చాలా చాలా మంచి మంచి విషయాలు చెప్పారు గురువుగారు మీకు పాదాభివందనాలు మీలాంటి గురువులు మాకు దొరకడం మా పూర్వజన్మ సుకృతం స్వామి
@apparaobotta502310 ай бұрын
Thank 🌹you🙏. Guruvu garu. Maaku theliyani vakyalu chepparu. Mee padhalaku vandhanalu. Alage maaku theliyanivi cheppi. Ee kaliyugamlo vache dhoshala nunchi kapada tharani kori prardhi sthunnamu. Dhanya vadhalu.
@PrameelaSunkireddy-pv4lf Жыл бұрын
మాకు ఉన్నటువంటి అనుమానాలన్నీ తొలగించారు స్వామి మీ పాదాలకు శతకోటి వందనాలు
@royalsiri2634 Жыл бұрын
గురువుగారు పాదాభివందనాలు గురువుగారు మీరు చెప్పింది చాలా చక్కగా చెప్పారు గురువుగారు కానీ నాకు శివుడు అంటే ప్రాణం స్వామి నిత్యము పంచాక్షరి మంత్రం అనుకుంటాను గురువుగారు మా ఇంటికి రోజు ఆవులు వస్తాయి గురువుగారు నేను తనకు దానం పెడతాను గురువుగార మీరు చెప్పినప్పుడు నాకు ఒక బాధ కలుగుతుంది స్వామి రుతు స్థానం ఉన్నప్పుడు ఇలా చేయవచ్చా చేయకూడదా 🙏🙏🙏 చెప్పండి గురువుగారు ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి గురువుగారు నాకు చదవడం పెద్దగా రాదు
@mallika8a257 Жыл бұрын
గురువుగారు మీకు పాదాభివందనలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻చాలా, చక్కగా వివరించారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@manuramcreations4063 Жыл бұрын
సూర్య భగవానుడికి అర్ఘ్యం ఏ సమయం లోపు ఇవ్వాలో తెలియజేయగలరు గురువుగారు 🙏
@rjoythirvenkastes10 ай бұрын
ఎంత కరెక్ట్ గా చెప్పారు ❤❤ గొప్ప విషయాలు చెప్పారు గురువుగారు
@santos45849 Жыл бұрын
చాలా చాలా మంచి విషయాలు తెలియ చేశారు గురువు గారు పాదాలకు నమస్కారం
@tangelladurgabhavani497 Жыл бұрын
చాలా వివరాలు సేకరించి మా కోసం అందిస్తున్నారు ధన్యవాదాలు గురువుగారు🙏🏻🙏🏻🙏🏻
@mpadma34509 ай бұрын
గురువుగారు చాలా బాగా వివరించారు. చాలా రోజుల నుండి నాకు ఉన్న డౌట్స్ క్లియర్ అయ్యాయి. ధన్యవాదాలు.
@SushilaSushila-rx5fv Жыл бұрын
గురువుగారు మీకు ధన్యవాదాలుమీరు చెప్పిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరికాయి మాకుమీకు శతకోటి ధన్యవాదాలుగురువుగారు
@KrishnaveniRajamanickamАй бұрын
Namasde Guruji I can understand Telugu.I felt more happy to watch this video.I am from Tamil Nadu.I got more clarifications from your vedio.ஒThanks are lot Gurugaru.
@lalavathbunny9940 Жыл бұрын
Thank you Soo much panthunllu garu....E video chaysinandugu🙏🙏💐🙏🙏
@RamanaVinukonda-pg5rs9 ай бұрын
ఇంట్లో డైలీ కానకదరసుత్రం వింటం a రుతుక్రమ సమయంలో వినవచ్చ స్వామి 🙏🙏🙏🙏
@rajashekarbadami1098 Жыл бұрын
నమస్కారం గురువు గారు మంచి సమాచారం అందించారు స్వామి గారు
@vijayashashikumarvijayasha24611 ай бұрын
Thank Thank you so much guruvugaru.naaku unna a oka doubt ni clear chesaru meeku na namskaralu thanks
@sunkararaji907410 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏
@p.swarna7990 Жыл бұрын
స్వామి చాలా బాగా సమాధానాలు ఇచ్చారు thank u కానీ college s ki 3 రోజులు శెలవు పెడితే lessons మిస్ అవుతారు కదా
@SushilaSushila-rx5fv Жыл бұрын
మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది గురువుగారు ఇలాగే మంచి వీడియోస్ పెట్టండి గురువుగారు
@bokkaprasadkumar563910 ай бұрын
చాలా మంచి విషయాలు వివరించారు గురువు గారు.చాలబాగా చెప్పారు...
