#8 వివాహం అవ్వడానికి స్వామి చెప్పిన పరిష్కారం |

  Рет қаралды 786,102

nanduri hemamalini

nanduri hemamalini

Күн бұрын

ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
channel link : / @rojukoslokam8807
Editing Credits : Sri Datta Nanduri 9th class
Our motive is to pass on our cultural heritage to the coming generations.
Come on, join us on this spiritual journey!
-----------------------------------------------------------------
Connect with us: hema5973@gmail.com ------------------------------------------------
Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
This is an individual channel, and all the contents are copyrighted.
-------------------------------------------------------------------

Пікірлер: 1 400
@SleepyCatfish-lv9hw
@SleepyCatfish-lv9hw 10 ай бұрын
మీ గొంతులో శ్రావ్యమైన స్వరం చెవుల్లో తెలుగు భాషను బ్రతికిస్తున్న మీకు పాదాభివందనం. కంచి పరమాచార్య స్వామి వారి కటాక్ష వీక్షణలు వర్షించి మనమందరం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ.
@anisettiravikumar4920
@anisettiravikumar4920 3 жыл бұрын
అమ్మా మీరు చెప్పినట్లు లేదు, మా కళ్ళ ముందు జరుగుతున్నట్లు ప్రత్యక్షంగా చూస్తునట్లు గా ఉంది. ఆ నడిచే దేవునికి మా నమఃసుమాజలి🙏🙏
@venkataratnam3631
@venkataratnam3631 2 жыл бұрын
నమో నమః తల్లీ
@valivetisivanagabhushanara1885
@valivetisivanagabhushanara1885 2 жыл бұрын
Yýyy
@narasimharraokalivela9200
@narasimharraokalivela9200 3 жыл бұрын
శ్రీ చంద్రశేఖరేంద్ర మహా స్వామి వారి పాదపద్మాలకు శత కోటి నమస్కారములు 🙏🙏🙏అలాగే స్వామి వారి లీలలు కళ్ళకు కట్టినట్లు గా వివరించినందుకు మీకు ధన్యవాదములు తల్లీ 🙏🙏🙏
@babujiandaluri651
@babujiandaluri651 2 жыл бұрын
శ్రీ చంద్రశేఖర మహా స్వామి వారి పాదపద్మములకు శతకోటి నమస్కారములతో🙏🏼🙏🏼🙏🏼
@govardhanreddy3177
@govardhanreddy3177 10 ай бұрын
Nenu epati varaku enoo story vinnanu but mahaaswaami vari chupina karuna ki really melting my heat guru garu
@diwakarmad9094
@diwakarmad9094 2 жыл бұрын
శ్రీ కంచి పరమాచార్య గురువర్యులకు శతకోటివందనములు మరియు మీకు ధన్యవాదాలు.
@SKs221
@SKs221 11 ай бұрын
చాలా చక్కగా వివరించి ఎంతో మందికి ఉపయోగం వుండే చక్కని పరిష్కారం కూడా చెప్పారు... ఓం శ్రీ గురుభ్యోన్నమః
@dabandamr
@dabandamr 3 жыл бұрын
మీ గొంతులో ఉన్న మాధుర్యానికి కోటి వందనాలు, నడిచే దేవుడైన పరమాచార్య నా శతకోటి వందనాలు...
