏🙏🙏
@ramakrishnakila67752 жыл бұрын
అక్క ఈ వీడియో నాకు చాలచాల 👌👌👌👌👌
@durgamanivanibookstall60053 жыл бұрын
Vidio chusthe chala bhadhaga vundhi
@modugulavanisri4295 Жыл бұрын
Chaala amayakuraalu bhagavanthudu aameku aarogaym prasaadinchaali God bless you maa
@happysoul4453 жыл бұрын
Sreedevi Akka .... meeru chaaala chaala manchivaaru.... eeppudu santhoshnga Vundali Ani korukunttunna......God bless you 🤗 sister
@biddikakeerthi99243 жыл бұрын
Sreedevi akka meeru chaala chaalla ma
@venkatasoka70233 жыл бұрын
అక్క నీకు పాదాభివందనం 🙏
@EswariEswari-jj9jw Жыл бұрын
Super akka miru mi vidieos ani naku chala istam❤❤❤❤❤❤❤❤
@velpulamadhava58423 жыл бұрын
అ ఒక్క క్షనమ్ వల్ల మొఖంలో ఆనందం చుస్తె చాలు మాడమ్
@haripriyanka25613 жыл бұрын
Nijamga a ammagarini chuste chala badhaga vundhi Sridevi garu miru nijamga nindu hrudayam kalavaaru
@akulavinnu5563 жыл бұрын
మీరు చేస్తున్న సహాయం ఎంత గొప్పదో
@kotisoupati98983 жыл бұрын
Nenu avedaamayakatwamu cusi chala bada padi edach nu
@syedshahanazbunny93262 жыл бұрын
Amma is very innocent, thank your sister,chala poor people ke help chystunru,god blessing your family
@sirajmohammad62042 жыл бұрын
Sridevi అక్క నా కళ్లల్లో నీళ్ళు వచ్చయ్ అక్క మీరు సూపర్ అక్క 🙏
@sunnapukomala96323 жыл бұрын
Hi akkka ist comment akkka iam big fan of you akkka I Love you so much akkka
@myselfhemanth25 Жыл бұрын
The grandmaa is so sweet with pure heart , sridevi meru help chayadam chal happy undi ❤
@brt43743 жыл бұрын
Devudu elanti vallaku help cheyyali🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@bashashk99603 жыл бұрын
మేడం మీరు హెల్ప్ చేస్తున్నారు చాలా థాంక్స్ మేడం మీ సాయం లో నేను కూడా పాలు పంచుకోవాలి అనుకుంటున్నా నేను కువైట్ లో ఇంట్లో పని చేస్తాను మేడం నాకు ఎలా హెల్ప్ చేయాలని చాలా ఆశ కానీ ఎలా ఉంది డబ్బులు ఇచ్చాను మేడం వాళ్ల స్వార్ధానికి వాడుకున్నారు అనాధలకు హెల్ప్ చేయాలని నా లక్ష్యం మీరు తిరిగి మెసేజ్ పెట్టాలని సంతోష వ్యక్తం చేస్తున్నాను
@iconstarnaresh2 жыл бұрын
Meeru chala Mandiki help chestunnaru Neekhu aa god manchi blessings istadhu akka May your dreams comes true, God bless you akka
Mi videos chusinspudu manchi tanam ante ilane vuntundanipistundi Sridevi garu mimmalni chuste samajam meeda nakunna chedu abhiprayam pothundi..👏👏👏
@kantha..kumari92453 жыл бұрын
నిజంగా నాకు ఈవీయో చూసినా తర్వాత నా కళ్ళ లో నీళ్ళు వచ్చాయి 😭😭😭😭
@myakalarakesh58023 жыл бұрын
Yes Anna elate Akka udale
@kadariharish93373 жыл бұрын
True anna
@surabhisurendra20112 жыл бұрын
Yes
@surabhisurendra20112 жыл бұрын
😭😭😭😭😭😭
@mounikabeerelli10232 жыл бұрын
Avunu naku vachai kanillu
@maheshts89413 жыл бұрын
Super superasaya superabhyaha ❤️❤️ Love u Sree Devi gaaru
@krishnasandeepgaddi94753 жыл бұрын
Amma chala innocent ga undhi good video
@gavaraapparao8309 Жыл бұрын
You are a great sridevi garu God bless you
@Raj178543 жыл бұрын
Thanks for help I will also help in future and I am helping also in precent time but not continue because of jobless
@srijanehrulalrathod8374 Жыл бұрын
Sridevi akka meeru chala bagundali god bless you akka
@shashankareddy16193 жыл бұрын
So great for you mam really I felt so emotional and I can understand her pain its hard to phase the situation for everyone women,thank you for helping..may you live many more years with all the blessings and love 😊
@saiakhil75712 жыл бұрын
She is very innocent mam
@pavani...m..47623 жыл бұрын
God bless you బామ్మ గారు శ్రీదేవి గారు
@shivasaijella56363 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻 sridevi akka ధన్యవాదములు మీకు 🙏🏻🙏🏻
@emanimala53302 жыл бұрын
Mee manchi మనసుకు maa joharlu
@krisnasara54692 жыл бұрын
🙏🙏Sridevi akka miku🙏🙏 దేవుడు నిన్ను దీవించు గాక.... God bless you...🙏మీరూ మీ ఫ్యామిలీ ని..