@raanithalli9947 Жыл бұрын
మీరు చాలా బాగా చెప్పారు గురువుగారు
@sudhabandaru8042 Жыл бұрын
🙏🙏🙏 ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🌹🌹🌹ఎంత బాగా వివరించారు స్వామి 💐💐💐
Chala Baga chepparu guruvugaru me videos valla nenu chala nerchukunnanu na. Life ni chenge chesukunna devudi meda inkka bhakth mana sapradayalanu telsukogaigina chinnapudu ma nannamma cheppedi e acharalu thanu patinchedi nenu me dwara telsukoni konthamandiki Shere chestunna naku telsinavi kontha mandiki mana acharalu chepputhunna guruvugaru 🙏
@srivanisurimilla8337 Жыл бұрын
మీరు చాలా చాలా మంచి విషయాలు తెలియచేస్తున్నారు ధన్యవాదములు గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@brahmambellapukonda8399 Жыл бұрын
గురువుగారు 🙏ఏకాదశి వ్రత విధానం ఎలా చేయాలి .ఎలాంటి నియమాలు పాటించాలి చెప్పండి గురువుగారు 🙏🙏
@mytreyivaddiparthi7590 Жыл бұрын
ఇంకొక ముఖ్యమైన సందేహం. ఇప్పుడు అందరివి western bathroom kada అందులో వాటర్ ఉంటుంది. కదా పసుపు నీళ్లు చల్లుకుంటే శుద్ధి అవుతుంద గురువుగారు.5 డే నూచి ఆ bathroom ni అందరూ వాడొచ్చు కదా గురువుగారు. 2 ఇదివరకు రోజులో చాకలి వచ్చ్చి 3రోజు బట్టలు చాకలి వెతికి తెచ్చేవారు. ఇప్పుడు చాకలి లేరు కదా . ఉన్న వారు ఆ బట్టలు తీసుకు వెలారట. ఇప్పుడు ఆ బట్టలు మనం వుతుకుంటే పసుపు నీళ్లు చల్లుకుంటే శూది అయిపోతుందా గురువుగారు. నా ఈ సందేహాన్ని తీర్చగలరు.
Ante Monday Friday. Varalu. Chestam. Mundhu rooju nonveg vondukuntam. Apudu. House cleaning cheyyala guruvu garu
@prathibasuth4915 Жыл бұрын
Thank u Guru Garu 🙏🙏🙏🙏🙏🙏
@SujathaChalla-q2d Жыл бұрын
Manchiga chepparu swami danyavadalu
@luckylakshmi768811 ай бұрын
Thank you🙏🙏🙏🙏🙏 guruvugaru
@kothapellykarthikeya47413 ай бұрын
నమస్కారమండి గురువుగారు...మంగళ గౌరీ వ్రతం గురించి తెలియజేయగలరు....ఎన్నోసార్లు కామెంట్ పెట్టాను ఎప్పటికీ సమాధానం రాలేదు దయచేసి ఈ వీడియో చేయండి...,,🙏🙏
@telugu_gamer757 Жыл бұрын
Guruvvu garu super b ga cheparu
@keerthikiran947711 ай бұрын
Chala baga chepparuuu guruvugaruu🙏🙏🙏🙏🙏🙏
@chamaogurivenkatakrishnare4152 Жыл бұрын
Gurugaru miku ma 🙏🙏🙏🙏🙏🙏
@srivanisurimilla8337 Жыл бұрын
నేను frist like కామెంట్. నమస్కారం గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤷♀️
@d.eshwar5924 Жыл бұрын
Chala baga chapanru guruji
@pithanivijju88062 ай бұрын
Guruvu garu. Nonveg vondukunnapudu. Tarvatha roju pooja chesukovachaa. Lekapothe house cleaning chesina tarvatha. Pooja chesukovalaa. Plzzzzzzzzzzzzzzzzzz chepiandi guruvu garu
@ushasudhac6323 Жыл бұрын
Chala baaga chepparu guruvugaaru🙏🙏🙏🙏
@Lakshmiimunagala2 ай бұрын