@satyamtempalle5596
@satyamtempalle5596 2 жыл бұрын
Harahara Sankara. Jayajaya Sankara
@nishanthmayakuntla2939
@nishanthmayakuntla2939 2 жыл бұрын
Talli parameswari nuvvu
@venkatalakshmikaruturi6540
@venkatalakshmikaruturi6540 Жыл бұрын
🙏🙏🙏🙏💯💐🌹😂😘❤️🤝
@gowrisai4379
@gowrisai4379 2 жыл бұрын
శ్రీ పరిమా చారి గారికి మా హృదయపూర్వక నమస్కారములు పాదాభి వందనములు
@Suvarna-d5g
@Suvarna-d5g 2 жыл бұрын
స్వామి వారి పాద పద్మములకు నమస్సుమాంజలి, అమ్మ చాలా బాగా వివరించారు, మేము వినడం కాదు కానీ, కల్లారా చూసినట్టు ఉన్నది.🙏🙏🙏
@crao3570
@crao3570 2 жыл бұрын
ఎంత బాగా చెప్పారమ్మా!!! సాక్షాత్తు ఆ స్వామి వారే మాట్లాడినట్లు అనిపించింది. 🙏🙏🙏🙏🙏🙏
@rajanipulaparthi1300
@rajanipulaparthi1300 2 жыл бұрын
పరమాచార్య స్వామి వారి పాద పద్మాలకు శతకోటి నమస్కారాలు
@my-fo4gb
@my-fo4gb 2 жыл бұрын
Temple ekkada andi swamy varidi
@renukachilukuri6057
@renukachilukuri6057 11 ай бұрын
Kanchipuram, Tamil Nadu lo andi. Kamakshi ammavaari aalayaaniki daggarlo vuntundi Sankara matham,akkade maha periyava brindavanam kuda vuntundi.Darsanam chesukuni swamy aasirvaadam pondandi. Jai sri ram 🙏🏻
@gaddamvarusuraiah3602
@gaddamvarusuraiah3602 Жыл бұрын
🙏🙏🙏మహా స్వామి వారి పాదపద్మాలకు ప్రణామాలు 🙏🙏🙏 తల్లి మీరు ప్రవచించు విధానం అద్భుతం తల్లి
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 3 жыл бұрын
శ్రీ పరమాచార్యుల వారి పాదాలకి నమస్కారములు
@lalithach8281
@lalithach8281 3 жыл бұрын
Swamivaripadalaku na namaskatamulu
@sivakamasundari7044
@sivakamasundari7044 3 жыл бұрын
పరమాచార్యస్వామివారికి పాదాభివందనములు.
@durgakumari5724
@durgakumari5724 3 жыл бұрын
శ్రీ స్వామి వారి పాదములకు శతకోటి ప్రణామములు
@srinivasaprasad5894
@srinivasaprasad5894 Жыл бұрын
మహస్వామివరి పాద పద్మములకి నమస్కారములు.. జయ జయ శంకర హర హర శంకర..🌹🙏
@muskelavenkateshvlogs5264
@muskelavenkateshvlogs5264 3 жыл бұрын
🙏🏻ఓం నమో చంద్ర శేఖరా మహా స్వామి నే నమః 🙏🏻
@adieshwara7461
@adieshwara7461 2 жыл бұрын
Pnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn
@adieshwara7461
@adieshwara7461 2 жыл бұрын
.
@suneethaeventsoriginizer592
@suneethaeventsoriginizer592 3 жыл бұрын
శతకోటి పాదాభివందనాలు స్వామి వారికీ 🙏🙏🙏
@anjaneyuluSimha714
@anjaneyuluSimha714 3 жыл бұрын
శ్రీ పరమాచార్యుల వారి పాదములకు నమస్కారములు..
