మనసులోని మాలిన్యం కథ గౌతమ బుద్ధుడు Goutama buddha mansalo malinyam katha ithihasam videos kzbin.info/www/bejne/gpmsYoiCpN6Efs0
@simhadrip30643 жыл бұрын
5
@nadimpallivijayalakshmi76013 жыл бұрын
@@simhadrip3064 FFA FF f
@bapiraju58343 жыл бұрын
@@simhadrip3064 qqq1q
@bojjasr53033 жыл бұрын
@@simhadrip3064 l As
@k.mohana56353 жыл бұрын
@@nadimpallivijayalakshmi7601 ,
@garimellaushakumari85964 жыл бұрын
చాలా బాగా చెప్పారు. మిమ్మల్ని అభినవ ధర్మరాజు అని మనస్ఫూర్తిగా అంటున్నాను. చక్కటి పరిష్కారాన్ని తెలిపారు. ధన్యవాదాలు.
@madhusudhanvoorakkara31352 жыл бұрын
గురువు గారు నమస్కారములు. ఈ కథను మీరు చాలా అద్భుతంగా వివరించారు. భగవాన్ బుద్దుడు చెప్పిన సలహా ధ్యానము యోగము ఇన్నితర విషయాల పట్ల మనస్సును మళ్లించిన యెడల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది, మరియు తద్వారా సమస్యలకు పరిష్కారం లభించవచ్చు అనేది అర్థమవుతుంది. గురువు గారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 🙏🙏🙏
@hemamalinip64344 жыл бұрын
Sir, చాలాసార్లు మనం సమయానికి దేవుడు లాగా సలహ ఇచ్చావు అంటూ ఉంటాము.మీరు కూడా ఇలాంటప్పుడు చెప్పడం హాయిగా ఉంది.నేను పాటిస్తున్న ఎక్కడో ఏదో ఫీలింగ్.మనకు పరిష్కారం తెలిసిన చేసుకోకుండా బాధ పడతాం,పెడతాం.ధన్యవాదాలు.ఇతిహాసం మతికి ,ఇతికి హయిని ఇస్తుంది.
సమస్య మనం చూస్తున్న విధానం బట్టి మారుతూ ఉంటుంది పరిష్కారం మన ముందే ఉన్న మన ఆలోచనల వల్ల మనం గుర్తించలేం
@srinivasareddymandla74003 жыл бұрын
🙏🙏
@chattasurendra32013 жыл бұрын
O .9
@harikrishnareddy2700 Жыл бұрын
Chala. Manchi katha andi.. Nenu ee madhya me channel ni subscribe chesukunna. Me kathalante naku chala istam. Me narration kuda chala baguntundhi.. Thanks a lot.
@DeviBheesetti-tm8tu10 ай бұрын
Thanks u sir my problems ki solution chepparu
@kotayahm.kotayah50533 жыл бұрын
లోక క్షేమగాధలు చాలా బాగున్నాయండీ.
@komalivemana99152 жыл бұрын
మన సమస్యలకి ,వాటి పరిష్కారానికి మనమే కారణం.సమస్య గా చూస్తే అన్ని సమస్యలు గానే కనిపిస్తాయి ,మనకి ఒక అలవాటు ప్రతి దాన్ని బూతద్దం లో చూడటం అది మనేస్తే అంత మాములు గానే కనిపిస్తుంది.
@sasivarun45853 жыл бұрын
Super ga explain chesaru
@aravindsai7633 жыл бұрын
Nijam chapparu sir 👌👌👍👍
@byallamuralikrishnamurali86863 жыл бұрын
❤️💰🙏 Thankyou sir Thankyou universe thankyou money Thankyou midiya ❤️💰🙏
@MandrakarNaresh-eu6hj Жыл бұрын
Very very super gurugaru
@nandinisandaka99053 жыл бұрын
Chala bagaa chepaaru sir
@chandraepur93813 жыл бұрын
Super Sri
@srinivasdandu75113 жыл бұрын
Very nice 👍 MSG thank you
@sivamalavath28673 жыл бұрын
Super message to all human beings brother nice and this video was help to seriously anybody have problem its help it
@arjampudipadmalatha6294 жыл бұрын
మీ ఎనాలిసీస్ తో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.👍👍👍👍
@anuchowdaryanitha22203 жыл бұрын
Super thanks sir
@ithihasam3 жыл бұрын
Welcome
@kidsfunandplaytoys3 жыл бұрын
Super andi Chala baga chepparu Pillala kosam Ramayan Mahabharata kathali Short ga character names anni gurthunchukunela videos chandi Like Mana bharata rushulu Ramadasu Ashtavakruti Tulsidasu Alantivi cheppagalaru
@sureshpalla11762 жыл бұрын
Sir chala bags cheparu
@vnspreetham89353 жыл бұрын
Ee topic chala bagundhi
@ch.muralikrishna28423 жыл бұрын
మంచి టాపిక్ తీసుకొని ఇతిహాసాన్ని సోషల్ మీడియా ద్వారా ఈ మన హిందూ సమాజ ధర్మాసుష్మాలు తెలియజేస్తూ భాధ తప్త హృదయ ప్రజలను ఉత్తేజితులను చేస్తునందులకు యావత్ మీ మీడియా అభిమానుల తరపున ధన్యవాదములు 🌹ధర్మో రక్షతి రక్షితః 🌹👌👍
మానవుడు సమస్యల వలయంలో చిక్కుకుని నాడు ఆ సమస్యలను మనకు మనమే చిక్కుముడులను విప్పు కోవాలి అని బుద్ధభగవానుడు బోధించాడు
@devisalla60653 жыл бұрын
Nice mru super
@KapilKumar-tw6xn4 жыл бұрын
Good one 👌
@anilhothur37063 жыл бұрын
Wow chala baga chepparu gud job god bless u to all
@uppuchaithanya35873 жыл бұрын
Today I learn something new Thank you
@nabisaheb62783 жыл бұрын
ఏమీ అనుకోకండేం...మొత్తానికి బా.....గా....సా...గ దీశారు. వినే వారి ఓపికను పరీక్షించారు..చివర్లో మీ విశ్లేషణ బాగుంది. కాని అది కూడా సాగతీతే. మృధుమధురమైన బుద్ధుని బోధనలకు సోదిలా సాగుతున్న మీ సాగతీతను మినిమైజ్ చేయండి... అప్పుడు అద్భుతంగా ఉంటుంది మీ ప్రసంగం. ధన్యవాదాలు.
@muthukurupraveen40704 жыл бұрын
బాగా చెబుతున్నారు
@hithasrikota35693 жыл бұрын
Excellent narration and useful presentation with good suggestions and examples. Shubham
@gvmadylrvlogs59154 жыл бұрын
Meeru yela gain chesaaru sir knowledge...Naaku chala jealosy gaa undi but I am very happy ..Yendukantey mee vedios dwara memu chala nerchukuntunnamu
@@ithihasam I am very thankful to your efforts to weakup sheep like me :) as a movie lover I like all heroes so jai telugu cinema 😊. If I did anything wrong sorry for this :(.