గురువుగారు ఏదన్నా ముక్యమనవి నెలసరి సమయం లో అంటుకోవల్సి వస్తే వాటినీ ప్రక్షాళన చేసుకొని మళ్లీ పూజలో వాడుకోవచ్చ అండీ తెలుపగలరు గురువుగారు 🙏జై శ్రీరాం
@veenakumar2563Ай бұрын
Day time lo ratriputa vesukokunda separate ga Devudupijaku Nighty vesuloni puja cheyavacha. Please telicheyagalaru
@padmajasistla750010 ай бұрын
Guruvu garu periods ayyina taruvata pooja samanlu nnphotos clean cheyala Kani maku pooja mandiram ledu Table meda pettukoni curtain vesamu
@kouktlabuchamma585910 ай бұрын
Om venkatesaya namaha 🙏🙏🙏🙏👌👍🙏
@mounikavora64949 ай бұрын
Swami garu ayodhya akshinthalanu ma chinna babu kinda padavesadu Deni valla maku m aina keedu jarugutada
@yoshithyoshith3611 Жыл бұрын
బయటి నుంచి రాగానే ఎవరిని ముట్టు కుండా స్నానం చేసుకోవడం ఉత్తమం
@challaganeswararao-tg2pc11 ай бұрын
Baga chepparu swami
@kondraguntavenu4308 Жыл бұрын
Sir nenu women ne adugutunnaanu,dp my son di jent adugutunnaaremo Nani cheppatledaa? , kumkuma Pooja chesina kumkuma chaalaa month s nundi undi,adi yekkuva rojulu unnaapudu purugu vastundi kadaa, Pooja chesinapudu aa kukumanu pettukuntaanu,inkaa tirumala srisailam ammavaarla Pooja kukuma untundi adikooda vaadathaamu kadaa anduke Pooja chesina kukumaa undipotunnadi mari aa kukukumani,inkaa yevainaa devuni calander s teesesina taruvaatha vaatini yekkada,yeppudu kalapamantaaru? Dayachesi cheppandi, wait chestunnaanu🙏
@ThotasujathaThotasujatha-g4h Жыл бұрын
గురువు గారు చాలా బాగా చెప్పారు మీరు చదివిన మంత్రాలు మేము చదవాలి అనుకుంటున్నాము ఏ గ్రంధ ఏ గ్రంథంలో ఉంటే ఆ గంధం పేరు చెపితే గురువుగారు ఆ బుక్ మేము కొనుక్కొని అందులో ఉన్న శ్లోకాలు పాటిస్తాం
@pagadalavijaya-q9v Жыл бұрын
Dhanya vadalu giruji
@vasavig4194 Жыл бұрын
Guruvu garu nenu pelliki mundu 3 rojulu doorama ga vundi 4 va roju snanam chesukuni intloki vachedanni but after marriage ala kudaraka 2 days dooram ga vundi 3 day roju snanam chesi intloki vachesthunnanu ala cheyavacha
@RamaDevi-bl2xj Жыл бұрын
Baaga chepperu guruji
@dhanvimakeovers5630 Жыл бұрын
మాంసాహారం తరువాతి మరుసటి రోజు (పూజ చేసేందుకు) తలస్నానం/తలంటు స్నానం చేయాలా అవసరం లేదా?
@Ramakrishna.N Жыл бұрын
మాంసం తిన్నాక, ఏదైనా ఒకటే, తలంటూ అంటే షాంపూ, లేదా కుంకుడు కాయ స్నానము చేస్తావ్ తల స్నానం అంటే తల కి ఏమి పెట్టకుండా ఉట్టి నిలు పోసుకొని చేస్తావ్, దీనిలో తేడా ఎమ్ ఉంది, తలలో డస్ట్ ఉంటే పోతుంది తలంటూ స్నానం చేస్తే --- మరి --- బంగారం రోజూ అంతలా తింటావా మాంసం...😋😂 పాపం అలా కోడిలని మేకలని వాటిని అన్యాయంగా కోసి తింటున్నావ్ తింటున్నారు అదే ఆవి కూడా మిమ్మల్ని అలాగే కోసి తింటే...??🤔😂 ఏంటి పరిస్థితి..