@pusarlaindira8204
@pusarlaindira8204 3 жыл бұрын
Aa swami na bidda samasya kuda thiruste bagunnu 🙏
@nagarjunaraokola7595
@nagarjunaraokola7595 2 жыл бұрын
@@pusarlaindira8204 Period period period population population
@manikyambapaluri6456
@manikyambapaluri6456 10 ай бұрын
🙏🏼🙏🏼chaala chakkaga chepperu.kallaki kattinatulu chepperu. Divine voice
@mohanmohan8732
@mohanmohan8732 2 жыл бұрын
శ్రీ కంచి స్వామి వారి పాదపద్మములకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అమ్మా మీరు స్వామి వారి గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు
@muralidharmanur36
@muralidharmanur36 3 жыл бұрын
Sri kanchi paramacharya padalaku sathakoti vandanalu.sri Gurubhyo Namaha 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@k.santoshkumar871
@k.santoshkumar871 2 жыл бұрын
శ్రీ శంకరాచార్య వర్యం శ్రీ శంకరాచార్య వర్యం సర్వ లోకైక వంద్యమ్ భజే దేశికేంద్రామ్ శ్రీ శంకరాచార్య వర్యం
@vijaythimmapuram8968
@vijaythimmapuram8968 3 жыл бұрын
కంచి స్వామి గారికి, వారి అద్భుత మహిమలకి, విశాల హృదయానికి 🙏🏻🙏🏻🙏🏻 Madam గారు, చాలా రోజుల తరువాత ఈరోజే ఇంత మంచి channel & వీడియో చూసా KZbin లో. Content, voice, quality, delivery, clarity అన్నీ చాలా బాగా ఉన్నాయి 🙏🏻 Point to point ఉంది మీ video. 👌 ఎక్కడా వినేవారికి ఇబ్బంది లేకుండా ఇంకా ఇంకా వినాలి అని అనిపించేలా ఉంది. ఇలాంటి మంచి video & content అందించిన మీకు చాలా చాలా thanks 🙏🏻
@ravicomputereducation757
@ravicomputereducation757 2 жыл бұрын
శ్రీ స్వామి వారికీ మా పాదాభివందనాలు. దయచేసి మా సమస్యకి పరిష్కారం చూపించండి స్వామి 🙏🙏🙏🙏🙏🙏
@manisarmaravi4782
@manisarmaravi4782 3 жыл бұрын
మహా స్వామి వారి పద పద్మాలకు కీ నమస్కారం..... సదా మీ ఆశీస్సులు కోరుకుంటూ... 🙏🙏🙏🙏
@mamathadk9290
@mamathadk9290 2 жыл бұрын
Swami vari padaalaku shathakoti vandanalu 🙏🙏 Meemu kuda Naa kuturu vivaham kaledani chala bhadha padutuvunnanu E roje swamivani prartisthanu Periyava ne maaku dari choopinchali Om Namah Shivaya 🙏🙏
@nandurihemamalini
@nandurihemamalini 2 жыл бұрын
ఆయన కాళ్ళు పట్టుకున్నారు కదా?చాలు....మీ బాధ తీరుతుంది
@prabhakararao6985
@prabhakararao6985 3 жыл бұрын
శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి పాదాలకు నమస్కొరమంలు.
@padmavathikonduru5772
@padmavathikonduru5772 3 жыл бұрын
Namasthe
@padmavathikonduru5772
@padmavathikonduru5772 3 жыл бұрын
Sri manchu swami vari padalaku namaskaralu
@karatekungfu
@karatekungfu 3 жыл бұрын
నమస్కొరమంలు? కాదు 'నమస్కారాలు'.
@prabhatrivedi9173
@prabhatrivedi9173 3 жыл бұрын
sri mahaswami namo namaha
@bagik6580
@bagik6580 3 жыл бұрын
@@padmavathikonduru5772 A
@sunkunagesh9458
@sunkunagesh9458 2 жыл бұрын
స్వామి గారిని 36 సంవత్సరాల కిందట మా ఊరు పులివెందుల లో దాదాపు వారం రోజులు వాలంటీర్ గా సేవా భాగ్యం లభించింది. అప్పుడు స్వామి గురించి పీఠాధిపతి పతి అని తెలుసు. ఇప్పుడు మీ వీడియో లు విన్న తర్వాత స్వామి వారి సేవ లభించి నందుకు నా జీవితం ధన్య మైనది. అప్పుడు ముగ్గురు స్వాముల దర్శనం లభించింది. స్వామి వారి పాద పద్మాలకు నా నమస్కారం.
@balasripada8948
@balasripada8948 2 жыл бұрын
You are very lucky Sir
@reddammap3986
@reddammap3986 10 ай бұрын
మహాస్వామి పాద పద్మములకు నా శత కోటి ఆత్మ ప్రణామములు 🙏🙏🙏🌺🌺🌺
@suprasannakumari5570
@suprasannakumari5570 Жыл бұрын
Sree Swami variki sathakoti vandanalu.
