ఒక్కరే 870 ఎకరాలు వ్యవసాయం చేయతమంటే మామూలు విషయం కాదు అద్భుతం మొనగాడు 🙏🏻
@prakashreddy-c12 күн бұрын
వామ్మో. ఇలా మన దేశంలో చేయడమంటే చాలా చాలా ప్రశంసనీయం. చేలు చాలా ఆరోగ్యంగా కనపడు తున్నాయి. మీరు నిజంగా గ్రేట్.
@SatyaNarayana-zv5sl17 күн бұрын
మనిషి తలచుకుంటే ఏమైనా చెయవచ్చు అని నిరూపిస్తూ అందరకు ఆదర్శం గా నిలబడిన ఒక రైతు 🙏🙏🙏🙏
@sureshreddy79543 күн бұрын
Now a days even 5 to 10 acres also very difficult but 870 acres forming unable to imagine.. he is the legend for this generation
@telugufarmers446717 күн бұрын
నువ్వు దేవుడివి సామి ❤
@subbaraoravula3867Күн бұрын
Great inspirig activity under present circumstances. Jai kisan 👍👍
@madangopalkankanala13843 күн бұрын
Annadhatha Sukhibhava. Really chaala great Rama Rao Garu and Sai Kiran Garu.. Meeku inka manchi digubadi raavaai ani manaspoorthi gaa korukuntunnanu. 870 acers antae chaala Guts undaali sir..
@battularamachandrudu335817 күн бұрын
మీరు చాలా గ్రేట్ రైతన్న
@SandhyaSree-z8b12 күн бұрын
This person is an extraordinary farmer. Jai Kisan 🎉 🎉 🎉 🎉
@velagamohanakrishna27886 күн бұрын
An inspiration to all the youths who have taken agriculture background🎉🎉. Gogineni Ramarao garu and sons Saikiran,Jagadeesh 😊😊
@saicharanmarri674618 күн бұрын
He is living our dream life 💯
@vemulapallibrahmajirao140116 күн бұрын
ఈ రైతు కుటుంబానికి మన దేశంలో ఉన్న అన్నిటికన్నా గొప్ప అవార్డ్ ఇవ్వాలి రాష్ట్రపతి ,ప్రధాని,రాష్ర్ట ముఖ్య మంత్రి గారు.
@Naniking-m1114 күн бұрын
@@vemulapallibrahmajirao1401 raithu ku award lu ivaru cinima vallaki istaru
@shankarmylavarapu22267 күн бұрын
అవార్డు ఇవ్వరు ..income tax వాళ్ళు వస్తారు
@madangopalkankanala13843 күн бұрын
Correct sir, Uthama Rayuthu award ivvali
@Seenappa123-li8bv17 күн бұрын
100 acers cheyyadame goppa Great sir...Namaste
@m.jawahar38935 күн бұрын
దేశం ప్రజలకు ఆహారం అందిస్తున్న రైతు రాజు కు వందనం 🙏
@maheswarareddy824918 күн бұрын
Great inspiration to present generations
@maheshnarsingoju584117 күн бұрын
Great yetla maintain jestaarro chaala great
@dvkr930217 күн бұрын
గొప్ప రైతు, సూపర్
@venkateswararaokakani827512 күн бұрын
I am a senior citizen , I am interested to cultivate naturally, by seeing your video I have to proceed without doubt,
@gsraju64935 күн бұрын
Good job great farming
@Naveenyadav1495.15 күн бұрын
Great job
@Local-z4m17 күн бұрын
Legend ❤ Babai 😊
@tummatiramachandra615317 күн бұрын
Amazing We should respect this type of people
@narendranaidu278317 күн бұрын
India lo number one raithu
@RandomMatters2217 күн бұрын
Great
@MuralikrishnaDhanekulaКүн бұрын
Anna great
@Dr.Challanageswarrao18 күн бұрын
Great person. Its not easy.
