Рет қаралды 527,899
తన సొంత ఆలోచనలతో రైతు తయారు చేసుకున్న నువ్వుల కోత మెషిన్ గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని వెల్లటూరు సమీప గ్రామాల్లో ఈ యంత్రం గత మూడేండ్లుగా వాడుతున్నానని రైతు తెలిపారు. యంత్రం చేసుకోవడానికి అయిన ఖర్చు, దాని సాయంతో జరుగుతున్న పని, తగ్గిన శ్రమ.. ఇలాంటి వివరాలన్నీ తెలిపారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : రైతు చేసుకున్న నువ్వుల కోత యంత్రం Farmer Made Sesame Cutting Machine
#RythuBadi #రైతుబడి #SesameHarvestor