@tubeinfoful
@tubeinfoful 3 жыл бұрын
Very nice adhbhutamaina parishkaaram labhinchindi thankful to your support
@bharathithota4333
@bharathithota4333 2 жыл бұрын
వింటూ ఉంటే మనసుకు ఎంత ప్రశాంతం గా ఉందో... ధన్యోస్మి🙏🙏
@mohansiddanatham9829
@mohansiddanatham9829 3 жыл бұрын
chala chakaga kalaku katinattu sree chandrashekara swami vari mahimanu maku teliya cheparu thanks amma
@karunasrimantri
@karunasrimantri Жыл бұрын
అద్భుతం...మహాస్వామి కి పాదాభివందనం
@rameshpolavarapu9752
@rameshpolavarapu9752 3 жыл бұрын
నడిచే పరదేవత 🙏🏻🙏🏻🙏🏻
@devasenaveluru7759
@devasenaveluru7759 3 жыл бұрын
Om namahsivaya
@laxmishailaja6179
@laxmishailaja6179 3 жыл бұрын
స్వామి వారి లీలలు విన్నాము వారిపాదపద్మములకుశతకోటినమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏💐💐🌺🌷మాకుకూడసమస్యలకుపరిష్కారముచూపుతారనిఆశిస్తున్నాము
@manjulavanim9893
@manjulavanim9893 2 жыл бұрын
Maha swamivari pada padmamulaku 🙏🙏🙏 Really heart touching. Amma
@sharadhakrishnamurthy9624
@sharadhakrishnamurthy9624 Жыл бұрын
Amma..Thali..Salaga undu..when u narrate I can visualise ❤
@purnakumar107
@purnakumar107 3 жыл бұрын
నడిచే..దైవం మహాస్వామి పరమాచార్యా వారి పాద పద్మాలకు ప్రణామాలు..🙏🙏🙏
@ramanamurthyburra9570
@ramanamurthyburra9570 3 жыл бұрын
శ్రీ చంద్రశేఖరస్వామి గురు చరణాలకు నమస్కారములు 🎉🎉🎉🙏🙏🙏 శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
@nandurihemamalini
@nandurihemamalini 3 жыл бұрын
🙏🙏🙏
@anupamaanu1011
@anupamaanu1011 3 жыл бұрын
Om Shivaaya Gurave Namaha
@kolipoyakaarunakolipoyakaa7528
@kolipoyakaarunakolipoyakaa7528 3 жыл бұрын
Guruvu garu ekada utaru chepadi plz
@girirao8208
@girirao8208 3 жыл бұрын
మహా స్వామి వారి పాదాలకు నా నమస్కారములు.
@balusuramarao6162
@balusuramarao6162 Жыл бұрын
శ్రీ కంచి కామకోటి శ్రీ పరమాచార్యుల మహా స్వామి వారి పాద పద్మములకు నమస్కారములతో ...
@lvramachandramurthych4721
@lvramachandramurthych4721 3 жыл бұрын
Sir/s, I had God's blessings to see his excellecy shri paramacharya during my childhood. Namaskarams to him.
@nandurihemamalini
@nandurihemamalini 3 жыл бұрын
🙏🙏
@savithrip6562
@savithrip6562 3 жыл бұрын
hemamalini
@navyasing1111
@navyasing1111 3 жыл бұрын
shri paramacharya varini ela kalavali
@bhogadi59
@bhogadi59 2 жыл бұрын
🙏
@rajareddybellapu
@rajareddybellapu Жыл бұрын
Sri paramacharya swami ni darshinchali ante akada ki povali swami Plz reply evvu anna
@kasarlaganesh997
@kasarlaganesh997 Жыл бұрын
పరమాచార్య పాదములకు ప్రణామాలు🙏🙏🙏
@suryanarayanamurthy4927
@suryanarayanamurthy4927 3 жыл бұрын
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। 🌹🌹🌹🙏🙏🌹🌹🌹
@parthasarathiarcot8361
@parthasarathiarcot8361 4 күн бұрын
Very good devine greatness
@suryateja6625
@suryateja6625 3 жыл бұрын
Swamivaari Divya charanallaku satakoti pranamallu🙏🙏🙏
@tatababumente5048
@tatababumente5048 3 жыл бұрын
You
@sharadamurty7215
@sharadamurty7215 3 жыл бұрын
నడిచే కామాక్షి పరమాచార్య స్వామి వారు.కామకోటి నివాసిని అమ్మ యొక్క మరో రూపం. మహా తపసంపన్నులు ఆత్మ జ్ఞానులు,త్రికాల వేది.... మహా గణ పతి అంశ....ఆయనను మహత్తు ను ఎరుగడము సామాన్యులమైన మనకు దుస్సా ధ్యము .మమత్మా సర్వ భూతాత్మ... అన్నిటి యందు అంతటా నిండి ఉన్న అద్వైత మూర్తి కి... మరల మరల సాస్టాంగ ప్రణామములు 🙏🙏
@prabhakarrao2854
@prabhakarrao2854 2 жыл бұрын
వివరణ బాగున్నది.