@dakavarapujhansijhansi2228 Жыл бұрын
Your services is great thalli GOD bless you
@nagadurgainampudi92223 жыл бұрын
ఇన్ని వీడియోలు చూసాను గాని ఈమె చాలా అమాయికురాలు నాకు చాలా నచ్చింది
@BabuBabu-mo9jz2 жыл бұрын
Sister challa bagundi Mee alochana 💙💫
@chanikyatechintelugu63192 жыл бұрын
Nejaoga great meru super amma ❤️
@davidrajubirudula66263 жыл бұрын
Akka garu... Jesus Christ bless you... ఇంకా అనేకులకు ఇచ్చే తల్లిగా దేవుడు మిమ్మును దీవించును గాక
@chiranjeevichiru76022 жыл бұрын
Hi Super 👌👌👌👌👌
@eerugulalikithaveni96343 жыл бұрын
Sister meru super meru chesina Dhani God blessing appudu unntay ok
@RaviKumar-ge4gb3 жыл бұрын
Bamma Chala baga matladutunnaru devudu mimmalni baga kapadalani korukuntanu sridevi akka hats off to you nuvve devatatha valandatiki
@sivaprasadreddy98562 жыл бұрын
Meeru sesedi chala manchi pani devudu
@brahmajicherukuri55422 жыл бұрын
Madam good help for poor people this is realy heart touching videos
@kachakayalajaanu7113 жыл бұрын
Hi sridevigaru meeru chaala sthapaduthunnaru god bless you
@vijayaranig16262 жыл бұрын
Chala great meru
@syarraiah91513 жыл бұрын
శ్రీదేవి అక్క సూపర్
@upenderpallapu74353 жыл бұрын
Heart touching video madam ame chala amayakuraluga undhi ameku help chesaru 🙏🙏🙏
@luckyhanuman95893 жыл бұрын
Sridevi gaaru Mee helping chusthe naaku Chala iestam 🙏
@k.anushaanu90973 жыл бұрын
Video chusthunte chala badha anipinchindhi
@anuradhatelugu96303 жыл бұрын
Papam chala amayakuralu emenu aa devudu challaga chudali
@shyamalapeddi37183 жыл бұрын
Sridhevi neku 100 years a God evvali thalli God bless you
@chandinishaik96043 жыл бұрын
Lots of love akka 💟...meru ela ne poor people ki help cheyali akka....
@vijjipusala2 жыл бұрын
No words sis. Really she is having a tough time. GOD BLESS HER ABUNDANTLY nd asusual u are awesome..
@raop63762 жыл бұрын
శ్రీదేవి గారు దేవుడు మిమ్మల్ని deevinchunugaaka
@RadhaKrishna-it8hc3 жыл бұрын
చాల మంచి చేశారు
@vinodbujji39362 жыл бұрын
Grate madam meru
@lavanyad14493 жыл бұрын
Super akka nuvvu
@gousebasha30642 жыл бұрын
Good job sridevi garu
@srajusraju70802 жыл бұрын
wonder. full sridevigaru ilikeyou
@sunkapremalatha89032 жыл бұрын
Sridhevi gaaru meeku namashkaram thalli
@udayasravanbalivada44433 жыл бұрын
ఏమిటమ్మ ఈ అమాయకం ఇలాంటి ఎప్పుడు వస్తాయంటే బాగా బ్రతికి ఒక్కసారి కాకుండా అనేకసార్లు చాలా ఇబ్బందులు పడటం వలన ఖుటుంబీకులు లేకపోవటం వలన వీరు అభద్రతాకి లోనవటంవలన ఈ విధంగా జరుతుంది