@venkateswararaoboyapati669516 күн бұрын
Great inspiration
@ravinderreddy318317 күн бұрын
Amazing namaste 🙏
@ganeshreddy5935 күн бұрын
Superrrrrrrrrrrr
@srinivasganapabathula297015 күн бұрын
Hatts off Andi chala great 👍
@rathnakarreddydhodda493817 күн бұрын
Super channel brother
@bharatkisanagritech16 күн бұрын
Thank you so much
@m.jawahar38935 күн бұрын
రైతు రాజు, అని నిరూపించాడు, జై కిసాన్ 🙏🙏🙏
@ChilakaEaster17 күн бұрын
Gopal raithu nu choopincharu thanks 🎉 veeri poorthi pantala vivaralu ante ela marketing chestunnaru labha nashtala tho koodina video chesta baguntuni
@saisoumith13312 күн бұрын
Next part pettu sir full excited ga undhi e raithu gurinchi telsukovadam
@RObeswararao11 күн бұрын
Excellent 🎉🎉
@gmk202417 күн бұрын
Salute to you sir.
@sanjeevashanigaram142617 күн бұрын
Hatsup to former❤❤
@venkateshwarreddymadduri245712 күн бұрын
Good
@RamireddyRamireddy-i1n16 күн бұрын
Great farmer
@NaiduaIjjurothu12 күн бұрын
One acre Black gram 10quinatal, nicely low cost budget crop sir
@sivaramireddyom232615 күн бұрын
అన్నదాత సుఖీభవ ❤
@m.muralikrishna71315 күн бұрын
Very good we all will support ur channel all the best
@bharatkisanagritech5 күн бұрын
Thank you so much 🙂
@KrishnaMTS-bn2lb17 күн бұрын
great
@paparaorali741312 күн бұрын
నిజంగా మీరు దేవుడు అన్న 🙏
@rohith973217 күн бұрын
Man super
@dharaniagrineedsmarkapur630317 күн бұрын
Padma vibhusan 2025 should be given to him
@manmohanbudaganaboina73246 күн бұрын
❤
@maheswararaoalajangi20156 күн бұрын
👌
@seshukseshu164810 күн бұрын
మా ఊర్లో 10 ఎకరాలు పొలం కౌలుకు చేసే అప్పులో పడ్డారు అండి . ఆయన అంత పొలం వ్యవసాయం చేస్తున్నాడు అంటే లాభసాటిగా ఉన్నాడా లేకపోతే ఏంది యాంకర్ కి అడిగే విధానం తెలియాలి
@googlefacebook93457 күн бұрын
Hello sir Video continue kavali
@RosayyaNalajala8 күн бұрын
🙏👌
@BaluBalajiyadav-ol8zk17 күн бұрын
Congratulations brother ❤❤❤❤ For new channel
@bharatkisanagritech16 күн бұрын
Thank you for your support....🙏
@BaluBalajiyadav-ol8zk15 күн бұрын
Do more videos anna
@ashokm243216 күн бұрын
Please cover all details ...like lease land expenses risks profit and loss etc.,
@nuthakkinageswararao997416 күн бұрын
Salute the farmer of tadikonda i want to see his farming pl give full details
@krushiashok71711 күн бұрын
Real Agronomist
@ashokreddy843617 күн бұрын
గొప్ప రైతు
@rameshg284816 күн бұрын
Great effort bro🎉 From Gogineni Ramesh
@gopikurra71517 күн бұрын
Video teese vidanam baagundi Baaga clarity ga undi video
@suryareddy941217 күн бұрын
Nenu shoked
@kavurimohanarao377712 күн бұрын
Jai kisaan. Great farmer.