@govardhanmanchikanti1055
@govardhanmanchikanti1055 Жыл бұрын
స్వామి వారి పాదపద్మములకు ప్రణామం 🙏🙏🙏
@srilallitha9902
@srilallitha9902 3 жыл бұрын
ఓం మహా స్వామి యే నమహా 🙏🙏🙏
@rangagirijapathi7881
@rangagirijapathi7881 3 жыл бұрын
🙏🙏🙏 Paramacharya nadiche devudu variki Shathakoti Paadabhivandanalu. 🙏🙏🙏 Amma meeru cheppina vidhanamu Superb.Meeku Paramacharya Krupa sada undalani pradisthamu 🙏🙏🙏
@asranjneyamurthy560
@asranjneyamurthy560 2 жыл бұрын
🙏పరమాచార్యులవారి పాదపద్మాములకు ప్రణామములు...... 🌹🌹🌹🙏
@suneeltirumalasetty
@suneeltirumalasetty 3 жыл бұрын
Aha.. em chepparu talli.. nijamga mahaswami vaari leelalu .. Nijam ga Mee maatalalo swami vaarini daggaraga chusinattu kanipistundi..
@nandurihemamalini
@nandurihemamalini 3 жыл бұрын
🙏🙏🙏🙏
@metla.rajasekharreddy6621
@metla.rajasekharreddy6621 3 жыл бұрын
🙏🙏🙏🙏 శ్రీ మహా స్వామి వారి పాద పద్మములకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను 🙏🙏🙏🙏 అలాగే చిన్న విన్నపం వివాహం కానీ అబ్బాయిల గురించి కూడా కాస్త వివరించగలరు...ధన్యవాదాలు...🙏🙏🙏🙏🙏
@skkclasses
@skkclasses 3 жыл бұрын
Mmm
@pushpalathakondu5355
@pushpalathakondu5355 2 жыл бұрын
Nathan
@pushpalathakondu5355
@pushpalathakondu5355 2 жыл бұрын
Om
@subbalakshmikarri9416
@subbalakshmikarri9416 2 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః స్వామి వారి పాదాలకు శతకోటి వందనాలు ఈ కథను చాలా అద్భుతంగా చెప్పారు మీకు కూడా నమస్కారం మా సమస్య కూడా త్వరలోనే తీరాలని కోరుకుంటూ నమస్కారం
@vanikrishna4262
@vanikrishna4262 3 жыл бұрын
శ్రీ కంచి పరమాచార్య స్వామివారి పాదపద్మాలకు అనంత కోటి వందనాలు 🙏🙏🙏💐💐
@sankararaopillajai4275
@sankararaopillajai4275 2 жыл бұрын
Ome kanchi paramacharya swamy ma namasuuluu
@meenakshitadepalli5659
@meenakshitadepalli5659 2 жыл бұрын
Dhanyavadamulu guruvugaru🙏🙏🙏👌. Amma Hema chakkaga cheppavu. Neku aasisulu
@nandurihemamalini
@nandurihemamalini 2 жыл бұрын
చాలా సంతోషం అండి ధన్యవాదములు.