@dhanvimakeovers5630 Жыл бұрын
@@Ramakrishna.N mimmalni evaru adigaru reply ivvamani, I barely eat meat. I particularly avoid on Friday, Saturday, Sunday. Roju morning lechi, nen mottam inti pani chesi Pooja chestanu. Naku ochina chinna doubt adi. So adiganu, bcz I wanted to know what is right. Tamaredo nannu roju chusinatlu matladam correct kadu.
@dhanvimakeovers5630 Жыл бұрын
@@Ramakrishna.N and nen kosi tinatledu saami, chicken shops lo halal chesi ammutaru chudandi, dhairyam unte vallani adagandi. For your kind information, I’m not a Brahmin, so I eat non veg too. But as I’m getting more into spirituality, I’m avoiding meat ma intlo vandina sare. ధన్యవాదాలు🙏
@Ramakrishna.N Жыл бұрын
@@dhanvimakeovers5630 మీరు పూజలు చేసే పవిత్రులు అయ్యాక... ఇక మీ పాదాల ముందు ఏ పాపం ఉండదు అండి.. అవి చిన్న పొరపాటులు, మన గోమాత జోలికి వస్తే ఇక దానికి అసలైన పాపాలు ఉంటాయి... మీలో ఉన్న భక్తి ముందు ఏ తప్పులు పాపాలు మీ ముందు ఉండలేవు... మీ మాటల్లో నిజాయితీ, మంచి, ఆప్యాయత ప్రేమ కరుణ కలిసే విధంగా ఉన్నాయి.... అందుకే అన్నారు పెద్దలు... స్త్రీ ల యందు పుణ్య స్త్రీ లే వేరయా.. అని మీలో ఎల్లప్పుడూ ఆ చిరునవ్వుతో ఆ భక్తి ఉండాలని కోరుకుంటూ... 🙂 Hindu Dharma Social media Protector --- Rk chowdary 🤝
@chandanalakshmi6863 Жыл бұрын
Namaskaram guruvugaru . Eemadya ne mi videos anni regular ga follow avuthunnamu. Naku chinna doubt undi. Periods time lo prasadam lantivi teesukovacha .(ante Tirupathi ,pedda pukyashetharu prasadalu kaadu) intlo chesukunnavi okkokkasari migilipothai , leka pothe morning puja ki chestham evening dosham vasthundi alantappudu ? Dayachesi naa sandeham teerchagalaru 🙏
@TaniRhea2219 Жыл бұрын
Thank you so much sir. Enno years nunchi ivvani nenu follow avuthune unnanu.
@srimahalakshmi701810 ай бұрын
🙏 thank you sir . Baaga cheppaaru . Kaani inkoka sandeham vundi dayacheesi cheppandi nelasarilo vunna vaallanu manamu muttukunte talasnanam cheyaala cheppandi vaallanu muttukoni vachhi malli intlo Pooja room lo ki vellatam intlo kalupukuni vastralu Anni muttukovatam cheyavachha. Mana duradrustam emante nelasari samayamlo kuda marriages ki vastunnaaru andarini muttukovatam jarugitundi ilanti samayamlo meemu yela vundaalo cheppandi. Intiki vachhi thalasnanam cheyaala vadda cheppandi sir intlo kuda sahakarinchru andariki leeni thappu neeku yenduku antaaru idi oka maanasikamaina vedana avutundi sir.
@lakshmi398110 ай бұрын
Guruji 🙏 TQ 👌
@degalanaidu715811 ай бұрын
Chala thank Swami
@anuRadha-zq9cc Жыл бұрын
Meeru chalabaga ardhavantham chepthunnaru swami
@GudlaRevathiRavi2 ай бұрын
Guruvu Garu period lo vunappudu window door curtain muttukunnanu ithe nenu danni tiyadum marichi poyanu nenu suddi aypoyaka kothavi vestundaga gurthochindi ithe nenu danni tesesanu aithe Danni thaki migathavi mutukunavi Anni malli wash cheyala guruvu Garu malli snanum cheyala guruvu Garu please give me reply guruvu Garu please