@S99-z3e17 күн бұрын
😮😮 America'vena meru thopu Sri
@BCGoud14 күн бұрын
గ్రేట్ అల్లతే best
@chandualapati212 күн бұрын
రామారావు గారు మాఊరు లో పెద్ద రైతు గుండె ధైర్యం ఎక్కువ తాడికొండ గ్రామం
@patchavaveeranjaneyulu69959 күн бұрын
Please send his number address
@prasady53168 күн бұрын
Is it true naa andi 150 acres maa father chese vallu nalgonda dt
@anilkumarkasam762318 күн бұрын
వాటర్ ఎలా ఇస్తున్నారు
@abdulgaffoor-mt2xw18 күн бұрын
Drone spray try cheyandi
@NaiduaIjjurothu12 күн бұрын
870acres .. salute sir, agriculture is most tough profession at bhart territory sir modern technology where sir?? villages? nothing sir horticulture department waste department sir now change... maybe good results sir
@akhilv348712 күн бұрын
Respect pro
@soogoorisrikanth128115 күн бұрын
మేము కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాం కానీ ఎక్కడ కూడా 30-100 ఎకరాల భూమి లీజ్ కి దొరకడం లేదు ఉంటే చెప్పండి
@Rajchannels43815 күн бұрын
Water sources Chala important
@nvraosamsung434614 күн бұрын
300 ఎకరాలు మినుము పంట వేయుటకు కావలసిన విత్తనాలు మూడు వేల కేజీలు. అన్ని విత్తనాలు లాంగ్ ఫామ్ (LAM FAM) యందు విక్రయించుతున్నారా అనేది ఒక ప్రశ్నార్ధకం.
@ramakrishnarayuduyadagani216514 күн бұрын
Grate former
@venugopalreddy862318 күн бұрын
Own land's or lease land's
@shaa141517 күн бұрын
Lease lands
@chandravlogs432616 күн бұрын
Naku telisi oka 50 acres Own Vundochu Migatha Lease
@SurendraManchikalapudi9 күн бұрын
No aayanavi 17 acres own land.. Migathadhi antha lease ae..
@nar8803 күн бұрын
Yes @@chandravlogs4326
@nagarjuna84825 күн бұрын
Water source_- well, borewell,canal Land own or leased , if rent for land Subsidies or cost of tractor's,, other missionary information, where they buy all info, Nursary information ask bro helpful for other's...
@kuntalaramana859513 күн бұрын
ఇంటర్వ్యూ చేసేవాళ్లు 870 ఎకరాల్లో వ్యవసాయం చేయడం అంటే మామూలు కాదు ఆ 850 ఎకరాల్లో వేసిన పంటకి మొట్టమొదటిగా నీళ్లు ఏ విధంగా పెడుతున్నారు నీళ్లు పెట్టడానికి ఎదుట ఏ విధమైనటువంటి టెక్నాలజీ వాడుతున్నారు. మందులు కొట్టడానికి ఎటువంటి టెక్నాలజీ వాడుతున్నారు కూలి వాళ్ళ సమస్యలు ఏ విధంగా అధిగమిస్తున్నారు వాటిని పంట తీయడానికి ఈ విధమైనటువంటి సమస్యలు వస్తున్నాయి వాటిని ఇస్తున్నారు ఇవన్నీ చెప్పకుండా కేవలం మిషనరీ మాత్రమే చూస్తారు ఏంది స్వామి? ఫస్ట్ నీళ్లు ఎలా పెడుతున్నారు ట్రిప్ సిస్టం వాడుతున్నారా లేకపోతే అది గన్ సిస్టం వాడుతున్నారా ఏంటి ఇవన్నీ చూపించండి
@anandakumarkasumshetty38158 күн бұрын
Chemicals vesi pandichant yemi vishesham .Desi cow adaram organic chesthe Adarsha ani cheppavachu .kaisam konni Pala vrushamulu Aditi cheylu vesi inka Adarsha avutundi
@AnjaneyaReddy-fk5kp12 күн бұрын
🇮🇳🙏✊👍
@narendragogineni888017 күн бұрын
ఇది గోగినేని వారి సమర్ధత
@rameshg284816 күн бұрын
Gogineni Ramesh
@prasady53168 күн бұрын
Kammas kada gogineni anteee
@jackjakkadi17 күн бұрын
Salaries entha isthau?