@JNM-Political
@JNM-Political 2 жыл бұрын
We are blessed to hear such a beautiful incident, we hope to get Mahaswami blessings to get my eldest son married 🙏
@Samjam123
@Samjam123 11 ай бұрын
Aienda andi marriage
@umaprasadmedikurthi5817
@umaprasadmedikurthi5817 3 жыл бұрын
Amma mee gothutho chebuthunte kallaku kattinattuga mana mundu jaruguthunnattluga vundi. Guru krupa meeku sada kalagaalani praarthisthunnaamu. 🙏
@nandurihemamalini
@nandurihemamalini 3 жыл бұрын
🙏🙏
@rameshgupta-jc5nx
@rameshgupta-jc5nx 2 жыл бұрын
శ్రీ పరామచర్య స్వామి వారికి శతకోటి వందనాలు
@swarnalakshminatarajan8437
@swarnalakshminatarajan8437 2 жыл бұрын
Truly a walking god!!your narration is excellent!! The entire episode was before our eyes! Pray sri akhilandeswari at tiruvanakaval temple watching the deities ear rings(thatankam) in shape of srichakram. Then visit tirumala and perform srivarikalyanam! Absolute truth! In matter of days the marriage got fixed in tirumala itself! Great!! Jaya jaya Shankara Hara Hara Shankara.anantha koti prostrations at your lotus feet mahaperiava!!!
@ShivaDathaSaiDathaCreations
@ShivaDathaSaiDathaCreations 2 жыл бұрын
Kanchi kamakoti maha swamiji ki jai. 🙏🙏
@subbaraomv
@subbaraomv 3 жыл бұрын
🙏🙏 పెరియవా శరణం శరణం పాహి..పాహి...రక్ష, రక్ష .....🙏🙏
@venkateswarasarmavaranasi7802
@venkateswarasarmavaranasi7802 3 жыл бұрын
కథా కథనము చాల బాగుంది సంతోషము.
@suryakumari2421
@suryakumari2421 3 жыл бұрын
Periavva 🙏🙏🙏rakshamam rakshamam 🌺🌺🌺
@laxminarayanad7037
@laxminarayanad7037 3 жыл бұрын
గురువు గారి పదాలకు సేత కోఠి వందనాలు🙏🙏🙏🙏🙏
@nandurihemamalini
@nandurihemamalini 3 жыл бұрын
🙏🙏
@avularangarao403
@avularangarao403 3 жыл бұрын
Very good narration . Thank you . We are blessed along with you. Stay blessed amma.
@SatyanarayanaSwamy
@SatyanarayanaSwamy Жыл бұрын
Paramacharya Swamiji pl. solve my family troubles.Satakoti Namaskaramulu.
@davuluruvijayalakshmi7353
@davuluruvijayalakshmi7353 3 жыл бұрын
స్వామివారి లీలలు అద్భుతం, అపారం వారికి కోటి 🙏🙏🙏🙏🙏🙏🙏
@varadameena4912
@varadameena4912 3 жыл бұрын
¹q
@LakshmiLakshmi-eu9hu
@LakshmiLakshmi-eu9hu 3 жыл бұрын
Swamy varipadaluku sathakoti Pranamalu🙏🙏🙏🙏🙏
@raghurampatibanda5580
@raghurampatibanda5580 10 ай бұрын
కళ్ళకు కట్టినట్టు చెప్పావు తల్లీ నేను పరమాచార్యులవారిని చూసిన వాళ్లలో ఒకడిని . అయన లీలలు అనంతం . నా వయస్సు ఇప్పుడు 78 సంవత్సరములు . నా ఇరవైయేట స్వాముల వారి దర్శనం అయింది . ధన్యుడనయ్యాను .