@venkatasubbaiahk81477 күн бұрын
❤❤❤jai kisaan ❤❤❤
@nareshkamadhani526716 күн бұрын
. Place akkada dist
@srinivasaraochirala35015 күн бұрын
Thadi konda village, Guntur district
@nvraosamsung434614 күн бұрын
తాటికొండ చుట్టుపక్కల ప్రాంతంలో సగటు మినుము దిగుబడి అనేది 5 - 6 క్వింటాళ్లు మాత్రమే ఉన్నది.
@siddaiahtadiboyina891618 күн бұрын
Very good farmer
@rvdesignconstruction718717 күн бұрын
Great mind, you are leader for country. Modi, CBN and Jagan should bend heads in front of farmer🎉
@RamireddyRamireddy-i1n16 күн бұрын
Total land own or rental land brother
@vytlapaparaochowdary24717 күн бұрын
Village?
@kalarivenkateswararao408517 күн бұрын
తాడికొండ
@sudhababutandyala914015 күн бұрын
🙏
@asoravindrareddy373014 күн бұрын
ఇంతకూ రసాయనిక వ్యవసాయమే లేక సేంద్రియ వ్యవసాయమూ 🤔
@sujathasujatha-mo1zh7 күн бұрын
రోజు ఎంత సేలరీ లు.sipmle గా ఫోన్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@KRAVI-f4g17 күн бұрын
ఏరియా ఎక్కడ లీజు యంత
@kalarivenkateswararao408517 күн бұрын
18000
@jeevanreddy64264 күн бұрын
I’m planning to farming 500 acres, anyone have details let me know 😊
@sambasivarao246516 күн бұрын
Weste evasayam
@RaviRavi-yr5ru18 күн бұрын
అడిగి న ప్రశ్నలు అడిగి ఎందుకు సాతాయిస్తావు
@t.mastanvalimastanvali839816 күн бұрын
Idi nijam
@Gunturrealty14 күн бұрын
కష్టజీవి...
@nar8803 күн бұрын
ఈ రైతుకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాు. వీరిని చూసి యువత స్ఫూర్తి పొందండి. పల్లెళం లోకి ఎలా ఆహారం వస్తుందో తెలియని వారు, సోషల్ మీడియాలో అందమైన రంగుల ప్రపంచాన్ని చూస్తూ కాయ కష్టం తెలియని వాళ్ళు, ఎండకు వానకు చలికి తట్టుకోలేని వాళ్ళు, సామజిక స్పృహ లేని వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం లోనే ఉందనుకొనే వాళ్ళు, ఊరిచివర విల్లాల్లలో సేదతిరదాం అనుకొనే వారు, కార్లతో షికార్లతో పుకార్లతో కాలం గడిపే వారు తెలుసుకోండి. కుటుంబానికి, ఊరికి, రాష్ట్రానికి, దేశానికి మానవ జాతి మనుగడకు కావలసింది వీరే.
@RiskyInvestor82610 күн бұрын
asalu 870 yekaralu yela sampadincharu?.
@vishnuvardhan153217 күн бұрын
Anta land maintain cheyyadam kastam idhi fake ani anukuntunna
Endi Samy 870 cultivation ante mamulu visayam kadu 😊
@ramadevilakkireddy934818 күн бұрын
Adrass petu bro
@nvraosamsung434614 күн бұрын
అతను చెప్పినట్లు గత 8 సంవత్సరాలు 800 ఎకరాలు చొప్పున అతను చెప్పిన విధంగా దిగుబడి వచ్చినట్లయితే అతను ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించి ఉంటాడు. ఆ డబ్బుతో ఇప్పటివరకు ఎంత భూమి కొన్నాడు ఎవరికి ఏమన్నా తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి.
@prasadkilaru944713 күн бұрын
ఎకరానికి కనీస ఆదాయం ఖర్చులు, కౌలు వగైరాలు పోను పదివేల రూపాయలు (అతి తక్కువ) అనుకున్నా, సంవత్సరానికి 87 లక్షలు రావాలి. రైతు చెప్తున్న అంకెల ప్రకారం సుమారు రెండు కోట్లు దాటాలి. పరిస్థితి వారు చెప్తున్న దానికి అణుగుణంగా లేదు.