@bspkumarreddy6439
@bspkumarreddy6439 3 жыл бұрын
Mam your voice is so sweet, like ALL INDIA RADIO ANNOUNCER
@vinodtekpalli-vu7sq
@vinodtekpalli-vu7sq Жыл бұрын
శ్రీ పరమాచార్య స్వామి గారి పాదాలకు సాష్టాంగ ప్రణామాలు🙏 మా ఇంటి దేవత కూడా కంచి కామాక్షమ్మవారు..🙏 స్వామీజీని మనం ఎలా కలవాలి. దయచేసి మార్గనిర్దేశం చేయండి🙏🙏
@bhaskarkarre441
@bhaskarkarre441 2 жыл бұрын
Chala baga chepparu amma nenu kuda velli darshanam chesukuntanu
@valli9088
@valli9088 2 жыл бұрын
Hi
@konalapereddy5549
@konalapereddy5549 3 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@pavanchandolu08
@pavanchandolu08 2 жыл бұрын
అపార కరుణా సిందుం జ్ఞానదం శాంత రూపినమ్ శ్రీ చంద్రశేఖర గురుం ప్రనమామి ముదాన్వహం 🙏🙏
@mohanraj3232
@mohanraj3232 3 жыл бұрын
Amma gaaru meeru ma guruvu gaaru gurinchi chepthunte me padaalaku saastaamga namaskaaram cheyaalani undhi Amma 🙏🙏🙏
@nandurihemamalini
@nandurihemamalini 3 жыл бұрын
శ్రీ మాత్రే నమః..మీరు స్వామీ కి మాత్రమే చెయ్యాలి ఎందుకంటే మహాస్వామి వారు నాకు దైవం..నా దైవం ముందు నాకు namaskarimchakoodadu..మనం.అందరంవారికే namaskariddaam
@Ismail3287-p9z
@Ismail3287-p9z 3 жыл бұрын
paramacharya was greatest yogi of our time. padabhivandanam to him.
@satyanarayanamurthychakka3655
@satyanarayanamurthychakka3655 3 жыл бұрын
Adbuta leela . Really wonderful
@ramprabhakara
@ramprabhakara 3 жыл бұрын
చన్ద్రశేఖేర చన్ద్రశేఖేర చన్ద్రశేఖేర పాహిమాం చన్ద్రశేఖేర చన్ద్రశేఖర చన్ద్రశేఖేర రక్షమాం 🙏👌🙏
@nandurihemamalini
@nandurihemamalini 3 жыл бұрын
🙏🙏🙏
@ashokgunda8689
@ashokgunda8689 3 жыл бұрын
Darshanam of His feet solves our problems,
@padmajamantripragada4708
@padmajamantripragada4708 2 жыл бұрын
. Mahaswamivari padapadmamulaku sirassuvanchi namaskaristunnanu om gurubhonamsha🙏🙏
@ravinderguthikonda8642
@ravinderguthikonda8642 3 жыл бұрын
అమ్మా..!🙏🙏 మీ వల్ల ఆ పరమాచార్య దర్శన భాగ్యం కలిగింది..ఇంకా మా ఇంట అంతా శుభ ఘడియలు కలుగుతాయి..
@nandurihemamalini
@nandurihemamalini 3 жыл бұрын
Swamy daya
@SweetyTalkies
@SweetyTalkies Жыл бұрын
Ela andi a swamy nii kalavadam please cheppandi
@Km-qu6uj
@Km-qu6uj Жыл бұрын
@@SweetyTalkies aayana ippudu bhouthikanga mana madhya leru. Kani manalni antha kapaduthu untatu.
@ashokkumarkotagiri9221
@ashokkumarkotagiri9221 3 жыл бұрын
శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి కి పాదాభివందనాలు🙏🌹
@chaithanyareddy2780
@chaithanyareddy2780 10 ай бұрын
Atts
@tilakmullapati8959
@tilakmullapati8959 2 жыл бұрын
🙏🙏🙏 ఈశ్వర అవతారస్వరూపం స్వామి వారు.. ఆయన కరుణా సముద్రులు.ఎందరో ఎందరెందరో ఆయన అనుగ్రహ పాత్రులు.అందులో నేను ఒకడిని. నాకు నిత్య (పాతః స్మరణీయులు. మాటల్లో చెప్పలేని అనుగ్రహంవారిది.వారికి నా మనఃపూర్వక కృతజ్ఞాతాంజలి.🙏🙏🙏
@sreevalli8083
@sreevalli8083 2 жыл бұрын
🙏🙏
@umavenkatadurga6438
@umavenkatadurga6438 2 жыл бұрын
Aaparakaruna Sindhum Gnanadham Shathirupinam,Sri Chandhrasekham Gurum Pranamami Mudhavaham🙏
@krishnarao9306
@krishnarao9306 3 жыл бұрын
Om Namo Venkatesaya 🙏🙏🙏 Sri Gurubhyo namah 🙏🙏🙏
@kamaladevinandiraju4034
@kamaladevinandiraju4034 Жыл бұрын
జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర
@bvsraju5200
@bvsraju5200 2 жыл бұрын
శ్రీ గురుభయోన్నమః పరమాచార్య ల పాద పద్మములు కి నమస్కారములు .
@venkataratnam3631
@venkataratnam3631 2 жыл бұрын
పెద్ద స్వామి వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు
@nandurihemamalini
@nandurihemamalini 2 жыл бұрын
జయ జయ శంకర
@hemavathiindukur5325
@hemavathiindukur5325 3 жыл бұрын
Thank u MDM. Super your voice namskaram paramacharyulaku
@sureshyadav888k
@sureshyadav888k Жыл бұрын
అమ్మ వింటుంటే కన్నీళ్లు కారి పోయాయి అమ్మా🙏🙏🙏🙏
@venkivenkateshu5507
@venkivenkateshu5507 3 жыл бұрын
పెరియావా నమస్కారం 🙏🙏🙏🙏🙏🌹
@jakkiramaneshwari5376
@jakkiramaneshwari5376 2 жыл бұрын
Santhanam kosam barya bharthala annonyathaku remedy cheppandi pls
@suryateja6625
@suryateja6625 3 жыл бұрын
Challa manchi vishayam thelliyachesaru... Swamivaari agna...Mana andari adrushtham...e roju Mana andariki manchroju...
@kondaumareddy6577
@kondaumareddy6577 3 жыл бұрын
శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ ఆదిశంకరులు వారి కి జై శ్రీ పరమాత్మానే నమః 🙏🙏🙏
@vijalakshmik4226
@vijalakshmik4226 3 жыл бұрын
అమ్మా మీ గాత్రం చాలా మధురంగా ఉంది
@nagabushanarao8723
@nagabushanarao8723 2 жыл бұрын
శ్రీచంద్రశేఖరస్వామివారికిపాదాభి వందనములు
@lakshmisravanthi511
@lakshmisravanthi511 3 жыл бұрын
Meeru mee srivaru mee paapa voice looo ghoppa madhuryam undi amma alaaa chepthuntey brain lo alaaa imaginations vastunnai plz bless me amma naaku matches chustunnaru 🙏
@nandurihemamalini
@nandurihemamalini 3 жыл бұрын
శ్రీ మాత్రే నమః...maavaariperu..నండూరి సూర్య నారాయణ మూర్తి ఆండీ
@lakshmisravanthi511
@lakshmisravanthi511 3 жыл бұрын
@@nandurihemamalini oh sorry mam
@sathikumarijosyula1399
@sathikumarijosyula1399 2 жыл бұрын
పాద పద్మాలకు నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏
@veryeffectivekarre.sandhya1748
@veryeffectivekarre.sandhya1748 2 жыл бұрын
Namaskaramulu akkayya gaaru Many thanks to present. Very nice video. Our heartly salutes to you. Great speech
@sreedharchowdary2454
@sreedharchowdary2454 3 жыл бұрын
అమ్మా శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏
@rajanisrinu5197
@rajanisrinu5197 Жыл бұрын
Chandrashekhara Chandrashekar pahimam rakshamam mahaswamy vari padapadmalaku annthakoti Vandanalu 🕉️🙏🏿🕉️💐🕉️🙏🏿🙏🏿🕉️🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🕉️💐🙏🏿🕉️💐🙏🏿🕉️💐🙏🏿🕉️💐🙏🏿🕉️💐 om sri gurubhyo namaha 🕉️🕉️💐
요즘유행 찍는법
0:34
오마이비키 OMV
Рет қаралды 12 МЛН
Thank you mommy 😊💝 #shorts
0:24
5-Minute Crafts HOUSE
Рет қаралды 33 МЛН
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН
లింగాష్టకం Part-4 | Lingastakam | Garikapati Narasimharao Latest Speech | Kartika Deepam
32:19
요즘유행 찍는법
0:34
오마이비키 OMV
Рет қаралды 12 МЛН